Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

వారణాసి జిల్లా

వికీపీడియా నుండి
(వారణాశి జిల్లా నుండి దారిమార్పు చెందింది)
వారణాసి జిల్లా
ఎడమ నుండి సవ్యదిశలో: కాశీ విశ్వనాథ ఆలయం, సారనాథ్ వద్ద ధమేక్ స్థూపం, IIT-BHU వద్ద ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం, అహల్యాబాయి ఘాట్, రాంనగర్ కోట
వారణాసి జిల్లా
वाराणसी ज़िला
وارانسی ضلع
ఉత్తర ప్రదేశ్ పటంలో వారణాసి జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో వారణాసి జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనువారణాసి
ముఖ్య పట్టణంవారణాసి
Government
 • లోకసభ నియోజకవర్గాలువారణాసి
విస్తీర్ణం
 • మొత్తం1,535 కి.మీ2 (593 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం36,76,841[1]
Websiteఅధికారిక జాలస్థలి

వారణాసి జిల్లా (హిందీ: वाराणसी ज़िला), (ఉర్దూ: وارانسی ضلع)ఉత్తరభారతీయ రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లా వైశాల్యం 1,535 చ.కి.మీ. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 3,682,194.

విభాగాలు

[మార్చు]

వారణాసి జిల్లా వారణాసి డివిజన్‌లో భాధంగా ఉంది. డివిజన్‌లో పిండ్రా, అజగరా, శివ్పూర్, వారణాసి కంటొన్మెంట్, వారణాసి నార్త్, వారణాసి సౌత్, రొహానియా, శివపురి భాగంగా ఉన్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,682,194,[1]
ఇది దాదాపు. లిబియా [2] దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికా లోని ఒక్లహామా నగర [3] జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 75 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 2399 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.32%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 909:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాశ్యత శాతం. 77.05%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

భాషలు

[మార్చు]

వారణాసి జిల్లాలో భోజ్పురి, హిందీ భాషలు మాట్లాడుతూ ఉంటారు. వ్రాయడానికి దేవనాగరి లిపిని వాడుతుంటారు. ఉర్దూ భాషను వ్రాయడానికి పర్షియన్ లిపిని ఉపయోగించి నస్తాలిక్ శైలిని వాడుతుంటారు.

గ్రామాల జాబితా

[మార్చు]

గ్రామాల జాబితా http://www.wikivillage.in/district/uttar-pradesh/varanasi Archived 2017-05-03 at the Wayback Machine [4]

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలజాబితా

[మార్చు]
  1. ఇక్కడికి దుముకు: 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Official Census". Retrieved 2014-03-10.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Oklahoma 3,751,351
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-05-03. Retrieved 2016-12-02.