"అమెరికా సంయుక్త రాష్ట్రాలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రధమ → ప్రథమ, బందాలు → బంధాలు, , → , (3), ( → ( (13), షుమారు → సుమ using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రధమ → ప్రథమ, బందాలు → బంధాలు, , → , (3), ( → ( (13), షుమారు → సుమ using AWB)
రిపబ్లిక్ కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలతో ఐక్యం అయింది. స్పానిష్ అమెరికన్ యుద్ధానంతరం జరిగిన ఒప్పందం ప్యూర్టో రికో మరియు గ్యూం ఒదులు కోవడంతీఓ ముగిసింది. 19వ శతాబ్ధపు చివరికి అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ ఆదాయం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది.

స్పానిష్ అమెరికన్ యుద్ధం మరియు మొదటి ప్రపంచ యుద్ధం దేశ ఆర్ధిక శక్తి మరియు అంతర్జాతీగా సైనిక శక్తిని వెలుగులోకి తీసుకు వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అవతరించాయి. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం మరియు అణుశక్తిని కలిగి ఉన్న మొదటి దేశంగా గుర్తింపును పొందింది. ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా అవతరించడానికి [[సోవియట్ యూనియన్]] తో జరిగిన అస్పష్టమైన యుద్ధంలో చివరకు సోవియట్ అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఏకైక శక్తివంతమైన దేశంగా అంగీకరిస్తూ పోటీ నుండి వైదొలగింది. షుమారుసుమారు $15.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల '''జిడిపి''' అభివృద్ధితో తోఅభివృద్ధితోతో యు.ఎస్ ఆర్ధిక సంపద ప్రపంచంలో బృహత్తర జాతీయ సంపదగా గుర్తింపు పొందింది. దేశం అంతర్జాతీయ జిడిపి మరియు కొనుగోలు శక్తిలో 19% కలిగి ఉంది. తలసరి ఆదాయంలో అంతర్జాతీయంగా 6% స్థానంలో ఉంది. దేశాదాయంలో 41% తన అంతర్జాతీయ సైనిక ఖర్చు పెడుతుంది. అమెరికన్ సైనిక శక్తి ఆర్ధికపరంగా, రాజకీయంగాపరంగా మరియు సంస్కృతిక్ పరంగా అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉంది.

19వ మరియు 20వ శతాబ్దములలో అమెరికా యొక్క సైనిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ ప్రాభవము క్రమక్రమముగా పెరిగినది. ప్రచ్చన్న యుద్ధం చివర [[సోవియట్ సమాఖ్య]] పతనముతో అమెరికా నేటి ప్రపంచములో ఏకైక అగ్రరాజ్యముగా అవతరించినది. నేడు ప్రపంచ వ్యవహారాలలో అమెరికా ప్రముఖ పాత్ర పోషిస్తున్నది.
== నామకరణం ==

క్రీ. శ. 16వ శతాబ్దం ప్రారంభంలోని ప్రముఖ ఇటాలియన్ సాహస యాత్రికుడు అమెరిగో వెస్పూచి పేరు మీదుగా [[అమెరికా]] అనే పదం ప్రాచుర్యంలోకొచ్చింది. తరువాత జర్మన్ కార్టోగ్రాఫర్ మార్ట్ వాల్డ్‍సీ ముల్లర్ తన భౌగోళిక చిత్ర పటంలో దీనికి అమెరికా అనే పేరును ప్రతిపాదిస్తూ ప్రపంచపటాన్ని అందించాడు. జులై 4, 1776న ఈ పదాన్ని మొదటి సారి అధికారికంగా అమెరికా స్వాతంత్ర్య ప్రకటన లోప్రకటనలో వాడటం జరిగింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే పేరు నవంబరు 15, 1777 నుండి అమల్లోకి వచ్చింది. దైనందిన వ్యవహారాల్లో ఈ దేశాన్ని యు. ఎస్. ఎ., యు. ఎస్., అమెరికా, స్టేట్స్, ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. జూలై నాలుగు వివరణలో 13 రాష్ట్రాల స్వాతంత్ర ప్రకటనలో ఈ పేరును యుక్తమైన రీతిగా '''యునైటెడ్ స్టేట్స్''' గా ప్రకటించబడింది. అమెరికా ఖండాన్ని కనుగొన్న యూరోపియన్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ పేరు మీదుగా గతంలో [[కొలంబియా]] అనే పేరు కూడా కొంత కాలం వాడుకలో ఉంది (ప్రస్తుతం ఈ పేరుతో [[దక్షిణ అమెరికా]] ఖండంలోని ఒక దేశాన్ని పిలుస్తున్నారు)

