2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
Jump to navigation
Jump to search
| ||||||||||||||||||||||||||
Turnout | 82.95% (0.78%)[a] | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ||||||||||||||||||||||||||
ఎన్నికల తర్వాత అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ నిర్మాణం | ||||||||||||||||||||||||||
|
అరుణాచల్ ప్రదేశ్ 11వ శాసనసభకు 60 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2024 ఏప్రిల్ 19న అరుణాచల్ ప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2024 జూన్ 02న ఓట్లు లెక్కింపు జరిగి, అదే రోజు ఫలితాలు ప్రకటించబడ్డాయి.
నేపథ్యం
[మార్చు]అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ పదవీ కాలం 2024 జూన్ 2న ముగియనుంది.[1] గతంలో 2019 ఏప్రిల్‌లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తరువాత, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, పెమా ఖండూ ముఖ్యమంత్రి అయ్యాడు.[2]
ఎన్నికల షెడ్యూలు
[మార్చు]2024 భారత సార్వత్రిక ఎన్నికలతో పాటు 2024 ఏప్రిల్‌లో శాసనసభకు ఎన్నికలు షెడ్యూలును భారత ఎన్నికల సంఘం ప్రకటించింది .[3][4]
పోల్ కార్యక్రమం | షెడ్యూలు |
---|---|
నోటిఫికేషన్ తేదీ | 2024 మార్చి 20 |
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ | 2024 మార్చి 27 |
నామినేషన్ పరిశీలన | 2024 మార్చి 28 |
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ | 2024 మార్చి 30 |
పోల్ తేదీ | 2024 ఏప్రిల్ 19 |
ఓట్ల లెక్కింపు తేదీ | 2024 జూన్ 02 |
పార్టీలు, పొత్తులు
[మార్చు]పార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసిన సీట్లు | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | పెమా ఖండూ | 60 [7] | |||
నేషనల్ పీపుల్స్ పార్టీ | తంగ్వాంగ్ వాంగమ్ | 20 | |||
భారత జాతీయ కాంగ్రెస్ | నబం తుకీ | 19 | |||
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ [8] | లిఖా సాయా | 14 | |||
పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ [9] | కహ్ఫా బెనిగా | 11 |
అభ్యర్థులు
[మార్చు]జిల్లా | నియోజకవర్గం | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బీజేపీ[11][12] | ఐఎన్‌సీ | ఎన్‌పీపీ | |||||||||
తవాంగ్ | 1 | లుమ్లా | బీజేపీ | త్సెరింగ్ ల్హము | ఐఎన్‌సీ | జంపా థర్న్లీ కుంఖాప్ | |||||
2 | తవాంగ్ | బీజేపీ | త్సెరింగ్ దోర్జీ | ఎన్‌పీపీ | నామ్గే త్సెరింగ్ | ||||||
3 | ముక్తో | బీజేపీ | పెమా ఖండూ | ||||||||
వెస్ట్ కామెంగ్ | 4 | దిరాంగ్ | బీజేపీ | ఫుర్పా త్సెరింగ్ | ఎన్‌పీపీ | యేషి త్సేవాంగ్ | |||||
5 | కలక్తాంగ్ | బీజేపీ | త్సేటెన్ చొంబే కీ | ||||||||
6 | త్రిజినో-బురగావ్ | బీజేపీ | కుమ్సి సిడిసోవ్ | ||||||||
7 | బొమ్‌డిలా | బీజేపీ | డోంగ్రు సియోంగ్జు | ||||||||
బిచోలిమ్ | 8 | బమెంగ్ | బీజేపీ | డోబా లామ్నియో | ఐఎన్‌సీ | కుమార్ వలీ | |||||
