నిత్య మేనన్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి సుల్తాన్ ఖాదర్, పేజీ నిత్యమేనన్ ను నిత్య మేనన్ కు తరలించారు: స్పేసు జత |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వైల్డ్‌లైఫ్ → వన్యప్రాణి, కి → కి , గా → గా , మళయాళ → మల using AWB |
||
పంక్తి 12: | పంక్తి 12: | ||
| parents = |
| parents = |
||
}} |
}} |
||
'''నిత్య మేనన్ ''' ఒక భారతీయ సినీ నటి మరియు గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ మరియు |
'''నిత్య మేనన్ ''' ఒక భారతీయ సినీ నటి మరియు గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ మరియు మలయాళ భాషలలో నటించింది. ఈమె మంచి గాయని కూడా. పలు చిత్రాలలో పాటలు కూడా పాడింది. |
||
==నేపధ్యము== |
==నేపధ్యము== |
||
ఈమె [[బెంగుళూరు]] స్థిరపడిన |
ఈమె [[బెంగుళూరు]] స్థిరపడిన మలయాళ కుటుంబంలో [[1988]], [[ఏప్రిల్ 8]] న జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది<ref name="rediff2">{{cite web|url=http://movies.rediff.com/slide-show/2010/mar/03/slide-show-1-south-nithya-menon-on-apoorvaragam.htm |title='I love to do intelligent films like Kerala Cafe' – Rediff.com Movies |publisher=Movies.rediff.com |date=2010-03-03 |accessdate=2011-04-07}}</ref><ref name="indiatimes1">{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2011-04-03/news-interviews/29374848_1_first-film-telugu-film-siddharth |title=Nithya plays a journalist in next – Times Of India |publisher=Articles.timesofindia.indiatimes.com |date=2011-04-03 |accessdate=2011-04-07}}</ref> . |
||
==నట జీవితము== |
==నట జీవితము== |
||
*[[అలా మొదలైంది]]' సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. కానీ, అంతకంటే ముందే ఆమె బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో 'టబు'కు చెల్లిగా నటించింది. అంతేకాదు.. మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది ఈ మలయాళీ నటి! మాతృభాష మలయాళం. కానీ, వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం |
*[[అలా మొదలైంది]]' సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. కానీ, అంతకంటే ముందే ఆమె బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో 'టబు'కు చెల్లిగా నటించింది. అంతేకాదు.. మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది ఈ మలయాళీ నటి! మాతృభాష మలయాళం. కానీ, వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం ఈమెకి కాస్త ఎక్కువే. అందుకే తొలిసినిమా 'అలా మొదలైంది'లోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా మనకి పరిచయం చేసింది. 'ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే..', 'అబ్బబ్బో.. అబ్బో..' అంటూ పాడిన రెండు పాటలు బాగా హిట్ అయ్యాయి |
||
* నిజానికి నిత్యకు జర్నలిస్ట్ కావాలని ఉండేదట. ఇంకా ఆమెకు |
* నిజానికి నిత్యకు జర్నలిస్ట్ కావాలని ఉండేదట. ఇంకా ఆమెకు వన్యప్రాణి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే మూగజీవాలంటే ప్రాణం మరి.చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్స్‌లో పెరగడం వల్ల డబ్బులు పొదుపు చేసుకోవడం, తన పనులు తనే చేసుకోవడం బాగా అలవాటంటోంది ఈ మెకి. అంతేకాదు.. ఆమె మనసులో ఏముందో తొందరగా బయటపెట్టదట. అదే తనకు బలం, బలహీనత అంటుంది ఈ నటి. |
||
* తన అందాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ చేయదట. ఏం తినాలనుకుంటే అది తినేస్తుందట. ఇటు తెలుగు సినిమాలతో పాటు, అటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అంతేకాదు.. అక్కడ కూడా పాటలు పాడుతూ.. ఒక పాటకు కొరియోగ్రఫీ కూడా చేసింది ఈ నటి. |
* తన అందాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ చేయదట. ఏం తినాలనుకుంటే అది తినేస్తుందట. ఇటు తెలుగు సినిమాలతో పాటు, అటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అంతేకాదు.. అక్కడ కూడా పాటలు పాడుతూ.. ఒక పాటకు కొరియోగ్రఫీ కూడా చేసింది ఈ నటి. |
||
*'అలా మొదలైంది' తర్వాత '[[సెగ]]', '[[180]]' వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన '[[ఇష్క్]]' మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. 'ప్రియ'గా కుర్రకారు మనసులను దోచుకుంది ఈ మలయాళీ నటి. మళ్లీ నితిన్‌తో జతకట్టిన '[[గుండెజారి గల్లంతయ్యిందే]]' సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ 'జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది. |
*'అలా మొదలైంది' తర్వాత '[[సెగ]]', '[[180]]' వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన '[[ఇష్క్]]' మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. 'ప్రియ'గా కుర్రకారు మనసులను దోచుకుంది ఈ మలయాళీ నటి. మళ్లీ నితిన్‌తో జతకట్టిన '[[గుండెజారి గల్లంతయ్యిందే]]' సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ 'జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది. |
||
పంక్తి 30: | పంక్తి 30: | ||
* 2013 [[జబర్దస్త్]] |
* 2013 [[జబర్దస్త్]] |
||
* 2012 [[ఇష్క్]] - ప్రియ |
* 2012 [[ఇష్క్]] - ప్రియ |
||
* 2011 [[అలా మొదలైంది]] |
* 2011 [[అలా మొదలైంది]] ( తెలుగులో మొదటి సినిమా) |
||
{{colend}} |
{{colend}} |
||
===ఇతర భాషలు=== |
===ఇతర భాషలు=== |
||
{{colbegin}} |
{{colbegin}} |
||
* 2015 - ఓ కథల్ కణ్మణి (తమిళం) - తెలుగులో [[ఓకే బంగారం]] |
* 2015 - ఓ కథల్ కణ్మణి (తమిళం) - తెలుగులో [[ఓకే బంగారం]]గా అనువాదమైనది. |
||
* 2012 పాపిన్స్ |
* 2012 పాపిన్స్ |
||
* 2012 ఉస్తాద్ హోటల్ - షహానా |
* 2012 ఉస్తాద్ హోటల్ - షహానా |
03:26, 21 అక్టోబరు 2016 నాటి కూర్పు
నిత్య మేనన్ | |
---|---|
జననం | నిత్య మేనన్ 1988 ఏప్రిల్ 8 |
వృత్తి | నటి, గాయని |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ఇప్పటివరకు |
నిత్య మేనన్ ఒక భారతీయ సినీ నటి మరియు గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ మరియు మలయాళ భాషలలో నటించింది. ఈమె మంచి గాయని కూడా. పలు చిత్రాలలో పాటలు కూడా పాడింది.
