హోల్మియం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Holmium
67Ho
హైడ్రోజన్ (diatomic nonmetal)
హీలియం (noble gas)
లిథియం (alkali metal)
బెరీలియం (alkaline earth metal)
బోరాన్ (metalloid)
కార్బన్ (polyatomic nonmetal)
నైట్రోజన్ (diatomic nonmetal)
ఆక్సిజన్ (diatomic nonmetal)
ఫ్లోరిన్ (diatomic nonmetal)
నియాన్ (noble gas)
సోడియం (alkali metal)
మెగ్నీషియం (alkaline earth metal)
అల్యూమినియం (poor metal)
సిలికాన్ (metalloid)
పాస్పరస్ (polyatomic nonmetal)
సల్ఫర్ (polyatomic nonmetal)
క్లోరిన్ (diatomic nonmetal)
ఆర్గాన్ (noble gas)
పొటాషియం (alkali metal)
కాల్షియం (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (poor metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (poor metal)
Tin (poor metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanoid)
Cerium (lanthanoid)
Praseodymium (lanthanoid)
Neodymium (lanthanoid)
Promethium (lanthanoid)
Samarium (lanthanoid)
Europium (lanthanoid)
Gadolinium (lanthanoid)
Terbium (lanthanoid)
Dysprosium (lanthanoid)
Holmium (lanthanoid)
Erbium (lanthanoid)
Thulium (lanthanoid)
Ytterbium (lanthanoid)
Lutetium (lanthanoid)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (poor metal)
Lead (poor metal)
Bismuth (poor metal)
Polonium (poor metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinoid)
Thorium (actinoid)
Protactinium (actinoid)
Uranium (actinoid)
Neptunium (actinoid)
Plutonium (actinoid)
Americium (actinoid)
Curium (actinoid)
Berkelium (actinoid)
Californium (actinoid)
Einsteinium (actinoid)
Fermium (actinoid)
Mendelevium (actinoid)
Nobelium (actinoid)
Lawrencium (actinoid)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (unknown chemical properties)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)


Ho

Es
dysprosiumholmiumerbium
ఆవర్తన పట్టిక లో holmium స్థానం
రూపం
silvery white
సాధారణ ధర్మములు
మూలకం పేరు, రసాయన సంకేతం, పరమాణు సంఖ్య holmium, Ho, 67
ఉచ్ఛారణ HOHL-mee-əm
మూలక వర్గం lanthanide
గ్రూపు, పీరియడ్, బ్లాకు group n/a, 6, f
ప్రామాణిక పరమాణు భారం 164.93033(2)
ఎలక్ట్రాన్ విన్యాసం [Xe] 4f11 6s2
2, 8, 18, 29, 8, 2
Electron shells of holmium (2, 8, 18, 29, 8, 2)
చరిత్ర
ఆవిష్కరణ Marc Delafontaine (1878)
భౌతిక ధర్మములు
పదార్థ స్థితి solid
సాంద్రత (near r.t.) 8.79 g·cm−3
ద్రవీభవన స్థానం వద్ద ద్రవరూప సాంద్రత 8.34 g·cm−3
ద్రవీభవన స్థానం 1734 K, 1461 °C, 2662 °F
మరుగు స్థానం 2873 K, 2600 °C, 4712 °F
సంలీనం యొక్క ఉష్ణం 17.0 kJ·mol−1
బాష్పీభవనోష్ణం 251 kJ·mol−1
మోలార్ హీట్ కెపాసిటీ 27.15 J·mol−1·K−1
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1432 1584 (1775) (2040) (2410) (2964)
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు 3, 2, 1
((a basic oxide))
ఋణవిద్యుదాత్మకత 1.23 (Pauling scale)
అయనీకరణ శక్మములు 1st: {{{1st ionization energy}}} kJ·mol−1
2nd: {{{2nd ionization energy}}} kJ·mol−1
3rd: {{{3rd ionization energy}}} kJ·mol−1
పరమాణు వ్యాసార్థం 176 pm
సమయోజనీయ వ్యాసార్థం 192±7 pm
వివిధ విషయాలు
స్ఫటిక నిర్మాణము hexagonal close-packed
Holmium has a hexagonal close packed crystal structure
అయస్కాంత పదార్థ రకం paramagnetic
విద్యున్నిరోధకత్వం మరియు వాహకత్వం poly: 814Ω·m
ఉష్ణ వాహకత్వం 16.2 W·m−1·K−1
ఉష్ణ వ్యాకోచం poly: 11.2 µm/(m·K)
ధ్వని వేగం (సన్నని కడ్డీ) (20 °C) 2760 m·s−1
యంగ్ గుణకం 64.8 GPa
షీర్ మాడ్యూల్ 26.3 GPa
బల్క్ మాడ్యూల్స్ 40.2 GPa
పోయిస్సన్ నిష్పత్తి 0.231
వికెర్స్ దృఢత 481 MPa
బ్రినెల్ దృఢత 746 MPa
సి.ఎ.యస్ రిజిస్ట్రీ సంఖ్య 7440-60-0
అతి స్థిరమైన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: holmium యొక్క ఐసోటోపులు
iso NA అర్థజీవితకాలం DM DE (MeV) DP
163Ho syn 4570 y ε 0.003 163Dy
164Ho syn 29 min ε 0.987 164Dy
165Ho 100% (α) 0.1394 161Tb
166Ho syn 26.763 h β 1.855 166Er
167Ho syn 3.1 h β 1.007 167Er
Decay modes in parentheses are predicted, but have not yet been observed
· సూచికలు

