వింజమూరు (వింజమూరు మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇది వింజమూరు గ్రామ వ్యాసం. వింజమూరు మండల వ్యాసం కై ఇక్కడ చూడండి.
వింజమూరు
—  రెవిన్యూ గ్రామం  —
వింజమూరు is located in Andhra Pradesh
వింజమూరు
వింజమూరు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 14°50′00″N 79°35′00″E / 14.8333°N 79.5833°E / 14.8333; 79.5833
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా నెల్లూరు జిల్లా
మండలం వింజమూరు
ప్రభుత్వము
 - సర్పంచి గణపం బాలకృష్ణారెడ్డి
జనాభా (2001)
 - మొత్తం 20,639
 - పురుషులు 9,172
 - స్త్రీలు 8,587
 - గృహాల సంఖ్య 4,085
పిన్ కోడ్ 524228
ఎస్.టి.డి కోడ్ 08629

వింజమూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక గ్రామం, అదేపేరు గల మండలానికి కేంద్రం. పిన్ కోడ్ నం. 524 228 ., ఎస్.టి.డి.కోడ్ = 08629.

సమీప గ్రామాలు[మార్చు]

విద్యా సౌకర్యాలు[మార్చు]

 • డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఒపెన్ యూనివర్సీటీ)
 • రాఘవేంద్ర ఇంజనీరింగ్ కళాశాల
 • మాగుంట సుబ్బరామిరెడ్డి డిగ్రీ కళాశాల
 • యేల్చూరి రంగనాథం జూనియర్ కళాశాల (వై.ఆర్.జె.సి)
 • జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల (జెడ్.పి.పి.ఉన్నత పాఠశాల)
 • జిల్లా పరిషత్ బాలికల ప్రాథమికోన్నత పాఠశాల (జెడ్.పి.పి.ఉన్నత పాఠశాల)
 • వివేకానంద ఉన్నత పాఠశాల & కాలేజి (E.M & T.M)
 • నేతాజీ ఉన్నత పాఠశాల & కాలేజి (E.M & T.M)
 • నారాయణ ఉన్నత పాఠశాల & కాలేజి
 • సరస్వతి ఉన్నత పాఠశాల (E.M & T.M)
 • రవి ఉన్నత పాఠశాల (E.M & T.M)
 • ఇన్‍ఫెంట్ జీసెస్ ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల
 • De Mont Fort English Medium high school
 • మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు

వైద్య సౌకర్యాలు[మార్చు]

ప్రభుత్వ వైద్యశాల, ప్రజా వైద్యశాల, షఫీ వైద్యశాల, క్రాంతి వైద్యశాల, ప్రభుత్వ పశు వైద్యశాల

కార్యాలయాలు[మార్చు]

ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాలు[మార్చు]

మండల పరిషత్ కార్యాలయం, మండల రెవిన్యూ కార్యాలయం, ఇరిగేషన్ కార్యాలయం, రూరల్ వాటర్ సప్లై (RWS కార్యాలయం), పంచాయతీ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం.

రక్షణ వ్యవస్థ[మార్చు]

పోలీస్ స్టేషను, ప్రొహిబిషన్ స్టేషను, ఫైర్ స్టేషను ఉన్నాయి.

విద్యుత్ వ్యవస్థ[మార్చు]

రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు ఉన్నాయి.

ఇతర కార్యాలయాలు[మార్చు]

ట్రెజరీ, గ్రంథాలయం, , భారత సంచార నిగమ్ లిమిటెడ్ కార్యాలయం, అతిథి గృహం మొదలగునవి ప్రభుత్వ రంగ సంస్థలు.

