Jump to content

రంగారెడ్డి జిల్లా గ్రామాల జాబితా

వికీపీడియా నుండి
(రంగారెడ్డి జిల్లా గ్రామాలు జాబితా నుండి దారిమార్పు చెందింది)

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత రంగారెడ్డి జిల్లా లోని మండలాలను విడదీసి, వికారాబాదు, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి అనే మూడు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన రంగారెడ్డి జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

గ్రామాల జాబితా

[మార్చు]
క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 అనాజ్‌పూర్ (అబ్దుల్లాపూర్‌మెట్ మండలం) అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
2 అబ్దుల్లాపూర్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
3 ఇంజాపూర్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
4 ఇనాంగూడ అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
5 ఒమర్‌ఖాన్ దాయిరా అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
6 కవాడిపల్లి అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
7 కుంట్లూరు అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
8 కుత్బుల్లాపూర్ (అబ్దుల్లాపూర్‌మెట్ మండలం) అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
9 కోహెడ (అబ్దుల్లాపూర్‌మెట్ మండలం) అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
10 గుంటపల్లి (అబ్దుల్లాపూర్‌మెట్ మండలం) అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
11 గౌరెల్లి అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
12 తట్టిఅన్నారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
13 తట్టిఖానా (అబ్దుల్లాపూర్ మెట్) అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
14 తారామతిపేట్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
15 తిమ్మాయిగూడ అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
16 తుర్కయంజల్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
17 తొర్రూర్ (అబ్దుల్లాపూర్‌మెట్ మండలం) అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
18 పసుమాముల అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
19 పిగ్లిపూర్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
20 పెద్ద అంబర్‌పేట్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
21 బండ రావిరాల అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
22 బలిజగూడ అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
23 బాచారం (అబ్దుల్లాపూర్‌మెట్ మండలం) అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
24 బాటా సింగారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
25 మజ్జిద్‌పూర్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
26 మన్నెగూడ (అబ్దుల్లాపూర్‌మెట్ మండలం) అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
27 మర్రిపల్లి (అబ్దుల్లాపూర్‌మెట్ మండలం) అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
28 ముంగనూర్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
29 లష్కర్‌గూడ అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
30 సుర్మైగూడ అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
31 హాథీగూడ అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
32 ఆకుతోటపల్లి ఆమన్‌గల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
33 ఆమనగల్ ఆమన్‌గల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
34 కోనాపూర్ (ఆమన‌గల్) ఆమన్‌గల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
35 చెన్నంపల్లి ఆమన్‌గల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
36 పోలేపల్లి (ఆమన‌గల్) ఆమన్‌గల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
37 రామనూతుల ఆమన్‌గల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
38 విఠాయిపల్లి ఆమన్‌గల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
39 శెట్టిపల్లి (ఆమనగల్ మండలం) ఆమన్‌గల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
40 సింగంపల్లి (ఆమన‌గల్ మండలం) ఆమన్‌గల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
41 ఆదిబట్ల ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
42 ఇబ్రహీంపట్నం (ఖల్స) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
43 ఇబ్ర్రహీంపట్నం (బగత్) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
44 ఎర్రకుంట ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
45 ఎలిమినేదు ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
46 కప్పపహాడ్ ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
47 కొంగరకలాన్ ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
48 ఖానాపూర్ (ఇబ్రహీంపట్నం మండలం) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
49 చింతపల్లిగూడ ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
50 తాడ్లకాల్వ ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
51 తురుకగూడ ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
52 తూలెకలన్ ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
53 దండుమైలారం ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
54 నగంపల్లి ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
55 నర్రేపల్లి ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
56 పొల్కంపల్లి ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
57 పోచారం (ఇబ్రహీంపట్నం మండలం) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
58 బొంగళూరు ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
59 మంగల్‌పల్లి ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
60 ముక్నూర్ (ఇబ్రహీంపట్నం మండలం) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
61 యెంగలగూడ ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
62 రాందాస్‌పల్లి ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
63 రాంరెడ్డిగూడ ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
64 రైపొల్ ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
