మధ్య ఢిల్లీ జిల్లా
Jump to navigation
Jump to search
మధ్య ఢిల్లీ జిల్లా | |
---|---|
ఢిల్లీ జిల్లాలు | |
Coordinates: 28°38′42″N 77°14′42″E / 28.64500°N 77.24500°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఢిల్లీ |
విభాగం | ఢిల్లీ విభాగం |
ప్రధానకేంద్రం | దర్యాగంజ్ |
జనాభా (2011) | |
• Total | 5,82,320 |
భాషలు | |
• అధికార | హిందీ, ఆంగ్లం, పంజాబీ |
Time zone | UTC+5:30 |
లోక్సభ సభ్యుడు | డాక్టర్ హర్ష్ వర్ధన్ |
డిప్యూటీ కమిషనర్ | అరుణ్ కుమార్ మిశ్రా , ఐఎఎస్ |
Website | Official website |
కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని నగరం ఢిల్లీ లోని 11 జిల్లాలలో మధ్యఢిల్లీ జిల్లా ఒకటి.జిల్లా తూర్పు సరిహద్దులో యమునానది, ఉత్తర సరిహద్దులో ఉత్తర ఢిల్లీ, పశ్చిమ సరిహద్దులో పశ్చిమ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ, దక్షిణ సరిహద్దులో కొత్త ఢిల్లీ, తూర్పు సరిహద్దులో యమునా తీరంలో తూర్పు ఢిల్లీ జిల్లాలు ఉన్నాయి.
గణాంకాలు
[మార్చు]2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 644,005 వైశాల్యం 25 చ.కి.మీ, జనసాంధ్రత 25,759. మధ్యఢిల్లీలో వ్యాపార కేంద్రాలు, ఆకాశసౌధాలు ఉన్నాయి. ఇందులో షాజహాంబాద్ (పాత ఢిల్లీ) ఉన్నాయి. పాత ఢిల్లీ మొగల్ పాలనలో రాజధానిగా ఉండేది. ఇక్కడ ఢిల్లీ కోట, జుమ్మామసీదు, ఢిల్లీ ప్రింసిపల్ మసీదు ఉన్నాయి. జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది దర్యా గంజ్, పహర్ గంజ్, కరోల్ బాఘ్.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 578,671, [1] |
ఇది దాదాపు. | సొలోమాన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 531వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 24139 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | -10.48%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 892:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అల్పం |
అక్షరాస్యత శాతం. | 85.25%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
19 | సదర్ బజార్ | జనరల్ | సెంట్రల్ ఢిల్లీ |
20 | చాందినీ చౌక్ | జనరల్ | సెంట్రల్ ఢిల్లీ |
21 | మతియా మహల్ | జనరల్ | సెంట్రల్ ఢిల్లీ |
22 | బల్లిమారన్ | జనరల్ | సెంట్రల్ ఢిల్లీ |
ఇవి కూడా చూడండి
[మార్చు]సరిహద్దులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Solomon Islands 571,890 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Wyoming 563,626