హర్‌పూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Hapur జిల్లా
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముMeerut
ముఖ్య పట్టణంHapur
మండలాలుHapur, Garhmukteshwar, Dhaulana
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో హర్‌పూర్ జిల్లా ఒకటి. 2011 సెప్టెంబరు 28 న రూపొందించబడింది. ప్రారంభంలో జిల్లా పంచశీల నగరం అని పిలువబడింది. తరువాత 2012లో జిల్లా పేరు మార్పిడి చేయబడింది.[1] హర్‌పుర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. హర్‌పూర్ జిల్లా మీరట్ డివిషన్‌లో భాగంగా ఉంది.జిల్లాలో క్రమంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి.[2] జిల్లాలో హర్‌పూర్, గర్ముఖేశ్వర్ మరియు దౌలానా తాలూకాలు ఉన్నాయి. ఘజియాబాద్ జిల్లాలోని కొంత భూభాగం వేరుచేసి హర్‌పూర్ జిల్లా రూపొందించబడింది.

మూలలు[మార్చు]

  1. "Important Cabinet Decisions". Lucknow: Information and Public Relations Department. Retrieved 17 January 2013.
  2. "UP gets three new districts: Prabuddhanagar, Panchsheel Nagar, Bhimnagar". The Indian Express. 29 September 2011. Retrieved 15 May 2014.

మూస:Meerut division topics

Coordinates: 28°43′51″N 77°46′33″E / 28.7309°N 77.7757°E / 28.7309; 77.7757