పేరు, ఉచ్చారణ[మార్చు]

ఈ రసాయన మూలకానికి స్వీడన్ దేశపు ముఖ్యపట్టణం అయిన స్టాక్‌హోమ్‌ (Stockholm) పేరు పెట్టేరు. స్టాక్‌హోమ్‌ (Stockholm) లో L ఉచ్చరించము; అలాగే Holmium లో L అనుచ్చరితం. కనుక ఈ మూలకాన్ని తెలుగులో "హోమియం" అని పలకాలి. కాని హోల్మియం అన్నా పరవాలేదు. (Holmium is pronounced as HOHL-mee-em.)

లభ్యత[మార్చు]

ఈ మూలకం మోనజైట్, గేడొలినైట్ అనే ఖనిజాలలో దొరుకుతుంది. కేరళ్ లో ఉన్న సముద్ర తీరపు ఇసకలో ఈ మోనజైట్ సమృద్ధిగా దొరుకుతోంది.

ఆవర్తన పట్టిక (పీరియాడిక్ టేబుల్‌) లో హోమియం స్థానం 6 వ గుంపు (నిరుస) లో లేంథనైడ్ వరుసలో వచ్చే విరళ మృత్తిక మూలకాల ("రేర్‌ ఎర్త్" జాతి) కోవలో కనిపిస్తుంది. ఈ మూలకం అణు సంఖ్య 67. అణు భారం 164.930. రసాయన హ్రస్వ నామం: Ho. విరళ మృత్తిక మూలకాలు అన్నీ అరుదు కావు కానీ, ఈ మూలకం మాత్రం అరుదే. దీని అణు సంఖ్య బేసి సంఖ్య కావడం వల్ల ఆడో-హార్కింస్ (Oddo-Harkins) నియమానుసారం దీని లభ్యత సరి సంఖ్య అణు సంఖ్యగా ఉన్న మూలకాలతో పోల్చి చూస్తే దీని లభ్యత అరుదే. అయినా సరే మిగిలిన విరళ మృత్తిక మూలకాలతో పోల్చి చూస్తే ఈ మూలకం చవగ్గానే దొరుకుతోంది. సా. శ. 2016 లో దీని వెల కిలోగ్రాముకి సుమారు 1000 అమెరికా డాలర్లు.

ఉపయోగాలు[మార్చు]

ప్రస్తుతం ఈ మూలకానికి ఎక్కువ ఉపయోగాలు కనిపించడం లేదు. తక్కువ ఉష్ణోగ్రత దగ్గర హోల్మియం స్పుటంగా అయస్కాంత లక్షణాలు ప్రదశిస్తుంది కనుక ఎక్కువ పటిమ గల ప్రత్యేకమైన అయస్కాంతపు కడ్డీల తయారీలో ఇది ఉపయోగపడుతోంది. వైద్య పరికరాలలో వాడే లేసర్లు తయారీలో కూడా దీనికి ఒక ప్రత్యేకమైన ఉపయోగం ఉంది. ఈ లేసర్లు ఉరమరగా 2 మైక్రోమీటర్లు ( 2 x 10−6 మీటర్లు ) పొడుగున్న కాంతి తరంగాలని పుట్టిస్తాయి. శరీరంలో ఉన్న కణజాలంలో ఉన్న నీళ్లు ఈ తరంగాలని సమర్ధవంతంగా పీల్చుకుంటాయి. అందుకని ఈ రకం లేసరుతో కోసినప్పుడు కోత, చిరుగులు లేకుండా, సీదాగా వస్తుంది. అంతే కాకుండా శస్త్రం చేస్తూన్నప్పుడు తెగిన రక్తనాళాలు వాటంతట అవి మూసుకుపోతాయి (self-cauterizing) కనుక రక్త స్రావం జరిగిపోదు.

బోరాన్ లాగే హోల్మియం కూడా నూట్రానులని సమర్ధవంతంగా పీల్చుకుంటుంది కనుక అణువిచ్ఛిత్తి జరిగే సందర్భాలలో దీనిని moderator గా ఉపయోగిస్తారు.

మూలాలు[మార్చు]

  • Guide to the Elements – Revised Edition, Albert Stwertka, (Oxford University Press; 1998) ISBN 0-19-508083-1


"https://te.wikipedia.org/w/index.php?title=హోల్మియం&oldid=2009421" నుండి వెలికితీశారు