1777, నవంబర్ 15, జరిగిన రెండవ ఖండాతంత కాంగ్రెస్ మహాసభ కాన్ఫెడరేషన్ యొక్క వ్యాసాల నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్న పదాన్ని దత్తత తీసుకుంది. 1778 న ఫ్రాంకో-అమెరికన్ ఒప్పందం ఈ దేశాన్ని '''యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నార్త్ అమెరికా''' గా పేర్కొన్నది. 1778 జూలై 11 నుండి పరస్పర చెల్లింపు రసీదులలో '''యునటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా''' (అమెరికా సంయుక్త రాష్ట్రం)గా పేర్కొనబడింది. సాధారణంగా పిలవబడే దీని లఘునామం యునటెడ్ స్టేట్స్. యు.ఎస్, యు.ఎస్.ఎ మరియు అమెరికా అనేవి ఇతర లఘు నామాలు. 1700 ల నుండి సామాన్యులు యు ఎస్ ఆఫ్ ఎ అని అంతర్జాతీయంగా స్టేట్స్ అని అంటారు. కొలంబియా అని సాహిత్యంలో, పద్యాలలో పాటల్లో వాడుతుంటారు. ఇది క్రిస్టోబర్ కొంలంబస్ నుండి వచ్చింది. ఈ పేరు కొలంబియా జిల్లాకు పెట్టబడింది.

అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రజలను స్థిరంగా అమెరికన్ అంటారు. అధికారంగా సంయుక్తరాష్ట్రాలు (యునైటెడ్ స్టేట్స్) అంటున్నా అమెరికా మరియు యు.ఎస్ అని సాధారణంగా అంటుంటారు (యు.ఎస్ ఫోర్స్, అంరికన్ విలువలు ). ఆంగ్లంలో యునైటెడ్ లేకుండా అమెరికా అని అరుదుగా అంటూ ఉంటారు.

1865 నుండి యునైటెడ్ స్టేట్స్ 13వ రాజ్యాంగ సవరణ తరువాత '''యునైటెడ్ స్టేట్స్''' అనే పదాన్ని '''సంయుక్తరాష్ట్రాలు అనేవి''' అని బహువచనంగా వాడుతుంటారు. ప్రజోద్యమం తరువాత నుండి ఇప్పటి వరకు వీటిని ఏక వచన రూపంలో వ్యవహరిస్తున్నారు.
== చరిత్ర ==
=== స్థానిక అమెరికనులు, ఐరోపా వలసదారులు ===
హిమ యుగం ముందు ఇప్పటి అలాస్కా ప్రాంతం అసియా ఖండంలోని సైబీరియా తోసైబీరియాతో కలుపుతూ సుమారు 1,000 మైళ్లు (1,600 కి.మీ.) పొడవైన భూమార్గం ఉండేది. దీన్ని బేరింగ్ వంతెన గావంతెనగా పిలుస్తారు. ఈ మార్గం గుండా సుమారు 25,000 సంవత్సరాల క్రితం ఆసియా వాసులు చిన్న చిన్న సముదాయాలుగా అమెరికా ఖండానికి వలస వచ్చి వివిధ ప్రాంతాల్లో స్థిర పడి సమాజాలుగా రూపొందారు. వీరు క్రమంగా వ్యవసాయం, కట్టడాల నిర్మాణం వంటి రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు. హిమ యుగాంతాన (దాదాపు 11,000 సంవత్సరాల క్రితం) బేరింగ్ వంతెన సముద్రంలో మునిగిపోవటంతో వీరికి ఆసియా ఖండంతో సంబంధాలు తెగిపోయాయి. తిరిగి ఐరోపాకు చెందిన స్పానిష్ నావికుడు క్రిస్టఫర్ [[కొలంబస్]] 1493, నవంబరు 19న పసిఫిక్ మహా సముద్రంలోని ప్యూర్టో రికో దీవిలో అడుగు పెట్టే వరకూ వీరినీ, వారితో పాటు రెండు అమెరికా ఖండాల ఉనికినీ మిగతా ప్రపంచం మర్చిపోయింది. ఈ కొత్త ప్రపంచానికి క్రమంగా అమెరికా ఖండం అనే పేరు స్థిర పడింది. అనాదిగా అక్కడ స్థిర పడిన ఆసియా సంతతి తెగల వారిని దేశీయ అమెరికన్లు (నేటివ్ అమెరికన్స్) గా పిలవనారంభించారు. ఐరోపావాసుల రాక మొదలయిన కొద్ది కాలానికే వారితో పాటు అమెరికాలో ప్రవేశించిన అంటువ్యాధుల తాకిడికి దేశీయ అమెరికన్లలో చాలా శాతం అంతరించిపోయారు.

