భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భువనగిరి
Indian electoral constituency
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
భారతదేశ పరిపాలనా విభాగాలుదక్షిణ భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
శాసనసభ నియోజకవర్గంఇబ్రహీంపట్నం
మునుగోడు
భువనగిరి
నకిరేకల్
తుంగతుర్తి
ఆలేరు
జనగామ
ఏర్పాటు తేదీ2008
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ సభ్యుడు
17వ లోక్‌సభ
ప్రస్తుతం
ఖాళీ

తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో భువనగిరి ఒకటి. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గలు ఉన్నాయి.[1] 2007లో చేసిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం భువనగిరి లోక్ సభ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.[2][3]

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు

[మార్చు]
సంఖ్య పేరు జిల్లా 2023లో ఎన్నికైన సభ్యుడు పార్టీ 2019లో
48 ఇబ్రహీంపట్నం రంగా రెడ్డి మల్‌రెడ్డి రంగారెడ్డి ఐఎన్‌సీ ఐఎన్‌సీ
93 మునుగోడు నల్గొండ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఐఎన్‌సీ ఐఎన్‌సీ
94 భువనగిరి యాదాద్రి భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఐఎన్‌సీ ఐఎన్‌సీ
95 నకిరేకల్ (ఎస్సీ) నల్గొండ వేముల వీరేశం ఐఎన్‌సీ ఐఎన్‌సీ
96 తుంగతుర్తి (ఎస్సీ) సూర్యాపేట మందుల సామేల్ ఐఎన్‌సీ టీఆర్ఎస్
97 ఆలేరు యాదాద్రి భువనగిరి బీర్ల ఐలయ్య ఐఎన్‌సీ టీఆర్ఎస్
98 జనగామ జనగాం పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ టీఆర్ఎస్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం రిజర్వేషన్ గెలిచిన అభ్యర్థి పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
2009[4] జనరల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐఎన్‌సీ 5,04,103 నోముల నరసింహయ్య సీపీఐ (ఎం) 3,64,215
2014[5] జనరల్ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ 4,48,245 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐఎన్‌సీ 4,17,751
2019 [6] జనరల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐఎన్‌సీ 532,795 బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ 5,27,576
2024[7] జనరల్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఐఎన్‌సీ 6,23,762 బూర నర్సయ్య గౌడ్ బీజేపీ 4,06,973

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

సాధారణ ఎన్నికలు 2024

[మార్చు]

లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.[8][9] 2024 ఏప్రిల్ నాటికి భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో మెుత్తం ఓటర్ల సంఖ్య 18,04,930. అందులో 8,96,219 మంది పురుషులు కాగా.. 9,08,632 మంది మహిళలు, 79 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

2024 భారత సార్వత్రిక ఎన్నికలు : భువనగిరి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 629143
బీజేపీ బూర నర్సయ్య గౌడ్ 406973
బీఆర్ఎస్ క్యామ మల్లేశం 256187
సీపీఐ (ఎం) ఎండీ జహంగీర్ 28730
నోటా పైవేవీ కాదు 4646
మెజారిటీ 222170
పోలింగ్ శాతం 76.78[10] Increase2.29

సార్వత్రిక ఎన్నికలు, 2019

[మార్చు]
2019 భారత సార్వత్రిక ఎన్నికలు : భువనగిరి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 532,795 44.37
టీఆర్ఎస్ బూర నర్సయ్య గౌడ్ 5,27,576 43.94 N/A
బీజేపీ పడాల వెంకట శ్యామ్ సుందర్ రావు 65,457 5.45 N/A
సిపిఐ గోదా శ్రీరాములు 28,153 2.32
మెజారిటీ 5,119[11] 0.43
పోలింగ్ శాతం 12,12,777 74.49

సార్వత్రిక ఎన్నికలు, 2014

[మార్చు]
2014 భారత సార్వత్రిక ఎన్నికలు : భువనగిరి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీఆర్ఎస్ బూర నర్సయ్య గౌడ్ 4,48,245 36.99 N/A
ఐఎన్‌సీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి 4,17,751 34.47 -10.23
బీజేపీ ఇంద్రసేన రెడ్డి 1,83,217 15.12 N/A
సీపీఐ (ఎం) చెరుపల్లి సీతారాములు 54,035 4.46
ఎంఐఎం గుహతి మోతిలాల్ 2,600 0.2
మెజారిటీ 30,494 2.52 -9.89
పోలింగ్ శాతం 12,12,738 81.27 +4.99

సార్వత్రిక ఎన్నికలు, 2009

[మార్చు]
2009 భారత సార్వత్రిక ఎన్నికలు : భువనగిరి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి 5,04,103 44.70
సీపీఐ (ఎం) నోముల నర్సింహయ్య 3,64,215 32.29
పి.ఆర్.పి చంద్ర మౌళి 1,04,872 9.30
బీజేపీ చింతా సాంబ మూర్తి 45,898 4.06
మెజారిటీ 1,39,978 12.41
పోలింగ్ శాతం 11,28,240 76.32

మూలాలు

[మార్చు]
  1. EENADU (22 April 2024). "ఒక్క ఎంపీ స్థానం.. ఐదు జిల్లాలు". Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.
  2. "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
  3. EENADU (17 May 2024). "భువనగిరి 2024 ఎన్నికలు". Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.
  4. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
  5. "Constituencywise-All Candidates". Election Commission of India. Archived from the original on 17 May 2014.
  6. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  7. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bhongir". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
  8. Andhrajyothy (30 April 2024). "బరిలో 61 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  9. Andhrajyothy (30 April 2024). "నల్లగొండ, భువనగిరి బరిలో 61 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  10. The Hindu (15 May 2024). "Huge voter turnout in several Telangana LS constituencies leave political parties guessing" (in Indian English). Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.
  11. The Hindu (9 May 2024). "Clash of waves and electoral symbols in Bhongir Lok Sabha constituency" (in Indian English). Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.

ఇతర లింకులు

[మార్చు]