నేపధ్యము
ఈమె బెంగుళూరు స్థిరపడిన మలయాళ కుటుంబంలో 1988, ఏప్రిల్ 8 న జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది[2][3] .
నట జీవితము
- అలా మొదలైంది' సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. కానీ, అంతకంటే ముందే ఆమె బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో 'టబు'కు చెల్లిగా నటించింది. అంతేకాదు.. మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది ఈ మలయాళీ నటి! మాతృభాష మలయాళం. కానీ, వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం ఈమెకి కాస్త ఎక్కువే. అందుకే తొలిసినిమా 'అలా మొదలైంది'లోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా మనకి పరిచయం చేసింది. 'ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే..', 'అబ్బబ్బో.. అబ్బో..' అంటూ పాడిన రెండు పాటలు బాగా హిట్ అయ్యాయి
- నిజానికి నిత్యకు జర్నలిస్ట్ కావాలని ఉండేదట. ఇంకా ఆమెకు వన్యప్రాణి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే మూగజీవాలంటే ప్రాణం మరి.చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్స్‌లో పెరగడం వల్ల డబ్బులు పొదుపు చేసుకోవడం, తన పనులు తనే చేసుకోవడం బాగా అలవాటంటోంది ఈ మెకి. అంతేకాదు.. ఆమె మనసులో ఏముందో తొందరగా బయటపెట్టదట. అదే తనకు బలం, బలహీనత అంటుంది ఈ నటి.
- తన అందాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ చేయదట. ఏం తినాలనుకుంటే అది తినేస్తుందట. ఇటు తెలుగు సినిమాలతో పాటు, అటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అంతేకాదు.. అక్కడ కూడా పాటలు పాడుతూ.. ఒక పాటకు కొరియోగ్రఫీ కూడా చేసింది ఈ నటి.
- 'అలా మొదలైంది' తర్వాత 'సెగ', '180' వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన 'ఇష్క్' మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. 'ప్రియ'గా కుర్రకారు మనసులను దోచుకుంది ఈ మలయాళీ నటి. మళ్లీ నితిన్‌తో జతకట్టిన 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ 'జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది.
- 'జబర్దస్త్', 'ఒక్కడినే' చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది నిత్య. 'ఏమిటో ఈ మాయ', 'మాలిని22' అనే తెలుగు చిత్రాలతో పాటు, రెండు తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఒకవైపు తన అభినయంతో నెగ్గుకొస్తూనే మరోవైపు స్వీట్ వాయిస్‌తోనూ హుషారెక్కిస్తుంది నిత్య. 'జబర్దస్త్', 'గుండెజారి గల్లంతయ్యిందే!' చిత్రాలే అందుకు ఉదాహరణ.
నటించిన చిత్రాలు
తెలుగు
- 2016 : జనతా గ్యారేజ్
- 2015 : మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
- 2013 జబర్దస్త్
- 2012 ఇష్క్ - ప్రియ
- 2011 అలా మొదలైంది ( తెలుగులో మొదటి సినిమా)
ఇతర భాషలు
- 2015 - ఓ కథల్ కణ్మణి (తమిళం) - తెలుగులో ఓకే బంగారంగా అనువాదమైనది.
- 2012 పాపిన్స్
- 2012 ఉస్తాద్ హోటల్ - షహానా
- 2012 డాక్టర్ ఇన్నొసెంటను - అన్నా
- 2012 కర్మయోగి
- 2012 తత్సమయం ఒరు పెంకుట్టి - మంజుల
- 2011 వెప్పం
- 2011 180
- 2011 ఉరుమి - చిరక్కల్ బాల
- 2011 వయోలిన్
- 2010 అపూర్వరాగం - నాన్సీ
- 2009 ఏంజిల్ జాన్
- 2009 కేరళ కేఫ్
- 2009 వెల్లతూవల్
- 2008 ఆకాశ గోపురం
పురస్కారాలు
బయటి లంకెలు
వికీమీడియా కామన్స్‌లో Nithya Menenకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నిత్య మేనన్ పేజీ
మూలాలు
- ↑ "Nithya Menon profile,photo gallery – South Indian Actresses". cinebasket. Retrieved 2011-09-25.
- ↑ "'I love to do intelligent films like Kerala Cafe' – Rediff.com Movies". Movies.rediff.com. 2010-03-03. Retrieved 2011-04-07.
- ↑ "Nithya plays a journalist in next – Times Of India". Articles.timesofindia.indiatimes.com. 2011-04-03. Retrieved 2011-04-07.