వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 28
← పాత చర్చ 27 | పాత చర్చ 28 | పాత చర్చ 29 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2013 నవంబరు 13 - 2013 నవంబరు 30
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
తెలుగు వికీపీడియా స్వయం శిక్షణ కొత్త సంచిక కొరకు వికీపీడియన్ ఫోటో ఎంపిక
[మార్చు]వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_26#తెలుగు వికీపీడియా బ్రోషర్ ముద్రణలో చర్చించినట్లు, కొత్త సంచిక తయారీలో వికీపీడియన్ ఛాయాచిత్రం వాడబోతున్నారు. ఆంగ్లానికి ఎడ్రియేన్ వాడెవిట్జ్ ఎంపిక చేశారు. ఛాయాచిత్రనిపుణుడు తీసిన ఇంకొన్ని చిత్రాలు సూచించారు కాని వాటిలో తెలుగు వారు లేరు. మన తెలుగు పుస్తకంకొరకు ఏ వికీపీడియన్ ఫొటో ఎంపికచేస్తే బాగుంటుందో ఇప్పటికే వికీలో వున్న ఉదాహరణ ఫోటో లింకును ఒక వారంలోగా (20 నవంబర్ 2013 లోగా)సూచించండి మరియు చర్చించండి. (పూర్తి సందర్భం కొరకు చూడండి. సరియైన నాణ్యత గల ఫోటో లేకపోతే వృత్తి నిపుణుడైన ఛాయచిత్రకారుడుతో తగిన ఫోటో తీయించి పంపవచ్చు కూడా.--అర్జున (చర్చ) 04:53, 13 నవంబర్ 2013 (UTC)
- నా ఫోటో పెట్టడానికి పెద్దలు ప్రయత్నిస్తే నాకు అభ్యంతరము లేదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:24, 13 నవంబర్ 2013 (UTC)
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారి స్పందనకు ధన్యవాదాలు. అనుమతికూడా ముఖ్యమైనదే. కాని ఎంపికకు కొలబద్దగా వుండవలసినవేమిటన్నవికూడా చర్చించి, అలాగే ప్రతిపాదనలు చేసేటప్పుడు స్వంతపేరుని ప్రతిపాదించడంతో పాటు, ఇతరుల పేర్లను కూడా ప్రతిపాదించి, అలా ప్రతిపాదించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా పేర్కొంటే ఈ చర్చను అర్ధవంతంగా చేయటానికి వీలుంటుంది. --అర్జున (చర్చ) 06:25, 13 నవంబర్ 2013 (UTC)
అర్జున గారు, చర్చకు విషయము వస్తుందని ముందుగా వ్రాశాను. తదుపరి,
- ముందు ఫోటోల ప్రదర్శనకు అభ్యంతరము లేని ఆశించే వారి జాబితా తయారు చేసుకోవాలి. వారి వారి అనుమతి తప్పనిసరి.
- తెలుగు పుస్తకం కొరకు మొత్తం తెలుగు వారే ఉండాలి.
- ఫోటోలు యొక్క పరిమాణము, ప్రమాణములు పొందు పరచాలి
- ప్రతి అభ్యంతరము వాడుకరికి వెనువెంటనే తెలియజేస్తూ, తగిన సమయము ఇస్తూ, గడువు తేదీ ప్రకటించాలి.
- ఏ వికీపీడియన్ ఛాయాచిత్రం అయినా ఖాయం అయిన తదుపరి సభ్యులకు తెలియజేస్తే మంచిది.
- ఫోటోల ప్రదర్శన తదుపరి ఆ ఫోటోలను ఏవిధంగా నయిననూ దుర్వినియోగ పరచినట్లయిన వికీపీడియాకు ఎటువంటి బాధ్యత ఉండదు.
- వికీపీడియన్ ఛాయాచిత్రం ఎంపికలో వారివారి కృషి, సేవలు, వరిశ్టులు, ఇలా అనేక అంశలు పరిగణనలోనికి తీసుకోవాలి.
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారి సూచనలకుధన్యవాదాలు. అన్ని తెలుగు వికీప్రాజెక్టులు, కామన్స్ లకు ఆన్లైన్ లో మరియు ఆఫ్లైన్లో ని కృషిని పరిగణించితే బాగుంటుంది. ఇక అనుమతి ముందు తీసుకోవాలా లేక పొట్టిఎంపిక జాబితా చేసిన తరువాత తీసుకోవాల అనికూడా ఆలోచించవచ్చు. ఫోటోలు నాణ్యతగా వుండాలి. అవసరమైతే ప్రత్యేకించి ఛాయాచిత్రనిపుణుడిచే తీయించాలి. వీటికి ఏమైనా ధనం అవసరమైతే తగిన రసీదుతీసుకొని ఆసభ్యునికి చెల్లించవచ్చు. --అర్జున (చర్చ) 07:07, 13 నవంబర్ 2013 (UTC)
- బ్రోచర్ రెండు పేజీలుగా ఉన్నది. బొమ్మ ఎక్కడ ఉపయోగిస్తారు అనేది తెలుపగలరా?. .విశ్వనాధ్ (చర్చ) 07:28, 13 నవంబర్ 2013 (UTC)
- నేనంటున్నది వికీపీడియా స్వయంశిక్షణ పుస్తకం గురించి. కొత్త సంచిక చిత్తుప్రతి పేజీ చూడండి. ఇది 16 పేజీలుమించి వుంటుంది.--అర్జున (చర్చ) 07:43, 13 నవంబర్ 2013 (UTC)
- బ్రోచర్ రెండు పేజీలుగా ఉన్నది. బొమ్మ ఎక్కడ ఉపయోగిస్తారు అనేది తెలుపగలరా?. .విశ్వనాధ్ (చర్చ) 07:28, 13 నవంబర్ 2013 (UTC)
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారి సూచనలకుధన్యవాదాలు. అన్ని తెలుగు వికీప్రాజెక్టులు, కామన్స్ లకు ఆన్లైన్ లో మరియు ఆఫ్లైన్లో ని కృషిని పరిగణించితే బాగుంటుంది. ఇక అనుమతి ముందు తీసుకోవాలా లేక పొట్టిఎంపిక జాబితా చేసిన తరువాత తీసుకోవాల అనికూడా ఆలోచించవచ్చు. ఫోటోలు నాణ్యతగా వుండాలి. అవసరమైతే ప్రత్యేకించి ఛాయాచిత్రనిపుణుడిచే తీయించాలి. వీటికి ఏమైనా ధనం అవసరమైతే తగిన రసీదుతీసుకొని ఆసభ్యునికి చెల్లించవచ్చు. --అర్జున (చర్చ) 07:07, 13 నవంబర్ 2013 (UTC)
- విధానం
2011లోవిశిష్ట వికీమీడియన్ గుర్తింపు విధానం దీనికి అవలంబించవచ్చేమో పరిశీలించి సూచనలు చేయండి. దేనికైనా కనీసం ముగ్గురు సభ్యుల ఎంపిక మండలిని నిర్ణయిస్తే ఎంపిక సమర్ధవంతంగా చేయటం వీలవుతుంది. --అర్జున (చర్చ) 08:26, 13 నవంబర్ 2013 (UTC)
- బావుంటుంది కాని అందరూ తమ బొమ్మ పెట్టడానికి ఇష్టపడనప్పుడు. ఇష్టపడిన వారి బొమ్మలు పెట్టడం ఉత్తమం. ఎక్కువమంది ముందుకు వస్తే మీరన్న పద్దతిలో ఎక్కువగా కృషి చేస్తున్న వారిలో నుండి ఎన్నుకోవడం చేయవచ్చును...విశ్వనాధ్ (చర్చ) 10:35, 13 నవంబర్ 2013 (UTC)
- మనము దీనిని పదిమందికి విశిష్ట గుర్తింపు కు ఎంపిక చేయడానికి విస్తరించవచ్చు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన ఇప్పటివరకు పనిచేసిన దాదాపు 600 మందిలో 10మందిని గుర్తించలేకపోతే అర్ధ రహితం అనుకుంటాను. అప్పుడు ఆ పది మందిలో ఎవరో ఒకరు తమ ఫోటో వాడుకకు అనుమతి ఇస్తారనుకుంటాను. ఈ న్యాయ నిర్ణేతల మండలిలో సభ్యత్వాని కి ప్రతిపాదనలు కావాలి. ఇప్పటికే గుర్తింపువున్న వారు మరియు /లేక తెవికీలో చాలాకాలం పనిచేసిన వారు ముందుకు వస్తే బాగుంటుంది. (అంటే దీని పర్యవసానం ఈ న్యాయనిర్ణేతల మండలి లోనిముగ్గురు సభ్యులు ఈ కొత్త గుర్తింపుకు అనర్హులవుతారు మరియు గుర్తింపుకి సభ్యులను ప్రతిపాదించడానికి వీలుండదు.) నా వరకు నేను స్వచ్ఛందంగా ఈ మండలి సభ్యత్వానికి ప్రతిపాదన చేస్తున్నాను. అభ్యంతరాలేవైనా తెలపండి. మీరు కూడా దీనిలో వుండవలసిన సభ్యులపేర్లను స్వచ్ఛందంగా స్వంత ప్రతిపాదనను లేక వేరే వాళ్లను ప్రతిపాదించవచ్చు. ఎక్కువ ప్రతిపాదనలుంటే అభ్యంతరాలేవైనా పరిశీలించి ముగ్గురిని ఎంపికచేసుకోవచ్చు. --అర్జున (చర్చ) 23:51, 13 నవంబర్ 2013 (UTC)
- అర్జునరావుగారి ప్రతిపాదనలలు సమంజసంగా ఉన్నాయి. 10 సంవత్సరాల వికీపీడియా చరిత్రలో 10 మందిని గుర్తించడం సులువే. న్యాయనిర్ణేతల మండలిలో అర్జునరావుగారు ఉండడానికి అనుమతించడం ముదావహం. --t.sujatha (చర్చ) 05:47, 14 నవంబర్ 2013 (UTC)
- అర్జునరావుగారితో పాటు మరికొందరు రాజశేఖర్, చంద్రకాంతరావు, లాంటి సీనియర్ సభ్యులు కొందరు కూడా ఉంటే బావుంటుది, నా వ్యక్తిగత చిత్రం ఉపయోగించడానికి నేను కూడా ముందుకు వస్తున్నను.....విశ్వనాధ్ (చర్చ) 12:48, 14 నవంబర్ 2013 (UTC)
