Jump to content

వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు

వికీపీడియా నుండి
(వికీపీడియా:ANB నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: నాగండ్ల పేజీ చూడండి టాపిక్‌లో 1 నెల క్రితం. రాసినది: Chaduvari


వికీపీడియా నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలపై చర్చకు ఉద్దేశించినది ఈ నోటీసు బోర్డు. ముఖ్యంగా ఇది నిర్వాహకులకు ఉద్దేశించినదే ఐనా, సభ్యులందరూ ఇక్కడ చర్చలో పాల్గొనేందుకు ఆహ్వానితులే!

ముఖ్యమైన అంశాలు

నిర్వాహకులు చేయవలసినవి.
గమనిస్తూవుండవలసిన (వీక్షణాజాబితాలో చేర్చుకోవటంద్వారా) లింకులు

అనాథ మూసల తొలగింపు

వాడుకరి @Tappeta Anjan kumar, ఈరోజు వందల కొద్ది ఇన్కమింగ్ లింకులు లేని వ్యాసాల నుండి అనాథ మూసను తొలగించారు. 2401:4900:4FE3:9F42:0:0:26:E8CC ఐ.పి గల అజ్ఞాత వాడుకరి కొన్నిటిని రద్దు చేసారు. పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలి. Saiphani02 (చర్చ) 17:19, 31 మార్చి 2025 (UTC)ప్రత్యుత్తరం

@Saiphani02 గారూ వ్యాసాల్లో అనాథ మూసలు తగిలించే దానిపై దృష్టి పెట్టే బదులు... వాటికి ఇన్కమింగ్ లింకులు ఇవ్వడంపై దృష్టి పెడితే బావుంటుందేమో కదా! అని నా అభిప్రాయం! దయచేసి నిర్వాహకులు ఏమైనా చర్యలు తీసుకోవాలని అనుకుంటే వ్యాసాల్లో అనాథ మూసలు తొలగించే దానిపై తీసుకోండి..-Tappeta Anjan kumar (చర్చ) 18:53, 31 మార్చి 2025 (UTC)ప్రత్యుత్తరం
ఇలాంటి ప్రాజెక్టులలో వ్యాసాలు సృష్టించే వాడుకరులు కేవలం లెక్కకు మరిన్ని వ్యాసాల సృష్టింపు చేయాలనే దృక్పథంతో కాకుండా వ్యాసం కనీసం ఉండాలిసిన వికీపీడియా మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలనే ద్వేయం ఉండాలి. స్త్రీవాదము - జానపదము 2024 ప్రాజెక్టు చర్చాపేజీలో నేను ముందే వీటి విషయం తెలిపాను. అంతేగానీ నిర్వాహకులు అనాథ మూసలు పెట్టేబదులు వాటికి లింకులు ఇచ్చే ప్రయత్నం చేయవచ్చుగదా అనటం భావ్యం కాదు. ప్రతిదీ నిర్వాహకులు చేయటానికి చురుకైన నిర్వాహకులు బహు కొద్దిమంది మాత్రమే ఉన్నారనే విషయం మీ అందరికి తెలుసు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 06:30, 1 ఏప్రిల్ 2025 (UTC)ప్రత్యుత్తరం
మరిన్ని విషయలు: ఆ అజ్ఞాత వాడుకరి ముందుగానే @Tappeta Anjan kumar గారి చర్చా పేజీలో విజ్ఞప్తి చేసారు. @Pravallika16 గారు విదేశీ స్త్రీల జాబితా అనే మరొక అనాథ పేజీ సృష్టించి, ఓ జాబితాలో లింకులు ఇచ్చారు. ఈ పేజీ వికీ నియమాలకు అనుగుణంగా లేదు. ఎవరికి వీరు విదేశీయులు? ఇది స్త్రీవాదం ప్రాజెక్టు సంబంధించిన విషయం కనుక @Tmamatha, @MYADAM ABHILASH @Nskjnv చూడాలి.
(రచ్చబండలో చర్చ: వికీపీడియా:రచ్చబండ#అనాథ పేజీల రక్షణ) Saiphani02 (చర్చ) 05:03, 1 ఏప్రిల్ 2025 (UTC)ప్రత్యుత్తరం
@Saiphani02 గారు, ఈ ప్రాజెక్టు కి నేను నిర్వాకురాలిని కాదు. దయచేసి గమనించగలరు. Tmamatha (చర్చ) 05:19, 1 ఏప్రిల్ 2025 (UTC)ప్రత్యుత్తరం

