ద్విభుజ గణపతి స్వామి ఆలయం
ద్విభుజ గణపతి స్వామి ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 14°13′48.9″N 74°29′39.89″E / 14.230250°N 74.4944139°E |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | కర్ణాటక |
జిల్లా: | ఉత్తర కన్నడ |
స్థానికం: | ఇడగుంజి |
ఆలయ వివరాలు | |
ముఖ్య_ఉత్సవాలు: | గణేష్ చతుర్థి, సంకష్ట చతుర్థి, అంగరిక చతుర్థి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ నిర్మాణశైలి. |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 4 -5వ శతాబ్దం |
ద్విభుజ గణపతి స్వామి ఆలయం లేదా గణేశ ఆలయం [1] కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని ఇడగుంజి పట్టణంలో భారతదేశ పశ్చిమ తీరం (వెస్ట్ కోస్ట్) లో ఉన్న వినాయక దేవాలయం లేదా శ్రీ వినాయక దేవరు. (కన్నడ: ಗಣಪತಿ ಇಡಗುಂಜಿ).
ఇడగుంజి (కన్నడ: ಇಡಗುಂಜಿ) భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నవార్ తాలూకాలో ఒక చిన్న గ్రామం. ఇది హిందూ పుణ్యక్షేత్రం, ఆరాధనకు ప్రఖ్యాత ప్రదేశం.
విశిష్టత
[మార్చు]ద్విభుజ గణపతి స్వామి ఆలయం శరావతి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని తెలుస్తుంది..దేవతల శిల్పి విశ్వకర్మ ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట చేసినట్లుగా, అదేవిధంగా, ఈ ఆలయ అతి ప్రాచీనమైన నిర్మాణ శైలికి కూడా భక్తులు, యాత్రికులు ప్రగాఢ విశ్వాసం.[2] ప్రతి ఏటా 1 మిలియన్ల మంది భక్తులు ఈ దేవాలయ దర్శనం చేసుకోవడంతో ఇది ప్రఖ్యాతి గాంచింది. [3]ఇది భారతదేశ పశ్చిమ తీరంపై ఉన్న ఆరు ప్రముఖ వినాయక దేవాలయాలలో ఒకటి, ఇది "గణేష తీరం" గా ప్రసిద్ధి చెందింది. [4]
ఉత్సవం
[మార్చు]ఈ ఆలయంలో, నిత్యపూజలతో పాటుగా, భాద్రపదమాసంలో స్వామి వారి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. వినాయకుడు విఘ్నాలు తొలగించే విఘ్నరాజుగా ఈ స్వామిని భక్తులు భావించి కొలుస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ Official site
- ↑ "The Story of Mhatobar Shree Vinayaka Devaru, Idagunji". Official Website of the Idagunji Devaru.com. Retrieved 30 January 2013.
- ↑ "Shri Ganapathi Temple". Official Website of Government of Karnataka, karnataka.com. Retrieved 30 June 2013.
- ↑ "The one-day speedy darshan". The Hindu. Archived from the original on 2 నవంబరు 2012. Retrieved 30 January 2013.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)
బయటి లింకులు
[మార్చు]- Idagunji Ganapati
- Idagunji Temple Website Archived 2016-10-22 at the Wayback Machine
- Karwar eNews