- ఈ భారత దేశంలో అన్ని విభాగాలలో ఉన్నట్ట్లే, మన తెలుగు వికీపీడియాలో కూడా ఆస్థాన వాడుకరులు సంఖ్య బాగానే ఉన్నారు. వారినే ఒక జాబితా తయారు చేస్తే, అందులోనే వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు పొందు పరుచుతారు. ఇది పెద్ద సమస్య కాదు. చాలా తేలిక. తదుపరి, ఆశావహులు మాత్రం బహుస్వల్పం, అవకాశము అంతంత మాత్రము కావచ్చు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:20, 14 నవంబర్ 2013 (UTC)
- t.sujatha , విశ్వనాధ్, జె.వి.ఆర్.కె.ప్రసాద్ గార్ల స్పందనలకు ధన్యవాదాలు. ప్రసాద్ గారి వ్యాఖ్యల్లో భావం పూర్తిగా అర్ధంకాలేదు. విశిష్టవికీమీడీయన్ గుర్తింపుకి స్వంత ప్రతిపాదనలే భేషు అని అనుకుంటే ఆ ప్రతిపాదన ముసాయిదా వికీపీడియా పేరు బరిలో చేర్చి ఇక్కడ లింకు ఇవ్వండి.--అర్జున (చర్చ) 01:26, 15 నవంబర్ 2013 (UTC)
- ఎంపిక సంఘం సభ్యుడిగా ఉండటానికి నాకే అభ్యంతరం లేదు. --వైజాసత్య (చర్చ) 06:58, 15 నవంబర్ 2013 (UTC)
- నేను ఎంపిక సంఘ సభ్యుడిగా ఉండటానికి సమ్మతమే. అర్జునరావుగారు ఎంపిక సంఘ సభ్యుడిగా ముందుకు వచ్చినందుకు, ధన్యవాదాలు. కాని, నేను ఇందుకు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నాను. ఎందుకంటే, ఎంపిక సంఘ సభ్యులు కొత్త గుర్తింపుకు అనర్హులవుతారు కాబట్టి. మనకున్న ముఖ్యమయిన కృషీలురులలో వీరు ఒకరు కనుక. నా అసమ్మతిని పెద్ద మనసుతో క్షమించగలరు.రాధాక్రిష్ణ (చర్చ) 10:35, 15 నవంబర్ 2013 (UTC)
- ఎంపిక కోసం నిర్ణయించే సంఘంలో సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించడానికి నేను మనస్పూర్తిగా అంగీకరిస్తున్నాను. మన తెవికీలో పదిమంది కృషీవలుల్ని గుర్తించి సన్మానించడం చాలా మంచిపని. ఇది మిగిలినవారికి ప్రోత్సాహకంగా కూడా వుంటుంది. ప్రైజ్ మనీ రూ. 10,000 వేలకు తక్కువకాకుండా ఉండాలి. అంటే పదిమందికి ఒక లక్ష రూపాయలు అవసరం అవుతాయి. వాటికి దాతల్ని గుర్తించి వారిని సంప్రదించాలి. ఆ ధనాన్ని మనం తేగలం అనుకుంటేనే ముందుకు పోవాలి. లేకపోతే సభ్యుల్ని నిరుత్సాహ పరచినట్లుగా భావించే ప్రమాదం ఉంది. నామినేషన్ ఇవరైనా వికీపీడియను ముగ్గురు సహ సభ్యుల్ని ఈ ప్రోత్సాహకాలకు ప్రతిపాదించవచ్చును. అలా వచ్చిన ప్రతిపాదనల నుండి ఎంపిక సంఘ సభ్యులు పదిమందిని గుర్తించిన పిదప; సమావేశం ద్వారా అందరము అభినందిస్తాము.Rajasekhar1961 (చర్చ) 11:00, 15 నవంబర్ 2013 (UTC)
- నేను ఎంపిక సంఘ సభ్యుడిగా ఉండటానికి సమ్మతమే. అర్జునరావుగారు ఎంపిక సంఘ సభ్యుడిగా ముందుకు వచ్చినందుకు, ధన్యవాదాలు. కాని, నేను ఇందుకు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నాను. ఎందుకంటే, ఎంపిక సంఘ సభ్యులు కొత్త గుర్తింపుకు అనర్హులవుతారు కాబట్టి. మనకున్న ముఖ్యమయిన కృషీలురులలో వీరు ఒకరు కనుక. నా అసమ్మతిని పెద్ద మనసుతో క్షమించగలరు.రాధాక్రిష్ణ (చర్చ) 10:35, 15 నవంబర్ 2013 (UTC)
- ఎంపిక సంఘం సభ్యుడిగా ఉండటానికి నాకే అభ్యంతరం లేదు. --వైజాసత్య (చర్చ) 06:58, 15 నవంబర్ 2013 (UTC)
- t.sujatha , విశ్వనాధ్, జె.వి.ఆర్.కె.ప్రసాద్ గార్ల స్పందనలకు ధన్యవాదాలు. ప్రసాద్ గారి వ్యాఖ్యల్లో భావం పూర్తిగా అర్ధంకాలేదు. విశిష్టవికీమీడీయన్ గుర్తింపుకి స్వంత ప్రతిపాదనలే భేషు అని అనుకుంటే ఆ ప్రతిపాదన ముసాయిదా వికీపీడియా పేరు బరిలో చేర్చి ఇక్కడ లింకు ఇవ్వండి.--అర్జున (చర్చ) 01:26, 15 నవంబర్ 2013 (UTC)
- ఈ భారత దేశంలో అన్ని విభాగాలలో ఉన్నట్ట్లే, మన తెలుగు వికీపీడియాలో కూడా ఆస్థాన వాడుకరులు సంఖ్య బాగానే ఉన్నారు. వారినే ఒక జాబితా తయారు చేస్తే, అందులోనే వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు పొందు పరుచుతారు. ఇది పెద్ద సమస్య కాదు. చాలా తేలిక. తదుపరి, ఆశావహులు మాత్రం బహుస్వల్పం, అవకాశము అంతంత మాత్రము కావచ్చు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:20, 14 నవంబర్ 2013 (UTC)
- అర్జునరావుగారితో పాటు మరికొందరు రాజశేఖర్, చంద్రకాంతరావు, లాంటి సీనియర్ సభ్యులు కొందరు కూడా ఉంటే బావుంటుది, నా వ్యక్తిగత చిత్రం ఉపయోగించడానికి నేను కూడా ముందుకు వస్తున్నను.....విశ్వనాధ్ (చర్చ) 12:48, 14 నవంబర్ 2013 (UTC)
- అర్జునరావుగారి ప్రతిపాదనలలు సమంజసంగా ఉన్నాయి. 10 సంవత్సరాల వికీపీడియా చరిత్రలో 10 మందిని గుర్తించడం సులువే. న్యాయనిర్ణేతల మండలిలో అర్జునరావుగారు ఉండడానికి అనుమతించడం ముదావహం. --t.sujatha (చర్చ) 05:47, 14 నవంబర్ 2013 (UTC)
- మనము దీనిని పదిమందికి విశిష్ట గుర్తింపు కు ఎంపిక చేయడానికి విస్తరించవచ్చు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన ఇప్పటివరకు పనిచేసిన దాదాపు 600 మందిలో 10మందిని గుర్తించలేకపోతే అర్ధ రహితం అనుకుంటాను. అప్పుడు ఆ పది మందిలో ఎవరో ఒకరు తమ ఫోటో వాడుకకు అనుమతి ఇస్తారనుకుంటాను. ఈ న్యాయ నిర్ణేతల మండలిలో సభ్యత్వాని కి ప్రతిపాదనలు కావాలి. ఇప్పటికే గుర్తింపువున్న వారు మరియు /లేక తెవికీలో చాలాకాలం పనిచేసిన వారు ముందుకు వస్తే బాగుంటుంది. (అంటే దీని పర్యవసానం ఈ న్యాయనిర్ణేతల మండలి లోనిముగ్గురు సభ్యులు ఈ కొత్త గుర్తింపుకు అనర్హులవుతారు మరియు గుర్తింపుకి సభ్యులను ప్రతిపాదించడానికి వీలుండదు.) నా వరకు నేను స్వచ్ఛందంగా ఈ మండలి సభ్యత్వానికి ప్రతిపాదన చేస్తున్నాను. అభ్యంతరాలేవైనా తెలపండి. మీరు కూడా దీనిలో వుండవలసిన సభ్యులపేర్లను స్వచ్ఛందంగా స్వంత ప్రతిపాదనను లేక వేరే వాళ్లను ప్రతిపాదించవచ్చు. ఎక్కువ ప్రతిపాదనలుంటే అభ్యంతరాలేవైనా పరిశీలించి ముగ్గురిని ఎంపికచేసుకోవచ్చు. --అర్జున (చర్చ) 23:51, 13 నవంబర్ 2013 (UTC)
- రాధాకృష్ణగారి అభిప్రాయమే నా అభిప్రాయం. వైజాసత్యగారికి, అర్జునరావుగారికి విశిష్ఠ వికీపీడీయాన్ అర్హత లేకపోవడం వారిద్దరిని ప్రతిపాదించలేకపోవడం నేను అంగీకరించలేను. జ్యూరీసభ్యులను కూడా ఇతర సభ్యులు ప్రతిపాదించడానికి వీలుపడేలా నియమాలను సవరించాలని కోరుకుంటున్నాను. --t.sujatha (చర్చ) 12:28, 15 నవంబర్ 2013 (UTC)
- సుజాత గారి అభిప్రాయాన్ని నేను సమర్ధిస్తున్నాను. గుర్తింపు కృషిచేసిన అందరికీ లభించాలి. జ్యూరీ సభ్యులుగా మినహాయింపు కావడం సరిగాదు. ఎన్నికకు మరేవైనా మార్గాలుంటే సూచించగలరు...విశ్వనాధ్ (చర్చ) 12:54, 15 నవంబర్ 2013 (UTC)
- చర్చ ప్రారంభమైంది సంచిక కొరకు ఒక్క వాడుకరి ఫోటో ఉపయోగించడానికే కాబట్టి మనం ఆ దిశగా మాత్రమే అడుగులేసి ఒక్క సభ్యుడిని గుర్తిస్తే సరిపోతుందనుకుంటున్నాను. పదేళ్ళ తెవికీ చరిత్రలో ఎనిమిదిన్నర సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి, లక్షకుపైగా విలువైన దిద్దుబాట్లతోనే కాకుండా నిర్వహణలోనూ అందరికీ ఆదర్శంగా నిలిచి, అందరి మన్ననలందుకున్న వైజాసత్య గారి పేరును నేను ప్రతిపాదిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:27, 15 నవంబర్ 2013 (UTC)
