పశ్చిమ బెంగాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యాకరణం
మరింత సమాచారం జోడించబడింది.
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox settlement
{{భారత రాష్ట్ర సమాచారపెట్టె
| state_name = పశ్చిమ బెంగాల్
| name = పశ్చిమ బెంగాల్
| native_name =
| image_map = India_West_Bengal_locator map.svg
| type = [[భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు|రాష్ట్రం]]
| capital = [[కోల్‌కత|కోల్‌కాతా]]
| latd = 22.82
| image_blank_emblem = Emblem of West Bengal.svg
| longd = 88.2
| blank_emblem_size = 100px
| blank_emblem_type = <center>[[పశ్చిమ బెంగాల్ అధికారిక చిహ్నం|అధికారిక చిహ్నం]]</center>
| largest_city = [[కోల్‌కత|కోల్‌కాతా]] (Calcutta)
| image_skyline = {{Photomontage
| abbreviation = IN-WB
| photo1a = Howrah Pano 3.jpg
| official_languages = [[బెంగాలీ]]
| photo2a = Kolkatatemple.jpg
| legislature_type = ఒకే సభ
| photo2b = Biswa Bangla Gate.jpg
| legislature_strength = 295
| photo3a = Tea garden in dooars.jpg
| governor_name = [[ఎం.కె.నారాయణన్]]
| photo3b = HAZARDUARI - PALACE.jpg
| chief_minister = [[మమతా బెనర్జీ]]
| photo4a = Digha Sankarpur 2Arnab.jpg
| established_date = [[1960-05-01]]
| photo4b = Royal Bengal Tiger walking down Mangrove Island in Sundarbans 3.jpg
| area = 88,752
| photo5a = Darjeeling.jpg
| area_rank = 13వ స్థానం
| area_magnitude = 10
| spacing = 1
| color_border = white
| population_year = 2001
| population = 80,221,171
| color = white
| size = 280
| population_rank = 4వ స్థానం
| foot_montage = {{nobreak|పైనుండి: [[కోల్‌కత|కోల్‌కాతా]] స్కైలైన్,}}<br />[[కోల్‌కత|కోల్‌కాతా]] సమిపంలో [[దక్షిణేశ్వర కాళికాలయము]], కోల్‌కాతా గెట్, డువర్స్ ఛాయ్ తోటలు, హజార్దురి రాజభవనం, దీఘా సముద్రతీరం, [[సుందర్‌బన్స్‌ జాతీయ ఉద్యానవనం|సుందర్‌బన్స్‌ జాతీయ ఉద్యానవనంలో]] బెంగాల్ పులి,<br />[[డార్జిలింగ్]]
| population_density = 904
}}
| districts = 19
| image_map = India_West_Bengal_locator map.svg
| website = www.wbgov.com
| footnotes =
| map_alt =
| map_caption = భారతదేశంలో పశ్చిమ బెంగాల్ నికి
| mapsize =
| latd =
| longd =
| coor_pinpoint =
| coordinates_type =
| coordinates_display =
| coordinates_footnotes =
| coordinates_region =
| subdivision_type = Country
| subdivision_name = {{flag|India}}
| established_title = Established
| established_date = 26 January 1950
| parts_type = [[List of Indian districts|Districts]]
| parts_style = coll
| p1 = {{bulleted list
|[[Alipurduar district|Alipurduar]]
|[[Bankura district|Bankura]]
|[[Birbhum district|Birbhum]]
|[[Cooch Behar district|Cooch Behar]]
|[[Dakshin Dinajpur district|Dakshin Dinajpur]]
|[[Darjeeling district|Darjeeling]]
|[[Hooghly district|Hooghly]]
|[[Howrah district|Howrah]]
|[[Jalpaiguri district|Jalpaiguri]]
|[[Jhargram district|Jhargram]]
|[[Kalimpong district|Kalimpong]]
|[[Kolkata district|Kolkata]]
|[[Malda district|Malda]]
|[[Murshidabad district|Murshidabad]]
|[[Nadia district|Nadia]]
|[[North 24 Parganas district|North 24 Parganas]]
|[[Paschim Bardhaman district|Pashchim Bardhaman]]
|[[Paschim Medinipur district|Pashchim Medinipur]]
|[[Purba Bardhaman district|Purba Bardhaman]]
|[[Purba Medinipur district|Purba Medinipur]]
|[[Purulia district|Purulia]]
|[[South 24 Parganas district|South 24 Parganas]]
|[[Uttar Dinajpur district|Uttar Dinajpur]]
}}
| seat_type = రాజధాని
| seat = [[కోల్‌కత|కోల్‌కాతా]]
| seat1_type = {{unbulleted list
| Largest city
}}
| seat1 = [[కోల్‌కత|కోల్‌కాతా]]
| government_footnotes =
| governing_body =
| leader_title = వర్నర్
| leader_name = జగ్దిప్ ఢంకర్ ([[భారతియ జనత పార్టీ]])<ref>{{cite news |last1=PTI |title=Centre appoints four new Governors, Jagdeep Dhankar now in-charge of West Bengal |url=https://www.thehindu.com/news/national/centre-appoints-four-new-governors-jagdeep-dhankar-now-in-charge-of-west-bengal/article28620154.ece |accessdate=20 July 2019 |work=[[The Hindu]] |date=20 July 2019 |language=en-IN |archive-url=https://web.archive.org/web/20190720153829/https://www.thehindu.com/news/national/centre-appoints-four-new-governors-jagdeep-dhankar-now-in-charge-of-west-bengal/article28620154.ece |archive-date=20 July 2019 |url-status=live }}</ref>
| leader_title1 = {{nowrap|[[List of Chief Ministers of West Bengal|ముఖ్యమంత్రి]]}}
| leader_name1 = [[మమతా బెనర్జీ]] (అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్)
| leader_title2 = శాసనసభ
| leader_name2 = పశ్చిమ బెంగాల్ శాసనసభ (295)
| leader_title3 = [[భారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల జాబితా|ఉన్నత న్యాయస్థానం]]
| leader_name3 = [[కోల్‌కాతా ఉన్నత న్యాయస్థానం]]
| leader_title4 = [[భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు|ప్రధాన న్యాయమూర్తులు]]
| leader_name4 = Thottathil B. Radhakrishnan
| unit_pref = Metric<!-- or US or UK -->
| area_footnotes =
| area_total_km2 = 88752
| area_note =
| area_rank = [[భారతదేశ రాష్ట్రాల విస్తీర్ణం|13వ స్థానం]]
| elevation_footnotes =
| elevation_m =
| population_demonym = బెంగాలీవాళ్ళు
| population_footnotes = <ref name="2011 pp tableA2">{{cite web |url = http://www.censusindia.gov.in/2011-prov-results/prov_data_products_wb.html |title = Area, population, decennial growth rate and density for 2001 and 2011 at a glance for West Bengal and the districts: provisional population totals paper 1 of 2011: West Bengal |publisher = Registrar General & Census Commissioner, India |accessdate = 26 January 2012 |url-status = live |archiveurl = https://web.archive.org/web/20120107060612/http://censusindia.gov.in/2011-prov-results/prov_data_products_wb.html |archivedate = 7 January 2012 |df = dmy-all }}</ref>
| population_total = 91347736
| population_as_of = 2011
| population_rank = [[List of states and union territories of India by population|4th]]
| population_density_km2 = 1,029
| population_note =
| timezone1 = [[భారత ప్రామాణిక కాలమానం|ఐ.యస్.టి సమయం]]
| utc_offset1 = +05:30
| iso_code = [[ISO 3166-2:IN|IN-WB]]
| registration_plate = WB
| demographics_type1 = GDP {{nobold|(2018–19)}}
| demographics1_footnotes = <ref name="MOSPI-2019-Aug">{{cite web|url=http://mospi.nic.in/sites/default/files/press_releases_statements/State_wise_SDP_01_08_2019_for_uploading.xls|title=MOSPI Gross State Domestic Product|last=|first=|date=1 August 2019|website=[[Ministry of Statistics and Programme Implementation]], [[Government of India]]|archive-url=|access-date=16 September 2019}}</ref>
| demographics1_title1 = [[List of Indian states and union territories by GDP|Total]]
| demographics1_info1 = {{INRConvert|11.77|lc}}
| demographics1_title2 = [[List of Indian states and union territories by GDP per capita|Per capita]]
| demographics1_info2 = {{INRConvert|109491}}
| demographics_type2 = భాష
| demographics2_title1 = అధికారిక
| demographics2_info1 = {{hlist|[[[[బెంగాలీ]]]]|[[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<ref>{{cite web|title=Fact and Figures|url=https://wb.gov.in/portal/web/guest/facts-and-figures;jsessionid=JzdD9RHb7aMY5esZPtcsIVLy|website=www.wb.gov.in|accessdate=30 March 2018}}</ref> }}
| demographics2_title2 =
| demographics2_info2 =
<!-- blank fields (section 1) -->
| blank_name_sec1 = [[Human Development Index|HDI]] {{nobold|(2017)}}
