నదులపై ఉన్న భారతీయ నగరాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశంలో అనేక నగరాలకు సమీపంలో నదులు ప్రవహిస్తున్నాయి. అలా ప్రధాన నదులు ప్రవహించే భారతదేశంలోని నగరాల జాబితా క్రింద ఇవ్వడమైనది.[1]

ఆంధ్రప్రదేశ్

[మార్చు]
నగరం నది
రాజమండ్రి గోదావరి
విజయవాడ కృష్ణా నది
నెల్లూరు పెన్నా నది
కర్నూలు తుంగభద్ర
అమరావతి కృష్ణా నది

అస్సాం

[మార్చు]
నగరం నది
డిబ్రూగర్ బ్రహ్మపుత్రా నది
గువహాటి

బీహార్

[మార్చు]
నగరం నది
గయా ఫాల్గు (నీరంజన)
భాగల్పూర్ గంగా నది
పాట్నా గంగా నది
హాజీపూర్ గంగా నది
ముంగేర్ గంగా నది
జమాల్పూర్ గంగా నది
పూర్ణియా కోసీ నది
దర్భంగా భాగమతి నది
ముజఫర్‌పూర్ బుర్హి గండక్ నది

ఢిల్లీ

[మార్చు]
నగరం నది
న్యూఢిల్లీ యమునా నది

డామన్

[మార్చు]
నగరం నది
డామన్ దమన్ గంగా

గుజరాత్

[మార్చు]
నగరం నది
అహ్మదాబాద్ సబర్మతి
దీసా బనాస్
సూరత్ తాపి
వడోదర విశ్వమిత్రి
మోడసా మజుమ్
మోర్బి మచ్చు
రాజ్‌కోట్ అజి
హిమ్మత్‌నగర్ హత్మతి
పటాన్ సరస్వతీ నది
వల్సాద్ ఔరంగా
భరూచ్ నర్మదా నది
నవసరి పూర్ణ

జమ్మూ కాశ్మీర్

[మార్చు]
నగరం నది
జమ్మూ తవి
శ్రీనగర్ జీలం
నగరం నది
తిరువనంతపురం కరమన
కాసర్గోడ్ చంద్రగిరి
కొచ్చి పెరియార్ నది
ఏలంకుళం భరతాపుళ
పొన్నాని భరతపుళ, తిరూర్
పాలక్కాడ్ భరతపుళ
మలప్పురం కదలుండిపుళ
నగరం నది
బెంగుళూరు వృషభవతి
మంగళూరు నేత్రావతి నది, గురుపుర నది
షిమోగా తుంగ నది
భద్రవతి భద్ర నది
హోస్పెట్ తుంగభద్ర
కార్వార్ కాళి
బాగల్‌కోట్ ఘటప్రభా
హోన్నవర్ శరావతి నది

మధ్యప్రదేశ్

[మార్చు]
నగరం నది
ముల్తాయ్ తప్తి
మండలా నర్మదా నది
జబల్‌పూర్ నర్మదా నది
నర్మదాపురం నర్మదా నది
మహేశ్వర్ నర్మదా నది
గ్వాలియర్ చంబల్
ఉజ్జయిని షిప్రా నది
అష్ట షిప్రా నది

మహారాష్ట్ర

[మార్చు]
నగరం నది
గంగాఖేడ్ గోదావరి
మాలెగావ్ గిర్నా నది
పూణే ములా, ముతా
కర్జాత్ ఉల్హాస్
నాసిక్ గోదావరి
మహద్ సావిత్రి
నాందేడ్ గోదావరి
కొల్హాపూర్ పంచగంగ
సాంగ్లీ కృష్ణా నది
కరాడ్ కృష్ణా నది, కోయ్నా
గోలెగావ్ గోదావరి
నాగ్‌పూర్ నాగ్
భండారా వైంగంగ
గాడ్చిరోలి వైంగంగ
బల్లార్పూర్ వార్ధా నది

ఒడిషా

[మార్చు]
నగరం నది
బ్యాంకి మహానది
కటక్ మహానది
బరంపురం రుషికూల్య
ఛత్రపూర్ రుషికూల్య
సంబల్‌పుర్ మహానది
రూర్కెలా బ్రాహ్మణి

పంజాబ్

[మార్చు]
నగరం నది
ఫిరోజ్‌పూర్ సట్లెజ్ నది
లుధియానా సట్లెజ్ నది

రాజస్థాన్

[మార్చు]

బార్మర్ || లుని

నగరం నది
కోట చంబల్

సిక్కిం

[మార్చు]
నగరం నది
రంగ్పో టీస్టా

తమిళనాడు

[మార్చు]
నగరం నది
మదురై వైగై
తిరుచిరాపల్లి కావేరి నది
చెన్నై కూమ్, అడయార్
కోయంబత్తూరు నోయాల్
ఈరోడ్ కావేరి నది
తిరునెల్వేలి తమీరబారాణి
కాంచి వేగావతి, పాలారు నది
తంజావూరు వెన్నారు, వడవారు
నగరం నది
హైదరాబాదు మూసీ నది
కరీంనగర్ మానేరు నది
రామగుండం గోదావరి

ఉత్తరప్రదేశ్

[మార్చు]
నగరం నది
అలహాబాదు గంగా నది, యమునా నది, సరస్వతీ నది సంగమం
అయోధ్య సరయు
కాన్పూర్ గంగా నది
జౌన్‌పూర్ గోమతి
వారణాసి గంగా నది
మధుర యమునా నది
మీర్జాపూర్ గంగా నది
ఔరైయా యమునా నది
ఎటావా యమునా నది
ఫరూఖాబాద్ గంగా నది
ఫతేగఢ్ గంగా నది
కన్నౌజ్ గంగా నది
గోరఖ్‌పూర్ రాప్తీ
లక్నో గోమతి
శుక్లగంజ్ గంగా నది
చకేరి గంగా నది
బదాయూన్ సోట్

ఉత్తరాఖండ్

[మార్చు]
నగరం నది
బద్రీనాథ్ అలకనంద
దేవప్రయాగ భాగీరథి నది , అలకనంద సంగమం వద్ద
హరిద్వార్ గంగా నది
కర్ణాప్రయాగ్ పిందర్ నది, అలకనంద సంగమం వద్ద
నందప్రయాగ్ నందాకిని నది, అలకనంద సంగమం వద్ద
రుద్రప్రయాగ్ మందకిని నది, అలకనంద సంగమం వద్ద
విష్ణుప్రయాగ్ ధౌలిగంగా నది, అలకనంద సంగమం వద్ద

పశ్చిమ బెంగాల్

[మార్చు]
నగరం నది
కోల్‌కాతా హుగ్లీ నది
బరానగర్ హుగ్లీ నది
హౌరా హుగ్లీ
మిడ్నాపూర్ కంగ్సబాటి నది
ఖరగ్పూర్ కంగ్సబాటి నది

మూలాలు

[మార్చు]
  1. "Indian cities located on Rivers" (PDF). Oliveboard. Retrieved 26 July 2021.