- రాధాక్రిష్ణ, t.sujatha , విశ్వనాధ్,Rajasekhar1961 , చంద్రకాంతరావు గారి స్పందనలకు ధన్యవాదాలు. తెవికీలో కృషి చేసిన అనుభవమున్న వారు ఎంపిక మండలి లో వుండడం చాలా ముఖ్యం, దానికి వైజాసత్య గారు, Rajasekhar1961 గారు ముందుకు రావడం హర్షణీయం. నా సేవలకు వికీపీడియా సందర్భంలో ఎంతో కొంత గుర్తింపు వచ్చింది కాబట్టి ఈ పథకం ద్వారా సహ వికీసభ్యులను గుర్తించడానికి అవకాశమే నాకొక పెద్ద గుర్తింపుగా భావిస్తాను. ఇంకా మీరందరు మరీ మరీ కోరితే పురస్కార సభలో అభినందన మాటలు ఒకటీ రెండుచాలు. ఇంకెవరైనా ఎంపిక మండలిలో వుండదలిస్తే ఆది వారంలోపల తెలియచేయమని మనవి. అప్పుడు త్వరగా నియమాలు రూపొందించుకొని ముందుకు కొనసాగవచ్చు. పురస్కారం లో భాగంగా నగదు వుంటే మంచిదే, ఒక వేళ ఏకారణంచేతనైనా లేకపోయినా గుర్తింపు కి విలువ ఏమీ తగ్గదు. రాజశేఖర్ కు మరియు సుజాత గార్లకు వికీమీడియా భారతదేశ సమావేశంలో ధృవపత్రాలు మాత్రమే అందచేశాము కదా అయినా వారి గుర్తింపు ఏమీ తగ్గలేదుకదా. --అర్జున (చర్చ) 13:33, 15 నవంబర్ 2013 (UTC)
- రాధాకృష్ణ గారు, సుజాత గారు, చంద్రకాంతరావు గారు, అర్జున గారు, విశ్వనాథ్ గార్లతో ఏకీవభవిస్తూ, వైజాసత్య గారి పేరునే నేనూ ప్రతిపాతిస్తున్నాను. అన్ని కోణాలనుండీ వైజా గారిపేరే సరైనదని భావిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 18:47, 15 నవంబర్ 2013 (UTC)
- వైజాసత్య గారి చిత్రపటం ఉంచడం మంచి ఆలోచన. గురువు గారు తెలుగు వికీపీడియాలో ప్రారంభం నుండి అనితర సాధ్యంగా; అందరు సభ్యులతో స్నేహభావంగా సమస్యలను అర్ధం చేసుకుంటూ; తెవికీ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారు. వారిని ఈవిధంగా గౌరవించడం చాలా బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 08:09, 16 నవంబర్ 2013 (UTC)
- అర్జునరావు గారు, రాజశేఖర్ గారు, సుజాతగారు, వైజాసత్యగారు, రహ్మనుద్దీన్ (నాని), కాసుబాబు గార్ల పేర్లను నేను ప్రతిపాదిస్తున్నాను. (మరెందరో మహానుభావులను నేనెరుగక ప్రతిపాదించలేకపోయాను. నా అజ్ఞానాన్ని క్షమించగలరు). రాజశేఖర్ గారు చెప్పినట్లు, కొద్దిగా ప్రైజ్ మనీ కూడా ఉంటే బాగుంటుంది. నిర్ణయించే మొత్తంలొ పదవవంతు (అంటే, లక్ష రూపాయలకు గాను, 10,000/-) నేను స్పాన్సర్ చేయదలచాను.-- రాధాకృష్ణ, 2013-11-16 మరియు 2013-11-19
- రాధాకృష్ణ గారి ఔదార్యము మెచ్చదగినది.--అర్జున (చర్చ) 01:19, 20 నవంబర్ 2013 (UTC)
- నా ఫోటో ఉంచాలని అభిలషించిన తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. మీ అభిమానమే నాకు పది లక్షలు. నేను పూర్వపరంలో చేసిన కృషికి చాలానే గుర్తింపబడ్డాను, నా చిత్రం ఈనాడు పత్రికలో ఐదేళ్ళ క్రితమే వచ్చింది. కాబట్టి దయచేసి నన్ను మన్నించి ఈ గుర్తింపును ఇప్పటివరకు సరైన విధంగా గుర్తించబడని తెవికీ సభ్యులకు చెందనివ్వండి. తెవికీలో విశేషకృషి చేసి బయటి ప్రపంచంలో గుర్తింపబడిన వాళ్ళు చాలానే ఉన్నారు. వారిపై స్పాట్‌లైటు పెట్టి వాళ్ళ కృషిని అందరికి తెలియజేసి, వారి కృషికి జోహార్లు అర్పించవలసిన సమయమిది. కాబట్టి నేను, అర్జున గారు, రాజశేఖర్ గారు నిర్ణయసంఘంగా అభ్యర్ధనలు పరిశీలించి నిర్ణయించగలము. నిర్ణాయకసంఘపు సభ్యుల ఫోటోలు పరిగణించబడవు. --వైజాసత్య (చర్చ) 23:14, 16 నవంబర్ 2013 (UTC)
- సుజాత గారి అభిప్రాయాన్ని నేను సమర్ధిస్తున్నాను. గుర్తింపు కృషిచేసిన అందరికీ లభించాలి. జ్యూరీ సభ్యులుగా మినహాయింపు కావడం సరిగాదు. ఎన్నికకు మరేవైనా మార్గాలుంటే సూచించగలరు...విశ్వనాధ్ (చర్చ) 12:54, 15 నవంబర్ 2013 (UTC)
- వైజాసత్యగారు సున్నితంగా తిరస్కరిస్తున్నారు, నిర్ణాయకసంఘపు సభ్యుల ఫోటోలు వుండరాదు. అయితే, కాసుబాబు, చంద్రకాంతరావు, విశ్వనాథ్ గార్ల పేర్లు ప్రతిపాదనకొరకు పరిశీలించవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 03:47, 19 నవంబర్ 2013 (UTC)
- శాన్ ఫ్రాన్సిస్కో నుండి తాజాసమాచారము
నేను ఇక్కడ ఈ కొత్త పుస్తకం తయారీలో క్రియాశీలంగా వున్న ఫౌండేషన్ ఉద్యోగులు లియన్నా మరియు సేజ్ తో మాట్లాడాను. సంతోషకరమైన సంగతి ఏమిటంటే ఛాయాచిత్రాలు ఒకటి కంటే ఎక్కువ వాడుకోవచ్చు. పుస్తకం రూపలావణ్యం మొదలైంది. మొదటి చిత్తు ప్రతి నాకు చూపించారు. పాఠ్యం చాలా వరకు ఖరారైనట్లే కాని ఆంగ్ల సంచిక జనవరిలో మాత్రమే పూర్తవవచ్చు అని చెెప్పారు. అడోబీ ఇన్ డిజైన్ తీరు దస్త్రం డిసెంబరు నెలలో అందుబాటులోకి రావొచ్చు. కామన్స్ లో బొమ్మల ఎక్కింపు గురించి కొత్త పుస్తకం ప్రతి ఇచ్చారు. ఇంతకముందల వాడిన ఒక పేజీ కరపత్రము కంటే ఇది మెరుగైనదని చెప్పారు. దీనిని కూడా తెలుగు అనువాదం చేయటానికి ఔత్సాహికులు ముందుకు రావాలని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 22:12, 19 నవంబర్ 2013 (UTC)
వికీపీడియా స్వయం శిక్షణ రూపలావణ్య చిత్తుప్రతి మరియు ఇల్లస్ట్రేటింగ్ వికీపీడియా పై బ్లాగ్ పోస్టు చూడండి.--అర్జున (చర్చ) 01:11, 20 నవంబర్ 2013 (UTC)
- ఇతర గుర్తింపుల సమాచారం
వికీమీడియా జర్మనీ గుర్తింపు విధానం గురించి ఆంగ్లానువాదము (గూగుల్) చూడండి.--అర్జున (చర్చ) 15:47, 20 నవంబర్ 2013 (UTC)
- ఎంపిక సభ్యులు
వికీపీడియా:ఎంపిక సభ్యులు ఎంపిక సభ్యుల చర్చ ఇక్కడ కొనసాగించవచ్చు.2013-11-28T13:35:01 వాడుకరి:T.sujatha
రసాయనిక ఫార్ములా - విక్షనరీ పుటలు
[మార్చు]రసాయనిక ఫార్ములాలతో పేజీలు తయారుచేయవద్దని మనవి. అవి ఏ భాషకు చెందిన పదాలు కావు. దయచేసి గమనించి వాటిని తొలగించండి.Rajasekhar1961 (చర్చ) 14:26, 14 నవంబరు 2013 (UTC)
- Rajasekhar1961 గారు, రసాయనిక ఫార్ములాలతో పేజీలు ఇంగ్లీషులో ఉన్నాయి. వాటిని చూసి తెలుగులో చేర్చాను. ఒకసారి ఇంగ్లీషు [1] చూడండి. "అవి ఏ భాషకు చెందిన పదాలు కావు", అనే వాక్యం నాకు అర్థము కాలేదు. తదుపరి, ఉన్న పేజీలను తొలగించే అధికారము విక్షనరీలో నాకు లేదని కొన్ని సంవత్సరాలు, నెలలుగా చెబుతునే ఉన్నాను. మీతో పాటు ఎవరూ గమనించటము లేదు, అర్థం చేసుకోవటము లేదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:15, 17 నవంబర్ 2013 (UTC)
- ఫార్ములా కూడా ఆంగ్లంలో ఉన్నందున ఆంగ్లం వికీ లో ఆ వ్యాసానికి శీర్షికగా ఉంచవచ్చునేమో! మన వికీలో H2O వ్యాసానికి "హైడ్రోజన్ మొనాక్సైడ్" అనీ, Hcl కు "ఉదజహరికామ్లం" వంటి శీర్షికలు ఉంటే బాగుంటుంది.--కె.వెంకటరమణ (చర్చ) 12:03, 17 నవంబర్ 2013 (UTC)
- కె.వెంకటరమణ'గారు, అసలు సమస్య మీరు అనుకున్నట్లు వ్యాసాలు గురించి కాదు. విక్షనరీలో Hcl, H2O అనే పుటలు ఉండకూడదు అని రాజశేఖర్ గారు అంటున్నారు. విక్షనరీ ఇంగ్లీషులో ఉన్నాయి కదా !
