100% లవ్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
100% లవ్
(2011 తెలుగు సినిమా)
100 love poster.jpg
దర్శకత్వం సుకుమార్
నిర్మాణం ఏడిద రాజా
బన్నీ వాసు
కథ సుకుమార్
చిత్రానువాదం జక్కా హరి ప్రసాద్
తారాగణం అక్కినేని నాగ చైతన్య
తమన్నా
కె.ఆర్.విజయ
విజయకుమార్
నరేష్
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
తాగుబోతు రమేశ్
నేపథ్య గానం శ్రీ చరణ్
హరిచరణ్
హరిణి
గీతరచన చంద్రబోస్
శ్రీమణి
రామ జోగయ్య శాస్త్రి
దేవ్ సికందర్
నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్
విడుదల తేదీ 6 మే 2011
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

100% లవ్ 2011లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో నాగచైతన్య, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు.

కథ[మార్చు]

తారాగణం[మార్చు]

  • బాలుగా నాగచైతన్య
  • మహాలక్ష్మిగా తమన్నా
  • కె. ఆర్. విజయ
  • విజయకుమార్
  • నరేష్
  • ప్రదీప్ మాచిరాజు

మూలాలు[మార్చు]