గ్రామంలోని పలు ప్రాంతాల పేర్లు[మార్చు]

యర్రబల్లిపాలెం, కొత్తూరు, నడిమూరు, పాతూరు, కోమటి బజార్, చెర్లోతోట, రాజీవ్ నగర్, బి.సి.కాలనీ, గంగమిట్ట, సిద్ధార్థ నగర్, యల్లం బజార్, బంగ్లా సెంటర్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, ఆర్.టి.సి.సెంటర్,

చలనచిత్ర ప్రదర్శనశాలలు[మార్చు]

 • లక్ష్మీప్రియ (శ్రీనివాస మహల్ - మొదటి పేరు, మొదటి చిత్ర శాల)
 • దేవత మహల్
 • సూర్యా డీలక్స్

కళ్యాణ మండపాలు[మార్చు]

 • వి.ఆర్.ఫంక్షన్ ప్లాజా
 • గోనుగుంట రామయ్య కళ్యాణ మండపం
 • కొండా వారి కళ్యాణ మండపం

పాల సేకరణ కేంద్రాలు[మార్చు]

 • దొడ్ల పాల సేకరణ కేంద్రం
 • తిరుమల పాల సేకరణ కేంద్రం
 • విజయ పాల సేకరణ కేంద్రం

బ్యాంకులు[మార్చు]

గ్యాస్ ఏజన్సీలు[మార్చు]

 • శుభోదయ గ్యాస్ ఏజన్సీస్ (ఇండేన్)

పంటలు[మార్చు]

వేరుశనగ, వరి, శనగ, మినుము, కందులు, అలసంద, ఆవాలు మొదలగునవి.

తోటలు[మార్చు]

మామిడి, జీడి మామిడి, అరటి, పామాయిల్, తమలపాకు, కొబ్బరి, సీతాఫలం, మల్లి, బంతి, చేమంతి, కోడిజుట్టుపూల వంటి కొన్ని రకాల పూలమొక్కలు

కూరగాయలు[మార్చు]

టమాటో, వంగ, బీరకాయ, సొరకాయ మునగ, చిక్కుడు, మొటిక, తోటకూర, చుక్కాకు వంటి కొన్ని రకాల ఆకుకూరలు

నీటి సౌకర్యాలు[మార్చు]

త్రాగునీటికి, సాగునీటికి ప్రధాన వనరు బోరుబావులే. యర్రబల్లిపాలెం చెరువు, పాతూరు చెరువు ముఖ్యమైన చెరువులు.

గ్రామములోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయం[మార్చు]

వింజేటమ్మ అనగా వింజమూరు గ్రామానికి గ్రామ దేవత.

చెన్నకేశవస్వామి దేవస్థానం, పోలేరమ్మ దేవాలయం, యల్లమ్మ దేవాలయం, రామాలయం - యర్రబల్లిపాలెం, ఆంజనేయస్వామి దేవాలయం, రామాలయం, యల్లమ్మ దేవాలయం, మసీదు - నడిమూరు, శివాలయం, రామాలయం, కృష్ణాలయం, షిర్డీ సాయిబాబా మందిరం, మసీదు - పాతూరు, సాయిబాబా మందిరం, అయ్యప్పస్వామి దేవాలయం - చెర్లోతోట, గంగమ్మ దేవాలయం - గంగమిట్ట, అంకమ్మ దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం - అంకమ్మ తోపు, ఆంజనేయస్వామి దేవాలయం - బంగ్లా సెంటర్, వెంకటేశ్వరస్వామి దేవాలయం - తిరుమల నగర్, రామాలయం, చౌడమ్మ దేవాలయం, చర్చి - బి.సి.కాలనీ,

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

స్థానిక జి.బి.కె.ఆర్.గిరిజన కాలనీలో, ఈ ఆలయ నిర్మాణానికై, 2020,అక్టోబరు-19,సోమవారంనాడు, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు శ్రీ కమలానంద భారతి ఆధ్వర్యంలో, భూమిపూజ నిర్వహించారు. [1]

గణాంకాలు[మార్చు]

 • 2001 భారత జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 17759 అందులో పురుషుల సంఖ్య 9172, స్త్రీల సంఖ్య 8587.నివాస గృహాలు 4085, విస్తీర్ణం 7114 హెక్టారులు,

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

 • [1] ఈనాడు నెల్లూరు జిల్లా;2020,అక్టోబరు-20,3వపేజీ.