ఆశా భోస్లే
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆశా భోస్లే | |
---|---|
| |
వ్యక్తిగత సమాచారం | |
జన్మనామం | ఆషా మంగేష్కర్ |
జననం | సాంగ్లి, ముంబై సంస్థానము, బ్రిటీష్ ఇండియా | 1933 సెప్టెంబరు 8
సంగీత రీతి | పాశ్చాత్య, జానపద, భారతీయ శాస్త్రీయ సంగీతం |
వృత్తి | గాయని, నేపధ్య గాయని |
క్రియాశీలక సంవత్సరాలు | 1943 – నేటి వరకు |
ఆశా భోస్లే (జననం: 1933 సెప్టెంబరు 8) బాలీవుడ్ గాయని. 1943లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడింది. మరో గాయనియైన లతా మంగేష్కర్కు సోదరి.
సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు.
బాల్యం
[మార్చు]ఆశా భోస్లే మహారాష్ట్రకు చెందిన సాంగ్లి లోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు, గాయకుడు. తల్లి శేవంతి మంగేష్కర్. ఆమెకు సోదరిమణులు లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా ఖాదికర్, సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఉన్నారు.
పురస్కారాలు
[మార్చు]ఫిలిం ఫేర్ అవార్డ్లు
[మార్చు]ఏడు సార్లు ఫిలిం ఫేర్ ఉత్తమ నేపధ్య గాయని అవార్డులు, 18 సార్లు నామినేషన్లు [1]
ఫిలిం ఫేర్ ఉత్తమ నేపధ్యగాయని అవార్డులు
[మార్చు]- 1968: "గరీబో కి సునో " (దాస్ లాఖ్ , 1966)
- 1969: "పర్దే మే రెహ్నే దో" (షికార్, 1968)
- 1972: "పియా తూ అబ్ తో ఆజా " (కారవాన్, 1971)
- 1973: "దం మారో దం" (హరేరామా హరేకృష్ణ, 1972)
- 1974: "హోనే లగీ హై రాత్ " (నైనా , 1973)
- 1975: "చైన్ సే హం కో కభీ " (ప్రాన్ జాయే పర్ వచన్ న జాయే, 1974)
- 1979: "యే మేరా దిల్ " (డాన్, 1978)
స్పెషల్ అవార్డ్
[మార్చు]- 1996 – స్పెషల్ అవార్డ్ (రంగీలా, 1995)
లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్
[మార్చు]జాతీయ ఫిలిం అవార్డ్లు
[మార్చు]రెండు సార్లు జాతీయ ఉత్తమ నేపధ్య గాయని అవార్డులు గెలుచుకుంది :
- 1981: దిల్ చీజ్ క్యా హై (ఉమ్రావ్ జాన్)
- 1986: మెరా కుచ్ సామాన్ (ఇజాజత్)
IIFA అవార్డు
[మార్చు]- 2002: "రాధా కైసే న జలే" ( లగాన్)
ఇతర పురస్కారాలు
[మార్చు]ఆశా అనేక పురస్కారాలు పొందినది :
- 1987: నైటింగేల్ ఆఫ్ ఏషియా అవార్డు (భారత్–పాక్ అసోసియేషన్, యునైటెడ్ కింగ్డమ్).[1]
- 1989: Lata Mangeshkar Award (Government of Madhya Pradesh).[1]
- 1997: Screen en:Videocon Award (for the album Jaanam Samajha Karo).[1]
- 1997: en:MTV Award (for the album Jaanam Samajha Karo).[1]
- 1997: en:Channel V Award (for the album Jaanam Samjha Karo).[1]
- 1998: Dayawati Modi Award.[2]
- 1999: Lata Mangeshkar Award (Government of Maharashtra)
- 2000: సింగర్ ఆఫ్ ద మిలేనియం (దుబాయి).
- 2000: Zee Gold Bollywood Award (for Mujhe Rang De from Thakshak).
- 2001: en:MTV Award (for Kambakht Ishq).
- 2002: en:BBC Lifetime Achievement Award (presented by the UK Prime Minister Tony Blair).
- 2002: en:Zee Cine Award for Best Playback Singer - Female (for Radha Kaise Na Jale from Lagaan).
- 2002: en:Zee Cine Special Award for Hall of Fame.
- 2002: Sansui Movie Award (for Radha Kaise Na Jale from Lagaan).
- 2003: en:Swaralaya Yesudas Award for outstanding contributions to Indian music.[1]
- 2004: Living Legend Award by the Federation of Indian Chamber of Commerce and Industry.[3]
- 2005: MTV Immies, Best Female Pop Act for Aaj Jaane Ki Zid Na Karo.[4]
- 2005: Most Stylish People in Music.[5]
గౌరవాలు , బిరుదులు
[మార్చు]- In 1997, Asha became the first Indian singer to be nominated for the Grammy Award, for Legacy, an album with en:Ustad Ali Akbar Khan.
- She has received seventeen Maharashtra State Awards.
- 2000 సం.లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు [1]
- She holds honorary en:doctorates from the University of Amravati and University of Jalgaon in Literature.
- She has received The Freddie Mercury Award for Outstanding Achievement in Arts.
- The Birmingham Film Festival paid her a special tribute in November 2002.
- She was honoured with the Padma Vibhushan by the Government of India.[6]
- She was among top 20 music icons of the past 50 years.[7][8]
- In 2011 the Guinness Book of World Records officially acknowledged Bhosle, at The Asian Awards, as the most recorded artist in the history of music. She was awarded a certificate for "the most studio recordings (singles) from Sebastian Coe for recording up to 11,000 solo, duet and chorus-backed songs and in over 20 Indian languages since 1947". At the event she was also awarded the Lifetime Achievement Award.[9]
- Asha Bhosle is the recipient of the first Doctor of Literature (D.Litt.) of the Jodhpur National University.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Asha Bhosle Awards. Asha-Bhosle.com. Accessed October 18, 2007
- ↑ Abdul Waheed Khan being presented Dayawati Modi Award. portal.unesco.org. November 17, 2006. Accessed October 18, 2007.
- ↑ Bhayani, Viral. Bachchan, Hema Honoured as Living Legends Archived 2011-09-28 at the Wayback Machine. redhotcurry.com. March 16, 2004. Accessed October 18, 2007.
- ↑ 2005 Winners Archived 2007-09-05 at the Wayback Machine. MTV India. Accessed October 18, 2007.
- ↑ History: Most Stylish People in Music Archived 2008-02-16 at the Wayback Machine. MTV India. Accessed October 18, 2007.
- ↑ Tendulkar, Tata get top civilian honour Archived 2011-07-14 at the Wayback Machine, Hindustan Times, 25 January 2008.
- ↑ Asha Bhosle on top 20 music icons list, Indian Express, 6 August 2010
- ↑ Asha Bhosle among top 20 music icons Archived 2011-05-14 at the Wayback Machine, Hindustan Times, 7 August 2010
- ↑ Banerjee, Soumyadipta (2011-10-22). "It's a world record for Asha Bhosle". DNA India. Retrieved 2011-10-23.
బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆశా భోస్లే పేజీ
- Asha Bhosle: The Voice Of Bollywood And More - audio report by NPR
- విస్తరించవలసిన వ్యాసాలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- భారతీయ మహిళా గాయకులు
- 1933 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- 100 బి.బి.సి మహిళలు
- భారతీయ గజల్ గాయకులు