వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా: కూర్పుల మధ్య తేడాలు
వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 223: పంక్తి 223:
ఫైలు:Crimson Sunbird - female.jpg| '''30వ వారం'''
సన్ బర్డ్,ఈ సిక్కిం రాష్ట్రీయ పక్షిని అక్కడ "చిలిం" అని అంటారు
ఫైలు:Crimson Sunbird - female.jpg| '''30వ వారం'''
సన్ బర్డ్,ఈ సిక్కిం రాష్ట్రీయ పక్షిని అక్కడ "చిలిం" అని అంటారు
ఫైలు:Warangal fort.jpg| '''31వ వారం'''
కాకతీయ రాజు గణపతిదేవుడు కట్టంచిన ఓరుగల్లు కోట లోని శిలాతోరణము
ఫైలు:Warangal fort.jpg| '''31వ వారం'''
కాకతీయ రాజు గణపతిదేవుడు కట్టంచిన ఓరుగల్లు కోట లోని శిలాతోరణము
ఫైలు:(ఫైలు పేరు)| '''32వ వారం'''
(బొమ్మలో ఏముంది)
ఫైలు:HENPECKED HUSBAND CARTOON SATYAMURTHY.JPG| '''32వ వారం'''
సత్యమూర్తి కార్టూను
ఫైలు:(ఫైలు పేరు)| '''33వ వారం'''
(బొమ్మలో ఏముంది)
ఫైలు:(ఫైలు పేరు)| '''33వ వారం'''
(బొమ్మలో ఏముంది)
ఫైలు:(ఫైలు పేరు)| '''34వ వారం'''
(బొమ్మలో ఏముంది)
ఫైలు:(ఫైలు పేరు)| '''34వ వారం'''
(బొమ్మలో ఏముంది)
పంక్తి 277: పంక్తి 277:
బొమ్మ:AP Village - Kaikalooru (2).jpg|కైకలూరు
బొమ్మ:AP Village - Kaikalooru (2).jpg|కైకలూరు
ఫైలు:Bramha ratham telugu cinema poster.jpg|బ్రహ్మరధం సినిమా పోస్టరు
ఫైలు:Bramha ratham telugu cinema poster.jpg|బ్రహ్మరధం సినిమా పోస్టరు
ఫైలు:HENPECKED HUSBAND CARTOON SATYAMURTHY.JPG|సత్యమూర్తి కార్టూను
ఫైలు:Challenger Ferry Flight Flyover - GPN-2000-001113.jpg|ఛాలెంజర్ స్పేస్ షటిల్
ఫైలు:Challenger Ferry Flight Flyover - GPN-2000-001113.jpg|ఛాలెంజర్ స్పేస్ షటిల్
ఫైలు:AVM CARTOONwikipedia 3.gif| AVM కార్టూను
ఫైలు:AVM CARTOONwikipedia 3.gif| AVM కార్టూను
21:48, 28 జూలై 2009 నాటి కూర్పు
అంతర్జాలంలో సార్వజనికమైన బొమ్మల వనరుల కోసం వికీపీడియా:సార్వజనిక బొమ్మల వనరులు చూడండి.
వికీపీడియాలో ఉన్న మంచి మంచి బొమ్మలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం బొమ్మ లక్ష్యం.
ఈ వారపు బొమ్మ
2024 17వ వారం
కేరళ రాష్ట్రం వాగమాన్‌ సమీపంలో ఉన్న పైన్ ఫారెస్ట్‌లోని పైన్ వృక్షాలు(బొమ్మను గురించి ఐదు పదాలలోపు వర్ణన)
కేరళ రాష్ట్రం వాగమాన్‌ సమీపంలో ఉన్న పైన్ ఫారెస్ట్‌లో ఆకాశాన్ని చుంబిస్తున్న పొడవైన పైన్ వృక్షాలు
ఫోటో సౌజన్యం: స్వరలాసిక
జాబితా
వారంవారీ పట్టిక
2007 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52
2008 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
2008 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52
2009 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
2009 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52
ఇదివరకు ప్రదర్శింపబడినవి
ఈ వారం బొమ్మను పెట్టే విధానం
పరిగణనలో ఉన్న బొమ్మలలో ఒక్కో వారానికి ఒక్కో బొమ్మను ఎంచుకోండి. అది సరేననుకొంటే పైని టేబుల్‌లో ఆ వారం ఎర్ర లింకు అంకె నొక్కి, అప్పుడు తెరుచుకొనే పేజీలో బొమ్మ వివరాలు వ్రాయండి. ఇప్పటికే నిశ్చయమైనవి నీలం రంగులో కనిపిస్తాయి.
