స్ట్రాన్షియం ఒక రసాయన మూలకము. దీని సంకేతం Sr. పరమాణు సంఖ్య 38. ఇది ఒక ఆల్కలీన్ ఎర్త్ మెటల్ (alkaline earth metal). మెత్తని, మెరిసే తెలుపురంగులో లేదా కొద్ది పసుపు చాయలో ఉండే లోహము. ఇది అత్యధిక రసాయన సంయోజన గుణం కలిగి ఉంటుంది. (highly reactive chemically). గాలి తగిలినపుడు ఇది పసుపు రంగులోకి మారుతుంది. . ప్రకృతిలో ఇది సెలిస్టీన్ (celestine), స్ట్రాన్షియనైట్ strontianite అనే ఖనిజాలలో లభిస్తుంది. 90Sr అనే ఐసోటోప్ రేడియో యాక్టివ్ falloutలో ఉంటుంది. దీని అర్ధ జీవిత కాలం 29.10 సంవత్సరాలు. స్కాట్లాండ్‌లోని స్ట్రాన్షియన్ అనే గ్రామం సమీప ంలో ఇది కనుగొన్నందున దీనికి స్ట్రాన్షియం అని పేరు పెట్టారు.
స్ట్రాన్షియం 90%-అల్యూమినియం 10% మిశ్రలోహంగా అల్యూమినియం-సిలికాన్ కాస్టింగులలో స్ట్రాన్షియం ఉపయోగ పడుతుంది.[5] రంగుల టెలివిజన్ క్యాథోడ్ కిరణ ట్యూబ్‌లకు వాడే గాజు పదార్ధాలలో X-కిరణాలు నివారించడానికి స్ట్రాన్షియం ఉపయోగ పడుతుంది.[6][7]
- ↑ "Standard Atomic Weights: Strontium". CIAAW. 1969.
- ↑ Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
- ↑ Colarusso, P.; Guo, B.; Zhang, K.-Q.; Bernath, P. F. (1996). "High-Resolution Infrared Emission Spectrum of Strontium Monofluoride" (PDF). J. Molecular Spectroscopy. 175 (1): 158. Bibcode:1996JMoSp.175..158C. doi:10.1006/jmsp.1996.0019.
- ↑ Colarusso, P.; Guo, B.; Zhang, K.-Q.; Bernath, P.F. (1996). "High-Resolution Infrared Emission Spectrum of Strontium Monofluoride" (PDF). J. Molecular Spectroscopy. 175: 158. Bibcode:1996JMoSp.175..158C. doi:10.1006/jmsp.1996.0019.
- ↑ "Aluminium – Silicon Alloys : Strontium Master Alloys for Fast Al-Si Alloy Modification from Metallurg Aluminium". AZo Journal of Materials Online. Archived from the original on 2008-08-05. Retrieved 2008-10-14.
- ↑ "Cathode Ray Tube Glass-To-Glass Recycling" (PDF). ICF Incorporated, USEP Agency. Archived from the original (PDF) on 2008-12-19. Retrieved 2008-10-14.
- ↑ Ober, Joyce A.; Polyak, Désirée E. "Mineral Yearbook 2007: Strontium" (PDF). United States Geological Survey. Retrieved 2008-10-14.