- ఫార్ములా కూడా ఆంగ్లంలో ఉన్నందున ఆంగ్లం వికీ లో ఆ వ్యాసానికి శీర్షికగా ఉంచవచ్చునేమో! మన వికీలో H2O వ్యాసానికి "హైడ్రోజన్ మొనాక్సైడ్" అనీ, Hcl కు "ఉదజహరికామ్లం" వంటి శీర్షికలు ఉంటే బాగుంటుంది.--కె.వెంకటరమణ (చర్చ) 12:03, 17 నవంబర్ 2013 (UTC)
A
AsH₃
C
C2H2 C2H4 CH3COOH CH4 CH₃COOH CH₄ Cl₂ CO CO₂ C₂H₂ C₂H₄ C₂H₆
D
DH DHO D₂ D₂O
H
H2SO3
H
HCl HF HgS HNO₂ HNO₃ H₂ H₂CO₃ H₂O H₂O₂ H₂S H₂SO₃ H₂SO₄ H₃PO₃ H₃PO₄
M
MgO
N
NaCl NH₃ NO
N
NO₂ N₂ N₂O
O
O₂ O₃
P
PbO PH3
S
Si2H6 SiH4 SiH₄ SiO SiO2 SiO₂ Si₂H₆ SO₂
T
T₂
Z
మరి అటువంటి పై పేజీలు ఉండకూడదని మన తెలుగు అధికారి అంటున్నారు. తోటి సభ్యులు స్పందించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:52, 17 నవంబర్ 2013 (UTC)
- పై ఫార్ములాలకు సంబంధించిన రసాయన పదార్ధాల వ్యాసాలను చేర్చి అందులో ఒక విభాగాలుగా ఫార్ములా, తెలుగులో సాధారణ నామం,సంయోజకత, లోహ అలోహ థర్మం వంటి విషయాలను చేర్చిన బాగుంటుందని నా అభిప్రాయం--కె.వెంకటరమణ (చర్చ) 13:46, 17 నవంబర్ 2013 (UTC)
- ప్రసాద్ గారు క్షమించండి. నేను ఆంగ్ల విక్షనరీ చూడలేదు. మీరు ఆయా ఫార్ములా మీద ఎన్ని వ్యాసాలైనా చేర్చవచ్చును. మరోసారి సభాపూర్వకంగా క్షమించమని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 19:00, 17 నవంబర్ 2013 (UTC)
- తెలుగు విక్షనరి = తెలుగు భాషా నిఘంటువు + సామాన్య నిఘంటువు (science dictionary) + వైద్యపదకోశం (medical dictionary) + శరీరధర్మ శాస్త్ర నిఘంటువు + జీవ శాస్త్ర నిఘంటువు (biology dictionary) + సాంకేతిక శాస్త్ర నిఘంటువు (technology dictionary) + న్యాయశాస్త్ర నిఘంటువు (law dictionary) + +. మెదటి విభాగ దృశ్యా, రజశేఖర్ గారు మొదట కాదని అనిఉండవచ్చు. మీ పదాలు, రెండవ విభాగానికి చెందుతాయి. రాధాక్రిష్ణ (చర్చ) 05:57, 19 నవంబర్ 2013 (UTC)
- రాధాక్రిష్ణ గారు, ఏ సభ్యులకయినా, సలహాలు, సంప్రదింపులు, సహేతుకంగా, నిర్మాణాత్మకంగా, ఇల్లా ఎన్నైనా చెప్పుకుంటూ........ఆ సభ్యునకు అర్థవంతముగా చర్చలలో వివరించగలగాలి ఏ వాడుకరి అయినా లేదా అధికారమున్న (అధికారులు) వారు అయినా సరే. నాకు కొంతమంది ఇచ్చే పోస్టింగ్స్ చూడండి. ప్రత్యేకంగా, నా మీద దాడి అన్నట్లు ఉంటాయి. మనసుకి కష్టం కలిగే విధముగా ఉంటాయి. అసలు తెలుగు వికీలలో ఏ విషయాలు ఉండాలో కొత్తగా కొత్త విషయాలు చేర్చుతున్నప్పుడు అవగాహన అందరికీ ఉండకపోవచ్చు. మీరన్నట్లు ఏ (అంతిమ) విభాగానికి చెందినవి అయినా ఆ సభ్యునకు సరి అయినా ప్రోత్సాహము మనమందరము ఇవ్వాలి. విమర్శలు ఉండాలి. మన తప్పులు మనకు తెలుస్తాయి. ఇంతకన్నా మీతో చర్చింటానికి మీరు ఇంకేమి విషయాలు పెద్దగా పొందు పరచలేదు కనుక ఇంతటితో ముగిస్తున్నాను. 49.238.51.161 07:17, 19 నవంబర్ 2013 (UTC) జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:20, 19 నవంబర్ 2013 (UTC)
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారు, మనందరం తెవికి సమావేశంలో కలుసుకున్నాము. మనందరిది ఒకే కుటుంబం. మనలో ఏ ఒక్కరూ, ఒక్కపైసా ఆశించి పనిచేయడంలేదు. మనందరం సహృదయంతో, ఒకే పనిని పంచుకొని ఒకరికి ఒకరం తోడ్పడుతున్నాము. ఏడు గుర్రాల రధంలో ఏ ఒక్క గుర్రం వెనక పడాలని మిగిలిన ఏ గుర్రం అనుకోదు. అలా అనుకుంటే రధం ముందుకు వెళ్ళదు. నిజం చెప్పాలంటే, ఈ చర్చ జరిగే వరకు, నా దృష్టిలో తెలుగు విక్షనరి, తెలుగు భాషా నిఘాంటువు మాత్రమే. రాజశేఖర్ గారి "తొలగించ వలసినదిగా మనవి" అన్న వ్యాఖ్య నాకు సరియైనది అనిపించింది. ఎందుకంటే, అది తెలుగు భాషా నిఘంటువు (సి పి బ్రౌను గారి ది వంటి)లో ఉండదగిన పదంకాదు కాబట్టి. తరువాత, మీరు ఆంగ్లభాష విక్షనరి నుండి ఉదాహరణ ప్రస్తావించిన తరువాత, నేను పునరాలోచనలో పడినాను. అప్పుడు గ్రహించినాను, తెలుగు విక్షనరి తెలుగు భాషా నిఘంటువు మాత్రమే కాదని. నా కొత్త అవగాహనని రచ్చబండలో వెంటనే మిగిలిన కుటుంబసభ్యులతో పంచుకున్నాను. రాధాక్రిష్ణ (చర్చ) 05:31, 21 నవంబర్ 2013 (UTC)
- రాధాక్రిష్ణ గారు, ఏ సభ్యులకయినా, సలహాలు, సంప్రదింపులు, సహేతుకంగా, నిర్మాణాత్మకంగా, ఇల్లా ఎన్నైనా చెప్పుకుంటూ........ఆ సభ్యునకు అర్థవంతముగా చర్చలలో వివరించగలగాలి ఏ వాడుకరి అయినా లేదా అధికారమున్న (అధికారులు) వారు అయినా సరే. నాకు కొంతమంది ఇచ్చే పోస్టింగ్స్ చూడండి. ప్రత్యేకంగా, నా మీద దాడి అన్నట్లు ఉంటాయి. మనసుకి కష్టం కలిగే విధముగా ఉంటాయి. అసలు తెలుగు వికీలలో ఏ విషయాలు ఉండాలో కొత్తగా కొత్త విషయాలు చేర్చుతున్నప్పుడు అవగాహన అందరికీ ఉండకపోవచ్చు. మీరన్నట్లు ఏ (అంతిమ) విభాగానికి చెందినవి అయినా ఆ సభ్యునకు సరి అయినా ప్రోత్సాహము మనమందరము ఇవ్వాలి. విమర్శలు ఉండాలి. మన తప్పులు మనకు తెలుస్తాయి. ఇంతకన్నా మీతో చర్చింటానికి మీరు ఇంకేమి విషయాలు పెద్దగా పొందు పరచలేదు కనుక ఇంతటితో ముగిస్తున్నాను. 49.238.51.161 07:17, 19 నవంబర్ 2013 (UTC) జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:20, 19 నవంబర్ 2013 (UTC)
- తెలుగు విక్షనరి = తెలుగు భాషా నిఘంటువు + సామాన్య నిఘంటువు (science dictionary) + వైద్యపదకోశం (medical dictionary) + శరీరధర్మ శాస్త్ర నిఘంటువు + జీవ శాస్త్ర నిఘంటువు (biology dictionary) + సాంకేతిక శాస్త్ర నిఘంటువు (technology dictionary) + న్యాయశాస్త్ర నిఘంటువు (law dictionary) + +. మెదటి విభాగ దృశ్యా, రజశేఖర్ గారు మొదట కాదని అనిఉండవచ్చు. మీ పదాలు, రెండవ విభాగానికి చెందుతాయి. రాధాక్రిష్ణ (చర్చ) 05:57, 19 నవంబర్ 2013 (UTC)
- ప్రసాద్ గారు క్షమించండి. నేను ఆంగ్ల విక్షనరీ చూడలేదు. మీరు ఆయా ఫార్ములా మీద ఎన్ని వ్యాసాలైనా చేర్చవచ్చును. మరోసారి సభాపూర్వకంగా క్షమించమని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 19:00, 17 నవంబర్ 2013 (UTC)
- పై ఫార్ములాలకు సంబంధించిన రసాయన పదార్ధాల వ్యాసాలను చేర్చి అందులో ఒక విభాగాలుగా ఫార్ములా, తెలుగులో సాధారణ నామం,సంయోజకత, లోహ అలోహ థర్మం వంటి విషయాలను చేర్చిన బాగుంటుందని నా అభిప్రాయం--కె.వెంకటరమణ (చర్చ) 13:46, 17 నవంబర్ 2013 (UTC)
మన పని తెలుగు అధికారులు వ్యక్తిగతం ?
[మార్చు]- రమణగారు, మీరు తెలుగు విక్షనరీ [2] లో కూడా పని చూశారు. ప్రస్తుతం ఆ తెలుగు విక్షనరీలో 1,2,3,4,లు , ఆ,ఆ, ఇ ఏ లు, ఇలా ఏ పేజీలు అయినా కొత్తగా అక్కడ సృష్టించ వచ్చును. కాని పై వాటికి పేజీలు ఉండకూడదని మన తెలుగు అధికారి వ్యక్తిగత అభిప్రాయం. ఏ కారణంగా వద్దని అంటున్నారో పేర్కొనలేదు. చెప్పరు కూడా. వికీపీడియా, విక్షనరీలలో మన తెలుగు అధికారుల పని తీరు వ్యక్తిగత అభిప్రాయాలకు ఇక్కడ చేసే పనిలో ఎక్కువ విలువ ఇస్తుంటే మాత్రం అది అంత సమంజసం కాదు, మంచిది కూడా కాదు. 13:55, 17 నవంబర్ 2013 (UTC)
- తొలిగా, విక్షనరీలో చర్చలు విక్షనరీలోనే చేయవలెనని అభ్యర్ధన, విక్షనరీలో అధికారులెవరూ లేరు. మీరు ఎవరిని ఉద్దేశిస్తున్నారో అర్ధం కాలేదు. వికీపీడియా, విక్షనరీ అనేవి రెండు ప్రత్యేక సముదాయాలు. మీరు కూడా అధికారి అయి ఉండి, మీ అభిప్రాయాన్ని అందరూ పాటిస్తే అప్పుడు సముదాయం మీ వ్యక్తిగతమైనట్టా?? సముదాయపు అభిప్రాయాలు సముదాయంలోని సభ్యులను బట్టి అప్పుడప్పుడూ మారుతూ ఉంటాయి. వీలైతే సముదాయపు అభిప్రాయాలని ప్రభావితం చేయటానికి కృషిచేయండి. ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. అప్పుడప్పుడూ సముదాయపు నిర్ణయాలు మీకు నచ్చకపోయినా సముదాయం ఒక నిర్ణయం చేసినప్పుడు శిరసావహించక తప్పదు. మనం ఇతరుల అభిప్రాయాలను గౌరవించనప్పుడు, ఇతరులు మన అభిప్రాయాలని ఎందుకు గౌరవిస్తారు? ఎందుకు ఫలాన పేజీలను అనుమతించలేదని మర్యాదపూర్వకంగా అడిగి తెలుసుకొండి. వికీప్రాజెక్టులన్నీ సభ్యులకు రెండే రెండు హక్కులను ఇస్తాయి. 1) నిష్క్రమించే హక్కు (Right to leave) 2) ఇక్కడి సమాచారం మొత్తం తీసుకొని వేరే కుంపటి పెట్టుకొనే హక్కు (Right to Fork). --వైజాసత్య (చర్చ) 05:10, 18 నవంబర్ 2013 (UTC)