65 సాహెబ్‌గూడ ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
66 హఫీజ్‌పూర్ ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
67 అన్నోజీగూడ (కందుకూర్‌) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
68 కందుకూర్ (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
69 కొత్తూరు (కందుకూర్‌) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
70 గఫూర్‌నగర్ కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
71 గుమ్మడవల్లి (కందుకూర్) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
72 గూదూర్ (కందుకూర్‌) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
73 చిప్పల్‌పల్లి కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
74 జైత్వారం (ఖల్సా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
75 జైత్వారం (మక్త) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
76 తిమ్మాపూర్ (కందుకూర్‌) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
77 తిమ్మాయిపల్లి (కందుకూర్‌) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
78 దాసర్లపల్లి (కందుకూర్‌) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
79 దెబ్బడగూడ కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
80 ధన్నారం (కందుకూర్‌) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
81 నేదునూర్ (కందుకూర్‌) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
82 పంజగూడ కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
83 పులుమామిడి (కందుకూర్‌) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
84 పెరుగుగూడ కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
85 బాచుపల్లి (కందుకూర్ మండలం) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
86 మాదాపూర్ (కందుకూర్‌) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
87 మీర్‌ఖాన్‌పేట్ (కందుకూర్‌) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
88 ముచ్చెర్ల (కందుకూర్‌) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
89 మురళినగర్ కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
90 మొహమ్మద్‌నగర్ కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
91 రచలూర్ కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
92 లేమూర్ (కందుకూర్‌) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
93 సర్వారావులపల్లి కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా
94 ఏక్రాజ్‌గూడ కడ్తాల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
95 కడ్తాల్ (కడ్తాల్ మండలం) కడ్తాల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
96 కర్కల్‌పహాడ్ కడ్తాల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
97 చెరికొండపట్టి కల్వకుర్తి కడ్తాల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
98 చెరికొండపట్టి పడ్కల్ కడ్తాల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
99 చెల్లంపల్లి కడ్తాల్ మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
100 తక్రాజ్‌గూడ కడ్తాల్ మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
101 నాగిరెడ్డిగూడ (కడ్తాల్ మండలం) కడ్తాల్ మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
102 న్యామతపూర్ కడ్తాల్ మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
103 మక్తమాదారం కడ్తాల్ మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
104 ముద్విన్ కడ్తాల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
105 రావిచేడు కడ్తాల్ మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
106 వంపుగూడ కడ్తాల్ మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
107 వాసుదేవపూర్ కడ్తాల్ మండలం ఆమన్‌గల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
108 సాలార్‌పూర్ కడ్తాల్ మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
109 ఆల్వాల్ (కేశంపేట మండలం) కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
110 ఇప్పలపల్లి (కేశంపేట) కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
111 ఏక్‌లాష్‌ఖాన్‌పేట కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
112 కాకునూర్ కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
113 కేశంపేట కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
114 కొత్తపేట (కేశంపేట మండలం) కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
115 చింతకుంటపల్లి కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
116 చౌలపల్లి (తూర్పు) కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
117 తొమ్మిదిరేకుల కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
118 దత్తాయిపల్లి (కేశంపేట) కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
119 నిర్దవెల్లి కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
120 పాపిరెడ్డిగూడ కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
121 పోమల్‌పల్లి కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
122 బోదనంపల్లి కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
123 భైర్‌ఖాన్‌పల్లి కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
124 లింగందాన కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
125 లేమామిడి కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
126 వేములనర్వ కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
127 సంగం (కేశంపేట) కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
128 సంతాపూర్ కేశంపేట మండలం కేశంపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
129 అగిర్యాల్ కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
130 ఉత్తరాసుపల్లి కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
131 ఉమ్మెంత్యాల్ కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
132 కొందుర్గ్ (తూర్పు) కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
133 కొందుర్గ్ (పశ్చిమ) కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