తూర్పు కమెంగ్ | 9 | ఛాయాంగ్‌తాజో | బీజేపీ | హాయెంగ్ మాంగ్ఫీ | ఐఎన్‌సీ | కొంపు డోలో | |||||
10 | సెప్పా ఈస్ట్ | బీజేపీ | ఎల్లిమ్గ్ తలంగ్ | ఐఎన్‌సీ | తామే గ్యాడి | ||||||
11 | సెప్పా వెస్ట్ | బీజేపీ | మామా నటుంగ్ | ఎన్‌పీపీ | తాని లోఫా | ||||||
పక్కే కేస్సాంగ్ | 12 | పక్కే కేస్సాంగ్ | బీజేపీ | బియూరామ్ వాహ్గే | ఐఎన్‌సీ | గొల్లో యాపాంగ్ తానా | |||||
పాపుం పరే | 13 | ఇటానగర్ | బీజేపీ | టెక్కీ కాసో | |||||||
14 | దోయిముఖ్ | బీజేపీ | తానా హలీ తారా | ఐఎన్‌సీ | నబం తాడో | ||||||
15 | సాగలీ | బీజేపీ | రాటు టేచీ | ||||||||
యాచులి | 16 | యాచులీ | బీజేపీ | టాబా టెదిర్ | |||||||
లోయర్ సుబన్‌సిరి | 17 | జిరో హపోలి | బీజేపీ | హగే అప్పా | |||||||
క్రా దాదీ | 18 | పాలిన్ | బీజేపీ | బాలో రాజా | ఐఎన్‌సీ | తార్ జానీ | ఎన్‌పీపీ | మయూ టారింగ్ | |||
కురుంగ్ కుమే | 19 | న్యాపిన్ | బీజేపీ | తాయ్ నికియో | |||||||
క్రా దాదీ | 20 | తాలి | బీజేపీ | జిక్కే టాకో | |||||||
కురుంగ్ కుమే | 21 | కొలోరియాంగ్ | బీజేపీ | పాణి తరం | |||||||
అప్పర్ సుబన్‌సిరి | 22 | నాచో | బీజేపీ | నాకప్ నాలో | ఐఎన్‌సీ | తంగా భయలింగ్ | |||||
23 | తలిహా | బీజేపీ | న్యాటో రిజియా | ||||||||
24 | దపోరిజో | బీజేపీ | తనియా సోకి | ఐఎన్‌సీ | రెరి కిర్బే దులోమ్ | ఎన్‌పీపీ | డిక్టో యేకర్ | ||||
కమ్లే | 25 | రాగా | బీజేపీ | రోటమ్ టెబిన్ | ఎన్‌పీపీ | అజయ్ ముర్తెమ్ | |||||
అప్పర్ సుబన్‌సిరి | 26 | డంపోరిజో | బీజేపీ | రోడ్ బుయ్ | ఎన్‌పీపీ | తాబే దోని | |||||
వెస్ట్ సియాంగ్ | 27 | లిరోమోబా | బీజేపీ | న్యామర్ కర్బక్ | ఎన్‌పీపీ | పెసి జిలెన్ | |||||
లోయర్ సియాంగ్ | 28 | లికబాలి | బీజేపీ | కర్డో నైగ్యోర్ | |||||||
లేపా రాడా | 29 | బాసర్ | బీజేపీ | న్యాబి జిని డిర్చి | ఎన్‌పీపీ | గోకర్ బాసర్ | |||||
వెస్ట్ సియాంగ్ | 30 | అలాంగ్ వెస్ట్ | బీజేపీ | టాప్ ఇటే | ఎన్‌పీపీ | న్యామో ఏటే | |||||
31 | అలాంగ్ ఈస్ట్ | బీజేపీ | కెంటో జిని | ||||||||
సియాంగ్ | 32 | రుమ్‌గాంగ్ | బీజేపీ | తాలెం టాబోహ్ | ఐఎన్‌సీ | టాలింగ్ యాయింగ్ | ఎన్‌పీపీ | తాజా బోనుంగ్ | |||
షి యోమి | 33 | మెచుకా | బీజేపీ | పసంగ్ దోర్జీ సోనా | |||||||
అప్పర్ సియాంగ్ | 34 | టుటింగ్-యింగ్ కియాంగ్ | బీజేపీ | అలో లిబాంగ్ | |||||||
సియాంగ్ | 35 | పాంగిన్ | బీజేపీ | ఓజింగ్ టాసింగ్ | ఐఎన్‌సీ | టక్కు జెరంగ్ | ఎన్‌పీపీ | తమో తగ్గు | |||
లోయర్ సియాంగ్ | 36 | నారీ-కోయు | బీజేపీ | తోజిర్ కడు | |||||||
తూర్పు సియాంగ్ | 37 | పసిఘాట్ పశ్చిమ | బీజేపీ | నినోంగ్ ఎరింగ్ | |||||||
38 | పాసిఘాట్ ఈస్ట్ | బీజేపీ | కాలింగ్ మోయోంగ్ | ఎన్‌పీపీ | తాపీ దరాంగ్ | ||||||
39 | మెబో | బీజేపీ | లోంబో తాయెంగ్ | ||||||||
అప్పర్ సియాంగ్ | 40 | మరియాంగ్-గెకు | బీజేపీ | ఓలోమ్ పన్యాంగ్ | ఎన్‌పీపీ | ఓని పన్యాంగ్ | |||||
దిబాంగ్ వ్యాలీ | 41 | అనిని | బీజేపీ | మోపి మిహు | |||||||
