2016: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 54: పంక్తి 54:
* [[జనవరి 30]]: [[నాయని కృష్ణకుమారి]], ప్రముఖ తెలుగు రచయిత్రి. (జ.1930)
* [[జనవరి 30]]: [[నాయని కృష్ణకుమారి]], ప్రముఖ తెలుగు రచయిత్రి. (జ.1930)
* [[జనవరి 30]]: జనరల్ [[కె. వి. కృష్ణారావు]], భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (జ.1923)
* [[జనవరి 30]]: జనరల్ [[కె. వి. కృష్ణారావు]], భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (జ.1923)
* [[జనవరి 30]]: [[జోగినిపల్లి దామోదర్‌రావు]], కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ
* [[జనవరి 30]]: [[జోగినిపల్లి దామోదర్‌రావు]], కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ.
* [[ఫిబ్రవరి 3]]: [[బలరామ్ జక్కర్]] ప్రముఖ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు మరియు మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923)
* [[ఫిబ్రవరి 3]]: [[బలరామ్ జక్కర్]] ప్రముఖ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు మరియు మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923)
* [[ఫిబ్రవరి 5]]: [[ఎ.జి.కృష్ణమూర్తి]], ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు. (జ.1942)
* [[ఫిబ్రవరి 5]]: [[ఎ.జి.కృష్ణమూర్తి]], ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు. (జ.1942)
పంక్తి 68: పంక్తి 68:
* [[మార్చి 29]]: [[జయకృష్ణ]], భారతీయ సినిమా నిర్మాత.( జ.1941)
* [[మార్చి 29]]: [[జయకృష్ణ]], భారతీయ సినిమా నిర్మాత.( జ.1941)
* [[మే 7]]: [[బోయ జంగయ్య]], ప్రముఖ రచయిత. (జ.1942)
* [[మే 7]]: [[బోయ జంగయ్య]], ప్రముఖ రచయిత. (జ.1942)
* [[జూన్ 3]]: [[ముహమ్మద్ ఆలీ]], విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ (జ.1942)
* [[జూన్ 3]]: [[ముహమ్మద్ ఆలీ]], విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్. (జ.1942)
* [[జూన్ 21]]: [[గూడ అంజయ్య]], జానపదగేయాల రచయిత (జ.1955)
* [[జూన్ 21]]: [[గూడ అంజయ్య]], జానపదగేయాల రచయిత. (జ.1955)
* [[జూన్ 22]]: [[జె. వి. రమణమూర్తి]], ప్రముఖ రంగస్థల మరియు సినిమా నటుడు, దర్శకుడు. (జ.1933)
* [[జూన్ 22]]: [[జె. వి. రమణమూర్తి]], ప్రముఖ రంగస్థల మరియు సినిమా నటుడు, దర్శకుడు. (జ.1933)
* [[జూన్ 24]]: [[నీల్ ఓబ్రీన్]], భారతదేశంలోపు మొట్టమొదటి క్విజ్ మాస్టర్.
* [[జూన్ 24]]: [[నీల్ ఓబ్రీన్]], భారతదేశంలోపు మొట్టమొదటి క్విజ్ మాస్టర్.

13:02, 26 జూన్ 2016 నాటి కూర్పు

2016 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంఘటనలు

జనవరి 2016

  • జనవరి 1: 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుచే ప్రారంభం.
  • జనవరి 2: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఐ.ఎ.ఎఫ్. కేంద్రంపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి. ముగ్గురు వైమానిక సిబ్బంది నలుగురు ఉగ్రవాదుల మృతి.
  • జనవరి 3: మైసూరులో "103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్" ఐదు రోజుల సదస్సు ప్రారంభం. డా.విక్రం సారాభాయ్ స్మారక అవార్డు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం (షార్) మాజీ డైరెక్టర్ డా.ఎం.వై.ఎస్.ప్రసాద్‌కు బహూకరణ.
  • జనవరి 4: మణిపూర్ లోని తమెంగ్‌లాంగ్ జిల్లాలో 17కి.మీ.లోతున భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.8గా భూకంప తీవ్రత నమోదు. భారీ ఆస్తి నష్టం. భారతదేశంలో 9మంది, బంగ్లాదేశ్‌లో 5గురు మరణించారు.
  • జనవరి 5: ఇంటర్ స్కూల్ అండర్ 16 క్రికెట్ మ్యాచ్‌లోప్రణవ్ ధనవాడే 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి సరిక్రొత్త రికార్డ్ సృష్టించాడు.
  • జనవరి 6: తొలి సారిగా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తరకొరియా ప్రకటించింది.

ఫిబ్రవరి 2016

మార్చి 2016

ఏప్రిల్ 2016

మే 2016

జూన్ 2016

జూలై 2016

ఆగస్టు 2016

సెప్టెంబర్ 2016

అక్టోబర్ 2016

నవంబర్ 2016

డిసెంబర్ 2016

మరణాలు

ముఫ్తీ మహమ్మద్ సయ్యద్

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=2016&oldid=1902510" నుండి వెలికితీశారు