2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు Turnout 82.95% ( 0.78%)[ a]
అరుణాచల్ ప్రదేశ్ 11వ శాసనసభకు 60 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2024 ఏప్రిల్ 19న అరుణాచల్ ప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2024 జూన్ 02న ఓట్లు లెక్కింపు జరిగి, అదే రోజు ఫలితాలు ప్రకటించబడ్డాయి.
అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ పదవీ కాలం 2024 జూన్ 2న ముగియనుంది.[ 1] గతంలో 2019 ఏప్రిల్‌లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తరువాత, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, పెమా ఖండూ ముఖ్యమంత్రి అయ్యాడు.[ 2]
2024 భారత సార్వత్రిక ఎన్నికలతో పాటు 2024 ఏప్రిల్‌లో శాసనసభకు ఎన్నికలు షెడ్యూలును భారత ఎన్నికల సంఘం ప్రకటించింది .[ 3] [ 4]
పోల్ కార్యక్రమం
షెడ్యూలు
నోటిఫికేషన్ తేదీ
2024 మార్చి 20
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ
2024 మార్చి 27
నామినేషన్ పరిశీలన
2024 మార్చి 28
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ
2024 మార్చి 30
పోల్ తేదీ
2024 ఏప్రిల్ 19
ఓట్ల లెక్కింపు తేదీ
2024 జూన్ 02
పోలింగ్ ఏజెన్సీ
BJP
INC
ఇతరులు
లీడ్
యాక్సిస్ మై ఇండియా[ 13]
44-51
1-4
4-12
పార్టీల వారీగా ఫలితాలు[ మార్చు ]
జిల్లాల వారిగా ఫలితాలు[ మార్చు ]
నియోజకవర్గాల వారీగా ఫలితాలు[ మార్చు ]
జిల్లా
నియోజకవర్గం
విజేత[ 15] [ 16]
ద్వితియ విజేత
మార్జిన్
సంఖ్య
పేరు
అభ్యర్థి
పార్టీ
వోట్లు
%
అభ్యర్థి
పార్టీ
వోట్లు
%
తవాంగ్
1
లుమ్లా
త్సెరింగ్ లాము
Bharatiya Janata Party
5,040
58.51
జంపా థర్న్లీ కుంఖాప్
Indian National Congress
3,509
40.74
1531
2
తవాంగ్
నామ్గే త్సెరింగ్
National People's Party
4667
55.6
త్సరింగ్ దోర్జీ
Bharatiya Janata Party
3671
43.73
996
3
ముక్తో
పెమా ఖండు
Bharatiya Janata Party
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
వెస్ట్ కమెంగ్
4
దిరంగ్
ఫుర్పా త్సెరింగ్
Bharatiya Janata Party
7430
54.08
యేషి త్సెవాంగ్
National People's Party
6228
44.33
1202
5
కలక్తాంగ్
త్సేటెన్ చొంబే కీ
Bharatiya Janata Party
6030
65.03
వాంగ్డి దోర్జీ క్రిమీ
Nationalist Congress Party
3161
35.09
2869
6
త్రిజినో-బురగావ్
టెన్జిన్ నైమా గ్లో
Independent politician
5593
51.36
కుమ్సీ సిడిసో
Bharatiya Janata Party
5193
47.69
400
7
బొమ్‌డిలా
డోంగ్రు సియోంగ్జు
Bharatiya Janata Party
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
బిచోమ్
8
బామెంగ్
కుమార్ వాయి
Indian National Congress
6554
52.36
దోబా లామ్నియో
Bharatiya Janata Party
5919
47.28
635
తూర్పు కమెంగ్
9
ఛాయాంగ్‌తాజో
హయెంగ్ మాంగ్ఫీ
Bharatiya Janata Party
8,809
80.35
కొంపు డోలో
Indian National Congress
2,124
19.37
6,685
10
సెప్ప తూర్పు
ఈలింగ్ తల్లాంగ్
Bharatiya Janata Party
7412
79.95
టేమ్ గ్యాడి
Indian National Congress
1812
19.54
5600
11
సెప్పా వెస్ట్
మామా నటుంగ్
Bharatiya Janata Party
4430
58.14
తానిలోఫా
National People's Party
3181
41.75
1249
పక్కే కేస్సాంగ్
12
పక్కే-కేసాంగ్
బియూరామ్ వాహ్గే
Bharatiya Janata Party
3933
47.48
టెక్కీ హేము
Nationalist Congress Party
3120
37.66
813
పాపుం పరే
13
ఇటానగర్
టెచి కసో
Bharatiya Janata Party
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
14
దోయిముఖ్
నబంవివేక్