లోయర్ దిబాంగ్ వ్యాలీ | 42 | దంబుక్ | బీజేపీ | పుయిన్యో అపుమ్ | ఐఎన్‌సీ | టోబింగ్ లెగో | |||||
43 | రోయింగ్ | బీజేపీ | ముచ్చు మితి | ||||||||
లోహిత్ | 44 | తేజు | బీజేపీ | మహేష్ చై | ఐఎన్‌సీ | జెర్మై క్రాంగ్ | ఎన్‌పీపీ | కరిఖో క్రి | |||
అంజావ్ | 45 | హయులియాంగ్ | బీజేపీ | దాసంగ్లు పుల్ | |||||||
నమ్‌సాయి | 46 | చౌకం | బీజేపీ | చౌనా మే | |||||||
47 | నమ్‌సాయి | బీజేపీ | చౌ జింగ్ను నాంచూమ్ | ||||||||
48 | లేకాంగ్ | బీజేపీ | సుజనా నాంచూమ్ | ఐఎన్‌సీ | తానా తమర్ తారా | ||||||
ఛంగ్‌లంగ్ | 49 | బోర్డుమ్సా-డియున్ | బీజేపీ | సోమ్‌లుంగ్ మోసాంగ్ | |||||||
50 | మియావో | బీజేపీ | కమ్లుంగ్ మొసాంగ్ | ఐఎన్‌సీ | చాటు లాంగ్రీ | ||||||
51 | నాంపాంగ్ | బీజేపీ | ఇజ్మీర్ తిఖాక్ | ఐఎన్‌సీ | ఖింషోమ్ మోసాంగ్ | ||||||
52 | చాంగ్లాంగ్ సౌత్ | బీజేపీ | హంజాంగ్ తంఘా | ఎన్‌పీపీ | టింపు న్గేము | ||||||
53 | చాంగ్లాంగ్ నార్త్ | బీజేపీ | తేసమ్ పొంగ్టే | ఐఎన్‌సీ | మెరీనా కెంగ్లాంగ్ | ఎన్‌పీపీ | దిహోమ్ కిత్న్యా | ||||
తిరప్ | 54 | నాంసాంగ్ | బీజేపీ | వాంగ్కీ లోవాంగ్ | |||||||
55 | ఖోన్సా ఈస్ట్ | బీజేపీ | కమ్రాంగ్ టెసియా | ఎన్‌పీపీ | నోక్జు వాంఘోప్ | ||||||
56 | ఖోన్సా వెస్ట్ | బీజేపీ | చకత్ అబో | ఐఎన్‌సీ | తాంగ్సే టేక్వా | ||||||
57 | బోర్దురియా-బాగపాని | బీజేపీ | వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ | ||||||||
లంగ్‌డంగ్ | 58 | కనుబరి | బీజేపీ | గాబ్రియేల్ డెన్వాంగ్ వాంగ్సు | ఐఎన్‌సీ | సోంఫా వాంగ్సా | ఎన్‌పీపీ | పంజామ్ వాంగ్సా | |||
59 | లాంగ్డింగ్–పుమావో | బీజేపీ | టాన్ఫో వాంగ్నావ్ | ఎన్‌పీపీ | తంగ్వాంగ్ వాంగమ్ | ||||||
60 | పోంగ్‌చౌ-వక్కా | బీజేపీ | హోంచున్ న్గండం |
సర్వేలు, పోల్స్
[మార్చు]ఎగ్జిట్ పోల్స్
[మార్చు]పోలింగ్ ఏజెన్సీ | BJP | INC | ఇతరులు | లీడ్ |
---|---|---|---|---|
యాక్సిస్ మై ఇండియా[13] | 44-51 | 1-4 | 4-12 |
ఫలితాలు
[మార్చు]పార్టీల వారీగా ఫలితాలు
[మార్చు]పార్టీ | జనాదరణ పొందిన ఓటు | స్థానాలు | |||||
---|---|---|---|---|---|---|---|
ఓట్లు | % | ±శాతం పాయింట్ | పోటీ చేసింది | గెలుపు | +/− | ||
Bharatiya Janata Party | 332,773 | 54.57% | 3.71 | 60 (10 ఎదురులేని) | 46[14] | 5 | |
National People's Party | 98,254 | 16.11% | 1.55 | 20 | 5 | ||
Nationalist Congress Party | 63,630 | 10.43% | 10.43 | 14 | 3 | 3 | |
People's Party of Arunachal | 44,176 | 7.24% | 5.51 | 11 | 2 | 1 | |
Indian National Congress | 33,877 | 5.56% | 11.29 | 20 | 1 | 3 | |
Other parties | 32,103 | 5.26% | 5 | 0 | 7 | ||
Independents | 14 | 3 | 1 | ||||
NOTA | 4,010 | 0.66% | 0.28 | ||||
మొత్తం | 100% | - | 143 | 60 | - |
జిల్లాల వారిగా ఫలితాలు
[మార్చు]జిల్లా | సీట్లు | ||||
---|---|---|---|---|---|
BJP | NPP | INC | ఇతరులు | ||
తవాంగ్ | 3 | 2 | 1 | 0 | 0 |
వెస్ట్ కమెంగ్ | 4 | 3 | 0 | 0 | 1 |