ప్రాంరంభంలో ఈ క్రింది చిత్ర మాలిక అంత ఖాళీగా మొదలయ్యింది. చొరవగా "ఈ వారం బొమ్మ"లను డిసైడ్ చేయండి.
మొదటి పేజీలో ఈ వారం బొమ్మను పెట్టే విధానం
• పైనున్న "వారం వారీ పట్టిక"లో ఎర్ర లింకు ఉన్నవారానికి ఇంకా బొమ్మ నిశ్చయం కాలేదన్నమాట.
• క్రిందనున్న పరిగణలో ఉన్న ఒక బొమ్మను తరువాతి వారానికి నిర్ణయించండి. ఉదాహరణకు selectedpicture.jpg అనుకొందాము.
• వారం వారీ పట్టికలో ఉన్న ఎర్ర లింకు వారం నొక్కండి. ఉదాహరణకు మీరు పట్టికలో "22" నొక్కారనుకోండి. అప్పుడు వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 22వ వారం దిద్దుబాటు అనే ఖాళీ పేజీ తెరుచుకొంటుంది. అందులో క్రింది కోడ్‌ను కాపీ చేయండి
<noinclude>{{ఈవాబొ మూత}}</noinclude>
{{ఈవాబొ
|caption = (బొమ్మను గురించి ఐదు పదాలలోపు వర్ణన)
|text = (బొమ్మను గురించి రెండు వాక్యాల వర్ణన. కనీసం ఆ బొమ్మ ఉన్న ఒక్క వ్యాసం లింకు అందులో వచ్చేలా చూడండి)
|courtesy =  (బొమ్మ ఎక్కించిన సభ్యుల పేరు లేదా అది లభించిన సైటు లింకు)
}}<noinclude>{{ఈవాబొ అడుగు}}[[వర్గం:ఈ వారపు బొమ్మలు 2009]]</noinclude>
• ఆ కోడ్‌లో సూచనల ప్రకారం సమాచారం నింపండి.
• బహుశా ఆ బొమ్మ చర్చా పేజీలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} అనే మూస ఉండి ఉంటుంది. దానిని చెరిపేసి {{ఈ వారం బొమ్మ|సంవత్సరం=2009|వారం=22}} అనే మూసను ఉంచండి.
• క్రింది గ్యాలరీలో ఫైలు:(ఫైలు పేరు)| '''22వ వారం'''
(బొమ్మలో ఏముంది) స్థానంలో ఫైలు:selectedpicture.jpg| '''22వ వారం'''
(ఆ బొమ్మ గురించిన వర్ణన) ఉంచండి.
• ఇంకా క్రిందనున్న పరిగణల గ్యాలరీలో "selectedpicture.jpg" అనే బొమ్మ ఉన్న లైనును తొలగించండి.
• ఇది నిర్వాహకులే చేయనక్కరలేదు. చొరవగా మొదటి పేజీ శీర్షికల నిర్వహణలో పాల్గొనండి.
2009 సంవత్సరం వారం వారం బొమ్మల జాబితా
నిశ్చయమైన బొమ్మల చర్చాపేజీలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} మూస తీసివేసి
{{ఈ వారం బొమ్మ|సంవత్సరం=2009|వారం=??}} అన్న మూసను ఉంచండి.
పరిగణనలో ఉన్న మరికొన్ని బొమ్మలు
నిశ్చయమైన బొమ్మను క్రింది గ్యాలరీలోనుండి తొలగించి పై గ్యాలరీలో ఉంచండి.
ఇంకా మీరు ప్రతిపాదించ దలచుకొన్న బొమ్మ చర్చాపేజీలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} అన్న మూసను ఉంచితే అవి వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలులో చేరుతాయి.
గమనించండి
కొన్ని బొమ్మలు ప్రతిపాదనలో ఉన్నాగాని ఈ వారం బొమ్మగా ప్రర్శించడానికి కొన్ని సందిగ్ధాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన నియమాలు
• ప్రతి బొమ్మా ఏదో ఒక వ్యాసంలో ఉండి ఉండాలి
• బొమ్మ క్వాలిటీ బాగుండాలి
• లైసెస్సు సమాచారం స్పష్టంగా ఉండాలి. అది ఉచిత లైసెన్సు అయి ఉండాలి.
ఈ బొమ్మలను తగిన వ్యాసంలో ఉంచడం ద్వారా కాని, లేదా మరింత మెరుగైన బొమ్మను అప్‌లోడ్ చేయడం ద్వారా కాని, ఉన్న బొమ్మల లైసెన్సు విధానాన్ని స్పష్టం చేయడం ద్వారా గాని ఈ శీర్షిక నిర్వహించడానికి మీరు సహాయపడవచ్చును.
ఇవి కూడా చూడండి