"ఒడిషా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
16 bytes removed ,  7 సంవత్సరాల క్రితం
చి
r2.7.3) (బాటు: de:Orissa వర్గాన్ని de:Odishaకి మార్చింది; పైపై మార్పులు
చి (యంత్రము కలుపుతున్నది: vec:Orissa)
చి (r2.7.3) (బాటు: de:Orissa వర్గాన్ని de:Odishaకి మార్చింది; పైపై మార్పులు)
footnotes = |
}}
'''ఒరిస్సా''' (Orissa) (ଓଡ଼ିଶା) [[భారతదేశం]] తూర్పు తీరాన ఉన్న రాష్ట్రం. దీని వైశాల్యం 60,162 చ.మైళ్ళు (1,55,820 చ.కి.మీ.). 2001 లెక్కల ప్రకారం జనాభా 3,67,06,920. November 4 , 2011 న ఈ రాష్త్రం యొక్క పేరు ను ఒడిషా గా మారుస్తూ [[భారత రాష్ట్రపతి]] ఉత్తర్వులు జారీ చేశారు.
 
 
ఒరిస్సాకు ఉత్తరాన [[ఝార్ఖండ్]] రాష్ట్రం, ఈశాన్యాన [[పశ్చిమ బెంగాల్]], దక్షిణాన [[ఆంధ్ర ప్రదేశ్]], పశ్చిమాన [[ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రాలున్నాయి. తూర్పున [[బంగాళాఖాతం]] సముద్రమున్నది.
 
[[కోణార్క]], [[పూరి]], [[భువనేశ్వర్]]లు ప్రసిద్ధి చెందిన మందిరాలు గల పట్టణాలు. [[ఒరియా]] ప్రధాన భాష. ఒరిస్సా పేరును [[ఒడిషా]] గా, ఒరియాను [[ఒడియా]] గా మార్చడానికి కేంద్రం ఆమోదించింది.
== భౌగోళికం ==
ఒరిస్సా రాష్ట్రానికి పశ్చిమ, ఉత్తర భాగాలలో తూర్పు కనుమలు, ఛోటానాగపూర్ పీఠభూమి ఉన్నాయి. ఇది దట్టమైన అడవుల ప్రాంతం. లోపలి ప్రాంతాలు అరణ్యాలు, కొండల మయం. ఆదివాసులు, తెగలు ఇక్కడ నివశిస్తున్నారు.
తూర్పు కనుమలకు, సముద్రానికి మధ్యభాగంలోని మైదాన ప్రాంతం సారవంతమైన వ్వవసాయభూమి. తీరప్రాంత మైదానాలు ప్రధాన జనావాసకేంద్రాలు. మహానది, బ్రాహ్మణి నది, బైతరణి నది డెల్టాలు కూడా ఇక్కడే ఉన్నాయి. తీర రేఖ తిన్నగా (చీలకుండా) ఉండడంవల్ల మంచి నౌకాశ్రయాలకు అవకాశంలేదు. ఒక్క [[పరదీప్]] మాత్రం నౌకలకు అనుకూలమైనది. తీర ప్రాంతాలు, మహానది డెల్టా సారవంతమైన నేలలు. సక్రమంగా మంచి వర్షపాతం ఉండడంవల్ల ఏటా రెండు వరి పంటలు పండుతాయి.
 
బంగాళాఖాతంలో జనించే తుఫానుల తాకిడికి ఒరిస్సా తీరప్రాంతం తరచు నష్టపోతూ ఉంటుంది. 1999 అక్టోబరులో వచ్చిన తుఫాను వల్ల 10,000 మంది మరణించాఱు. తీవ్రమైన నష్టం వాటిల్లింది
ముఘల్ రాజుల పతనం తరువాత ఒరిస్సాలో కొంత భాగం బెంగాలు నవాబుల పాలనలోను, మరి కొంత భాగం మరాఠా లపాలనలోను ఉంది. 1936లో [[బీహారు]]లో కొంతభాగం చేర్చి ఒరిస్సా ప్రాదేశిక విభాగం ఏర్పరచబడింది. 1948లో 24 రాజసంస్థానాల విలీనం వల్ల ఒరిస్సా వైశాల్యం, జనాభా దాదాపు రెట్టింపు అయ్యింది.
 
1950లో ఒరిస్సా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.
 
== సంస్కృతి ==
 
 
ఒరిస్సా జనాభాలో దాదాపు 24% వరకు ఆదిమవాసులు. ఇది చాలా రాష్ట్రాలకంటే ఎక్కువ. 87% జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తున్నారు. ఎక్కువ భూమి కొద్ది మంది అధినంలో ఉండడంవలనా, అభివృద్ధి కార్యక్రమాలు ఆదివాసి ప్రాంతాలకు విస్తరిచకపోవడం వలనా ఒరిస్సాలో పేదరికం బాగా ఎక్కువనే చెప్పవచ్చును.
 
24% వరకు ఉన్న ఆదివాసజనులలో 62 వివిధ తెగలున్నాయి. వీరి జీవనవిధానం వన్య సంపద కేంద్రంగా ఉంటుంది. రైల్వేలు, ఆనకట్టలు, ఖనిజాల త్రవ్వకం వంటి ఆధునిక కార్యక్రమాలు వీరి బ్రతుకుతెరువును దుర్భరంచేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.
== పర్యాటక స్థలాలు ==
 
* రాజదాని [[భువనేశ్వర్]]: మందిరాల నగరమని దీనికి పేరు. ఇక్కడ షుమారు 1000 మందిరాలున్నాయి.
 
* పూరి: జగత్ప్రసిద్ధమైన జగన్నాధ మందిరం ఉన్నది. [[జగన్నాధ రధయాత్ర]] ఏటా ఒక ముఖ్యమైన ఉత్సవం. జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్రలను ఊరేగించే ఈ ఉత్సవానికి లక్షలాది భక్తులు హాజరవుతారు.
* [[చిల్కా సరస్సు]]: మహానది ముఖద్వారానికి దక్షిణాన ఉన్న ఉప్పునీటి సరస్సు. ఎన్నో విధాల పక్షులకు ఆవాసం. రక్షితవనం. ఇక్కడ దాదాపు 150 జాతుల పక్షులు వలసకు వస్తుంటాయి.
 
* చర్చికా మాత మందిరం: రేణుకా నది ఒడ్డున రుచికా పర్వతంపై, బంకి వద్ద, సుందర ప్రకృతి సౌందర్యానికి దీటుగా నిర్మింపబడ్డ మందిరం. కటక్ కు 52 కి.మీ., భువనేశ్వర్ కు 60 కి.మీ. దూరంలో ఉన్నది.
 
* సునాదేయి మందిరం: మహానది ఒడ్డున ఉన్నది. వలస పక్షులకు ఆవాసం కూడాను. పిక్నిక్ లకు జనప్రియమైనది.
* [http://www.angelfire.com/or/igit/ Indra Gandhi Institute of Technology (IGIT)], Sarang (affliated to Utkal University). - unofficial website
* [http://www.cvraman.org/ C.V.Raman Engineering College], Bhubaneswar (affliated to Utkal University).
* [http://www.iitbbs.ac.in/ Indian Institute of Technology Bhubaneswar]
 
=== మెడికల్ కాలేజీలు ===
 
 
* [http://www.orissa.gov.in ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైటు]
 
* [http://www.nic.in భారత ప్రభుత్వం వెబ్ సైటు]
[[cy:Orissa]]
[[da:Orissa]]
[[de:OrissaOdisha]]
[[dv:އޮރިއްސާ]]
[[el:Ορίσα]]
20,658

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/773436" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