యు.ఎస్ మూలవాసులని 4000 వేల సంవత్సరాలు మరియు 12 వేల సంవత్సరాల మధ్యకాలంలో ఆసియా నుండి వలస వెళ్ళిన అలాస్కా వాసులని విశ్వసించబడుతున్నారు. కొలంబియన్ ముందు మిసిసిపి సంస్కృతి గాసంస్కృతిగా చెప్పబడుతున్న వీరు నాణ్యమైన వ్యవసాయం మరియు గొప్ప నిర్మాణాలు మరియు చిన్న చిన్న సమాజాలు అభివృద్ధి చేసారు. తరువాత యురేపియన్ వలసల కారణంగా దిగుమతి అయిన చిన్న అమ్మవారు వంటి అంటు వ్యాధులు ప్రబలిన కారణంగా మిలియన్ల కొలది యు.ఎస్ మూలవాసులు మరణించారు. ప్రస్తుతం యు.ఎస్ ప్రధాన భూమిగా వ్యవహరిస్తున్న ప్రదేశం ఒకప్పుడు యు.ఎస్ మూలవాసుల భూమిగా ఉండేది.

1492 లో స్పెయిన్ సామ్రాజ్య ఒప్పందంతో '''క్రిస్టోఫర్ కొలంబస్''' పలు కరేబియన్ ద్వీపాలను కనుగిని ఈ యు.ఎస్ మూలవాసుల వాసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏప్రెల్ 2, 1513, తారీఖున స్పానిష్ వీరుడైన '''జువాన్ ఫోన్స్ డె లియోన్''' తాను

== అంతర్యుద్ధం మరియు పరిశ్రమీకరణ ==
స్వతంత్ర రాష్ట్రాలు మరియు బానిసల మధ్య ఉన్న ఉద్రిక్తతలు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఫెడరల్ ప్రభుత్వం మధ్య సంబందాలుసంబంధాలు వివాదాలను శిఖరాగ్రానికి చేర్చింది. 1860 నాటికి రిపబ్లికన్ పార్టీ సభ్యుడూ తీవ్ర బానిసత్వ వ్యతిరేకి అయిన అబ్రహాం లింకన్ ప్రెసిడేంట్ గా ఎన్నుకొనబడ్డాడు. ఆయన పదవీ స్వీకరం చేసే లోపల ఏడు బానిసత్వ ఆదరణ రాష్ట్రాలు ఫెడరల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న చట్టవ్యతిరేక కార్యక్రమానను వ్యతిరేకిస్తూ వేర్పాటు తీర్మానం అలాగే కాంఫిడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూపుదిద్దే తీర్మానం చేసాయి. ఫోర్ట్ సంటర్ మీద కాంఫిడరేట్ దాడితో అంతర్యుద్ధం ఆరంభం అయింది. అంతే కాక మరి నాలుగు రాష్ట్రాలు కాంఫిడరసీ తోకాంఫిడరసీతో చేతులు కలిపాయి. 1863 లో కాంఫిడరసీ లోని బానిసలకు విముక్తి చేస్తూ ఇస్తూ లింకన్ ప్రకటన జారీ చేసాడు. 1865 లో యూనియన్ విజయం తరువాత యు.ఎస్ రాజ్యాంగం మూడు సవరణలను చేసి బానిసలుగా ఉన్న షుమారుసుమారు నాలుగు మిలియన్లు ఉన్న ఆఫ్రికన్ అమెరికన్లకు విడుల ఇవ్వడానికి నిశ్చయించుకుని వారిని పౌరులుగా చేసి వారికి ఓటు హక్కును ఇచ్చింది. యుద్ధం మరియు దాని స్పష్టత ఫెడరల్ ను తగినంత శక్తివంతం చేసింది. అమెరికన్ చరిత్రలో ఈ యుద్ధ ఫలితంగా 620,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం వలన ఈ యుద్ధం మరణాత్మమైన సంఘర్షణగా మిగిలి పోయింది.

