"భృగు మహర్షి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
== త్రిమూర్తులు:ఎవరు గొప్ప? ==
ఒకనాడు సరస్వతి నదీ తీరమున మహర్షులకు సత్క్రతువులు ఆచరించిన పిమ్మట మాటల సందర్భములో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సంశయము వచ్చింది. [[త్రిమూర్తులు|త్రిమూర్తుల]] గుణగణములు, ప్రాశస్త్యములు పరిశీలించిన పిదప, మహర్షులందరు భృగువు మహర్షి కంటే గొప్ప మహాత్ముడు లేడు అని నిర్ణయించుకొని, ఈ సంశయ విషయము నిర్ధారణ చేసుకునేందుకు భృగువుకు తెలియ జేస్తారు. మహర్షుల నిజ [[దైవము]] ఎవరో తెలుసుకునేందుకు బ్రహ్మ, శంకరుడు మరియు విష్ణువు దగ్గరకు వెళ్లడము, అక్కడ విష్ణువు ద్వారా తన అహంకారము పరాభవముతో నశించడము, ముకుందుడు నుండి ఆనందం పొందడము, భక్తి పారవశ్యముతో తిరిగి భూలోకమున సరస్వతి నదీ తీరమునకు చేరుకుంటాడు.<ref>[http://www.cliffsnotes.com/WileyCDA/LitNote/Mythology-Summaries-and-Commentaries-for-Indian-Mythology-Bhrigu-and-the-Three-Gods.id-83,pageNum-20.html Bhrigu and the Three Gods] {{Webarchive|url=https://web.archive.org/web/20080530011436/http://www.cliffsnotes.com/WileyCDA/LitNote/Mythology-Summaries-and-Commentaries-for-Indian-Mythology-Bhrigu-and-the-Three-Gods.id-83,pageNum-20.html |date=2008-05-30 }} Summaries and Commentaries for Indian Mythology.</ref>. మహర్షులకు పుండరీకాక్షుడు/[[విష్ణువు]] ఒక్కడే దైవమని తెలియజేస్తాడు.
 
==భగవద్గీత భృగు ప్రస్తావన==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2824828" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