- వైజాసత్యగారు, విక్షనరీలో చర్చలు విక్షనరీలోనే చేయాలి అని నేను అడిగాను. అక్కడకు అంతగా ఎవరూ రావడము లేదు. అందుకని వికీపీడియాలో చర్చ చేయమని పెద్దలు చెప్పారు. చర్చలు జరిగాయి. ఎక్కడయినా (వికీపీడియా, విక్షనరీ) కొన్ని కొన్ని విషయాలు సముదాయముతో చర్చలు జరపకుండానే నిర్ణయిస్తున్నారు. ఏ సముదాయముతో చర్చ చేశారో సభ్యులకు తెలిస్తే మంచిది. వ్రాత పూర్వక చర్చలు ఉంటే మరీ మంచిది. అభిప్రాయాలను గౌరవించటం అనేది ఇక్కడ అసలు సమస్య కాదు. ఇంతకు ముందు చాలా పేజీలు (మహర్షి పేర్లు, ఇంకా ఇంకా) తొలగించారు. అడిగినా కూడా సరి అయిన సమాధానము తొలగించిన వారు ఇవ్వలేదు. సముదాయము అంటే ఏమిటో మరింత వివరంగా కూడా అందరూ తెలుసుకుంటే అందరకూ మంచిది. ఎందుకు ఫలాన పేజీలను అనుమతించలేదని మర్యాదపూర్వకంగా అడిగినా, ఎందుకు తొలగిస్తున్నారో కూడా తెలియ పరచటము లేదు. నిష్క్రమించే హక్కు, వేరే కుంపటి పెట్టుకొనే హక్కు లాంటివి ఉన్నా, వికీ నియమ నిబంధనలు పాటించి నంతవరకు ఏ సభ్యుడి నయినా వెళ్ళగొట్టే హక్కు ఉందంటారా ? మీరన్నట్లు ఇక్కడి సమాచారము అంతా మనకు కావలసినది తీసుకుని, మనకి నచ్చిన విధముగా తయారు చేసుకోవటము కూడా చాలా బావుంటుంది. ఒకరి తప్పులను తప్పకుండా విమర్శించాలి. సమాధానము రాబట్టి అందరము తెలుసుకోవాలి. మనం ప్రజాస్వామ్యంలా పనిచేయాలి, నిరంకుశంగా కాదని, భజన పరులుగా కాకూడదని నా అభిప్రాయము. ఒకరిలాగా మరొకరు కూడా అలాగే ఉండటము, ఎదుటి వారు కోరుకున్నట్టు మాట్లాడము ఎక్కడా సాధ్యపడదు. మీరు పాత చర్చలు చదివే ఉంటారు. నేను ప్రత్యేకంగా చెప్పనవసరము లేదు. సహేతుకంగా చర్చలు చేద్దాము. ప్రశ్నించండి. సమాధానము ఇస్తాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:51, 18 నవంబర్ 2013 (UTC)
- వికీ నియమనిబంధనలు పాటించినంతవరకు ఏ సభ్యుడిని వెల్లగొట్టే హక్కు, వికీ స్థాపకుడైన జింబో వేల్స్ గారికి కూడా లేదు. మీరు ఫలానా వ్యాసాలు అనుమతించకపోవటాన్ని విమర్శించటం వేరు. వ్యక్తిని, వ్యక్తులను విమర్శించటం వేరని మీకు అర్ధం కానిది కాదు. నిర్వాహకులు ఏదో అధికారంతో వ్యవహరిస్తున్నారని అనుకోవద్దు. ఒక వ్యక్తి (మీరైనా, ఇంకెవరైనా) కేవలం నిర్వాహకుడైనంత మాత్రాన ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాలకు ప్రత్యేకత చేకూరదు. సముదాయంలో ఎవరూ లేనప్పుడు ఎవరో ఒకరు నిర్ణయాలు తీసుకోవాలి కదా అలాగని రాజశేఖర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది సముదాయానికి సరికాదని కాదనిపిస్తే సహేతుకంగా చర్చించి, తత్ఫలితంగా తీసుకొన్న నిర్ణయం తాజా సముదాయపు నిర్ణయం అవుతుంది. మరికొన్నాళ్లకు సముదాయపు సభ్యులు మారి ఆ నిర్ణయాన్ని మరోసారి మార్చే అవకాశం కూడా ఉన్నది. సమాజం చిన్నదిగా ఉన్నప్పుడు కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలే సముదాయపు అభిప్రాయాలుగా చలామణీ అవుతాయి. కానీ సముదాయం పెరుగుతున్న కొద్ది ఆ నిర్ణయాలపై నిరంతరం పునరాలోచన జరుగుతుంది. ఇప్పుడు విక్షనరీ కూడా అదే ప్రక్రియలో ఉన్నది. ఇది సహజమైన ప్రక్రియ. విక్షనరీలో గణనీయమైన కృషిచేసిన మీరు, దాని నిర్ణయాల రూపకల్పనలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాను. దీనికి మీరు నిర్వాహకుడే కానక్కరలేదు. ఇదివరకున్న చాలా నిర్ణయాలను తప్పకుండా ప్రశ్నించి, తర్కించండి. కానీ వ్యక్తుల నిబద్ధతను ప్రశ్నించకండి. "మన పని తెలుగు అధికారులు వ్యక్తిగతం" లాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చర్చ జరగాల్సిన విషయంపై కాకుండా, ఇతర విషయాలపై చర్చకు దారితీస్తాయి. నిజానికి ఇప్పుడు తెలుగు విక్షనరీలో రసాయన సంజ్ఞలకు పేజీలు ఉండాలా, లేదా అన్న విషయం చర్చ జరగాల్సింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పుడు అవతలి వ్యక్తుల తప్పకుండా స్పందించాలని ఎక్కడా నియమం లేదు. అందరూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు, ఉండరు కూడా, కానీ వ్యక్తిగత ధూషణ వికీ సహించదు. నేను పాత చర్చలు కొన్ని చదివాను. ఎవరూ ఎక్కడా ఏదీ స్పష్టంగా వ్రాయలేదు. మిమ్మల్ని అడిగితే "నాకలా అనిపించింది" అన్నారు. ఇలాంటి ఫీలింగ్స్ అధారంగా ఎలాంటి నిర్ణయాలు, చర్యలు తీసుకోలేము. ఇప్పుడు కూడా, ఎక్కడ మీరడగిన ప్రశ్నలకు సమాధానం దొరకలేదో నాకు తెలియజేస్తే, నాకు తెలిసినంత వరకు నేను సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను. --వైజాసత్య (చర్చ) 05:41, 20 నవంబర్ 2013 (UTC)
- వైజాసత్యగారు, వ్యక్తులే వ్యవస్థగా ఉన్నప్పుడు ఒక్కోసారి అది సముదాయము లోకి రాకుండా వ్యక్తిగతమవుతుంది సహజంగానే. మన పని తెలుగు అధికారులు వ్యక్తిగతం అనే భావన సముదాయము లేనప్పుడు కలగడానికి అవకాశము ఉంది. ఉదా: ఇంటిపేర్లు, ఒంటి (మనుష్యుల) పేర్లు, దేవుళ్ళ పేర్లు ఇలా ప్రత్యేక పేజీలు ఉన్నప్పుడు, మహర్షుల పేజీలు (విక్షనరీలో) కొంతకాలానికి తొలగించారు. ఎందుకో ఎక్కడా పొందు పరచలేదు. విమర్శని దూషణ అని అనుకుంటే దానికి సమాధానము ఏముంటుంది చెప్పండి ? నాదృష్టిలో విమర్శ, ఇతరులకు దూషణ. ఇది చర్చలకు అవసరము అనుకుంటే చర్చిద్దాము. నాకు ఎవరు సలహాలు, సూచనులు చేసినా నన్ను తప్పు పట్టేవిగా ఉంటున్నాయి. మరి నాకు అవి దూషణలు గానే అనిపిస్తున్నాయని చెప్పినా, వారి వారి పంథా మార్చుకోవటము లేదు కదండీ ! నాకు అనిపించింది అన్నట్లయితే అది నా బుద్దికి తోచినది అని మీరు అర్థము తీసుకొనక ఫీలింగ్స్ అని అంటే, ఏమని వ్రాయాలో చెప్పండి. ఇక్కడకు వచ్చేది ఒకరిని మరొకరు (నిరంకుశంగా) దూషించటానికో, భూషణలు అందుకోవడానికో మరే రకంగానో మనము రావడము లేదు. వ్యక్తుల (సముదాయము) పనులలో తప్పు ఉంటే (ఇప్పుడు మన చర్చ) విమర్శలుంటాయి. అవి సద్విమర్శలుగానే తీసుకుంటే ఫీలింగ్స్ రావు. బయట వ్యక్తి గత జీవనము వేరు, ఇక్కడ అంతా ఒక్కటే. మీ జవాబును బట్టే నా మర్యాద సమాధాన పత్రముంటుందని మనమందరకు తెలుసు, మనమేమీ చిన్న వాళ్ళము కాదు ఏ విషయములలో కూడా అని మీకు తెలుసు కదండీ ! 06:15, 20 నవంబర్ 2013 (UTC) జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:20, 20 నవంబర్ 2013 (UTC),జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:39, 20 నవంబర్ 2013 (UTC), జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:40, 20 నవంబర్ 2013 (UTC), జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:41, 20 నవంబర్ 2013 (UTC)
- ప్రసాద్ గారూ, ఫీలింగ్స్ అన్నది సరైన పదం కాకపోవచ్చు కానీ మీ బుద్ధికి తోచినదాన్ని నిరూపించలేమండి. ఉదాహరణకు చంద్రకాంతరావు గారు కొంతరు సభ్యులు దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవటానికే దిద్దుబాట్లు చేస్తున్నారని నాకనిపించింది అన్నారు. అక్కడ అది నిరూపించలేమని నేను చెప్పినట్టే, మీకనిపించినది కూడా ఇక్కడ నిరూపించలేము. సద్విమర్శలు చేయాలనిపించిన వారు "మన పని తెలుగు అధికారులు వ్యక్తిగతం ?" అని శీర్షిక పెట్టి తీవ్రంగా వ్రాయరు. అది కూడా సదరు అధికారి ఆ విషయంపై క్షమాపన చెప్పిన తర్వాత కూడా. మీపై ఎవరైనా ధూషణ చేసినట్టు అనిపిస్తే ఆ సందర్భాలు ఎత్తిచూపండి నేను తప్పకుండా పరిశీలిస్తాను. అందరూ అందరితో చేసే చర్చలను నేను ప్రతిరోజూ గమనిస్తు ఉండటం అసాధ్యమైన పని. నిజానికి ఏ విషయములలో అనేది నాకు సరిగా తెలియదు. విక్షనరీలో ఎందుకంత రభస అయ్యిందో కూడా నాకు సరిగా అర్ధం కాలేదు. ఒక వ్యుత్పత్తి/ఉత్పత్తి విషయంపై పాలగిరి గారిని వివరణ అడిగాను, చివరి సారి నేను తొంగిచూసినప్పటికి ఆయన ఏ వివరణా ఇవ్వలేదు. మీకు ఒకేసారి శాశ్వత నిర్వాహకత్వం కాకుండా తాత్కాలిక నిర్వాహకత్వం ఇచ్చారో కూడా నాకు సరిగా అర్ధం కాలేదు. మీరు ఇతర సభ్యులు ఇంకా నిర్వాహకత్వం ఉందని అనుకొని, కాస్త తొలగింపు పనులు చేయమని అడిగినప్పుడు మీరు దాన్ని ఒక పెద్ద సమస్యగా తీసుకుంటున్నారో కూడా సరిగా అర్ధం కాలేదు. అదికాకుండా చర్చాపేజీల్లో ఒకరు వ్రాసిన దానిపై మరొకరు దిద్దుబాట్లు, మార్పులు చేర్పులు కలగాపులగంగా చేయటం వలన ఎవరు ఎప్పుడు, ఏ విషయానికి స్పందిస్తూ ఏమి వ్రాశారో తెలియక పెద్ద గందరగోళంగా ఉంది. --వైజాసత్య (చర్చ) 06:51, 20 నవంబర్ 2013 (UTC)