యుద్ధానంతరం అబ్రహాం లింకన్ కాల్పులకు గురి అయిన తరువాత దక్షిణ రాష్ట్రాలను తిరిగి సమైక్యం లక్ష్యంగా కొత్తగా విముక్తి పొందిన బానిసల హక్కులకు హామీ ఇస్తూ రిపబ్లికన్ విధానాల పునర్నిర్మాణానికి పూనుకుంది. 1876 అధ్యక్ష ఎన్నిక తరువాత తలెత్తిన వివాదాలకు 1877 నాటి రాజీతో తరువాత ఆఫ్రికన్ అమెరికన్ల కొరకు '''జిం క్రో లాస్''' పునర్నిర్మాణం చేయడంతో ముగింపుకు వచ్చింది. ఉత్తర భూములు నగరాలుగా రూపుదిద్దుకోవడంతో దక్షిణ ప్రాంతాల నుండి క్రమపచ లేని సరికొత్త వలసల ప్రవాహానికి దారి తీసింది. తూర్పున ఉన్న యూరప్ దేశాన్ని పారిశ్రామికీకరణ చేయడాన్ని వేగవంతం చేసింది. 1929 వరకు కూలీలను అందిస్తూ అమెరికన్ సంస్కృతిని మారుస్తూ వలసదారుల అల కొనసాగింది. వేగవంతమైన ఆర్ధికాభివృద్ధి ప్రజోపయోగ నిర్మాణాల (ఇంఫ్రాస్టక్చర్) అభివృద్ధికి దారి తీసింది. 1867 లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేయడంతో దేశ విస్తరణ పూర్తి అయింది. 1890 లో జరిగిన '''ది వూండెడ్ నీ మాస్‍క్రీ''' నరమేధం ఇండియన్లతో జరిగిన ప్రధాన సైనిక యుద్ధంగా మిగిలిపోయింది. పసిఫిక్ రాజ్యం హవాయి దేశీయమైన రాజరికం 1893 లో అమెరికన్ వాసుల నాయకత్వంలో జరిగిన ఆకస్మిక తిరుగుబాటుతో త్రోసివేయబడింది. 1998 లో యునైటెడ్ స్టేట్స్ తమ పక్కన ఉన్న సముద్ర ద్వీపాలను (ఆర్చియోపిలాగో) ను తమతో ఐఖ్యం చేసుకుంది. స్పానిష్ -అమెరికన్ యుద్ధ విజయం అదే సంవత్సరంలో సంయుక్త రాష్ట్రాల శక్తిని ప్రపంచానికి తెలియజేయడమే కాక ప్యూర్టో రికో, గ్వాం మరియు ఫిలిప్పైన్ అనుసంధానానికి దారి తీసింది. తరువాత 50 సంవత్సరాలకు ఫిలిప్పైన్స్ స్వతంత్రం పొందింది. ప్యూర్టో రికో, గ్వాం మాత్రం అమెరికన్ యూనియన్ ప్రదేశంగా మిగిలి పోయింది.