134 చిన్నఎల్కిచర్ల కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
135 చుక్కమ్మెట్ కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
136 చెరుకుపల్లి (కొందుర్గ్) కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
137 టేకులపల్లి (కొందుర్గ్) కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
138 తంగెళ్ళపల్లి కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
139 పర్వతాపూర్ (కొందుర్గ్‌) కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
140 భీరంపల్లి కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
141 మహదేవపూర్ (కొందుర్గ్‌) కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
142 ముట్పూర్ కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
143 రేగడి చిలకమర్రి కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
144 విశ్వనాథపూర్ కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
145 వెంకిర్యాల్ కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
146 శ్రీరంగాపూర్ (కొందుర్గ్‌) కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
147 సోమారంపాడ్ కొందుర్గ్ మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
148 ఇన్ముల్‌నర్వ కొత్తూరు మండలం కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
149 కొడిచర్ల కొత్తూరు మండలం కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
150 కొత్తూరు (రంగారెడ్డి జిల్లా ) కొత్తూరు మండలం కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
151 ఖాజీగూడ కొత్తూరు మండలం కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
152 గూడూరు (కొత్తూరు) కొత్తూరు మండలం కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
153 తిమ్మాపూర్ (కొత్తూరు) కొత్తూరు మండలం కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
154 తీగాపూర్ కొత్తూరు మండలం కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
155 పెంజెర్ల కొత్తూరు మండలం కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
156 మల్లాపూర్ (కొత్తూరు) కొత్తూరు మండలం కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
157 శేరిగూడెం కొత్తూరు మండలం కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
158 సిద్దాపూర్ (కొత్తూరు) కొత్తూరు మండలం కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
159 అలిజాపుర్ గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
160 కిస్మత్‌పూర్ గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
161 కోకాపేట్ గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
162 ఖనాపూర్ గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
163 గండిపేట్ గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
164 గంధంగూడా గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
165 గుంగుర్తి గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
166 దర్గా ఖలీజ్ ఖాన్ గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
167 నార్సింగి (గండిపేట్) గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
168 నేకనాంపూర్ గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
169 పంజంషాజామాల్ బౌలీ గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
170 పీరంచెరు గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
171 పుప్పల్‌గూడా గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
172 పోకల్‌వాడ గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
173 బండ్లగూడ జాగీర్ (గండిపేట్ మండలం) గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
174 బైరాగిగూడ గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
175 మంచిరేవుల గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
176 మక్తాకౌసరాలి గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
177 మణికొండ కల్సా గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
178 మణికొండ జాగీర్ గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
179 వట్టినాగులపల్లి గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
180 హిమాయత్‌సాగర్ గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
181 హైదర్‌షాకోట్ గండిపేట్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
182 అనంతవరం (చేవెళ్ల) చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
183 ఆలూర్ 1 చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
184 ఆలూర్ 2 చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
185 ఆలూర్ 3 చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
186 ఆళ్ళవాడ చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
187 ఇబ్రహీంపల్లి చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
188 ఎంకేపల్లి (చేవెళ్ల‌) చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
189 ఓరెళ్ళ చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
190 కందవాడ చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
191 కమ్మెట చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
192 కిస్టాపూర్ (చేవెళ్ల) చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
193 కుమ్మెర (చేవెళ్ల) చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
194 కేశవరం (చేవెళ్ల) చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
195 కౌకుంట్ల (చేవెళ్ల) చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
196 ఖానాపూర్ (చేవెళ్ల) చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
197 గుండాల్ (చేవెళ్ల) చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
198 గొల్లపల్లి (చేవెళ్ల) చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
199 చన్వెల్లి చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
200 చేవెళ్ళ చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
201 తంగెడపల్లి చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
202 తల్లారం చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
203 దామెర్గిద్ద చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