People's Party of Arunachal
11409
54.48
తానా హలీ తారా
Bhartiya Janata Party
8879
42.4
2530
15
సాగలీ
రతు టెచి
Bharatiya Janata Party
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
కేయీ పన్యోర్
16
యాచులి
టోకో టాటుంగ్
Nationalist Congress Party
8285
50.57
తబా టెడిర్
Bharatiya Janata Party
8027
49.17
228
లోయర్ సుబన్‌సిరి
17
జిరో-హపోలి
హేగే అప్ప
Bharatiya Janata Party
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
క్రా-దాడి
18
పలిన్
బాలో రాజా
Bharatiya Janata Party
10,029
65.19
మయు టారింగ్
National People's Party
4,989
32.43
5,040
కురుంగ్ కుమే
19
న్యాపిన్
తాయ్ నికియో
Bharatiya Janata Party
7896
54.01
తాడర్ మాంగ్కు
People's Party of Arunachal
6714
45.92
1182
క్రా-దాడి
20
తాలి
జిక్కే టాకో
Bharatiya Janata Party
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
కురుంగ్ కుమే
21
కొలోరియాంగ్
పానీ తరం
Bharatiya Janata Party
11594
90.53
కహ్ఫా బెంగియా
People's Party of Arunachal
1044
8.15
10550
అప్పర్ సుబన్‌సిరి
22
నాచో
నాకప్ నాలో
Bharatiya Janata Party
5415
57.08
తంగా భయలింగ్
Indian National Congress
4042
42.61
1373
23
తాలిహా
న్యాటో రిజియా
Bharatiya Janata Party
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
24
డంపోరిజో
తనియా సోకి
Bharatiya Janata Party
6671
49.7
డిక్టో యేకర్
National People's Party
6443
48
228
కమ్లే
25
రాగా
రోటమ్ టెబిన్
Bharatiya Janata Party
8791
59.91
అజయ్ ముర్తెమ్
National People's Party
5857
39.91
2934
అప్పర్ సుబన్‌సిరి
26
డుంపోరిజో
రోడ్ బ్యూ
Bharatiya Janata Party
6400
57.01
తాబే దోని
National People's Party
4809
42.84
1591
వెస్ట్ సియాంగ్
27
లిరోమోబా
పెసి జిలెన్
National People's Party
7206
56.55
న్యామర్ కర్బాక్
Bharatiya Janata Party
5508
43.22
1698
లోయర్ సియాంగ్
28
లికాబలి
కార్డో నైగ్యోర్
Bharatiya Janata Party
6607
62
మోలి రిబా
Independent politician
4002
37.55
2605
లేపా రాడా
29
బాసర్
న్యాబి జిని డిర్చి
Bharatiya Janata Party
9174
55.26
గోకర్ బాసర్
National People's Party
7383
44.47
1791
వెస్ట్ సియాంగ్
30
అలాంగ్ వెస్ట్
టాపిన్ ఈటే
Bharatiya Janata Party
7629
57.1
న్యామో ఈటే
National People's Party
5678
42.5
1951
31
అలాంగ్ ఈస్ట్
కెంటో జిని
Bharatiya Janata Party
7,380
63.39
జార్కర్ గామ్లిన్
National People's Party
4,222
36.27
3,158
సియాంగ్ జిల్లా
32
రుమ్‌గాంగ్
తలేం టాబోహ్
Bharatiya Janata Party
5862
52.48
తాజా బోనుంగ్
National People's Party
4680
41.89
1182
షి యోమి
33
మెచుకా
పసాంగ్ దోర్జీ సోనా
Bharatiya Janata Party
6320
62.42
అజు చిజే
Nationalist Congress Party
3762
37.16
2558
ఎగువ సియాంగ్
34
ట్యూటింగ్-యింగ్‌కియాంగ్
అలో లిబాంగ్
Bharatiya Janata Party
6095
53.76
నోబెంగ్ బురుంగ్
People's Party of Arunachal
5180
45.69
915
సియాంగ్ జిల్లా
35
పాంగిన్
ఓజింగ్ టాసింగ్
Bharatiya Janata Party
7500
58.53
తపాంగ్ తలోహ్
Nationalist Congress Party
4906
38.16
2594
లోయర్ సియాంగ్
36
నారి-కోయు
తోజిర్ కడు
Bharatiya Janata Party
4545
60.59
గెగాంగ్ అపాంగ్
Independent politician
2896
38.61
1649
తూర్పు సియాంగ్
37
పాసిఘాట్ పశ్చిమ
నినాంగ్ ఎరింగ్
Bharatiya Janata Party
8049
59.5
తప్యం పద
Nationalist Congress Party