== మొదటి ప్రపంచ యుద్ధం అణిచివేత మరియు రెండవ ప్రపంచ యుద్ధం ==
సంయుక్త రాష్ట్రాలు 1969 నాటికి మానవుడిని మొట్టమొదటి సారిగా చంద్రమండలం మీద నిలబెట్టారు. క్యూబాలో సోవియట్ సైన్యాల మీద అణుబాంబు విషయంలో కెనడీ కూడా వత్తిడిని ఎదుర్కొన్నాడు. రోసా పార్క్, మార్టిన్ లూథర్ కింగ్, ఆఫ్రికన్ అమెరికన్ల పౌర హక్కుల కొరకు చేపట్టిన అహింసా యుద్ధం వృద్ధి చెందింది. తరువాత 1963లో కెనడీ కాల్చి చంపబడ్డాడు. అలాగే 1964 లో పౌర హక్కుల చట్టం, 1965లో ఓటు హక్కు ప్రెసిడెంట్ లిండన్.బి. జాన్‍సన్ ఆధ్వర్యంలో జారీచేయబడ్డాయి. వైద్యరక్షణ మరియు వైద్యసహాయం చట్టం మీద కూడా ఆయన సంతకం చేసాడు. జాన్‍సన్ ఆయన తరుత అధ్యక్షుడైన నిక్సన్ ఆగ్నేయాసియా లోని విజయవంతం కాని వియత్నాం యుద్ధానికి ప్రాతినిధ్యం వహించారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సాంస్కృతిక వ్యతిరేక కారులు, నల్ల జాతీయులు మరియు స్త్రీ విమోచనోద్యమ కారుల సహకారంతో చెలరేగిన ఉద్యమం తీవ్ర రూపందాల్చింది. రాజకీయ, సాంఘిక మరియు ఆర్ధిక హక్కులను కోరుతూ బెట్టీ ఫ్రైడెన్, గ్లోరియా స్టెనెం మరియు ఇతరుల నాయకత్వంలో స్త్రీ విమోచనోద్యమం కొనసాగింది.

'''వాటర్ గేట్''' కుంభ కోణం ఫలితంగా మహాభియోగంలో భాగం కావడం న్యానిర్ణేతల న్యాయనిర్ణయాన్ని అడ్డగించడాన్ని మరియు అధికారాన్ని దుర్వినియోగ పరచడం వంటి వాటిని తప్పించడానికి 1974లో నిక్సన్ తిరిగి అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేసాడు. రెండవ సారి పదవీ ప్రమాణం చేసిన అధ్యక్షులలో ఈయన ప్రధముడుప్రథముడు. జిమ్మీ కార్టర్ నిర్వహణలో 1970 చివరలొ దేశం ద్రవ్యోల్బణం మరియు ఇరాన్ ఆశ్రితుల గండాలను ఎదుర్కొన్నది. 1980లో రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేయబడిన సమయంలో అమెరికన్ రాజకీయలలో కారణంగా పన్ను విదింపులో మరియు ముఖ్యమైన వాటికి ఖర్చు చేయడం వంటి విషయాలలో మార్పుల వచ్చాయి. ఆయన రెండవ సారి
పదవి వహించిన కాలంలో ఇరాన్-కాంట్రా కుంభకోణం అలాగే సోవియట్ యూనియన్‍తో దౌత్య సంబంధాల వంటివి జరిగాయి. సోవియట్ కుప్ప కూలిన ఫలితంగా పరోక్ష యుద్ధం వెలుగులోకి వచ్చింది.

== సమకాలీన శకం ==
[[ఐక్య రాజ్య సమితి]] ఆమొదంతో జరిగిన అరేబియన్ గల్ఫ్ (అరేబియన్ అఖాతం) అధ్యక్షుడు యుద్ధంలో జార్జ్ బుష్ నాయకత్వంలో సంయుక్తరాష్ట్రాలు ప్రధానపాత్ర వహించింది. 1991 నుండి 2001 వరకు యు.ఎస్ చరిత్రలో సుదీర్ఘ ఆర్ధిక విస్తరణ జరిగింది. 1998లో బిల్ క్లింటన్ ప్రభుత్వ నిర్వహణలో ఆయన ఎదుర్కొన్న సివిల్ కేసు మరియు అక్రమసంబంధ కేసు క్లింటన్ మోసం అనే అపవాదుకు గురి చేసింది. అయినప్పట్కీ అతడు పదవిలో కొనసాగాడు. 2000 అమెరికా చరిత్రలోనే మొదటి సారిగా అధ్యక్షఎన్నికలలో తలెత్తిన సమస్యను ఉన్నత యు.ఎస్ న్యాయస్థానం తీర్పు ద్వారా పరిష్కరించబడింది. జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ తనయుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షుడు అయ్యాడు.

