7వ లోక్‌సభ

వికీపీడియా నుండి
(7వ లోకసభ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

7వ లోక్ సభ, (1980 జనవరి 18 – 1984 డిసెంబరు 31) 1980 లో జరిగిన సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పడింది. ఈ ఎన్నికలలో రాజ్యసభ నుండి 9 మంది సిట్టింగ్ సభ్యులు లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైనారు.[1] 1980 జనవరి 14న భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ ప్రమాణ స్వీకారం చేసింది. ఈ ఎన్నికలలో భారత కాంగ్రెస్ తో పాటు దాని మిత్ర పక్షాలకు మొత్తం 373 సీట్లు వచ్చాయి. ఈలోక్‌సభలో 6వ లోక్‌సభలో కన్నా 286 సీట్లు అధికంగా వచ్చాయి. 1984 అక్టోబరు 31 న ఇందిరా గాంధీ హత్య తరువాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాడు. 8వ లోక్‌సభ 1984 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత 1984 డిసెంబరు 31న ఏర్పడింది. ఈ సభలో సుమారు 9.3% సభ్యులు ముస్లింలు. భారత దేశ చరిత్రలో 7వ లోక్‌సభలో అత్యధికంగా ముస్లిం పార్లమెంటు సభ్యులు ఎన్నికైనారు.[2]

ముఖ్యమైన సభ్యులు[మార్చు]

బలరాం జక్కర్

ఎన్నికైన వివిధ పార్టీల సభ్యులు[మార్చు]

S.No. Party Name Number of MPs
1 భారత జాతీయ కాంగ్రెస్ (INC) 377
2 జనతాదళ్ (ఎస్) 43
3 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (CPI (M) ) 39
4 జనతా పార్టీ 17
5 ద్రవిడ మున్నేట్ర కఝగం (DMK) 16
6 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) 14
7 భారతీయ జనతా పార్టీ (BJP) 13
8 భారత జాతీయ కాంగ్రెస్ (సోషలిస్టు) 10
9 Unattached (Unattached) 7
10 జమ్మూ&కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKN) 5
11 స్వతంత్రులు 4
12 రివల్యూషనరి సోషలిస్టు పార్టీ (RSP) 4
13 ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కఝగం (AIADMK) 3
14 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 3
15 ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) 2
16 నామినేటెడ్ చేయబడినవారు 2
17 తెలుగు దేశం పార్టీ (TDP) 2
18 ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ (APHLC) 1
19 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1
20 జనతాదళ్ 1
21 కేరళ కాంగ్రెస్ 1

7వ లోక్‌సభ సభ్యులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "RAJYA SABHA STATISTICAL INFORMATION (1952-2013)" (PDF). Rajya Sabha Secretariat, New Delhi. 2014. p. 12. Retrieved 29 August 2017.
  2. Das, Shaswati (18 May 2014). "Poll data shows large number of Muslims voted for Modi". India Today. New Delhi. Retrieved 23 May 2014.

బయటి లింకులు[మార్చు]