జాబాలి తీర్థము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాపాలి. ఈ ఆలయం తిరుమలలో ఉన్నది. ఇది పాప వినాశం నకు పోవు మార్గం లో ఒక మలుపు వద్ద ఆంజనేయుని ముఖ మార్గం కనిపిస్తుంది. చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు. ఇక్కడ భగవాన్ హనుమంతుడు వెలిశి ఉన్నారు. ఈ ఆలయం సమీపమునక వెళ్లే కొద్ది ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది.ఎందుకంటే ఇక్కడ ఆ ఆంజనేయడు కొలువై ఉన్నారు. చుట్టూ అడవి, ఆలయం ముందు కొలను ఎంతో మనోహరంగా ఉంటాయి. కానీ విడి రోజుల్లో ఇక్కడి ఆలయా వసతి శుభ్రత చూపరు. దయచేసి టిటిడి అధికారులు ఈ ఆలయ విశిష్టతను కాపాడి, నిత్యమూ ఆంజనేయుని యొక్క ఆరాధనలో ఈ ఆలయం భక్తులకు దర్శనం కలుగు విధముగా పూజలు చేయాలని కోరుతున్నాను. భక్తులు కూడా ఈ విడిదిగా ఇటువంటి ఆలయాలను దర్శించుకొని వాటి యొక్క విశిష్టతను తెలియని వారికి తెలియజేయమని కోరుతున్నాను.