2001, సెప్టెంబర్ 11 న [[అల్ ఖైదా]] తీవ్రవాదులు [[న్యూయార్క్]] వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ప్రపంచ వాణిజ్య కేంద్రం) మరియు [[వాషింగ్టన్, డి.సి.]] సమీపంలో ఉన్న పెంటగన్, డి.సి నరమేధంలో షుమారుసుమారు 3000 మంది ప్రజలు మరణించారు. ఫలితంగా బుష్ ప్రభుత్వం భీతితో అంతర్జాతీయ యుద్ధం ఆరంభించి [[ఆఫ్ఘనిస్తాన్]] మీద దండెత్తి [[తాలిబాన్]] ప్రభుత్వాన్ని గద్దె దించి అల్ఖైదా శిక్షణా శిబిరాలను వైదొలగించింది. [[తాలిబాన్]] తిరుగుబాటుదారులు గొరిల్లా యుద్ధం కొనసాగించారు. 2020లో బుష్ ప్రభుత్వం [[ఇరాక్]] రాజ్యాంగ మార్పులను తీసుకురావచ్చిన వత్తిడి వివాదాలకు దారి తీసింది. 2003లో యు.ఎస్ నడిపించిన సైన్యాలు [[ఇరాక్]] మీద దాడి చేసి సదాం హుస్సేనును తరిమి కొట్టింది. 2005 కేథరినా సుడిగాలి మెక్సికన్ అఖాతంలో కఠినమైన వినాశనాన్ని సృష్టించి న్యూ ఆర్లాండ్‍ను తీవ్రంగా నాశనం చేసి అమెరికన్ చరిత్రలో గుర్తించతగిన విషాదంగా మిగిలి పోయింది. 2008లో అంతర్జాతీయ ఆర్ధిక తిరోగమనం మధ్య మొదటి ఆఫ్రికన్ అమెరికన్ అధ్యక్షుడైన [[బరాక్ ఒబామా]] అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడ్డాడు. రెండు సంవత్సరాల అనంతరం ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ మరియు ఆర్ధిక విధానాల సంస్కరణ అమలులోకి వచ్చాయి. 2011 లో అమెరికన్ త్రిదళ సేన (నేవీ సీల్స్) [[పాకిస్థాన్]] మీద దాడి చేసి అల్ఖైదా నాయకుడు [[ఒసామా బిన్ లాదెన్]] ను హతమార్చింది. 2011 డిసెంబర్ తేదీన మిగిలిన యు.ఎస్ దళాలను వెనుకకు మరలించడంతో [[ఇరాక్]] యుద్ధం ముగింపుకు వచ్చింది.

== భౌగోళికం మరియు పర్యావరణం ==
| 177లో 12 స్థానం<ref>
{{cite web |url=http://hdr.undp.org/en/statistics/ |title=2007/2008 Human Development Index rankings|accessdate=2008-07-10}}
</ref>
(1-వ స్థానం ఉత్తమం)

|ది ఎకనోమిస్ట్
| '''70'''లో[[1]] స్థానం<ref>
{{cite web |url=http://www.economist.com/markets/rankings/displaystory.cfm?story_id=11562022 |title=E-readiness ranking|accessdate=2008-07-10}}
</ref>
(1-వ స్థానం ఉత్తమం)

|ది ఎకనోమిస్ట్
|'''48'''లో[[1]] వ స్థానం<ref>
{{cite web |url=http://www.economist.com/markets/rankings/pocketworldinfigures/displaystory.cfm?story_id=11318624|title=Biggest economies|accessdate=2008-07-10}}
</ref>
(1-వ స్థానం ఉత్తమం)