వికీపీడియాలో చక్కగా కృషి చేస్తున్న కొత్త వాడుకరులు Tappeta Anjan kumar గారికి అభినందనలు, అయితే మీరు దిద్దుబాట్లు చేస్తున్నప్పుడు వికీ నియమాలను పూర్తిగా తెలుసుకొని చేస్తే బాగుంటుంది, మీకు అన్ని తెలిసి ఉండకపోవచ్చు దాంట్లో తప్పేమీలేదు.

ఇకపోతే Saiphani02 గారు, ఈ విషయంపై చర్చ లేవనెత్తినందుకు మీక్కూడా అభినందనలు, చర్చల్లో పాల్గొనడం వికీపీడియాలో చాలా ముఖ్యమైనది, కానీ ఇతరులతో ఏదైనా విషయాన్నీ ప్రస్తావించేటప్పుడు సున్నితంగా తెలియపరచటం గౌరవప్రదమని గమనించగలరు.

యర్రా రామారావు గారు, మీరు అన్నది ముమ్మాటికీ వాస్తవమే అన్ని పనులు నిర్వాహకులే చేయాలంటే కష్టమే. ఇక్కడ ప్రస్తావనకు వచ్చిన చాలా వ్యాసాల్లో సింహ భాగం వాడుకరి:Pravallika16 గారి వ్యాసాలే ఉన్నాయి, వాటికి ఆమె బాధ్యత తీసుకుంటున్నట్టు రచ్చబండలో తెలియపరిచారు. ధన్యవాదాలు - అభిలాష్ మ్యాడం (చర్చ) 12:39, 1 ఏప్రిల్ 2025 (UTC)ప్రత్యుత్తరం

Report concerning User:27.59.174.67

27.59.174.67 – Vandalism XReport --Hide on Rosé (చర్చ) 09:02, 22 ఏప్రిల్ 2025 (UTC)ప్రత్యుత్తరం

వాడుకరి:Dibyayoti176255

ప్రత్యేక:చేర్పులు/Dibyayoti176255 చూస్తే ఎటువంటి చర్చా లేకుండా పేజీలను తరలిస్తున్నారు. అవి కూడా అంత సులభంగా తరలించదగ్గ పేజీలు కాదు. సార్వత్రిక ఖాతా గమనిస్తే కొన్ని వికీలలో ఈ వాడుకరి పై నిరోధం ఉంది. ఈ తరలింపులను రద్దు చేసి, వాడుకరిపై తగు చర్యలు తీసుకోవాలి. Saiphani02 (చర్చ) 16:20, 8 మే 2025 (UTC)ప్రత్యుత్తరం

ఆ వ్యక్తి కాలుపెట్టిన దాదాపు ప్రతీ వికీలోనూ అతన్ని/ఆమెను నిరోధించారు. ఒకే ఒక్కసారి హెచ్చరించాలి. ఆ తరవాత చేసే మొదటి తప్పుతో నిరోధించాలి.__ చదువరి (చర్చరచనలు) 04:33, 9 మే 2025 (UTC)ప్రత్యుత్తరం

ఐపీ అడ్రసుల దుశ్చర్యలు

ఈ రోజు సాయంత్రం నుంచి కొన్ని ఐపీ అడ్రసుల నుంచి తప్పుడు మార్పులు గమనించి వాటిని తిరగ్గొట్టాను. ఉదాహరణకు ఈ లింకు. వ్యక్తుల పుట్టిన తేదీలు, ఊర్లను ఎటువంటి మూలాలు లేకుండా, చర్చలు లేకుండా మార్చారు. అలాంటి వాటిన్నంటినీ తిరగ్గొట్టాను. ఇంకా ఏదైనా నేను మిస్ అయిఉంటే గమనించి సవరించగలరు. రవిచంద్ర (చర్చ) 16:39, 10 జూలై 2025 (UTC)ప్రత్యుత్తరం

