నదులపై ఉన్న భారతీయ నగరాల జాబితా
స్వరూపం
భారతదేశంలో అనేక నగరాలకు సమీపంలో నదులు ప్రవహిస్తున్నాయి. అలా ప్రధాన నదులు ప్రవహించే భారతదేశంలోని నగరాల జాబితా క్రింద ఇవ్వడమైనది.[1]
ఆంధ్రప్రదేశ్
[మార్చు]| నగరం | నది |
|---|---|
| రాజమండ్రి | గోదావరి |
| విజయవాడ | కృష్ణా నది |
| నెల్లూరు | పెన్నా నది |
| కర్నూలు | తుంగభద్ర |
| అమరావతి | కృష్ణా నది |
అస్సాం
[మార్చు]| నగరం | నది |
|---|---|
| డిబ్రూగర్ | బ్రహ్మపుత్రా నది |
| గువహాటి | |
బీహార్
[మార్చు]| నగరం | నది | |
|---|---|---|
| గయా | ఫాల్గు (నీరంజన) | |
| భాగల్పూర్ | గంగా నది | |
| పాట్నా | గంగా నది | |
| హాజీపూర్ | గంగా నది | |
| ముంగేర్ | గంగా నది | |
| జమాల్పూర్ | గంగా నది | |
| పూర్ణియా | కోసీ నది | |
| దర్భంగా | భాగమతి నది | |
| ముజఫర్‌పూర్ | బుర్హి గండక్ నది | |
ఢిల్లీ
[మార్చు]| నగరం | నది |
|---|---|
| న్యూఢిల్లీ | యమునా నది |
డామన్
[మార్చు]| నగరం | నది |
|---|---|
| డామన్ | దమన్ గంగా |
గుజరాత్
[మార్చు]| నగరం | నది |
|---|---|
| అహ్మదాబాద్ | సబర్మతి |
| దీసా | బనాస్ |
| సూరత్ | తాపి |
| వడోదర | విశ్వమిత్రి |
| మోడసా | మజుమ్ |
| మోర్బి | మచ్చు |
| రాజ్‌కోట్ | అజి |
| హిమ్మత్‌నగర్ | హత్మతి |
| పటాన్ | సరస్వతీ నది |
| వల్సాద్ | ఔరంగా |
| భరూచ్ | నర్మదా నది |
| నవసరి | పూర్ణ |
జమ్మూ కాశ్మీర్
[మార్చు]| నగరం | నది |
|---|---|
| జమ్మూ | తవి |
| శ్రీనగర్ | జీలం |
| నగరం | నది |
|---|---|
| తిరువనంతపురం | కరమన |
| కాసర్గోడ్ | చంద్రగిరి |
| కొచ్చి | పెరియార్ నది |
| ఏలంకుళం | భరతాపుళ |
| పొన్నాని | భరతపుళ, తిరూర్ |
| పాలక్కాడ్ | భరతపుళ |
| మలప్పురం | కదలుండిపుళ |
| నగరం | నది |
|---|---|
| బెంగుళూరు | వృషభవతి |
| మంగళూరు | నేత్రావతి నది, గురుపుర నది |
| షిమోగా | తుంగ నది |
| భద్రవతి | భద్ర నది |
| హోస్పెట్ | తుంగభద్ర |
| కార్వార్ | కాళి |
| బాగల్‌కోట్ | ఘటప్రభా |
| హోన్నవర్ | శరావతి నది |
మధ్యప్రదేశ్
[మార్చు]| నగరం | నది |
|---|---|
| ముల్తాయ్ | తప్తి |
| మండలా | నర్మదా నది |
| జబల్‌పూర్ | నర్మదా నది |
| నర్మదాపురం | నర్మదా నది |
| మహేశ్వర్ | నర్మదా నది |
| గ్వాలియర్ | చంబల్ |
| ఉజ్జయిని | షిప్రా నది |
| అష్ట | షిప్రా నది |
మహారాష్ట్ర
[మార్చు]| నగరం | నది |
|---|---|
| గంగాఖేడ్ | గోదావరి |
| మాలెగావ్ | గిర్నా నది |
| పూణే | ములా, ముతా |
| కర్జాత్ | ఉల్హాస్ |
| నాసిక్ | గోదావరి |
| మహద్ | సావిత్రి |
| నాందేడ్ | గోదావరి |
| కొల్హాపూర్ | పంచగంగ |
| సాంగ్లీ | కృష్ణా నది |
| కరాడ్ | కృష్ణా నది, కోయ్నా |
| గోలెగావ్ | గోదావరి |
| నాగ్‌పూర్ | నాగ్ |
| భండారా | వైంగంగ |
| గాడ్చిరోలి | వైంగంగ |
| బల్లార్పూర్ | వార్ధా నది |
ఒడిషా
[మార్చు]| నగరం | నది |
|---|---|
| బ్యాంకి | మహానది |
| కటక్ | మహానది |
| బరంపురం | రుషికూల్య |
| ఛత్రపూర్ | రుషికూల్య |
| సంబల్‌పుర్ | మహానది |
| రూర్కెలా | బ్రాహ్మణి |
పంజాబ్
[మార్చు]| నగరం | నది |
|---|---|
| ఫిరోజ్‌పూర్ | సట్లెజ్ నది |
| లుధియానా | సట్లెజ్ నది |
రాజస్థాన్
[మార్చు]బార్మర్ || లుని
| నగరం | నది |
|---|---|
| కోట | చంబల్ |
సిక్కిం
[మార్చు]| నగరం | నది |
|---|---|
| రంగ్పో | టీస్టా |
తమిళనాడు
[మార్చు]| నగరం | నది |
|---|---|
| మదురై | వైగై |
| తిరుచిరాపల్లి | కావేరి నది |
| చెన్నై | కూమ్, అడయార్ |
| కోయంబత్తూరు | నోయాల్ |
| ఈరోడ్ | కావేరి నది |
| తిరునెల్వేలి | తమీరబారాణి |
| కాంచి | వేగావతి, పాలారు నది |
| తంజావూరు | వెన్నారు, వడవారు |
| నగరం | నది |
|---|---|
| హైదరాబాదు | మూసీ నది |
| కరీంనగర్ | మానేరు నది |
| రామగుండం | గోదావరి |
ఉత్తరప్రదేశ్
[మార్చు]| నగరం | నది |
|---|---|
| అలహాబాదు | గంగా నది, యమునా నది, సరస్వతీ నది సంగమం |
| అయోధ్య | సరయు |
| కాన్పూర్ | గంగా నది |
| జౌన్‌పూర్ | గోమతి నది |
| వారణాసి | గంగా నది |
| మధుర | యమునా నది |
| మీర్జాపూర్ | గంగా నది |
| ఔరైయా | యమునా నది |
| ఎటావా | యమునా నది |
| ఫరూఖాబాద్ | గంగా నది |
| ఫతేగఢ్ | గంగా నది |
| కన్నౌజ్ | గంగా నది |
| గోరఖ్‌పూర్ | రాప్తీ |
| లక్నో | గోమతి నది |
| శుక్లగంజ్ | గంగా నది |
| చకేరి | గంగా నది |
| బదాయూన్ | సోట్ |
ఉత్తరాఖండ్
[మార్చు]| నగరం | నది |
|---|---|
| బద్రీనాథ్ | అలకనంద |
| దేవప్రయాగ | భాగీరథి నది , అలకనంద సంగమం వద్ద |
| హరిద్వార్ | గంగా నది |
| కర్ణాప్రయాగ్ | పిందర్ నది, అలకనంద సంగమం వద్ద |
| నందప్రయాగ్ | నందాకిని నది, అలకనంద సంగమం వద్ద |
| రుద్రప్రయాగ్ | మందకిని నది, అలకనంద సంగమం వద్ద |
| విష్ణుప్రయాగ్ | ధౌలిగంగా నది, అలకనంద సంగమం వద్ద |
పశ్చిమ బెంగాల్
[మార్చు]| నగరం | నది |
|---|---|
| కోల్‌కాతా | హుగ్లీ నది |
| బరానగర్ | హుగ్లీ నది |
| హౌరా | హుగ్లీ |
| మిడ్నాపూర్ | కంగ్సబాటి నది |
| ఖరగ్పూర్ | కంగ్సబాటి నది |
మూలాలు
[మార్చు]- ↑ "Indian cities located on Rivers" (PDF). Oliveboard. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 July 2021.