|ది ఎకనోమిస్ట్
|'''70'''లో5 వ స్థానం<ref>
{{cite web |url=http://www.economist.com/markets/rankings/pocketworldinfigures/displaystory.cfm?story_id=11318671|title=Highest purchasing power|accessdate=2008-07-10}}
</ref>
(1-వ స్థానం ఉత్తమం)

| ఎటి కీర్నరీ/విదేశీ వ్యవహారాల పత్రిక
| [ అంతర్జాతీయకరణ సూచిక 2006]
| లో స్థానం

| ఐ ఎం డి ఇంటర్నేషనల్
| యేల్ యూనివర్సిటి/కొలంబియా యూనివర్సిటి
| వాతావరణ రక్షిత సూచిక, 2005 (pdf)
| లో వ స్థానం

| ఎల్లలు లేని పాత్రికేయులు
{{cite web |url=http://www.rsf.org/article.php3?id_article=24025 |title=
ప్రపంచ పత్రికా స్వేచ్చ సూచిక 2007|accessdate=2008-07-10|archiveurl=http://web.archive.org/web/20071017110631/http://www.rsf.org/article.php3?id_article=24025|archivedate=2007-10-17}}
</ref>
(1-వస్థానం ఉత్తమం)

| ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్
| '''158'''లో17 స్థానం<ref>
{{cite web |url=http://www.transparency.org/policy_research/surveys_indices/cpi/2005 |title=Corruption Perceptions Index 2007 |accessdate=2008-07-10 }}
</ref>
(1-వ స్థానం ఉత్తమం)

| హేరిటేజి ఫౌండేషన్/ది వాల్ స్ట్రీట్ జర్నల్
{{cite web |url=http://www.visionofhumanity.org/gpi/documents/results-report.php |title=EIU Reports - Documents - Global Peace Index |accessdate=2008-06-17 |author=Vision of Humanity |authorlink=Vision of Humanity |year=2008 }}
</ref>
| '''144''' లో వ స్థానం 97
(1-వ స్థానం ఉత్తమం)

| విడుదల కొరకు నిధులు /[http://www.foreignpolicy.com/ ForeignPolicy.com ]
| '''177''' లో160 వ స్థానం<ref>
{{cite web |url=http://www.fundforpeace.org/web/index.php?option=com_content&task=view&id=229&Itemid=366 |title=Failed States Index Scores 2007|accessdate=2008-07-10}}
</ref>
(1-వ స్థానం అద్వాన్నం)<ref>larger number indicates [[sustainability]]</ref>

* [http://www.britannica.com/nations/United-States అమెరికా సంయుక్త రాష్ట్రాలు] ''ఎన్సైక్లోపెడియా బ్రిటానికా'' ఎంట్రీ
* [http://www.census.gov/hhes/www/ అమెరికా సెన్సుస్ హౌసింగ్ అండ్ ఎకనమిక్ స్టాటిస్టిక్స్] వైడ్ - రేంజింగ్ డేటా ఫ్రొం ది అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెన్సుస్ బ్యూరో
* [http://www.ers.usda.gov/statefacts/ స్టేట్ ఫాక్ట్ షీట్స్] పొపులేషన్ , ఎంప్లాయ్మెంట్ , ఆదాయం ,మరియు ఫాం డేటా ఫ్రమ్ ది అమెరికా ఎకనమిక్ రీసెర్చ్ సర్వీసు
* [http://tonto.eia.doe.gov/state/ స్టేట్ ఎనర్జీ ప్రోఫైల్స్] ఎకనమిక్, ఎన్విరోన్మెంటల్, అండ్ ఎనర్జీ డేటా ఫర్ ఈచ్ స్టేట్
* [http://www.teacheroz.com/states.htm 50 - అమెరికా సంయుక్త రాష్ట్రాలు] ఎకనమిక్ రీసెర్చ్ సర్వీసు కాలేక్టేడ్ ఇంఫోర్మషనల్ లింక్స్ ఫర్ ఈచ్ స్టేట్
{{జి-8 దేశాలు}}

[[వర్గం:అమెరికా]]
[[వర్గం:ఉత్తర అమెరికా దేశాలు]]

43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1958470" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