సైమా ఉత్తమ నటి - తెలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైమా ఉత్తమ నటి - తెలుగు
పూజా హెగ్డే 2021 విజేత
Awarded forసైమా ఉత్తమ నటి - తెలుగు
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2012
Currently held byపూజా హెగ్డే
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ (10వ సైమా పురస్కారాలు)
Most awardsశృతి హాసన్ (3)
Most nominationsసమంత (8)
వెబ్‌సైట్సైమా తెలుగు

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ నటీమణిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డు లభించింది. శృతి హాసన్ 3 సార్లు ఈ అవార్డును గెలుచుకోగా, సమంత 8 నామినేషన్లతో అత్యధికంగా నామినేట్ అయిన నటిగా నిలిచింది.

విశేషాలు[మార్చు]

విభాగాలు గ్రహీత ఇతర వివరాలు
అత్యధిక అవార్డులు శృతి హాసన్ 3 అవార్డులు
అత్యధిక నామినేషన్లు సమంత 8 నామినేషన్లు
అతి పిన్న వయస్కురాలైన విజేత మహానటి సినిమాకు కీర్తి సురేష్ వయస్సు 26
నాన్నకు ప్రేమతో సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్
అతి పెద్ద వయస్కురాలైన విజేత కాజల్ అగర్వాల్ వయస్సు 33

విజేతలు[మార్చు]

సంవత్సరం నటి సినిమా మూలాలు
2011 నయన తార శ్రీ రామరాజ్యం [1][2]
2012 శృతి హాసన్ గబ్బర్ సింగ్ [3][4]
2013 సమంత అత్తారింటికి దారేది [5][6]
2014 శృతి హాసన్ రేసుగుర్రం [7][8]
2015 శృతి హాసన్ శ్రీమంతుడు [9][10]
2016 రకుల్ ప్రీత్ సింగ్ నాన్నకు ప్రేమతో [11]
2017 కాజల్ అగర్వాల్ నేనే రాజు నేనే మంత్రి [12][13]
2018 కీర్తి సురేష్ మహానటి [14][15]
2019 సమంత ఓ బేబీ [16][17]
2020 పూజా హెగ్డే అల వైకుంఠపురములో [18]
2021 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ [19]

నామినేషన్లు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "South Indian International Movie Awards". siima.in. Archived from the original on 2016-05-28.
  2. "SIIMA Awards 2012: Winners List". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-04-19.
  3. "South Indian International Movie Awards". siima.in. Archived from the original on 2016-05-28.
  4. "Gabbar Singh sweeps SIIMA 2013 with six main awards". www.ragalahari.com. Retrieved 2023-04-19.
  5. "South Indian International Movie Awards". siima.in. Archived from the original on 2016-05-28.
  6. "SIIMA 2014 winners: Mahesh Babu, Samantha and Attarintiki Daredi sweep awards!". Bollywood Life (in ఇంగ్లీష్). 2014-09-15. Retrieved 2023-04-19.
  7. "South Indian International Movie Awards". siima.in. Archived from the original on 2016-05-28.
  8. "Shruti Haasan, Dhanush, Rana Daggubati shine at SIIMA 2015". The Indian Express (in ఇంగ్లీష్). 2015-08-09. Retrieved 2023-04-19.
  9. "SIIMA 2016 winners". Archived from the original on 2016-07-14. Retrieved 2023-04-19.
  10. "SIIMA 2016 Telugu winners list". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2023-04-19.
  11. "SIIMA 2017 Day 1: Junior NTR, Rakul Preet win big; Akhil Akkineni performs song from upcoming film - Entertainment News, Firstpost". Firstpost. 2017-07-01. Retrieved 2023-04-19.
  12. "SIIMA 2018 Winners List For Telugu Movies". Sakshi Post (in ఇంగ్లీష్). 2018-09-16. Retrieved 2023-04-19.
  13. Ravi, Murali (2018-09-14). "SIIMA 2018 Awards : Telugu Winners List". Tollywood. Retrieved 2023-04-19.
  14. "SIIMA 2019: Vijay Deverakonda and Keerthy Suresh win big. See pics". India Today (in ఇంగ్లీష్). August 16, 2019. Retrieved 2023-04-19.
  15. "SIIMA 2019 Full Winner List: Yash, Keerthy Suresh and Vijay Deverakonda take home major awards". Pinkvilla. 16 August 2019. Archived from the original on 2020-04-12. Retrieved 2023-04-19.
  16. "The 9th South Indian International Movie Awards Winners for 2019". South Indian International Movie Awards. Archived from the original on 2021-09-26. Retrieved 2023-04-19.
  17. "SIIMA: Soorarai Pottru, Ala Vaikunthapurramuloo win big, K Viswanath honoured with Lifetime Achievement Award". The Indian Express (in ఇంగ్లీష్). 2021-09-20. Retrieved 2023-04-19.
  18. "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  19. "SIIMA 2022: Pushpa wins big, Allu Arjun is best actor". The Economic Times. 2022-09-11. Retrieved 2023-04-19. Awards for Tamil and Malayalam films will be distributed on Sunday evening.