సభా పర్వము
(సభాపర్వము నుండి దారిమార్పు చెందింది)
సభాపర్వము, మహాభారతంలోని రెండవ పర్వము. కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత ఇందులోని ముఖ్యకథాంశాలు.
సంస్కృత మహాభారతం
[మార్చు]మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౯ ఉప పర్వాలు సభా పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:
- లోకపాల సభాఖ్యాన పర్వం
- రాజసూయారంభం
- జరాసంధ వధ
- దిగ్విజయం
- రాజసూయ యాగం
- అర్ఘ్యాభిహరణం
- శిశుపాల వధ
- ద్యూతం(జూదం) మరియు వస్త్రాపహరణం
- అనుద్యూతం
ఆంధ్ర మహాభారతం
[మార్చు]సభ పర్వంలో 10 ఉప పర్వాలు ఉన్నాయి. మొత్తం 81 అధ్యాయాలు (విభాగాలు) ఉన్నాయి. కిందివి ఉప పర్వాలు[2][3].
- సభక్రియ పర్వ (1-4 అధ్యాయాలు) : రెండవ పుస్తకం మొదటి పర్వం యుధిష్ఠిరుడు, అతని సోదరులకు సభా నిర్మాణాన్ని గూర్చి వివరిస్తుంది, తరువాత పూర్తయిన భవనం. భవనం పూర్తయిన వేడుకలను జరుపుకోవడానికి ముఖ్య అతిథులు, రాజులను ఆహ్వానిస్తారు.
- లోకపాల సభాఖాయన పర్వం (5-13 అధ్యాయలు) [4][5][6]
- రాజసూయారంభ పర్వం (14-19 అధ్యాయాలు)
- జరాసంథ వథ పర్వం (20-24 అధ్యాయాలు) [7]
- దిగ్విజయ పర్వం ( 25-31 అధ్యాలు)
- రాజసూయిక పర్వం (32-34 అధ్యాయాలు)
- అర్జ్యారణ పర్వం (35-38 అధ్యాయాలు)
- శిశుపాల వథ పర్వం (39-44 అధ్యాయాలు)
- ద్యుత పర్వం (45-73 అధ్యాయాలు)
- అనుద్యుత పర్వం (74-81 అధ్యాయాలు) [8]
మూలాలు
[మార్చు]- ↑ van Buitenen, J. A. B. (1978) The Mahabharata: Book 2: The Book of the Assembly Hall; Book 3: The Book of the Forest. Chicago, IL: University of Chicago Press
- ↑ Sabha Parva Mahabharata, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884)
- ↑ Dutt, M.N. (1895) The Mahabharata (Volume 2): Sabha Parva. Calcutta: Elysium Press
- ↑ van Buitenen, J. A. B. (1978) The Mahabharata: Book 2: The Book of the Assembly Hall; Book 3: The Book of the Forest. Chicago, IL: University of Chicago Press
- ↑ Paul Wilmot (Translator, 2006), Mahabharata Book Two: The Great Hall, ISBN 978-0814794067, New York University Press
- ↑ Sabha Parva Mahabharata, Translated by Manmatha Nath Dutt (1894); Chapter 5, verses 16-110, 114-125
- ↑ van Buitenen, J. A. B. (1978) The Mahabharata: Book 2: The Book of the Assembly Hall; Book 3: The Book of the Forest. Chicago, IL: University of Chicago Press
- ↑ Paul Wilmot (Translator, 2006), Mahabharata Book Two: The Great Hall, ISBN 978-0814794067, New York University Press
బయటి లింకులు
[మార్చు]