5178
38.28
2871
38
పాసిఘాట్ తూర్పు
తాపి దరాంగ్
National People's Party
9070
50.4
కాలింగ్ మోయోంగ్
Bharatiya Janata Party
8749
48.62
321
39
మెబో
ఓకెన్ తాయెంగ్
People's Party of Arunachal
6287
53.77
లోంబో తాయెంగ్
Bharatiya Janata Party
5270
45.07
1017
ఎగువ సియాంగ్
40
మరియాంగ్-గేకు
ఓని పన్యాంగ్
National People's Party
6115
52.78
ఓలోమ్ పన్యాంగ్
Bharatiya Janata Party
5442
46.97
673
దిబాంగ్ వ్యాలీ
41
అనిని
మోపి మిహు
Bharatiya Janata Party
2711
63.62
ఎరి తాయు
Independent politician
1538
36.09
1173
లోయర్ డిబాంగ్ వ్యాలీ
42
దంబుక్
పుయిన్యో అపుమ్
Bharatiya Janata Party
6009
49.17
రాజు తాయెంగ్
People's Party of Arunachal
5787
47.35
222
43
రోయింగ్
ముచ్చు మితి
Bharatiya Janata Party
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
లోహిత్
44
తేజు
మహేష్ చాయ్
Bharatiya Janata Party
8535
51.7
కరిఖోక్రి
National People's Party
5730
34.71
2805
అంజా
45
హయులియాంగ్
దసాంగ్లు పుల్
Bharatiya Janata Party
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
నామ్‌సాయి
46
చౌక్
చౌనా మే
Bharatiya Janata Party
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
47
నమ్‌సాయి
జింగ్ను నామ్‌చూమ్
Bharatiya Janata Party
14540
68.88
లిఖా సాయా
Nationalist Congress Party
5984
28.35
8556
48
లేకాంగ్
లిఖా సోని
Nationalist Congress Party
7,804
45.28
చౌ సుజనా నాంచూమ్
Bharatiya Janata Party
7,150
41.49
654
ఛంగ్‌లంగ్
49
బోర్డుమ్సా-డియున్
నిఖ్ కమిన్
Nationalist Congress Party
10497
51.04
సోమ్‌లుంగ్ మోసాంగ్
Bharatiya Janata Party
9145
44.46
1352
50
మియావో
కమ్లుంగ్ మోసాంగ్
Bharatiya Janata Party
11,021
57.62
చతు లాంగ్రీ
Indian National Congress
7,894
41.27
3127
51
నాంపాంగ్
లైసం సిమై
Independent politician
3,180
36.06
ఇజ్మీర్ తిఖాక్
Bharatiya Janata Party
3,112
35.29
68
52
చాంగ్లాంగ్ సౌత్
హంజోంగ్ తాంఘా
Bharatiya Janata Party
3,654
61.84
టింపు న్గేము
National People's Party
2,172
36.76
1,482
53
చాంగ్లాంగ్ నార్త్
తేసామ్ పొంగ్టే
Bharatiya Janata Party
4,524
51.81
దిహోమ్ కిత్న్యా
National People's Party
2,522
28.88
2002
తిరాప్
54
నామ్‌సాంగ్
వాంగ్కీ లోవాంగ్
Bharatiya Janata Party
3,781
49.65
న్గోంగ్లిన్ బోయి
Nationalist Congress Party
3,725
48.92
56
55
ఖోన్సా ఈస్ట్
వాంగ్లామ్ సావిన్
Independent
4,544
55.82
కమ్రంగ్ టెసియా
Bharatiya Janata Party
2,328
28.6
2,216
56
ఖోన్సా వెస్ట్
చకత్ అబోహ్
Bharatiya Janata Party
4,093
40.08
యాంగ్ సేన్ మేటీ
Nationalist Congress Party
4,289
32.2
804
57
బోర్దురియా-బాగపాని
వాంగ్లింగ్ లోవాంగ్‌డాంగ్
Bharatiya Janata Party
4,731
57.19
జోవాంగ్ హోసాయి
Nationalist Congress Party
3,279
39.63
1,452
లంగ్‌డంగ్
58
కనుబరి
గాబ్రియేల్ డెన్వాంగ్ వాంగ్సు
Bharatiya Janata Party
5,584
47.1
పంజామ్ వాంగ్సా
National People's Party
3,525
29.73
2059
59
లాంగ్డింగ్-పుమావో
తంగ్వాంగ్ వాంగమ్
National People's Party
6,702
50.45
టాన్ఫో వాంగ్నావ్
Bharatiya Janata Party
6,533
49.18
169
60
పోంగ్‌చౌ-వక్కా
హోంచున్ న్గండం
Bharatiya Janata Party
9,623
65.44
హోలాయ్ వాంగ్సా
Independent politician
4,961
33.73
4662
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు