మంచు మనోజ్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:
| Father = [[మోహన్ బాబు]]
| Father = [[మోహన్ బాబు]]
}}
}}
మనోజ్ గా అందరికీ సుపరిచితుడైన '''మంచు మనోజ్ కుమార్''' ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఇతను కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన నటుడు [[మోహన్ బాబు]] రెండవ కొడుకు.
మనోజ్ గా అందరికీ సుపరిచితుడైన '''మంచు మనోజ్ కుమార్''' తెలుగు సినిమా నటుడు. ఇతను కలెక్షన్ కింగ్ గా పేరొందిన నటుడు [[మోహన్ బాబు]] రెండవ కొడుకు.
మనోజ్ బాల్యంలో తన పదోయేటనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి కథానాయకుడిగా పరిచయమయ్యాడు.బిందాస్ సినిమాకుగానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నాడు.

==వ్యక్తిగత జీవితం ==
==వ్యక్తిగత జీవితం ==
మంచు మనోజ్ 1983 మే 20న మోహన్ బాబు, నిర్మల దేవిలకు మూడో సంతానం, రెండో కొడుకుగా పుట్టాడు. అక్క లక్ష్మీ మంచు, పెద్దన్నయ్య విష్ణు మంచు ప్రముఖ సినీ నటులు. ఇతను తన విద్యను సౌత్ ఈస్టర్న్ ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీలో పూర్తి చేసాడు.హైదరాబాద్‌, 2015 మే 20 న  మంచు మనోజ్‌ వివాహం ప్రణతిరెడ్డితో హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగింది
మంచు మనోజ్ 1983 మే 20న మోహన్ బాబు, నిర్మల దేవిలకు మూడో సంతానం, రెండో కొడుకుగా పుట్టాడు. అక్క లక్ష్మీ మంచు, పెద్దన్నయ్య విష్ణు మంచు సినీ నటులు. ఇతను తన విద్యను సౌత్ ఈస్టర్న్ ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీలో పూర్తి చేసాడు. హైదరాబాద్‌, 2015 మే 20 న  మంచు మనోజ్‌ వివాహం ప్రణతిరెడ్డితో హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగింది.

==వార్తలలో మనోజ్==
==వార్తలలో మనోజ్==
===2013 డిసెంబర్ 8 రోడ్డు ప్రమాదం===
===2013 డిసెంబర్ 8 రోడ్డు ప్రమాదం===

01:42, 20 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

మంచు మనోజ్ కుమార్

జననం (1984-05-20) 1984 మే 20 (వయసు 39)
క్రియాశీలక సంవత్సరాలు 2004 నుండి ఇప్పటివరకు

మనోజ్ గా అందరికీ సుపరిచితుడైన మంచు మనోజ్ కుమార్ తెలుగు సినిమా నటుడు. ఇతను కలెక్షన్ కింగ్ గా పేరొందిన నటుడు మోహన్ బాబు రెండవ కొడుకు. మనోజ్ బాల్యంలో తన పదోయేటనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి కథానాయకుడిగా పరిచయమయ్యాడు.బిందాస్ సినిమాకుగానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

మంచు మనోజ్ 1983 మే 20న మోహన్ బాబు, నిర్మల దేవిలకు మూడో సంతానం, రెండో కొడుకుగా పుట్టాడు. అక్క లక్ష్మీ మంచు, పెద్దన్నయ్య విష్ణు మంచు సినీ నటులు. ఇతను తన విద్యను సౌత్ ఈస్టర్న్ ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీలో పూర్తి చేసాడు. హైదరాబాద్‌, 2015 మే 20 న  మంచు మనోజ్‌ వివాహం ప్రణతిరెడ్డితో హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగింది.

వార్తలలో మనోజ్

2013 డిసెంబర్ 8 రోడ్డు ప్రమాదం

2013 డిసెంబరు 8 ఆదివారం రాత్రి ఓ వివాహానికి వెళ్తున్న మనోజ్ వాహనం హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. కారులో ఉన్న గాలి బుడగలు తెరుచుకోవడంతో అందులోని మనోజ్‌తో పాటు డ్రైవర్, అంగరక్షకుడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.[1].

నటించిన చిత్రాలు

పురస్కారాలు

మూలాలు

  1. "Actor Manchu Manoj injured as SUV overturns". The Hindu. 2013-12-09. Retrieved 2013-12-09.
  2. "RGV-Jagapati Babu team up for 'Golusu'". 123telugu.com. Archived from the original on 30 సెప్టెంబర్ 2017. Retrieved 10 January 2020. {{cite web}}: Check date values in: |archive-date= (help)

బయటి లింకులు