ద్విభుజ గణపతి స్వామి ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద్విభుజ గణపతి స్వామి ఆలయం
Idagunji Ganesh Temple's Entrance - panoramio.jpg
Lua error in మాడ్యూల్:Location_map at line 502: Unable to find the specified location map definition: "Module:Location map/data/Karnataka" does not exist.
భౌగోళికాంశాలు :14°13′48.9″N 74°29′39.89″E / 14.230250°N 74.4944139°E / 14.230250; 74.4944139Coordinates: 14°13′48.9″N 74°29′39.89″E / 14.230250°N 74.4944139°E / 14.230250; 74.4944139
ప్రదేశము
దేశం:భారతదేశం
రాష్ట్రం:కర్ణాటక
జిల్లా:ఉత్తర కన్నడ
స్థానికం:ఇడగుంజి
ఆలయ వివరాలు
ముఖ్య_ఉత్సవాలు:గణేష్ చతుర్థి, సంకష్ట చతుర్థి, అంగరిక చతుర్థి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ నిర్మాణశైలి.
ఇతిహాసం
నిర్మాణ తేదీ:4 -5వ శతాబ్దం

ద్విభుజ గణపతి స్వామి ఆలయం లేదా గణేశ ఆలయం [1] కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని ఇడగుంజి పట్టణంలో భారతదేశం యొక్క పశ్చిమ తీరం (వెస్ట్ కోస్ట్‌) లో ఉన్న వినాయక దేవాలయం లేదా శ్రీ వినాయక దేవరు. (కన్నడ: ಗಣಪತಿ ಇಡಗುಂಜಿ).

ఇడగుంజి (కన్నడ: ಇಡಗುಂಜಿ) భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నవార్ తాలూకాలో ఒక చిన్న గ్రామం. ఇది హిందూ పుణ్యక్షేత్రం, ఆరాధనకు ప్రఖ్యాత ప్రదేశం.

విశిష్టత[మార్చు]

ద్విభుజ గణపతి స్వామి ఆలయం శరావతి నది ఒడ్డున ఉన్నది. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని తెలియుచున్నది. దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట చేసినట్లుగా, అదేవిధంగా, ఈ ఆలయ అతి ప్రాచీనమైన నిర్మాణ శైలికి కూడా భక్తులు, యాత్రికులు యొక్క ప్రగాఢ విశ్వాసం. [2] ప్రతి ఏటా 1 మిలియన్ల మంది భక్తులు ఈ దేవాలయ దర్శనం చేసుకోవడంతో ఇది ప్రఖ్యాతి గాంచింది. [3]ఇది భారతదేశ పశ్చిమ తీరంపై ఉన్న ఆరు ప్రముఖ వినాయక దేవాలయాలలో ఒకటి, ఇది "గణేష తీరం" గా ప్రసిద్ధి చెందింది. [4]

ఉత్సవం[మార్చు]

ఈ ఆలయంలో, నిత్యపూజలతో పాటుగా, భాద్రపదమాసంలో స్వామి వారి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. వినాయకుడు విఘ్నాలు తొలగించే విఘ్నరాజుగా ఈ స్వామిని భక్తులు భావించి కొలుస్తారు.

మూలాలు[మార్చు]

  1. Official site
  2. "The Story of Mhatobar Shree Vinayaka Devaru, Idagunji". Official Website of the Idagunji Devaru.com. Retrieved 30 January 2013.
  3. "Shri Ganapathi Temple". Official Website of Government of Karnataka, karnataka.com. Retrieved 30 June 2013.
  4. "The one-day speedy darshan". The Hindu. Retrieved 30 January 2013.

=బయటి లింకులు[మార్చు]

=