204 దెవరాంపల్లి చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
205 దేర్లపల్లి చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
206 దేవుని ఎర్రవెల్లి చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
207 నైన్‌చెరు చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
208 నౌలాయిపల్లి చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
209 న్యాలట చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
210 పామెన చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
211 బస్తిపూర్ చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
212 మల్కాపూర్ (చేవెళ్ల) చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
213 మీర్జాగూడ చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
214 ముడిమ్యాల్ చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
215 రావులపల్లి చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
216 రెగడ్‌ఘనపూర్ చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
217 హస్తిపూర్ చేవెళ్ళ మండలం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా
218 ఇంద్రానగర్ చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
219 ఎదిర చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
220 గుంజలపహాడ్ చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
221 గుర్రంపల్లి చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
222 చలివేంద్రంపల్లి చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
223 చెన్నారెడ్డిగూడ చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
224 చేగిరెడ్డి ఘన్‌పూర్ చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
225 చౌదర్‌గూడెం (జిల్లెడ్) చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
226 జాకారం (చౌదర్‌గూడెం మండలం) చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
227 తుమ్మలపల్లి (చౌదర్‌గూడెం మండలం) చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
228 తూంపల్లి చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
229 పద్మారం చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
230 పెద్ద ఎల్కిచర్ల చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
231 మల్కాపహాడ్ చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
232 రావిర్యాల్ చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
233 వనంపల్లి (చౌదర్‌గూడెం మండలం) చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
234 వీరన్నపేట (చౌదర్‌గూడెం మండలం) చౌదర్‌గూడెం మండలం కొందుర్గ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
235 అంతారం (తలకొండపల్లి మండలం) తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
236 ఖానాపూర్ (తలకొండపల్లి) తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
237 గట్టు ఇప్పలపల్లి తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
238 గర్విపల్లి తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
239 చంద్రదాన తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
240 చీపునూతల తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
241 చుక్కాపూర్ (తలకొండపల్లి) తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
242 చెన్నారం (తలకొండపల్లి మండలం) తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
243 జూలపల్లి (తలకొండపల్లి మండలం) తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
244 తలకొండపల్లి తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
245 పడకల్ తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
246 బద్నాపూర్ తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
247 మెదక్‌పల్లి తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
248 యడవల్లి (తలకొండపల్లి) తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
249 రాంపూర్ (తలకొండపల్లి) తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
250 లింగారపల్లి తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
251 వెంకటరావుపేట (తలకొండపల్లి) తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
252 వెంకటాపూర్‌పట్టి వెల్జాల తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
253 వెల్జాల తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
254 శ్రీ రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
255 ఈదులపల్లి నందిగామ మండలం (రంగారెడ్డి జిల్లా) కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
256 చేగూర్ నందిగామ మండలం (రంగారెడ్డి జిల్లా) కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
257 నందిగామ (రంగారెడ్డి జిల్లా) నందిగామ మండలం (రంగారెడ్డి జిల్లా) కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
258 మామిడిపల్లి (నందిగామ మండలం) నందిగామ మండలం (రంగారెడ్డి జిల్లా) కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
259 వీర్లపల్లి (నందిగామ మండలం) నందిగామ మండలం (రంగారెడ్డి జిల్లా) కొత్తూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
260 అన్నారం (ఫరూఖ్ నగర్) ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
261 అల్లిసాబ్‌గూడ ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
262 ఎలకట్ట ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
263 కందివనం ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
264 కంసాన్‌పల్లి (ఫరూఖ్ నగర్) ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
265 కమ్మదనం ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
266 కిషన్‌నగర్ ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
267 కొంగగూడ ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
268 కొండన్నగూడ ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
269 గంట్లవెల్లి ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
270 చట్టాన్‌పల్లి ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
271 చించోడ్ ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