- వైజాసత్యగారు, (1) బుద్ధికి తోచినదాన్ని, అనిపించిందాన్ని అంటే అభిప్రాయముగానే తీసుకుంటాము. "మన పని తెలుగు అధికారులు వ్యక్తిగతం ?" అని శీర్షిక భావములో నాకు పద తీవ్రత అంతగా ఉంటుందని నేను మాత్రం అనుకోవడము లేదు. సదరు అధికారి జవాబు తదుపరి ఎవరైనా నాతో చర్చలు చేస్తే వారి వారికి తగు విధమైన సమాధానములు ఖచ్చితంగా అందరి సమక్షములోనే ఇస్తునే ఉంటాను. (2) విక్షనరీలో రభస గురించి మనము చర్చ చేయడము వలన ఒనగూడే ప్రయోజనము ఉంటే చేయవచ్చును. కానీ ఇప్పుడు పెద్దగా ప్రయోజనము ఉండదు. (వి)భజన జరిగిన తదుపరి మరో భజన చేసినట్లవుతుంది. నాకు ఒకేసారి శాశ్వత నిర్వాహకత్వం కాకుండా తాత్కాలిక నిర్వాహకత్వం ఇచ్చారో బహుశః ప్రతిపాదించిన వారికి కూడా తెలియదేమో ? (3) నేను నిర్వాహకుడిని కాదు అని తాత్కాలిక నిర్వాహకత్వం ముగిసిన రోజు నుండే అక్కడకు ఎక్కువ కాలంగా వస్తున్న వారికి బాగా తెలుసు. నాకు తొలగించు అధికారము లేదని నేను ఎన్నోసార్లు లిఖిత జవాబులు ఇచ్చాను. ఆ చెప్పేవారు నాకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. అప్పుడే అసలు రభస మొదలయ్యింది మీరాకతో ముగిసింది. ఉగాదికి మీటింగ్ లలో కూడా ప్రస్తావనకు వచ్చినాయి ఎన్నో విషయాలు. నా ఆస్థి, స్వార్జితం (నీతి,నిజాయితీ సంపాదన) లాంటిది పోయినట్లు, నేను దేన్నీ పెద్ద సమస్యగా తీసుకోను, నిజ జీవితములో విజయవాడలోని నా ఇల్లు అంతా ఆ ఉగాది రోజునే గుత్త మొత్తంగా ఖాళీ చేసి రోజుల తరబడి దోపిడి చేసినా పెద్ద సమస్యగా తీసుకోలేదు. పోవాలన్నా రావాలన్నా ఏవీ మన చేతుల్లో ఉండవు. వెళ్ళి పోవాల్సిన రోజు వేటికయినా వస్తే అవే వెళ్ళి పోతాయి, అదే నా సిద్ధాంతం. (4) చర్చలు కూడా మార్చుతున్నారు అని నేను కొంతమందితో ఫోన్ల ద్వారా, లిఖితముగా తెలియ జేశాను. ఎవరయినా చర్చ మొదలు పెట్టినప్పుడు, ఏ సభ్యుని యొక్క స్పందనలు అయినా ఆ చర్చలోనే ఉండాలి అని తెలిసినా, అలా కొందరు చేయడము లేదు. అందుకనే అసలు ప్రస్తుతం చర్చలు అనేవి చాలా పెద్ద గందరగోళంగా ఉంటున్నాయి. (5) ఏ చర్చలో అయినా నా మొదటి సమాధానము చదవండి. ఆయా చర్చలు ఎలా సాగుతాయో గమనించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 08:34, 20 నవంబర్ 2013 (UTC), జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 08:41, 20 నవంబర్ 2013 (UTC)
- ప్రసాద్ గారూ, ఫీలింగ్స్ అన్నది సరైన పదం కాకపోవచ్చు కానీ మీ బుద్ధికి తోచినదాన్ని నిరూపించలేమండి. ఉదాహరణకు చంద్రకాంతరావు గారు కొంతరు సభ్యులు దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవటానికే దిద్దుబాట్లు చేస్తున్నారని నాకనిపించింది అన్నారు. అక్కడ అది నిరూపించలేమని నేను చెప్పినట్టే, మీకనిపించినది కూడా ఇక్కడ నిరూపించలేము. సద్విమర్శలు చేయాలనిపించిన వారు "మన పని తెలుగు అధికారులు వ్యక్తిగతం ?" అని శీర్షిక పెట్టి తీవ్రంగా వ్రాయరు. అది కూడా సదరు అధికారి ఆ విషయంపై క్షమాపన చెప్పిన తర్వాత కూడా. మీపై ఎవరైనా ధూషణ చేసినట్టు అనిపిస్తే ఆ సందర్భాలు ఎత్తిచూపండి నేను తప్పకుండా పరిశీలిస్తాను. అందరూ అందరితో చేసే చర్చలను నేను ప్రతిరోజూ గమనిస్తు ఉండటం అసాధ్యమైన పని. నిజానికి ఏ విషయములలో అనేది నాకు సరిగా తెలియదు. విక్షనరీలో ఎందుకంత రభస అయ్యిందో కూడా నాకు సరిగా అర్ధం కాలేదు. ఒక వ్యుత్పత్తి/ఉత్పత్తి విషయంపై పాలగిరి గారిని వివరణ అడిగాను, చివరి సారి నేను తొంగిచూసినప్పటికి ఆయన ఏ వివరణా ఇవ్వలేదు. మీకు ఒకేసారి శాశ్వత నిర్వాహకత్వం కాకుండా తాత్కాలిక నిర్వాహకత్వం ఇచ్చారో కూడా నాకు సరిగా అర్ధం కాలేదు. మీరు ఇతర సభ్యులు ఇంకా నిర్వాహకత్వం ఉందని అనుకొని, కాస్త తొలగింపు పనులు చేయమని అడిగినప్పుడు మీరు దాన్ని ఒక పెద్ద సమస్యగా తీసుకుంటున్నారో కూడా సరిగా అర్ధం కాలేదు. అదికాకుండా చర్చాపేజీల్లో ఒకరు వ్రాసిన దానిపై మరొకరు దిద్దుబాట్లు, మార్పులు చేర్పులు కలగాపులగంగా చేయటం వలన ఎవరు ఎప్పుడు, ఏ విషయానికి స్పందిస్తూ ఏమి వ్రాశారో తెలియక పెద్ద గందరగోళంగా ఉంది. --వైజాసత్య (చర్చ) 06:51, 20 నవంబర్ 2013 (UTC)
- వైజాసత్యగారు, విక్షనరీలో చర్చలు విక్షనరీలోనే చేయాలి అని నేను అడిగాను. అక్కడకు అంతగా ఎవరూ రావడము లేదు. అందుకని వికీపీడియాలో చర్చ చేయమని పెద్దలు చెప్పారు. చర్చలు జరిగాయి. ఎక్కడయినా (వికీపీడియా, విక్షనరీ) కొన్ని కొన్ని విషయాలు సముదాయముతో చర్చలు జరపకుండానే నిర్ణయిస్తున్నారు. ఏ సముదాయముతో చర్చ చేశారో సభ్యులకు తెలిస్తే మంచిది. వ్రాత పూర్వక చర్చలు ఉంటే మరీ మంచిది. అభిప్రాయాలను గౌరవించటం అనేది ఇక్కడ అసలు సమస్య కాదు. ఇంతకు ముందు చాలా పేజీలు (మహర్షి పేర్లు, ఇంకా ఇంకా) తొలగించారు. అడిగినా కూడా సరి అయిన సమాధానము తొలగించిన వారు ఇవ్వలేదు. సముదాయము అంటే ఏమిటో మరింత వివరంగా కూడా అందరూ తెలుసుకుంటే అందరకూ మంచిది. ఎందుకు ఫలాన పేజీలను అనుమతించలేదని మర్యాదపూర్వకంగా అడిగినా, ఎందుకు తొలగిస్తున్నారో కూడా తెలియ పరచటము లేదు. నిష్క్రమించే హక్కు, వేరే కుంపటి పెట్టుకొనే హక్కు లాంటివి ఉన్నా, వికీ నియమ నిబంధనలు పాటించి నంతవరకు ఏ సభ్యుడి నయినా వెళ్ళగొట్టే హక్కు ఉందంటారా ? మీరన్నట్లు ఇక్కడి సమాచారము అంతా మనకు కావలసినది తీసుకుని, మనకి నచ్చిన విధముగా తయారు చేసుకోవటము కూడా చాలా బావుంటుంది. ఒకరి తప్పులను తప్పకుండా విమర్శించాలి. సమాధానము రాబట్టి అందరము తెలుసుకోవాలి. మనం ప్రజాస్వామ్యంలా పనిచేయాలి, నిరంకుశంగా కాదని, భజన పరులుగా కాకూడదని నా అభిప్రాయము. ఒకరిలాగా మరొకరు కూడా అలాగే ఉండటము, ఎదుటి వారు కోరుకున్నట్టు మాట్లాడము ఎక్కడా సాధ్యపడదు. మీరు పాత చర్చలు చదివే ఉంటారు. నేను ప్రత్యేకంగా చెప్పనవసరము లేదు. సహేతుకంగా చర్చలు చేద్దాము. ప్రశ్నించండి. సమాధానము ఇస్తాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:51, 18 నవంబర్ 2013 (UTC)
Call for comments on draft trademark policy
[మార్చు]Hi all,
The Wikimedia legal team invites you to participate in the development of the new Wikimedia trademark policy.
The current trademark policy was introduced in 2009 to protect the Wikimedia marks. We are now updating this policy to better balance permissive use of the marks with the legal requirements for preserving them for the community. The new draft trademark policy is ready for your review here, and we encourage you to discuss it here.
We would appreciate if someone would translate this message into your language so more members of your community can contribute to the conversation.
తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాల కార్యక్రమ ప్రణాళిక
[మార్చు]https://docs.google.com/document/d/1BCUoVZlN7FP-RCXLmE0HdgrAOCqaWBEGDJJy9__cmos/edit వద్ద లేదా వికీపీడియా:దశాబ్ది ఉత్సవాలు పేజీలో ఈ ప్రణాళికను రూపొందించడంలో సహకరించండి. రహ్మానుద్దీన్ (చర్చ) 12:43, 20 నవంబర్ 2013 (UTC)
- రెండు రోజుల కార్యక్రమ ప్రణాళిక చేర్చాము, గమనించగలరు. బడ్జెట్ కూడా తయారవుతున్నది. రేపటిలోగా మీ ముందుకు తీసుకురాగలం. ఇట్లు కార్యనిర్వాహకవర్గం, తెవికీ దశాబ్ది ఉత్సవాలు --విష్ణు (చర్చ)10:43, 28 నవంబర్ 2013 (UTC)
వికీ దశాబ్ది ఉత్సవం సందర్భంగా ప్రెస్ రిలీజ్.