బిచోమ్ | 1 | 0 | 0 | 1 | 0 |
తూర్పు కమెంగ్ | 3 | 3 | 0 | 0 | 0 |
పక్కే కేస్సాంగ్ | 1 | 1 | 0 | 0 | 0 |
పాపుం పరే | 3 | 2 | 0 | 0 | 1 |
కేయీ పన్యోర్ | 1 | 0 | 0 | 0 | 1 |
లోయర్ సుబన్‌సిరి | 1 | 1 | 0 | 0 | 0 |
క్రా దాదీ | 2 | 2 | 0 | 0 | 0 |
కురుంగ్ కుమే | 2 | 2 | 0 | 0 | 0 |
అప్పర్ సుబన్‌సిరి | 4 | 4 | 0 | 0 | 0 |
కామ్లే | 1 | 1 | 0 | 0 | 0 |
వెస్ట్ సియాంగ్ | 3 | 2 | 1 | 0 | 0 |
లోయర్ సియాంగ్ | 2 | 2 | 0 | 0 | 0 |
లేపా రాడా | 1 | 1 | 0 | 0 | 0 |
సియాంగ్ | 2 | 2 | 0 | 0 | 0 |
షియోమి | 1 | 1 | 0 | 0 | 0 |
అప్పర్ సియాంగ్ | 2 | 1 | 1 | 0 | 0 |
ఈస్ట్ సియాంగ్ | 3 | 1 | 1 | 0 | 1 |
దిబాంగ్ వ్యాలీ | 1 | 1 | 0 | 0 | 0 |
లోయర్ దిబాంగ్ వ్యాలీ | 2 | 2 | 0 | 0 | 0 |
లోహిత్ | 1 | 1 | 0 | 0 | 0 |
అంజావ్ | 1 | 1 | 0 | 0 | 0 |
నమ్‌సాయి | 3 | 2 | 0 | 0 | 1 |
ఛంగ్‌లంగ్ జిల్లా | 5 | 3 | 0 | 0 | 2 |
తిరప్ | 4 | 3 | 0 | 0 | 1 |
లంగ్‌డంగ్ | 3 | 2 | 1 | 0 | 0 |
మొత్తం | 60 | 46 | 5 | 1 | 8 |
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
[మార్చు]జిల్లా | నియోజకవర్గం | విజేత[15][16] | ద్వితియ విజేత | మార్జిన్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంఖ్య | పేరు | అభ్యర్థి | పార్టీ | వోట్లు | % | అభ్యర్థి | పార్టీ | వోట్లు | % | ||||
తవాంగ్ | 1 | లుమ్లా | త్సెరింగ్ లాము | Bharatiya Janata Party | 5,040 | 58.51 | జంపా థర్న్లీ కుంఖాప్ | Indian National Congress | 3,509 | 40.74 | 1531 | ||
2 | తవాంగ్ | నామ్గే త్సెరింగ్ | National People's Party | 4667 | 55.6 | త్సరింగ్ దోర్జీ | Bharatiya Janata Party | 3671 | 43.73 | 996 | |||
3 | ముక్తో | పెమా ఖండు | Bharatiya Janata Party | ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు | |||||||||
వెస్ట్ కమెంగ్ | 4 | దిరంగ్ | ఫుర్పా త్సెరింగ్ | Bharatiya Janata Party | 7430 | 54.08 | యేషి త్సెవాంగ్ | National People's Party | 6228 | 44.33 | 1202 | ||
5 | కలక్తాంగ్ | త్సేటెన్ చొంబే కీ | Bharatiya Janata Party | 6030 | 65.03 | వాంగ్డి దోర్జీ క్రిమీ | Nationalist Congress Party | 3161 | 35.09 | 2869 | |||
6 | త్రిజినో-బురగావ్ | టెన్జిన్ నైమా గ్లో | Independent politician | 5593 | 51.36 | కుమ్సీ సిడిసో | Bharatiya Janata Party | 5193 | 47.69 | 400 | |||
7 | బొమ్‌డిలా | డోంగ్రు సియోంగ్జు | Bharatiya Janata Party | ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు | |||||||||
బిచోమ్ | 8 | బామెంగ్ | కుమార్ వాయి | Indian National Congress | 6554 | 52.36 | దోబా లామ్నియో | Bharatiya Janata Party | 5919 | 47.28 | 635 | ||
తూర్పు కమెంగ్ | 9 | ఛాయాంగ్‌తాజో | హయెంగ్ మాంగ్ఫీ | Bharatiya Janata Party | 8,809 | 80.35 | కొంపు డోలో | Indian National Congress | 2,124 | 19.37 | 6,685 | ||
