విశాఖపట్నం - 1 శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°45′36″N 83°15′0″E మార్చు
రద్దు చేసిన తేది2008 మార్చు
పటం

విశాఖపట్నం - 1 శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలోని ఒక నియోజకవర్గం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం గా మారింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1967[2] తెన్నేటి విశ్వనాథం స్వతంత్ర
1967 (ఉప ఎన్నిక)[3] ఎ.వి.భానోజీరావు భారత జాతీయ కాంగ్రెస్
1972[4] ఎం.ఆర్.డీన్ భారత జాతీయ కాంగ్రెస్
1978[5] సుంకరి అల్వార్ దాస్
1983[6] గ్రంధి మాధవి తెలుగుదేశం పార్టీ
1985[7] అల్లు భానుమతి
1989[8] ఈటి విజయలక్ష్మి భారత జాతీయ కాంగ్రెస్
1994[9] అబ్దుల్ రెహమాన్ షేక్ తెలుగుదేశం పార్టీ
1999[10] కంభంపాటి హరిబాబు[11] భారతీయ జనతా పార్టీ
2004[12] ద్రోణంరాజు సత్యనారాయణ[13] భారత జాతీయ కాంగ్రెస్
2006 (ఉప ఎన్నిక)

మూలాలు

[మార్చు]
  1. Result nUiversity (2022). "Visakhapatnam-i Assembly Constituency Election Result". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  2. "1967 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  3. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 29.
  4. "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  9. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  10. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  11. Sakshi (13 March 2014). "సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబు". Sakshi. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
  12. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
  13. Sakshi (18 December 2014). "ఉత్తరాంధ్ర రాజకీయ శిఖరం ద్రోణంరాజు". Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.