[మార్చు]https://docs.google.com/document/d/1OqkIRI1QzHPZY8jmCWPTzuphA3skoojWgb8q9iuTB0w/edit వద్ద ఉన్న ప్రెస్ రిలీజ్ ను రూపొందించడంలో సహకరించగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 12:45, 20 నవంబర్ 2013 (UTC)
విక్షనరీలో జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారికి నిర్వాహక హోదా
[మార్చు]ప్రసాద్ గారిని విక్షనరీలో నిర్వాహక హోదాకు ప్రతిపాదించాను. మీ మద్దతు ఇక్కడ తెలియజేయండి --వైజాసత్య (చర్చ) 05:48, 21 నవంబర్ 2013 (UTC)
- మీ మద్దతు నవంబరు 27వ తేదిలోపు తెలియజేయండి. --విష్ణు (చర్చ)08:23, 22 నవంబర్ 2013 (UTC)
- వైజాసత్యగారికి, విక్షనరీలో నన్ను నిర్వాహకులలో మరొకనిగా నియమించినారని Billinghurst గారి ద్వారా [3] తెలిసినందులకు చాలా సంతోషము. మీరు విక్షనరీలో నిర్వాహక హోదాకు ప్రతిపాదించి, ఈ విషయములో అందించిన ప్రత్యేక సహాయ సహాకారములకు, ఆ తదుపరి స్టీవార్డ్స్ కి స్వల్ప సమయ కాలవ్యవధిలోనే తెలియ పరచినందులకు నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:22, 1 డిసెంబర్ 2013 (UTC)
- సభ్యులందరికీ, మీరు ఈ నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి విషయములో అందించిన ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించి సమర్ధించిన ప్రతి ఒక్క సభ్యు(న)లకు నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ సందర్భముగా మీకు నాకు తెలిసినంత వరకు నా నుండి సహాయ సహకారములు సమస్యలు లేకుండా, రాకుండా సహకరించగలను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:23, 1 డిసెంబర్ 2013 (UTC)
- వైజాసత్యగారికి, విక్షనరీలో నన్ను నిర్వాహకులలో మరొకనిగా నియమించినారని Billinghurst గారి ద్వారా [3] తెలిసినందులకు చాలా సంతోషము. మీరు విక్షనరీలో నిర్వాహక హోదాకు ప్రతిపాదించి, ఈ విషయములో అందించిన ప్రత్యేక సహాయ సహాకారములకు, ఆ తదుపరి స్టీవార్డ్స్ కి స్వల్ప సమయ కాలవ్యవధిలోనే తెలియ పరచినందులకు నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:22, 1 డిసెంబర్ 2013 (UTC)
తొలగించిన వ్యాసాల పునరుద్ధణ కొరకు
[మార్చు]అడవి మల్లి, ఆస్తి చట్టం, బంద్, చరాస్తి, ఛాతి ఎత్తు వద్ద, ఛాతి ఎత్తు వద్ద వ్యాసం, దయ్యం చెట్టు, గదా యుద్ధం, గాంధీ లెక్క, మదన గింజ, మూలధనం, మొద్దు, పెట్టుబడి, పెద్దలకు మాత్రమే, రూపం, సంయుక్త ప్రవచనాలు, సమాధి, సరళదేవదారు, విడువటిల్లు, వెలుపల ప్రసారాలు, విన్నర్
- తొలగించిన ఈ వ్యాసాలను పునరుద్ధరిస్తే విస్తరించగలను. YVSREDDY (చర్చ) 16:51, 23 నవంబర్ 2013 (UTC)
- అన్ని వ్యాసాలు ఒకేసారి పునరుద్ధరిస్తే తిరిగి తొలగించమని ఎవరయినా కొంతకాలానికి అడగవచ్చును. మీరు ముఖ్యంగా ఇప్పుడు వ్రాయాలనుకున్నవి, విషయాలను చేర్చాలనుకున్నవి తెలియజేస్తే ఆవి పునరుద్ధరించవచ్చును. ఒకసారి ఆలోచించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 17:21, 23 నవంబర్ 2013 (UTC)
- రెడ్డిగారూ ఒకదాని తరువాత ఒకటి చేస్తే బాగుంటుంది. ముందుగా ఏది విస్తరించాలని అనుకుంటున్నారో చెప్పారంటే సహసభ్యులు దానిని పునఃస్థాపిస్థారు. --t.sujatha (చర్చ) 18:22, 23 నవంబర్ 2013 (UTC)
- రెడ్డిగారూ, మీరు రచించిన వ్యాసాలలో మరికొన్ని వర్గం:తొలగించవలసిన వ్యాసములు లో కూడా ఉన్నాయి. దయచేసి మీరు అటువంటి వాటి గురించి కూడా మీ అభిప్రాయము తెలియజేయగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:38, 24 నవంబర్ 2013 (UTC), జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:50, 24 నవంబర్ 2013 (UTC), జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:52, 24 నవంబర్ 2013 (UTC), జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:53, 24 నవంబర్ 2013 (UTC)
మీరు ముందుగా కావల్సిన వ్యాసాలను (1)..........(10) ప్రాతిపదికన వాటికి సంఖ్యలు ఇస్తే వెంటనే పునరుద్ధణ తప్పకుండా జరుగుతుంది. వ్యాసాలన్నీ తిరిగి పునస్థాపించితే త్వరగా పూర్తి చేయగలనన్న కాంక్ష నమ్మకము మీకుంటే వెనువెంటనే మీ సమాధానములు పొందు పరచండి. మీరిచ్చిన జబితా లోనివి అవి ఎప్పటికీ మీ వ్యాసాలే. కాని అదే పేరుతో వేరొకరు మొదలు పెట్టి మీకన్నా సమాచారము ఎక్కువ చేర్చితే అప్పుడే సమస్య రావచ్చును. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:48, 24 నవంబర్ 2013 (UTC)
- తొలగించబడిన వ్యాసలన్నిటినీ పునరుద్ధరించాను. వాటికి విస్తరించి వికీపీడియాను మంచి విజ్నాన సర్వస్వంగా చేయడానికి సహకరించండి.Rajasekhar1961 (చర్చ) 05:26, 27 నవంబర్ 2013 (UTC)
- ఈ వ్యాసాలలో ఛాతి ఎత్తు వద్ద వంటి వ్యాసాలలో సమాచారం లేదు. గాంధీ లెక్క వంటి వ్యాసాలు సముదాయం తొలగింపుకు నివేదించింది. అటువంటి వ్యాసాలను ఎందుకు పునః స్థాపించాలి? విస్తరించ వీలున్నవి పునఃస్థాపించవచ్చు కదా.--కె.వెంకటరమణ (చర్చ) 07:02, 28 నవంబర్ 2013 (UTC)
కొన్ని అక్షరములు వ్రాయడము ఎలా?
[మార్చు]విగ్నుడు, మొదలగునవి. ఉదా: విజ్ఞానము అన్నదానిలొ రెండవ అక్షరానికి ఎ,ఏ, ఊ, ఉ, ఔ, మొదలగు నవి ఎలా వ్రాయాలి? తెలిసిన వారు చెప్పగలరని మనవి.Bhaskaranaidu (చర్చ) 15:12, 25 నవంబరు 2013 (UTC)
- మీరు ఏ కీబోర్డు లేఔటు వాడుతున్నారో తెలిపితే, తెలియచేయగలను. రహ్మానుద్దీన్ (చర్చ) 19:20, 25 నవంబర్ 2013 (UTC)
- ఇదే విషయమై ఇదివరకు ఇక్కడ చర్చ జరిగింది. దీని ప్రకారం చెప్పాలంటే పైన తెల్పిన పదాలు (జ్ఞె, జ్ఞు, జ్ఞో, జ్ఞౌ లాంటివి) తెవికీలో టైపు చేయడానికి వీలుపడకపోవచ్చు. వీవెన్ గారు బగ్ నివేదించారని చెప్పారు. అదింకనూ ప్రతిఫలించలేకపోవడానికి కారణం తెలియదు, ఇలాంటి పదాలకై మీరు లేఖిని వాడవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:11, 25 నవంబర్ 2013 (UTC)
అనవసర వర్గం
[మార్చు]ఏ వ్యాసమైనా అతర వ్యాసాలలో విలీనం చేయాలంటే విలీనం మూసను అతికించటం సాంప్రదాయం. అపుడు ఆ వ్యాసం "విలీనం చేయవలసిన వ్యాసాలు" వర్గంలో చేరుతుంది. కానీ సదరు వ్యాసాలకు "విలీనం చేయకూడని వ్యాసాలు" అనే వర్గం చేరుస్తున్నారు. దీనివల్ల ఒకే వ్యాసం విరుధ్ద వర్గాలలో చేరుతుంది. ఈ విధానం సరియైనదేనా?--కె.వెంకటరమణ (చర్చ) 06:21, 26 నవంబర్ 2013 (UTC)
- సరియైనదే, ఎందుకంటే కొంతమంది సభ్యులు ఆ పరిస్థితి తీసుకువచ్చారు, ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగినిస్తే అటువంటి సభ్యులు ముందు ముందు నా వాడుకరి పేజీలోకి విలీనం చేయమని కూడా కోరవచ్చు. అయినా వర్గం:తొలగించవలసిన వ్యాసములు మరియు వర్గం:తొలగించవద్దు ఉన్నప్పుడు వర్గం:విలీనము చేయవలసిన వ్యాసములుతో పాటు వర్గం: విలీనము చేయకూడని వ్యాసములు కూడా ఉండవచ్చు. YVSREDDY (చర్చ) 07:15, 26 నవంబర్ 2013 (UTC)
- విలీనం చెయ్యాలి అని ప్రతిపాదించినప్పుడు, విలీనం ఎందుకు చెయ్యకూడదో సరైన హేతువులు చూపించి సముదాయాన్ని ఒప్పించి ఆ ప్రతిపాదన వీగిపోయేట్టు చేయాలి కానీ, ఇలా వ్యతిరేక ప్రతిపాదనతో వర్గాన్ని సృష్టిస్తే మీరు ఏకపక్షంగా మీ అభిప్రాయాన్ని చాటడానికి వికీలో మార్పులు చేసినట్టు అవుతుంది. (కేవలం ఒక వాదననో, ఒక పద్ధతినో చూపటానికి వికీలో మార్పులు చేయకూడదు). తెలుగులో ఈ భావం సరిగ్గా వచ్చినట్టు లేదు. ఇది చదవండి. వ్యాసాలు విలీనాలు, విడొగొట్టడాలు వ్యాసం యొక్క పరిణామక్రమంలో జరుగుతూ ఉంటాయి. విలీనము చేయకూడని వ్యాసములు ఉంటే విలీన ప్రతిపాదన లేని అన్ని వ్యాసాలు ఆ వర్గం పరిధిలోకి వస్తాయి. కాబట్టి కేవలం వాదించడానికి వాదన చేయకుండా, దయచేసి ఈ విలీనము చేయకూడని వ్యాసాల వర్గాన్ని తొలగించగలరు. ఒక్క ఉదాహరణలో ఇది అందరు వ్యక్తుల వ్యాసాలకు "కళ్ళు ఉన్న వ్యక్తులు" అన్న వర్గం తగిలించినట్టు ఉంది. ఎవరైనా వ్యాసాన్ని విలీనం చేసే ముందు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఏమైనా చర్చలు జరిగాయా అని ఒక్కసారి చర్చా పేజీ చూసిన తర్వాతే విలీనం చేయటం ఆనవాయితీ. కాబట్టి ఎవరికైనా అభ్యంతరాలున్నప్పుడు పొరపాటున విలీనం జరిగే సమస్యే లేదు. --వైజాసత్య (చర్చ) 08:33, 26 నవంబర్ 2013 (UTC)
- వికీపీడియాలో వ్యాసాల విలీనం చేయమని ప్రతిపాదించడం కూడా ఒక నేరమా?Rajasekhar1961 (చర్చ) 05:27, 27 నవంబర్ 2013 (UTC)