10 | సెప్ప తూర్పు | ఈలింగ్ తల్లాంగ్ | Bharatiya Janata Party | 7412 | 79.95 | టేమ్ గ్యాడి | Indian National Congress | 1812 | 19.54 | 5600 | |||
11 | సెప్పా వెస్ట్ | మామా నటుంగ్ | Bharatiya Janata Party | 4430 | 58.14 | తానిలోఫా | National People's Party | 3181 | 41.75 | 1249 | |||
పక్కే కేస్సాంగ్ | 12 | పక్కే-కేసాంగ్ | బియూరామ్ వాహ్గే | Bharatiya Janata Party | 3933 | 47.48 | టెక్కీ హేము | Nationalist Congress Party | 3120 | 37.66 | 813 | ||
పాపుం పరే | 13 | ఇటానగర్ | టెచి కసో | Bharatiya Janata Party | ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు | ||||||||
14 | దోయిముఖ్ | నబంవివేక్ | People's Party of Arunachal | 11409 | 54.48 | తానా హలీ తారా | Bhartiya Janata Party | 8879 | 42.4 | 2530 | |||
15 | సాగలీ | రతు టెచి | Bharatiya Janata Party | ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు | |||||||||
కేయీ పన్యోర్ | 16 | యాచులి | టోకో టాటుంగ్ | Nationalist Congress Party | 8285 | 50.57 | తబా టెడిర్ | Bharatiya Janata Party | 8027 | 49.17 | 228 | ||
లోయర్ సుబన్‌సిరి | 17 | జిరో-హపోలి | హేగే అప్ప | Bharatiya Janata Party | ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు | ||||||||
క్రా-దాడి | 18 | పలిన్ | బాలో రాజా | Bharatiya Janata Party | 10,029 | 65.19 | మయు టారింగ్ | National People's Party | 4,989 | 32.43 | 5,040 | ||
కురుంగ్ కుమే | 19 | న్యాపిన్ | తాయ్ నికియో | Bharatiya Janata Party | 7896 | 54.01 | తాడర్ మాంగ్కు | People's Party of Arunachal | 6714 | 45.92 | 1182 | ||
క్రా-దాడి | 20 | తాలి | జిక్కే టాకో | Bharatiya Janata Party | ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు | ||||||||
కురుంగ్ కుమే | 21 | కొలోరియాంగ్ | పానీ తరం | Bharatiya Janata Party | 11594 | 90.53 | కహ్ఫా బెంగియా | People's Party of Arunachal | 1044 | 8.15 | 10550 | ||
అప్పర్ సుబన్‌సిరి | 22 | నాచో | నాకప్ నాలో | Bharatiya Janata Party | 5415 | 57.08 | తంగా భయలింగ్ | Indian National Congress | 4042 | 42.61 | 1373 | ||
23 | తాలిహా | న్యాటో రిజియా | Bharatiya Janata Party | ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు | |||||||||
24 | డంపోరిజో | తనియా సోకి | Bharatiya Janata Party | 6671 | 49.7 | డిక్టో యేకర్ | National People's Party | 6443 | 48 | 228 | |||
కమ్లే | 25 | రాగా | రోటమ్ టెబిన్ | Bharatiya Janata Party | 8791 | 59.91 | అజయ్ ముర్తెమ్ | National People's Party | 5857 | 39.91 | 2934 | ||
అప్పర్ సుబన్‌సిరి | 26 | డుంపోరిజో | రోడ్ బ్యూ | Bharatiya Janata Party | 6400 | 57.01 | తాబే దోని | National People's Party | 4809 | 42.84 | 1591 | ||
వెస్ట్ సియాంగ్ | 27 | లిరోమోబా | పెసి జిలెన్ | National People's Party | 7206 | 56.55 | న్యామర్ కర్బాక్ | Bharatiya Janata Party | 5508 | 43.22 | 1698 | ||
లోయర్ సియాంగ్ | 28 | లికాబలి | కార్డో నైగ్యోర్ | Bharatiya Janata Party | 6607 | 62 | మోలి రిబా | Independent politician | 4002 | 37.55 | 2605 | ||
లేపా రాడా | 29 | బాసర్ | న్యాబి జిని డిర్చి | Bharatiya Janata Party | 9174 | 55.26 | గోకర్ బాసర్ | National People's Party | 7383 | 44.47 | 1791 | ||
వెస్ట్ సియాంగ్ | 30 | అలాంగ్ వెస్ట్ | టాపిన్ ఈటే | Bharatiya Janata Party | 7629 | 57.1 | న్యామో ఈటే | National People's Party | 5678 | 42.5 | 1951 | ||
31 | అలాంగ్ ఈస్ట్ | కెంటో జిని | Bharatiya Janata Party | 7,380 | 63.39 | జార్కర్ గామ్లిన్ | National People's Party | 4,222 | 36.27 | 3,158 | |||
సియాంగ్ జిల్లా | 32 | రుమ్‌గాంగ్ | తలేం టాబోహ్ | Bharatiya Janata Party | 5862 | 52.48 | తాజా బోనుంగ్ | National People's Party | 4680 | 41.89 | 1182 | ||
షి యోమి | 33 | మెచుకా | పసాంగ్ దోర్జీ సోనా | Bharatiya Janata Party | 6320 | 62.42 | అజు చిజే | Nationalist Congress Party | 3762 | 37.16 | 2558 | ||
ఎగువ సియాంగ్ | 34 | ట్యూటింగ్-యింగ్‌కియాంగ్ | అలో లిబాంగ్ | Bharatiya Janata Party | 6095 | 53.76 | నోబెంగ్ బురుంగ్ | People's Party of Arunachal | 5180 | 45.69 | 915 | ||
సియాంగ్ జిల్లా | 35 | పాంగిన్ | ఓజింగ్ టాసింగ్ | Bharatiya Janata Party | 7500 | 58.53 | తపాంగ్ తలోహ్ | Nationalist Congress Party | 4906 | 38.16 | 2594 | ||
లోయర్ సియాంగ్ | 36 | నారి-కోయు | తోజిర్ కడు | Bharatiya Janata Party | 4545 | 60.59 | గెగాంగ్ అపాంగ్ | Independent politician | 2896 | 38.61 | 1649 | ||
తూర్పు సియాంగ్ | 37 | పాసిఘాట్ పశ్చిమ | నినాంగ్ ఎరింగ్ | Bharatiya Janata Party | 8049 | 59.5 | తప్యం పద | Nationalist Congress Party | 5178 | 38.28 | 2871 | ||
38 | పాసిఘాట్ తూర్పు | తాపి దరాంగ్ | National People's Party | 9070 | 50.4 | కాలింగ్ మోయోంగ్ | Bharatiya Janata Party | 8749 | 48.62 | 321 | |||
39 | మెబో | ఓకెన్ తాయెంగ్ | People's Party of Arunachal | 6287 | 53.77 | లోంబో తాయెంగ్ | Bharatiya Janata Party | 5270 | 45.07 | 1017 | |||
ఎగువ సియాంగ్ | 40 | మరియాంగ్-గేకు | ఓని పన్యాంగ్ | National People's Party | 6115 | 52.78 | ఓలోమ్ పన్యాంగ్ | Bharatiya Janata Party | 5442 | 46.97 | 673 | ||
దిబాంగ్ వ్యాలీ | 41 | అనిని | మోపి మిహు | Bharatiya Janata Party | 2711 | 63.62 | ఎరి తాయు | Independent politician | 1538 | 36.09 | 1173 | ||
లోయర్ డిబాంగ్ వ్యాలీ | 42 | దంబుక్ | పుయిన్యో అపుమ్ | Bharatiya Janata Party | 6009 | 49.17 | రాజు తాయెంగ్ | People's Party of Arunachal | 5787 | 47.35 | 222 | ||
43 | రోయింగ్ | ముచ్చు మితి | Bharatiya Janata Party | ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు | |||||||||
లోహిత్ | 44 | తేజు | మహేష్ చాయ్ | Bharatiya Janata Party | 8535 | 51.7 | కరిఖోక్రి | National People's Party | 5730 | 34.71 | 2805 | ||
అంజా | 45 | హయులియాంగ్ | దసాంగ్లు పుల్ | Bharatiya Janata Party | ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు | ||||||||
నామ్‌సాయి | 46 | చౌక్ | చౌనా మే | Bharatiya Janata Party | ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు | ||||||||
47 | నమ్‌సాయి | జింగ్ను నామ్‌చూమ్ | Bharatiya Janata Party | 14540 | 68.88 | లిఖా సాయా | Nationalist Congress Party | 5984 | 28.35 | 8556 | |||
48 | లేకాంగ్ | లిఖా సోని | Nationalist Congress Party | 7,804 | 45.28 | చౌ సుజనా నాంచూమ్ | Bharatiya Janata Party | 7,150 | 41.49 | 654 | |||
ఛంగ్‌లంగ్ | 49 | బోర్డుమ్సా-డియున్ | నిఖ్ కమిన్ | Nationalist Congress Party | 10497 | 51.04 | సోమ్‌లుంగ్ మోసాంగ్ | Bharatiya Janata Party | 9145 | 44.46 | 1352 | ||
50 | మియావో | కమ్లుంగ్ మోసాంగ్ | Bharatiya Janata Party | 11,021 | 57.62 | చతు లాంగ్రీ | Indian National Congress | 7,894 | 41.27 | 3127 | |||
51 | నాంపాంగ్ | లైసం సిమై | Independent politician | 3,180 | 36.06 | ఇజ్మీర్ తిఖాక్ | Bharatiya Janata Party | 3,112 | 35.29 | 68 | |||
52 | చాంగ్లాంగ్ సౌత్ | హంజోంగ్ తాంఘా | Bharatiya Janata Party | 3,654 | 61.84 | టింపు న్గేము | National People's Party | 2,172 | 36.76 | 1,482 | |||
53 | చాంగ్లాంగ్ నార్త్ | తేసామ్ పొంగ్టే | Bharatiya Janata Party | 4,524 | 51.81 | దిహోమ్ కిత్న్యా | National People's Party | 2,522 | 28.88 | 2002 | |||
తిరాప్ | 54 | నామ్‌సాంగ్ | వాంగ్కీ లోవాంగ్ | Bharatiya Janata Party | 3,781 | 49.65 | న్గోంగ్లిన్ బోయి | Nationalist Congress Party | 3,725 | 48.92 | 56 | ||
55 | ఖోన్సా ఈస్ట్ | వాంగ్లామ్ సావిన్ | Independent | 4,544 | 55.82 | కమ్రంగ్ టెసియా | Bharatiya Janata Party | 2,328 | 28.6 | 2,216 | |||
56 | ఖోన్సా వెస్ట్ | చకత్ అబోహ్ | Bharatiya Janata Party | 4,093 | 40.08 | యాంగ్ సేన్ మేటీ | Nationalist Congress Party | 4,289 | 32.2 | 804 | |||
57 | బోర్దురియా-బాగపాని | వాంగ్లింగ్ లోవాంగ్‌డాంగ్ | Bharatiya Janata Party | 4,731 | 57.19 | జోవాంగ్ హోసాయి | Nationalist Congress Party | 3,279 | 39.63 | 1,452 | |||
లంగ్‌డంగ్ | 58 | కనుబరి | గాబ్రియేల్ డెన్వాంగ్ వాంగ్సు | Bharatiya Janata Party | 5,584 | 47.1 | పంజామ్ వాంగ్సా | National People's Party | 3,525 | 29.73 | 2059 | ||
59 | లాంగ్డింగ్-పుమావో | తంగ్వాంగ్ వాంగమ్ | National People's Party | 6,702 | 50.45 | టాన్ఫో వాంగ్నావ్ | Bharatiya Janata Party | 6,533 | 49.18 | 169 | |||
60 | పోంగ్‌చౌ-వక్కా | హోంచున్ న్గండం | Bharatiya Janata Party | 9,623 | 65.44 | హోలాయ్ వాంగ్సా | Independent politician | 4,961 | 33.73 | 4662 |
