ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్లు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దక్షిణ భారత దేశము లోని అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ పటము (1956-2014) .

ఈ క్రింద సూచించిన ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్లు జాబితా 1953 సం. నుండి సూచించిన బడింది. ఈ 1953 సం. నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్టం (రాజధాని) ముఖ్య పట్టణం హైదరాబాదులో రాజ్‌భవన్, గవర్నర్ యొక్క వారి అధికారిక నివాసముగా ఏర్పడినది.

సంఖ్య పేరు ఆరంభము అంతము
1 సి.ఎం.త్రివేది 01/11/1953 31/07/1957
2 భీమసేన్ సచార్ 01/08/1957 07/09/1962
3 జనరల్. ఎస్.ఎం.శ్రీనగేష్ 08/09/1962 03/05/1964
4 పీ.ఏ.థాను పిల్లై 04/05/1964 10/04/1968
5 ఖాండూభాయి కసాంజీ దేశాయి 11/04/1968 25/01/1975
6 జస్టిస్ ఎస్.ఓబులరెడ్డి 25/01/1975 09/01/1976
7 మెహనలాల్ సుఖాడియా 10/01/1976 15/06/1976
8 ఆర్.డీ.భండారీ 16/06/1976 16/02/1977
9 జస్టిస్ బీ.జె.దివాన్ 17/02/1977 04/05/1977
10 శారద ముఖర్జీ 05/05/1977 14/08/1978
11 కె.సి.ఆబ్రహాం 15/08/1978 14/08/1983
12 రామ్ లాల్ 15/08/1983 29/08/1984
13 డా. శంకర్ దయాళ్ శర్మ 29/08/1984 26/11/1985
14 కుముద్ బెన్ జోషి 26/11/1985 07/02/1990
15 కృష్ణకాంత్ 07/02/1990 21/08/1997
16 జి.రామానుజం 22/08/1997 23/11/1997
17 డా. సి.రంగరాజన్ 24/11/1997 02/01/2003
18 సుర్జీత్‌ సింగ్‌ బర్నాలా 03/01/2003 03/11/2004
19 సుషీల్‌ కుమార్‌ షిండే 04/11/2004 29/01/2006
20 రామేశ్వర్ ఠాకూర్ 29/01/2006 19/08/2007
21 నారాయణదత్ తివారీ 19/08/2007 26/12/2009
22 ఈ.ఎస్.ఎల్.నరసింహన్ 28/12/2009

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

సూచనలు[మార్చు]