- విలీనం చెయ్యాలి అని ప్రతిపాదించినప్పుడు, విలీనం ఎందుకు చెయ్యకూడదో సరైన హేతువులు చూపించి సముదాయాన్ని ఒప్పించి ఆ ప్రతిపాదన వీగిపోయేట్టు చేయాలి కానీ, ఇలా వ్యతిరేక ప్రతిపాదనతో వర్గాన్ని సృష్టిస్తే మీరు ఏకపక్షంగా మీ అభిప్రాయాన్ని చాటడానికి వికీలో మార్పులు చేసినట్టు అవుతుంది. (కేవలం ఒక వాదననో, ఒక పద్ధతినో చూపటానికి వికీలో మార్పులు చేయకూడదు). తెలుగులో ఈ భావం సరిగ్గా వచ్చినట్టు లేదు. ఇది చదవండి. వ్యాసాలు విలీనాలు, విడొగొట్టడాలు వ్యాసం యొక్క పరిణామక్రమంలో జరుగుతూ ఉంటాయి. విలీనము చేయకూడని వ్యాసములు ఉంటే విలీన ప్రతిపాదన లేని అన్ని వ్యాసాలు ఆ వర్గం పరిధిలోకి వస్తాయి. కాబట్టి కేవలం వాదించడానికి వాదన చేయకుండా, దయచేసి ఈ విలీనము చేయకూడని వ్యాసాల వర్గాన్ని తొలగించగలరు. ఒక్క ఉదాహరణలో ఇది అందరు వ్యక్తుల వ్యాసాలకు "కళ్ళు ఉన్న వ్యక్తులు" అన్న వర్గం తగిలించినట్టు ఉంది. ఎవరైనా వ్యాసాన్ని విలీనం చేసే ముందు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఏమైనా చర్చలు జరిగాయా అని ఒక్కసారి చర్చా పేజీ చూసిన తర్వాతే విలీనం చేయటం ఆనవాయితీ. కాబట్టి ఎవరికైనా అభ్యంతరాలున్నప్పుడు పొరపాటున విలీనం జరిగే సమస్యే లేదు. --వైజాసత్య (చర్చ) 08:33, 26 నవంబర్ 2013 (UTC)
బొమ్మల తొలగింపు మూస
[మార్చు]తెవికీలో బొమ్మల తొలగింపు ను ఎలా ప్రతిపాదించవచ్చు? వ్యాసాలకి తొలగింపు మూస తగిలించడం ద్వారా ఆపని చేస్తున్నాము. అదేవిధముగా బొమ్మలను ఎలా ప్రతిపాదించవచ్చునో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:44, 26 నవంబర్ 2013 (UTC)
- బొమ్మలకు కూడా ఆయా బొమ్మ ఉన్న ఫైళ్ళలో {{ffd}} లేదా ఆ రోజు తేదితో {{ffd|log=2013 November 25}} మూసపెట్టి తొలగింపునకు ప్రతిపాదించవచ్చు. ఉదా:కు దస్త్రం:Aprajamudra.jpg చూడండి సి. చంద్ర కాంత రావు- చర్చ 20:49, 26 నవంబర్ 2013 (UTC)
- సత్వర స్పందనకు సి. చంద్రకాంతరావుగారికి ధన్యవాదాలు. ఇటీవల బొమ్మలనకలుహక్కుల తనిఖీ చొరవలో భాగంగా ఆంగ్ల విధానాలను సంబంధిత మూసలను మరియు ఉపకరణాలను వికీపీడియా:ట్వింకిల్ ను తెలుగులో ప్రవేశపెట్టడం జరిగింది. చాలా మూసలు దిగుమతి అయినవి కాని ట్వింకిల్ పని తెలుగులో కొన్ని దోషాలు వున్నాయి. అటువంటప్పుడు కొన్ని పనులు మానవీయంగా చేయవలెను. ట్వింకిల్ ని వాడడం వలన చాలావరకు తొలగింపు ప్రతిపాదనలు సునాయాసంగా చేయవచ్చును. --అర్జున (చర్చ) 06:20, 27 నవంబర్ 2013 (UTC)
- చంద్రకాంతరావు మరియు అర్జున రావు గార్ల స్పందనలకు ధన్యవాదములు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:30, 27 నవంబర్ 2013 (UTC)
- సత్వర స్పందనకు సి. చంద్రకాంతరావుగారికి ధన్యవాదాలు. ఇటీవల బొమ్మలనకలుహక్కుల తనిఖీ చొరవలో భాగంగా ఆంగ్ల విధానాలను సంబంధిత మూసలను మరియు ఉపకరణాలను వికీపీడియా:ట్వింకిల్ ను తెలుగులో ప్రవేశపెట్టడం జరిగింది. చాలా మూసలు దిగుమతి అయినవి కాని ట్వింకిల్ పని తెలుగులో కొన్ని దోషాలు వున్నాయి. అటువంటప్పుడు కొన్ని పనులు మానవీయంగా చేయవలెను. ట్వింకిల్ ని వాడడం వలన చాలావరకు తొలగింపు ప్రతిపాదనలు సునాయాసంగా చేయవచ్చును. --అర్జున (చర్చ) 06:20, 27 నవంబర్ 2013 (UTC)
కొత్త వ్యాసము వ్రాయడము
[మార్చు]కొత్త వ్యాసము వ్రాయాలని ఉంటుంది. దానికి కావాలిసిన కొత్త ప్రమాణాలు ఉన్న లింకు ఇవ్వగలరు. ఒక పేరా వ్యాసములు చూసి నాకు కూడా వ్రాయాలని ఉంది. తదుపరి దానిని ఎంత వరకు విస్తరించగలనో నాకు తెలియదు. ఇప్పటికే పూర్వము ఉన్న వ్యాసాలు చాలా పెద్దవి ఉన్నాయి. అటువంటి వాటిని ముక్కలుగా విడదీసి కొత్త వ్యాసములుగా తయారు చేసి లింకులు ఇవ్వవచ్చునా ? ఈ విషయములో కూడా వివరించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:45, 27 నవంబర్ 2013 (UTC)
స్వాగతం మూస చెదిరింది
[మార్చు]మనము కొత్తగా చేరిన సభ్యునకు స్వాగతం చెప్పే ఈ మూస {{welcome}} చెదిరింది, పని చేయడము లేదు. సభ్యులు గమనించి, సరి చేయుగలవారు చేయగలరని మనవి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:27, 28 నవంబర్ 2013 (UTC)
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారు సమస్యను నివేదించినందుకు ధన్యవాదాలు. కొంతకాలం క్రితంలోఆంగ్ల పేరుగలమూసలో User:WhisperToMeవలన ఆంగ్ల వికీపీడియా మూస చేరింది. నేను నిన్న నిర్వహణ కొరకుకొన్ని మూసలను మూకుమ్మడి గా దిగుమతి చేసినప్పుడు ఈ మూస లో నా పేరుతో ఏమీ మార్పులు లేకుండా నమోదైంది. నేను ఈఆంగ్ల పేరుగలమూసను పాత రూపానికి తిరిగి మార్చాను. ఇంకేమైనా సమస్యలుంటే తెలపండి --అర్జున (చర్చ) 04:31, 28 నవంబర్ 2013 (UTC)
- అర్జునగారికి, మీ స్పందనలకు ధన్యవాదములు. తప్పకుండా ఇంకా ఏమైనా ఉంటే తెలియజేస్తాను. తదుపరి ఈ మధ్యన కుడి ప్రక్కన మూల సమయము వద్ద ఉన్న wikEd 0.9.121 దానంతట అదే enable అవుతున్నది. దీని వలన దిద్దుబాటు అనే జాబు వ్రాయవలసినప్పుడు ఇబ్బంది ఏర్పడుతున్నది. అలాగే లిప్యంతరీకరణ జరిగిన తదుపరి ఇంగ్లీషు నుండి తెలుగులోకి మారేందుకు కాస్త సమయము పట్టుతున్నది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:13, 28 నవంబర్ 2013 (UTC)
- Wikied ను మీ అభిరుచులలోని ఉపకరణాలు టేబ్ లో అచేతనం చేసుకోవచ్చు. నేను Wiked వాడనప్పుడు లిప్యంతరీకరణ స్పందన బాగానే వున్నది. --అర్జున (చర్చ) 05:23, 28 నవంబర్ 2013 (UTC)
- తప్పకుండా అచేతనం చేస్తాను. ధన్యవాదములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:41, 28 నవంబర్ 2013 (UTC)
- Wikied ను మీ అభిరుచులలోని ఉపకరణాలు టేబ్ లో అచేతనం చేసుకోవచ్చు. నేను Wiked వాడనప్పుడు లిప్యంతరీకరణ స్పందన బాగానే వున్నది. --అర్జున (చర్చ) 05:23, 28 నవంబర్ 2013 (UTC)
- అర్జునగారికి, మీ స్పందనలకు ధన్యవాదములు. తప్పకుండా ఇంకా ఏమైనా ఉంటే తెలియజేస్తాను. తదుపరి ఈ మధ్యన కుడి ప్రక్కన మూల సమయము వద్ద ఉన్న wikEd 0.9.121 దానంతట అదే enable అవుతున్నది. దీని వలన దిద్దుబాటు అనే జాబు వ్రాయవలసినప్పుడు ఇబ్బంది ఏర్పడుతున్నది. అలాగే లిప్యంతరీకరణ జరిగిన తదుపరి ఇంగ్లీషు నుండి తెలుగులోకి మారేందుకు కాస్త సమయము పట్టుతున్నది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:13, 28 నవంబర్ 2013 (UTC)
డైనమిక్ పేజ్ లిస్ట్ ఎక్స్టెన్షన్ స్థాపన
[మార్చు]వికీపీడియా:రచ్చబండ_(ప్రతిపాదనలు)#డైనమిక్ పేజ్ లిస్ట్ ఎక్స్టెన్షన్ స్థాపన వద్ద స్పందించండి. --అర్జున (చర్చ) 06:18, 29 నవంబర్ 2013 (UTC)
- Categorytree ఎక్స్టెన్షన్ సరిపోయినందున పై ప్రతిపాదన విరమించడమైనది.--అర్జున (చర్చ) 06:26, 29 నవంబర్ 2013 (UTC)
ఉర్దూలో వ్రాసే సదుపాయాలు - అవకాశాలు వున్నాయా
[మార్చు]లిప్యాంతరీకరణ పట్టికలోని "ఇతర భాషలు" విభాగంలో ఆంగ్లము, హిందీ, బంగ్లా, మరాఠీ మరియు తమిళ భాషలను సెలెక్ట్ చేసే అవకాశం వున్నది. అలాగే దిద్దుబాటు విభాగంలోని ప్రత్యేక అక్షరాల పట్టికలో లాటిన్, విస్తరిత లాటిన్, ఐ.పి.అ. గుర్తులు, గ్రీకు, సిరిలిక్, అరబిక్, Arabic Extended, హిబ్రూ, బంగ్లా, తమిళం, తెలుగు, సింహళ, దేవనాగరి, గుజరాతీ, థాయి, లావో ఖ్మెర్ భాషలలో వ్రాసే సదుపాయాల బాక్సులు కానవస్తున్నాయి. మంచిదే. కానీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మరియు ఉర్దూ భాషలు మాట్లాడే వారే ఎక్కువ. తెలుగు-ఉర్దూ భాషల అభినాభావ సంబంధం తృణీకరించలేనిది. ఉర్దూ భాష సెలెక్షన్ కొరకు సదుపాయం గల అవకాశం ఏమైనా వున్నదా? ఉంటే దయచేసి తెలుపేది. అహ్మద్ నిసార్ (చర్చ) 18:58, 29 నవంబర్ 2013 (UTC)
- ఉర్దూ ఉంది కదా! రహ్మానుద్దీన్ (చర్చ) 19:01, 29 నవంబర్ 2013 (UTC)
- అహ్మద్ నిసార్, మీరు బగ్ నివేదించవచ్చు. ఉదాహరణ బగ్ 24257 చూడండి. --అర్జున (చర్చ) 04:39, 30 నవంబర్ 2013 (UTC)
- లిప్యాంతరీకరణ - మరిన్ని భాషల విభాగంలో - అన్ని భాషల పట్టికలో - ఉర్దూ భాష కూడా దొరికింది. మార్గదర్శకత్వానికి రహ్మానుద్దీన్ గారికి, అర్జునరావు గారికి ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 06:15, 30 నవంబర్ 2013 (UTC)
దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక మండలి ఏర్పాటు మరియు పని ప్రారంభం
[మార్చు]వైజాసత్య అధ్యక్షుడిగా, అర్జున కార్యదర్శిగా Rajasekhar1961, t.sujatha మరియు రాధాక్రిష్ణ సభ్యులుగా ఎంపికమండలి ఏర్పడింది. దీని వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/మొదటి స్కైప్ సమావేశం నివేదికచూడవచ్చు, త్వరలో విధి విధానాలు ప్రకటించబడతాయి. వికీ అభివృద్ధికి విశేష కృషి చేసిన సహసభ్యులను ప్రోత్సహించడానికి ఈ మంచి అవకాశాన్ని అందరు సద్వినియోగపరచి తమ సహకారాన్ని అందించాలని కోరిక. అలాగే ఎంపికమండలికి సూచనలు ఏవైనా ఈ విభాగంలో లేక సంబంధిత పేజీలలో తెలపవలసినది. --అర్జున (చర్చ) 10:20, 30 నవంబర్ 2013 (UTC)
- మీడియావికీ_చర్చ:Sitenotice#వికీపురస్కారానికి ప్రతిపాదనల ఆహ్వానం ప్రకటన ను డిసెంబర్ 2న ప్రకటించదలిచాం. మీ స్పందనను తెలపవలసినది. --అర్జున (చర్చ) 12:09, 30 నవంబర్ 2013 (UTC)