272 చిలకమర్రి (చెలక) ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
273 చౌలపల్లి (పశ్చిమ) ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
274 జోగమ్మగూడ ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
275 తిమ్మరాజుపల్లి ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
276 దూస్కల్ ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
277 నాగులపల్లి (షాద్‌నగర్) ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
278 ఫరూఖ్‌నగర్ ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
279 బుచ్చిగూడ ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
280 బూర్గుల్ (ఫరూఖ్ నగర్) ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
281 భీమారం (ఫరూఖ్ నగర్) ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
282 మధురాపూర్ ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
283 మొగిలిగిద్ద ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
284 రంగసముద్రం (ఫరూఖ్‌నగర్ మండలం) ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
285 రాయికల్ (ఫరూఖ్ నగర్) ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
286 విట్యాల్ ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
287 వెల్జర్ల-2 ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
288 వెల్జర్ల-3 ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
289 వెల్జెర్ల-1 ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
290 సూర్యారావుగూడ ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
291 సేరిగూడ మధురాపూర్ ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
292 సోలిపూర్ ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
293 హాజీపల్లి ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
294 అల్మాస్‌గూడ బాలాపూర్ మండలం సరూర్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
295 కుర్మల్‌గూడ బాలాపూర్ మండలం సరూర్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
296 కొత్తపేట (బాలాపూర్ మండలం) బాలాపూర్ మండలం సరూర్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
297 చింతలకుంట (బాలాపూర్ మండలం) బాలాపూర్ మండలం సరూర్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
298 జాల్‌పల్లి బాలాపూర్ మండలం సరూర్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
299 నాదర్గుల్ బాలాపూర్ మండలం సరూర్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
300 బడంగ్‌పేట్ బాలాపూర్ మండలం సరూర్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
301 బాలాపూర్ (రంగారెడ్డి జిల్లా) బాలాపూర్ మండలం సరూర్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
302 మామిడిపల్లి (బాలాపూర్ మండలం) బాలాపూర్ మండలం సరూర్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
303 మేడిబౌలి బాలాపూర్ మండలం సరూర్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
304 రేణుకాపూర్ బాలాపూర్ మండలం సరూర్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
305 అస్మత్‌పూర్ మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
306 ఆగాపల్లి మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
307 ఆరుట్ల (మంచాల్‌) మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
308 కాగజ్‌ఘాట్ మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
309 చాంద్‌ఖాన్‌గూడ మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
310 చిత్తాపూర్ (మంచాల్‌) మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
311 చీదేడ్ మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
312 జాపాల మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
313 తాళ్ళపల్లిగూడ మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
314 తిప్పాయిగూడ మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
315 దడ్‌పల్లి మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
316 నోముల (మంచాల్‌) మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
317 బండలేమూర్ మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
318 బోడకొండ పెనికర్ల తండా మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
319 మంచాల్ (గ్రామం) మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
320 మనోరాబాద్ మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
321 రంగాపూర్ (మంచాల్‌) మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
322 లింగంపల్లి (మంచాల్‌) మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
323 లోయపల్లి మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
324 సబిత్‌నగర్ మంచాల్‌ మండలం మంచాల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
325 అమీర్‌పేట్ (మహేశ్వరం మండలం) మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
326 ఆకన్‌పల్లి మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
327 ఇమాంగూడ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
328 కల్వకోల్ (మహేశ్వరం) మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
329 కొంగర్ ఖుర్ద్ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
330 కొల్లపడ్కల్ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
331 గంగారం (మహేశ్వరం) మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
332 గొల్లూర్ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
333 ఘట్‌పల్లి (మహేశ్వరం) మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
334 తుమ్మలూర్ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
335 తూప్రా ఖుర్ద్ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
336 దబీల్‌గూడ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
337 దిల్వార్‌గూడ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
338 దుబ్బచెర్ల మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
339 నందిపల్లి మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
