"శివాజీ గణేశన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
ఇతడు అక్టోబర్ 1, 1928 సంవత్సరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లా విళ్ళుపురంలో స్వాతంత్ర్య సమరయోధులు చిన్నయ్య మండ్రాయర్, రాజామణి అమ్మయార్ దంపతులకు జన్మించారు. ఇతడు జన్మించిన సమయంలోనే [[మహాత్మాగాంధీ]] పిలుపుతో తెల్లదొరలపై సమరం జరిపిన నేరానికి చిన్నయ్యకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు.
 
చిన్నతనంలోనే గణేశన్ కు '[[కట్ట బ్రహ్మన్న]]' వీధి నాటకం జీవిత గమనాన్ని నిర్దేశించింది. బ్రిటిష్ వారి నిషేధానికి భయపడి ఆ నాటకాన్ని 'కంబళత్తాన్ కూత్తు' అనే పేరుతో ప్రదర్శించేవారు. శివాజీ బడి ఎగ్గొట్టి ఎక్కడ ఆ నాటకం వేస్తే అక్కడకు వెళ్ళి చూసేవాడు. ఆ నాటకంలోని డైలాగులను కంఠస్థం చేశాడు. దానిమూలంగా ఉత్తేజం పొందిన తాను కూడా నటుడిగా ఉన్నత శిఖరాలు చేరాలని లక్ష్యం అయింది. నాటకాల మీద ఆశక్తిని గమణించిన తల్లి రాజామణి 10 సంవత్సరాల శివాజీని 'శ్రీ బాలగానసభ' అనే నాటకాల కంపెనీలో చేర్చింది. బాలగానసభ నిర్వాహకులు పొన్నుసామి పిళ్ళై తన తొలి గురువు అని శివాజీ గర్వంగా చెప్పుకునేవారు. అయితే కొంతకాలం చిన్నచిన్న వేషాలు వేసేవాడు. అయితే శివాజీకి హీరో కన్న హీరోయిన్ వేషం రామాయణంలో సీత రూపంలో వచ్చింది. ఆడవేషమైనా అందమైన హావభావాలతో నాటకంలోని సీత పాత్రను అవలీలగా పోషించి ప్రేక్షకుల మెప్పుపొందారు.
 
శివాజీ నేషనల్ పిక్చర్స్ వారి '[[పరాశక్తి]]' ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. చిత్రనిర్మాణం సమయంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని చివరికి ద్రావిడ మున్నేట్ర కజగం వ్యవస్థాపకులు, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కీ.శే.[[అణ్ణాదురై]] అండతో సినిమా పూర్తిచేసి మహానటుడిగా ఎదిగాడు. శివాజీ ఎక్కువగా కథాబలం ఉన్న చిత్రాల్లో మహానటుల మధ్య నటించి నటనలో వారితో పోటీపడేవారు. తనకంటూ ఒక ప్రత్యేకత కోసం తపించేవారు. అవార్డుల కంటే ప్రజల గుర్తింపే నటుడికి ముఖ్యమైనదని ఎప్పుడూ చెప్తుండేవారు.
| ''[[Punar Jenmam]]'' || ||
|-
| ''[[Pasamalar]]'' || ||
|-
| ''[[Ellam Unakkaga]]'' || ||
| ''[[పాప పరిహారం]]'' || Guest role || తెలుగు సినిమా
|-
| ''[[Palum Pazhamum]]'' || ||
|-
| ''[[Kappal Ottiya Thamizhan]]'' || [[V. O. Chidambaram Pillai]] ||
|-
| rowspan="10"| 1962 || ''[[పవిత్ర ప్రేమ]]'' || Guest role || తెలుగు సినిమా
| ''[[Anbu Karangal]]'' || ||
|-
| ''[[Santhi]]'' || ||
|-
| ''[[Thiruvilayadal (1965 film)|Thiruvilaiyadal]]'' || [[Lord Shiva]] in Multiple roles || Biggest hit of Tamil history at its time
|-
| ''[[Neelavanam]]'' || ||
|-
| rowspan="5"| 1966 || ''[[Motor Sundaram Pillai]]'' || ||
| ''[[Thillana Mohanambal]]'' ||Sikkal Shanmuga Sundaram ||
|-
| ''[[Enga Oor Raja]]'' || ||
|-
| ''[[Lakshmi kalyanam]]'' || ||
|-
| ''[[Uyarndha Manidhan]]'' || ||
|-
| rowspan="9"| 1969 || ''[[Anbalippu]]'' || ||
| ''[[Thanga Surangam]]'' || ||
|-
| ''[[Kaaval Dheivam]]'' || ||
|-
| ''[[Gurudhatchanai]]'' || ||
| ''[[Thava Pudhalavan]]'' || ||
|-
| ''[[Vasantha maligai]]'' || ||
|-
| ''[[Needhi]]'' || ||
| ''[[Justice Gopinath]]'' || ||
|-
| rowspan="7"| 1979 || ''[[Thirisoolam]]'' || ||
|-
| ''[[Kavari Maan]]'' || ||
| ''[[Imaigal]]'' || ||
|-
| ''[[Sandhippu]]'' || ||
|-
| ''[[Sumangali]]'' || ||
| ''[[Iru Medhaigal]]'' || ||
|-
| ''[[Dhaavani Kanavugal]]'' || ||
|-
| ''[[Vamsa Vilakku]]'' || ||
| ''[[Veerapandiyan]]'' || ||
|-
| ''[[Anbulla Appa]]'' || ||
|-
| ''[[విశ్వనాథ నాయకుడు]]'' || నాగమ నాయకుడు || తెలుగు సినిమా
|-
| ''[[అగ్నిపుత్రుడు]]'' || Guest role || తెలుగు సినిమా
|-
| ''[[Krishnan Vandhaan]]'' || ||
| rowspan="2"| 1997 || ''[[Once More (film)|Once More]]'' || ||
|-
| ''[[Oru Yathramozhi]]'' || || మళయాళం సినిమా
|-
| rowspan="1"| 1998 || ''[[En Aasai Rasave]]'' || ||
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1210775" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