@రవిచంద్ర వెంకటరమణ గారూ ఇవి రోజూ నాకు సర్వ సాధారణమైనవి. ఎవరోగానీ కావాలని ఇటీవల మార్పులలోని వ్యాసాల నుండి ఎంపికచేసుకుని సమాచారపెట్టెలలో అంతకుముందు ఉన్న మీడియా ఫైల్స్ తొలగించి పిచ్చిబొమ్మల పెట్టటం, వ్యాసాలలో ఇష్టమొచ్చినట్లు అనుచిత మార్పులు చేయటం ఇది నిత్యం జరుగుచున్నపని.ఈ మధ్య కాలంలో నేను కొన్ని వ్యాసాలు సంరక్షణలో పెట్టకతప్పలేదు. మీరు గమనించి తగిన చర్యలు తీసుకున్నందుకు ఇద్దరికీ ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 17:21, 10 జూలై 2025 (UTC)ప్రత్యుత్తరం

Report concerning User:157.35.67.168

157.35.67.168 – Vandalism XReport --人间百态 (చర్చ) 13:20, 14 ఆగస్టు 2025 (UTC)ప్రత్యుత్తరం

Report concerning User:Indian wikpedia

Indian wikpedia – Misleading username XReport --Hehua (చర్చ) 13:23, 17 ఆగస్టు 2025 (UTC)ప్రత్యుత్తరం

లక్ష్మీ నారాయణ్ మహారాణా

Apologies for writing in English. లక్ష్మీ నారాయణ్ మహారాణా has been under deletion request for over a month now, and the notice is repeatedly removed by the spammer. This article is about a long-term abuser of many projects who is continually blocked and has their contributions reversed. This article is preventing the deletion of the corresponding item at Wikidata. Thanks, Bovlb (చర్చ) 23:38, 25 సెప్టెంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం

@రవిచంద్ర లేదా @యర్రా రామారావు గారు, ఈ వ్యాసాన్ని తొలగించగలరు. Saiphani02 (చర్చ) 08:53, 26 సెప్టెంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం
ఆ వ్యాసం పలుమారులు తొలగించబడింది. మరలా తొలగించాను యర్రా రామారావు (చర్చ) 08:56, 26 సెప్టెంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం
ధన్యవాదాలండి. @Bovlb The article has been deleted, you can proceed with deletion on Wikidata. Saiphani02 (చర్చ) 09:02, 26 సెప్టెంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం

Report concerning User:Sakethyadav

Sakethyadav – added refs from self-published or promotional sites; not reliable per వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు. Saroj (చర్చ) 05:46, 8 అక్టోబరు 2025 (UTC)ప్రత్యుత్తరం

Report concerning User:~2025-28482-36

~2025-28482-36 – Vandalism XReport --Quinlan83 (చర్చ) 16:29, 13 అక్టోబరు 2025 (UTC)ప్రత్యుత్తరం

Category:Pages using the JsonConfig extension

Please delete this category as it is no longer necessary. See phab:T378352. NguoiDungKhongDinhDanh (చర్చ) 19:25, 5 డిసెంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం

తొలగించాను యర్రా రామారావు (చర్చ) 03:26, 6 డిసెంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం

చైతన్య పాంచజన్యం

చైతన్య పాంచజన్యం పేజీని గమనించండి. అలాగే, దానికి సంబంధించిన ఈ చర్చను కూడా పరిశీలించి, తగు చర్య తీసుకోవలసినది.__ చదువరి (చర్చరచనలు) 17:19, 13 డిసెంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం

నాగండ్ల పేజీ చూడండి

నాగండ్ల పేజీ చూడండి. అందులో ఇచ్చిన మూలాలు చూడండి. ఆ తరువాత చర్చ:నాగండ్ల చూడండి. ఇలాంటి సమస్యలపై చర్యలు నిర్వాహకులు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అంచేత ఆయా పేజీలను చూడమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పడం లేదు. అన్యథా భావించకండి.__ చదువరి (చర్చరచనలు) 17:26, 13 డిసెంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం