గ్రూప్ 10 మూలకం
ఆవర్తన పట్టికలో గ్రూప్ 10 మూలకం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
↓ Period | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
4 | Nickel (Ni) 28 Transition metal | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
5 | Palladium (Pd) 46 Transition metal | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
6 | Platinum (Pt) 78 Transition metal | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
7 | Darmstadtium (Ds) 110 unknown chemical properties | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Legend
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
గ్రూపు 10, ఆవర్తన పట్టికలోని రసాయన మూలకాల గ్రూపు. ఇందులో నికెల్ (Ni), పల్లాడియం (Pd), ప్లాటినం (Pt), బహుశా రసాయనికంగా ఇంకా నిర్దేశించని డార్మ్‌స్టాడియం (Ds) కూడా ఉంటాయి. ఇవన్నీ d-బ్లాక్ పరివర్తన లోహాలే. డార్మ్‌స్టాడియం ఐసోటోప్‌లన్నీ రేడియోధార్మికతను కలిగి ఉంటాయి, అవి స్వల్ప అర్ధ-జీవితాన్ని కలిగి ఉంటాయి, ప్రాకృతికంగా లభించవు; ప్రయోగశాలలలో చాలా కొద్ది పరిమాణాల్లో మాత్రమే సంశ్లేషణ చేయబడ్డాయి.
ఇతర గ్రూపుల మాదిరిగానే, ఈ గ్రూపులోని మూలకాలు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్‌లో, ప్రత్యేకించి బయటి షెల్‌లలో, ఒక ధోరణిని చూపుతాయి.
రసాయన ధర్మాలు
[మార్చు]Z | మూలకం | ప్రతి షెల్‌కు ఎలక్ట్రాన్‌ల సంఖ్య | ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ |
---|---|---|---|
28 | నికెల్ | 2, 8, 16, 2 | |
46 | పల్లాడియం | 2, 8, 18, 18 | |
78 | ప్లాటినం | 2, 8, 18, 32, 17, 1 | |
110 | డార్మ్‌స్టేడియం | 2, 8, 18, 32, 32, 16, 2 (అంచనా) | (అంచనా) [1] |
డార్మ్‌స్టాటియమ్‌ను స్వచ్ఛమైన రూపంలో వేరుచేయలేదు. దాని లక్షణాలు నిశ్చయంగా గమనించలేదు; నికెల్, పల్లాడియం, ప్లాటినంల లక్షణాలను మాత్రమే ప్రయోగాత్మకంగా నిర్ధారించారు. ఈ మూడు మూలకాలూ వెండి-లాంటి తెలుపు రంగులో ఉండే పరివర్తన లోహాలు. దృఢంగా, ఉష్ణనిరోధకంగా, అధిక ద్రవీభవన బిందువు, అధిక మరిగే బిందువులతో ఉంటాయి.
లక్షణాలు
[మార్చు]భౌతిక లక్షణాలు
[మార్చు]గ్రూపు 10 లోహాలు తెలుపు నుండి లేత బూడిద రంగులో ఉంటాయి. అధిక మెరుపును కలిగి ఉంటాయి, STP వద్ద తుప్పు పట్టకుండా (ఆక్సీకరణం) నిరోధకతను కలిగి ఉంటాయి. బాగా సాగే గుణం కలిగి, +2, +4 యొక్క ఆక్సీకరణ స్థితుల్లో చర్యలు జరుపుతాయి. ప్రత్యేక పరిస్థితుల్లో +1 కూడా కనిపిస్తుంది. +3 ఉనికి చర్చనీయాంశమైంది, ఎందుకంటే ఇది +2 +4 స్థితులు సృష్టించిన మిథ్యా స్థితి కావచ్చు. గ్రూపు 10 లోహాలు కచ్చితమైన పరిస్థితులలో +6 ఆక్సీకరణ స్థితిని ఉత్పత్తి చేయవచ్చని సిద్ధాంతం సూచిస్తుంది, అయితే ఇది ప్లాటినం కాకుండా మిగతావాటికి ఇంకా ప్రయోగశాలలో నిశ్చయంగా నిరూపించలేదు.
Z | మూలకం | భౌతిక రూపం | పరమాణు బరువు | సాంద్రత (గ్రా/సెం 3 ) | ద్రవీభవన స్థానం (°C) | మరిగే స్థానం (°C) | ఉష్ణ సామర్థ్యం/C p (c)
(J mol -1 K -1 ) |
ఎలక్ట్రాన్ అనుబంధం (eV) | అయనీకరణ శక్తి (eV) |
---|---|---|---|---|---|---|---|---|---|
28 | నికెల్ | తెలుపు మెటల్; క్యూబిక్ | 58.693
|
8.90
|
1455
|
2913
|
26.1
|
1.156
|
7.6399
|
46 | పల్లాడియం | వెండి-తెలుపు మెటల్; క్యూబిక్ | 106.42
|
12.0
|
1554.8
|
2963
|
26.0
|
0.562
|
8.3369
|
78 | ప్లాటినం | వెండి-బూడిద మెటల్; క్యూబిక్ | 195.048
|
21.5
|
1768.2
|
3825
|
25.9
|
2.128
|
8.9588
|
లభ్యత, ఉత్పత్తి
[మార్చు]నికెల్ సహజంగా ఖనిజాలలో లభిస్తుంది. ఇది భూమి పై అత్యధిక సమృద్ధి కలిగిన మూలకాల్లో 22వది. లేటరైట్‌లు, సల్ఫైడ్ ధాతువులు దీని ప్రముఖ ఖనిజాలు. [3] ఇండోనేషియాలో ప్రపంచంలోనే అతిపెద్ద నికెల్ నిల్వలున్నాయి. అతిపెద్ద ఉత్పత్తిదారు కూడా ఇండోనేషియాయే. [4]
ఉపయోగాలు
[మార్చు]గ్రూపు 10 లోహాల వలన అనేక ఉపయోగాలున్నాయి. వీటిలో కొన్ని ఇవి:
- అలంకార ప్రయోజనాల కోసం, నగల రూపంలో, ఎలక్ట్రోప్లేటింగ్ .
- వివిధ రకాల రసాయన ప్రతిచర్యలలో ఉత్ప్రేరకాలుగా .
- మెటల్ మిశ్రమాలు.
- ఉష్ణోగ్రతను బట్టి వీటి ఎలక్ట్రికల్ రెసిస్టివిటీలో వచ్చే మార్పుల గురించి తెలుసు కాబట్టి వీటిని ఎలక్ట్రికల్ భాగాల్లో వాడతారు.
- ఇతర లోహాలతో కలిపి ఏర్పరచే మిశ్రమలోహాలను సూపర్ కండక్టర్స్గా వాడతారు.
జీవ పాత్ర, విషప్రభావం
[మార్చు]ఎంజైమ్‌ల క్రియాశీలక కేంద్రంలో భాగంగా జీవుల జీవరసాయన శాస్త్రంలో నికెల్‌కు ముఖ్యమైన పాత్ర ఉంది. ఇతర గ్రూపు 10 మూలకాలలో దేనికీ జీవసంబంధమైన పాత్ర లేదు, అయితే ప్లాటినం సమ్మేళనాలను యాంటీకాన్సర్ మందులుగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ Hoffman, Darleane C.; Lee, Diana M.; Pershina, Valeria, "Transactinide Elements and Future Elements", The Chemistry of the Actinide and Transactinide Elements, Dordrecht: Springer Netherlands, pp. 1652–1752, ISBN 978-1-4020-3555-5, retrieved 2022-10-09
- ↑ CRC handbook of chemistry and physics : a ready-reference book of chemical and physical data. William M. Haynes, David R. Lide, Thomas J. Bruno (97th ed.). Boca Raton, Florida. 2017. ISBN 978-1-4987-5429-3. OCLC 957751024.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link) CS1 maint: others (link) - ↑ Lancashire, Robert J. "Chemistry of Nickel". LibreTexts. LibreTexts. Retrieved 16 January 2022.
- ↑ "Reserves of nickel worldwide as of 2020, by country (in million metric tons)". Statista. Statista. Retrieved 16 January 2022.