ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒంగోలు
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లాఒంగోలు
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలుఒంగోలు
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1952
ప్రస్తుత పార్టీభారత జాతీయ కాంగ్రెసు
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7
ప్రస్తుత సభ్యులు[మాగుంట శ్రీనివాసులు రెడ్డి]
మొదటి సభ్యులుపీసపాటి వెంకట రాఘవయ్య

ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్వ్యవస్థీకరణలో, ప్రధానంగా దీని పరిధితో ప్రకాశం జిల్లాను సవరించడం జరిగింది.

శాసనసభ నియోజకవర్గాలు

[మార్చు]
  1. ఎర్రగొండపాలెం (ఎస్.సి)
  2. ఒంగోలు
  3. కనిగిరి
  4. కొండపి (ఎస్.సి)
  5. గిద్దలూరు
  6. దర్శి
  7. మార్కాపురం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి[1] 1952-57 పీసపాటి వెంకట రాఘవయ్య స్వతంత్ర అభ్యర్థి
1952-57 ఎమ్.నానాదాస్ స్వతంత్ర అభ్యర్థి
రెండవ 1957-62 రొండ నారపరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
మూడవ 1962-67 మాదాల నారాయణస్వామి భారత కమ్యూనిష్టు పార్టీ
నాలుగవ 1967-71 కొంగర జగ్గయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 పాములపాటి అంకినీడు ప్రసాదరావు భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 పులి వెంకటరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 పులి వెంకటరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 బెజవాడ పాపిరెడ్డి తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 మేకపాటి రాజమోహన్‌రెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 మాగుంట సుబ్బరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
11వ 1996-98 మాగుంట పార్వతమ్మ భారత జాతీయ కాంగ్రెసు
12వ 1998-99 మాగుంట శ్రీనివాసులురెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
13వ 1999-04 కరణం బలరామకృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ
14వ 2004-2009 మాగుంట శ్రీనివాసులురెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
15వ 2009-2014 మాగుంట శ్రీనివాసులురెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
16వ 2014-2019 వై.వీ. సుబ్బా రెడ్డి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
17వ 2019-ప్రస్తుతం మాగుంట శ్రీనివాసులురెడ్డి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు

[మార్చు]

2004 ఎన్నికల ఫలితాలను చూపే "పై" చిత్రం

  బాతుల విజయభారతి (42.62%)
  ఇతరులు (1.48%)
భారత సాధారణ ఎన్నికలు,2004:ఒంగోలు
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ మాగుంట శ్రీనివాసులురెడ్డి 446,584 55.89 +8.13
తెలుగుదేశం పార్టీ బాతుల విజయభారతి 340,563 42.62 -7.96
Independent అల్లా రామ్‌ చంద్ర రెడ్డి 4,741 0.59 +0.52
Independent సతీష్ కుమార్ 2,463 0.31
Independent దగ్గుపాటి రామారావు 1,041 0.13
Independent నలమలపు లక్ష్మీ నర్స రెడ్డి 986 0.12
Independent వేణు బాబా నాయుడు కావూరి 982 0.12
Independent గుడిపాటి నర్శింహారావు 896 0.11
Independent బొయల్ల రంగనాయకులు 853 0.10
మెజారిటీ 106,021 13.27 +16.09
మొత్తం పోలైన ఓట్లు 799,109 75.14 +8.53
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing +8.13

2009 ఎన్నికల ఫలితాలు

[మార్చు]
సార్వత్రిక ఎన్నికలు, 2009: ఒంగోలు
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ మాగుంట శ్రీనివాసులరెడ్డి 450,442 44.10 -11.79
తెలుగుదేశం పార్టీ మద్దులూరి మాలకొండయ్య యాదవ్ 371,919 36.41 -6.21
PRP పైడతల సాయి కల్పన 142,303 13.93 -6.21
మెజారిటీ 78,523 7.69
మొత్తం పోలైన ఓట్లు 1,021,349 74.26 -0.84
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing

2014 ఫలితాలు

[మార్చు]
సార్వత్రిక ఎన్నికలు, 2014: ఒంగోలు
Party Candidate Votes % ±%
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వై.వి.సుబ్బారెడ్డి 589,960 48.83 N/A
తెలుగుదేశం పార్టీ మాగుంట శ్రీనివాసులురెడ్డి 574,302 47.53 +11.12
భారత జాతీయ కాంగ్రెస్ దరిసి పవన్ కుమార్ 13,357 1.11 -42.99
BSP కృష్ణారావు వేముల 5,863 0.49 N/A
AAP సదం సత్యనారాయణ రాజా యాదవ్ 4,393 0.36 N/A
NOTA None of the Above 5,781 0.48 N/A
మెజారిటీ 15,658 1.30 -6.39
మొత్తం పోలైన ఓట్లు 1,208,225 82.17 +7.91
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing

ఫలితాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1952లో ఒంగోలు ద్విసభ్య నియోజకవర్గముగా ఉన్నది

|}