మూలాలు
[మార్చు]- ↑ "Terms of the Houses". Election Commission of India. Retrieved 25 June 2022.
- ↑ "Pema Khandu takes oath as Arunachal Pradesh CM for second time". Hindustan Times. 29 May 2019. Retrieved 25 June 2022.
- ↑ "List of Upcoming Elections in India - Oneindia News". www-oneindia-com.cdn.ampproject.org. Retrieved 2021-06-14.
- ↑ admin. "List of States' Government Tenure and Tentative Date of Next Elections in India". Retrieved 2021-06-14.
- ↑ "List of contesting candidates". CEO Arunachal Pradesh. Archived from the original on 16 April 2024.
- ↑ "133 candidates in fray for 50 assembly constituencies in Arunachal". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-03-31. Retrieved 2024-04-16.
- ↑ PTI (2024-03-13). "BJP names all 60 candidates for Arunachal polls, Khandu to contest from Mukto". Deccan Herald. Retrieved 2024-03-13.
- ↑ PTI (2024-03-12). "NCP declares names of 8 candidates for Assembly elections". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-03-12.
- ↑ "People's Party of Arunachal gears up for 2024 Assembly poll, to take up Indigenous issues". India Today NE. 2022-10-20. Retrieved 2024-03-01.
- ↑ "Arunachal: President of People's Party Kahfa Bengia withdraws candidature from assembly elections". India Today NE (in ఇంగ్లీష్). 2024-04-14. Retrieved 2024-04-16.
- ↑ "BJP releases list of candidates on all 60 seats in Arunachal Pradesh". Times of India. Retrieved 13 March 2024.
- ↑ "BJP 2024 Arunachal Pradesh Legislative Assembly election candidates". BJP Arunachal Pradesh. Retrieved 13 March 2024.
- ↑ "Arunachal Pradesh Exit Polls Results: Axis My India predicts landslide victory for BJP in Arunachal Pradesh assembly elections". The Times of India. 2024-06-01. ISSN 0971-8257. Retrieved 2024-06-02.
- ↑ Singh, Bikash (31 March 2024). "BJP secures 10 Assembly seats in Arunachal Pradesh, aims for full sweep". Economic Times. Retrieved 31 March 2024.
- ↑ The Indian Express (2 June 2024). "Election Results 2024 Arunachal Pradesh: Full list of winners on all 60 Legislative Assembly seats of Arunachal Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 3 June 2024. Retrieved 3 June 2024.
- ↑ India TV News (2 June 2024). "Arunachal Pradesh Assembly Election Results 2024: Complete list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 3 June 2024. Retrieved 3 June 2024.
వెలుపలి లంకెలు
[మార్చు]
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు