నైరుతి ఢిల్లీ జిల్లా
స్వరూపం
నైరుతి ఢిల్లీ జిల్లా | |
---|---|
Coordinates: 28°36′34″N 77°08′23″E / 28.60955°N 77.13967°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఢిల్లీ |
Created | 1997 |
ప్రధాన కార్యాలయం | కపషేర |
Government | |
• Body | నగరపాలక సంస్థ |
జనాభా (2011) | |
• Total | 22,92,958 |
భాషలు | |
• అధికార | హిందీ, పంజాభీ, ఆంగ్లం. |
Time zone | UTC+5:30 |
లోక్‌సభ నియోజకవర్గం | పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం , దక్షిణ ఢిల్ల్లీ లోక్‌సభ నియోజకవర్గం |
స్థానిక స్వపరిపాలన | ఢిల్లీ నగరపాలక సంస్థ |
కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని నగరం ఢిల్లీ లోని 10 జిల్లాలలో నైరుతి ఢిల్లీ జిల్లా ఒకటి. జిల్లా ఉత్తర సరిహద్దులో పశ్చిమ ఢిల్లీ, ఈశాన్య సరిహద్దులో మధ్య ఢిల్లీ, తూర్పు సరిహద్దులో కొత్త ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, దక్షిణ సరిహద్దులో హర్యానా రాష్ట్రానికి చెందిన గుర్‌గావ్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో హర్యానా రాష్ట్రానికి చెందిన ఝజ్జర్ జిల్లా ఉన్నాయి.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,292,363, వైశాల్యం 420 చ.కి.మీ, జనసాంధ్రత 5,445 చ.కి.మీ.జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది: ఢిల్లీ కంటోన్మెంటు, నిజాఫ్గర్, వసంత్ విహార్.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,292,363[1] |
ఇది దాదాపు. | లత్వా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 198వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 5445 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 30.62%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 836:1000 |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 88.81%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Latvia 2,204,708 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179