అశ్వమేధ పర్వము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అశ్వమేధ పర్వము, మహాభారతంలోని 14వ భాగం. యుధిష్ఠిరుడు చేసిన అశ్వమేధయాగం ఈ పర్వంలోని ప్రథాన ఇతివృత్తం.

యుధిష్ఠిరుని అశ్వమేధ యజ్ఞం

సంస్కృత మహాభారతం

[మార్చు]

మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౩ ఉప పర్వాలు అశ్వమేధ పర్వంలో ఉన్నాయి.

సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:

  1. ధర్మజుని అశ్వమేధ యాగం
  2. అనుగీతా పర్వం
  3. వైష్ణవం

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]