340 నాగారం (మహేశ్వరం) మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
341 నాగిరెడ్డిపల్లి (మహేశ్వరం) మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
342 పెండ్యాల్ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
343 పోరండ్ల (మహేశ్వరం) మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
344 బాగ్‌మంఖల్ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
345 మంఖల్ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
346 మన్సాన్‌పల్లి (మహేశ్వరం) మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
347 మహేశ్వరం మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
348 మొహబ్బత్‌నగర్ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
349 రవిర్యాల్ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
350 వెంకన్నగూడ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
351 శ్రీనగర్ (మహేశ్వరం మండలం) మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
352 సర్దార్‌నగర్ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
353 సిరిగిరిపూర్ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
354 సుభాన్‌పూర్ మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా
355 అందుగల్ మాడ్గుల్ మండలం మాడ్గుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
356 అన్నెబోయినపల్లి (మాడ్గుల్) మాడ్గుల్ మండలం మాడ్గుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
357 అప్పారెడ్డిపల్లి (మాడ్గుల్) మాడ్గుల్ మండలం మాడ్గుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
358 అర్కపల్లి మాడ్గుల్ మండలం మాడ్గుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
359 అవురుపల్లి మాడ్గుల్ మండలం మాడ్గుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
360 ఇర్విన్ మాడ్గుల్ మండలం మాడ్గుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
361 కలకొండ మాడ్గుల్ మండలం మాడ్గుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
362 కొలు‌కుల్‌పల్లి మాడ్గుల్ మండలం మాడ్గుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
363 గిరికొత్తపల్లి మాడ్గుల్ మండలం మాడ్గుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
364 దొడ్లపహాడ్ మాడ్గుల్ మండలం మాడ్గుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
365 నాగిళ్ళ మాడ్గుల్ మండలం మాడ్గుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
366 బ్రాహ్మణపల్లి (మాడ్గుల్ మండలం) మాడ్గుల్ మండలం మాడ్గుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
367 మాడ్గుల్ మాడ్గుల్ మండలం మాడ్గుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
368 సుద్దపల్లి (మాడ్గుల్) మాడ్గుల్ మండలం మాడ్గుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
369 అందాపూర్ (మొయినాబాద్‌) మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
370 అజీజ్‌నగర్ మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
371 అమీర్‌గూడ మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
372 ఎల్కగూడ మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
373 కంచమోనిగూడెం మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
374 కనకమామిడి మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
375 కాసింబౌలి మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
376 కేతిరెడ్డిపల్లి (మొయినాబాద్‌) మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
377 చందానగర్ మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
378 చాకలిగూడ మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
379 చిన్న మంగళారం మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
380 చిన్నషాపూర్ మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
381 చిలుకూరు (మొయినాబాద్) మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
382 తోలుకట్ట మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
383 దేవల్ వెంకటాపూర్ మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
384 నక్కలపల్లి (మొయినాబాద్‌) మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
385 నజీబ్‌నగర్ మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
386 నాగిరెడ్డిగూడ (మొయినాబాద్‌) మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
387 పెద్దమంగళారం మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
388 బంగాలిగూడ మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
389 బాకారం జాగీర్ మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
390 ముర్తజాగూడ మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
391 మేడిపల్లి(మొయినాబాద్) మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
392 మొతుకుపల్లి మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
393 మొయినాబాద్ మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
394 యెంకేపల్లి (మొయినాబాద్‌) మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
395 యెత్బార్‌పల్లి మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
396 రెడ్డిపల్లి (మొయినాబాద్‌) మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
397 వెంకటాపురం (మొయినాబాద్) మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
398 శ్రీరాంనగర్ (మొయినాబాద్ మండలం) మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
399 సజ్జన్‌పల్లి మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
400 సురంగల్ మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
401 హిమాయత్‌నగర్ (మొయినాబాద్ మండలం) మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
402 కుర్మిద్ద (యాచారం) యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
403 కొత్తపల్లి (యాచారం) యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
404 గుంగల్ యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
405 చౌదర్‌పల్లి (యాచారం) యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
406 తక్కెళ్లపల్లి యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
407 తాటిపర్తి (యాచారం) యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
408 తూలేఖుర్ద్ యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
409 నందివనపర్తి యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
410 నక్కర్త యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
411 నజ్దిక్ సింగారం యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
412 నల్లవెల్లి (యాచారం) యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
413 నానక్‌నగర్ యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
414 మంతన్‌గౌడ్ (యాచారం) యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
415 మంతన్‌గౌరెల్లి యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
416 మందిగౌరెల్లి యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
417 మేడిపల్లి (యాచారం) యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
418 మొగుళ్లవంపు యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
419 యాచారం యాచారం మండలం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా
420 అత్తాపూర్ (రాజేంద్రనగర్) రాజేంద్రనగర్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా
421 ఉప్పరపల్లి (రాజేంద్రనగర్) రాజేంద్రనగర్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా
422 కాటేధాన్ రాజేంద్రనగర్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా
423 గగన్‌పహడ్ రాజేంద్రనగర్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా
424 ప్రేమవతీపేట్ రాజేంద్రనగర్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా
425 బద్వేల్ (రాజేంద్రనగర్) రాజేంద్రనగర్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా
426 మైలార్‌దేవపల్లి రాజేంద్రనగర్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా
427 శివరాంపల్లి జాగీర్ రాజేంద్రనగర్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా
428 శివరాంపల్లి పైగా రాజేంద్రనగర్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా
429 సాగ్‌బౌలీ రాజేంద్రనగర్ మండలం రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా
430 అంతప్పగూడ శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
431 చందిప్ప శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
432 కొండకల్ శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
433 కొత్తపల్లి (శంకర్‌పల్లి) శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
434 గోపులారం శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
435 జన్వాడ శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
436 టంగుటూర్ శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
437 దొంతన్‌పల్లి శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
438 ధోబీపేట్ శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
439 పర్వెడ (చంచలం) శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
440 పర్వెడ ఖాల్సా శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
441 ప్రొద్దుటూరు (శంకర్‌పల్లి మండలం) శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
442 ఫతేపూర్ (శంకర్‌పల్లి) శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
443 భుల్కపూర్ శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
444 మహారాజ్‌పేట్ శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
445 మాసానిగూడ శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
446 మొకిల శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
447 యెర్వగూడ శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
448 యెల్వర్తి శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
449 రామంతాపూర్ శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
450 రావలపల్లి కలాన్ శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
451 శంకర్‌పల్లి శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
452 సంకేపల్లి (ఖాల్సా) శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
453 సింగాపూర్ (శంకర్‌పల్లి) శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
454 హుస్సేనీపూర్ శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
455 ఊట్‌పల్లి (శంషాబాద్) శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
456 కవేలీగూడ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
457 కాచారం (శంషాబాద్) శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
458 కిషన్‌గూడ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
459 కొత్వాల్‌గూడ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
460 కొల్బోవిదొడ్డి శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
461 గండిగూడ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
462 గొల్లపల్లి కలాన్ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
463 గొల్లపల్లి ఖుర్ద్ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
464 గోల్కొండ కలాన్ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
465 గోల్కొండ ఖుర్ద్ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
466 ఘన్సీమియాగూడ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
467 చెర్లగూడ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
468 చౌదరిగూడ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
469 జూకల్ (శంషాబాద్) శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
470 తొండపల్లి (శంషాబాద్) శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
471 నానాజ్‌పూర్ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
472 నార్ఖుద శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
473 పల్మకోల్ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
474 పాశంబండ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
475 పెద్దతోప్రా శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
476 పెద్దషాపూర్ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
477 పొశెట్టిగూడ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
478 బహదూర్‌గూడ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
479 మక్తబహదూర్ఆలి శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
480 మదన్‌పల్లి (శంషాబాద్) శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
481 మల్కారం (శంషాబాద్) శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
482 ముచ్చింతల్ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
483 రషీద్‌గూడ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
484 రామానుజపూర్ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
485 రాయన్నగూడ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
486 లంగర్గూడ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
487 శంకరపూర్ (శంషాబాద్) శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
488 శంషాబాద్ (పి) శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
489 షహజాదిబేగం శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
490 సంఘీగూడ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
491 సయ్యద్‌గూడ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
492 సాతంరాయి శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
493 సుల్తాన్‌పల్లి శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
494 హమీదుల్లానగర్ శంషాబాద్ మండలం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
495 కొండాపూర్ (శేరిలింగంపల్లి) శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
496 కొత్తగూడ (శేరిలింగంపల్లి) శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
497 ఖాజాగూడ శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
498 ఖాన్‌మెట్ శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
499 గచ్చిబౌలి శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
500 గఫూర్‌నగర్ (శేరిలింగంపల్లి) శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
501 గుట్టల బేగంపేట్ శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
502 గోపనపల్లి (శేరిలింగంపల్లి) శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
503 చందానగర్ (శేరిలింగంపల్లి) శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
504 తారానగర్ శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
505 నలగండ్ల శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
506 మక్తా మహబూబ్ పేట్ శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
507 మాదాపూర్ శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
508 మియాపూర్ (శేరిలింగంపల్లి) శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
509 రామన్నగూడ (శేరిలింగంపల్లి) శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
510 శేరిలింగంపల్లి శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా
511 అనంతవరం (షాబాద్‌) షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
512 ఏట్ల ఎర్రవల్లి షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
513 ఓబగుంట షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
514 కక్లూర్ షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
515 కేశవరం (షాబాద్‌) షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
516 కొమెరబండ షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
517 చందన్‌వల్లి షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
518 తడ్లపల్లి షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
519 తిరుమలాపూర్ (షాబాద్‌) షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
520 దామెర్లపల్లి షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
521 నాగర్‌కుంట షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
522 పెద్దవేడ్ షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
523 పోతుగల్ (షాబాద్‌) షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
524 పోలారం (షాబాద్‌) షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
525 బొబ్బిల్‌గాం షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
526 భొంగిర్‌పల్లి షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
527 మద్దూర్ (షాబాద్‌) షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
528 మన్మర్రి షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
529 మాచన్‌పల్లి (షాబాద్‌) షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
530 రంగాపూర్ (షాబాద్‌) షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
531 రుద్రారం (షాబాద్‌) షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
532 రేగడిదోస్వాడ షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
533 షాబాద్ (షాబాద్‌) షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
534 సోలిపేట్ (షాబాద్‌) షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
535 హయతాబాద్ షాబాద్‌ మండలం షాబాద్‌ మండలం రంగారెడ్డి జిల్లా
536 కర్మన్‌ఘాట్ సరూర్‌నగర్‌ మండలం సరూర్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
537 చంపాపేట సరూర్‌నగర్‌ మండలం సరూర్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
538 బైరామల్‌గూడ సరూర్‌నగర్‌ మండలం సరూర్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
539 సరూర్‌నగర్ సరూర్‌నగర్‌ మండలం సరూర్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
540 అన్మగల్ హయత్‌నగర్ హయాత్‌నగర్‌ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
541 కాల్వంచ హయాత్‌నగర్‌ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
542 ఖల్సా హయత్‌నగర్ హయాత్‌నగర్‌ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
543 దాయిరా హయాత్‌నగర్‌ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
544 బాఘ్ హయత్‌నగర్ హయాత్‌నగర్‌ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
545 సాహెబునగర్ ఖుర్దు హయాత్‌నగర్‌ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
546 సాహెబ్‌నగర్ కలాన్ (హయత్‌నగర్‌) హయాత్‌నగర్‌ మండలం హయాత్‌నగర్‌ మండలం రంగారెడ్డి జిల్లా