"నగరం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
160 bytes added ,  4 సంవత్సరాల క్రితం
===శ్రీ పక్కలమ్మ అమ్మవారి ఆలయం===
నగరం గ్రామస్థుల ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి వార్షిక ఉత్సవాలు, 2015,జూన్-7వవ తేదీనుండి ప్రారంభమైనవి. సాంప్రదాయ పద్ధతులలో అమ్మవారిని మేళతాళాలతో సాగనంపినారు. పుట్టింట్లో బాణాలుపోసుకొని తిరిగి, 11వ తేదీ గురువారంనాడు నగరం గ్రామానికి చేరుకున్నది. 12వ తేదీ శుక్రవారం అమ్మవారిని గ్రామంలో ఊరేగించి మొక్కుబడులు తీర్చుకున్నారు. అమ్మవారిని తిరిగి ఆలయంలో ప్రవేశపెట్టడంతో ఈ వార్షిక ఉత్సవాలు ముగిసినవి. [9]
===శ్రీ కృష్ణమందిరం===
===శ్రీకృస్ణమందిరం===
నగరం గ్రామములోని యాదవపాలెంలో, గ్రామస్థుల సహకారంతో, రు. 50 లక్ష్ల వ్యయంతో ఈ మందిరాన్నీ, చుట్టూ ప్రహరీ గోడనూ నిర్మించినారు. ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకలను 2015,జూన్-14వ తేదీ ఆదివారం నిర్వహించినారు. ఈ ఉత్సవాలకై ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దినారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఆలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు, అన్నదానం మొదలగు కార్యక్రమాలు నిర్వహించినారు. [10]
===శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
 
===గ్రామ దేవత శ్రీ పోతురాజుస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక ఉత్సవాలు, 2015,ఆగష్టు-30వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించినారు. [11]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1772740" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