| blank_info_sec1 = {{increase}} 0.637 (<span style="color:#fc0">medium</span>) · [[List of Indian states and territories by Human Development Index|21st]]<ref name="snhdi-gdl">{{cite web |title=Sub-national HDI – Area Database |url=https://hdi.globaldatalab.org/areadata/shdi/ |website=Global Data Lab |publisher=Institute for Management Research, Radboud University |accessdate=25 September 2018 |language=en |archive-url=https://web.archive.org/web/20180923120638/https://hdi.globaldatalab.org/areadata/shdi/ |archive-date=23 September 2018 |url-status=live }}</ref>
| blank1_name_sec1 = [[భారతదేశంలో అక్షరాస్యత|అక్షరాస్యత]] {{nobold|(2011)}}
| blank1_info_sec1 = 77.08%<ref name="2011 pp table3A2">{{cite web |url = http://www.censusindia.gov.in/2011-prov-results/prov_data_products_wb.html |title = Sex ratio, 0–6 age population, literates and literacy rate by sex for 2001 and 2011 at a glance for West Bengal and the districts: provisional population totals paper 1 of 2011: West Bengal |publisher = Government of India:Ministry of Home Affairs |accessdate = 29 January 2012 |url-status = live |archiveurl = https://web.archive.org/web/20120107060612/http://censusindia.gov.in/2011-prov-results/prov_data_products_wb.html |archivedate = 7 January 2012 |df = dmy-all }}</ref>
| blank2_name_sec1 = [[భారత రాష్ట్రాల లింగ నిష్పత్తి|లింగ నిష్పత్తి]] {{nobold|(2011)}}
| blank2_info_sec1 = 950 [[ఆడ|♀]]/1000 [[మగ|♂]]<ref>{{cite web|title=Sex Ratio in West Bengal|url=http://www.census2011.co.in/sexratio.php|website=Census of India 2011|url-status=live|archiveurl=https://web.archive.org/web/20140227054841/http://www.census2011.co.in/sexratio.php|archivedate=27 February 2014}}</ref>
| website = {{Official website}}
| footnotes = {{note|leg|*}} 294 ఎన్నికైనవారు, 1 నియమించినవారు
}}
}}

'''పశ్చిమ బెంగాల్''' (West Bengal, পশ্চিমবঙ্গ, Pôščim Bôngô) [[భారతదేశం]] తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన [[నేపాల్]], [[సిక్కిం]] ఉన్నాయి. ఉత్తరాన భూటాన్, ఈశాన్యాన [[అసోం|అస్సాం]], తూర్పున [[బంగ్లాదేశ్]] ఉన్నాయి. దక్షిణాన [[బంగాళాఖాతం]] సముద్రమూ, వాయువ్యాన [[ఒడిషా]], [[ఝార్ఖండ్|జార్ఖండ్]], [[బిహార్|బీహార్]] రాష్ట్రాలున్నాయి.
'''పశ్చిమ బెంగాల్''' (West Bengal, পশ্চিমবঙ্গ, Pôščim Bôngô) [[భారతదేశం]] తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన [[నేపాల్]], [[సిక్కిం]] ఉన్నాయి. ఉత్తరాన భూటాన్, ఈశాన్యాన [[అసోం|అస్సాం]], తూర్పున [[బంగ్లాదేశ్]] ఉన్నాయి. దక్షిణాన [[బంగాళాఖాతం]] సముద్రమూ, వాయువ్యాన [[ఒడిషా]], [[ఝార్ఖండ్|జార్ఖండ్]], [[బిహార్|బీహార్]] రాష్ట్రాలున్నాయి.



11:47, 23 జనవరి 2020 నాటి కూర్పు

పశ్చిమ బెంగాల్
పైనుండి: కోల్‌కాతా స్కైలైన్,
కోల్‌కాతా సమిపంలో దక్షిణేశ్వర కాళికాలయము, కోల్‌కాతా గెట్, డువర్స్ ఛాయ్ తోటలు, హజార్దురి రాజభవనం, దీఘా సముద్రతీరం, సుందర్‌బన్స్‌ జాతీయ ఉద్యానవనంలో బెంగాల్ పులి,
డార్జిలింగ్
భారతదేశంలో పశ్చిమ బెంగాల్ నికి
భారతదేశంలో పశ్చిమ బెంగాల్ నికి
Country India
Established26 January 1950
రాజధానికోల్‌కాతా
  • Largest city
కోల్‌కాతా
Districts
Government
 • వర్నర్జగ్దిప్ ఢంకర్ (భారతియ జనత పార్టీ)[1]
 • ముఖ్యమంత్రిమమతా బెనర్జీ (అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్)
 • శాసనసభపశ్చిమ బెంగాల్ శాసనసభ (295)
 • ఉన్నత న్యాయస్థానంకోల్‌కాతా ఉన్నత న్యాయస్థానం
 • ప్రధాన న్యాయమూర్తులుThottathil B. Radhakrishnan
Area
 • Total88,752 km2 (34,267 sq mi)
 • Rank13వ స్థానం
Population
 (2011)[2]
 • Total9,13,47,736
 • Rank4th
 • Density1,029/km2 (2,670/sq mi)
Demonymబెంగాలీవాళ్ళు
GDP (2018–19)
 • Total11.77 లక్ష కోట్లు (US$150 billion)
 • Per capita1,09,491 (US$1,400)
భాష
 • అధికారిక
Time zoneUTC+05:30 (ఐ.యస్.టి సమయం)
ISO 3166 codeIN-WB
Vehicle registrationWB
HDI (2017)Increase 0.637 (medium) · 21st[5]
అక్షరాస్యత (2011)77.08%[6]
లింగ నిష్పత్తి (2011)950 /1000 [7]
Websiteఅధికారిక వెబ్‌సైటు Edit this at Wikidata
^* 294 ఎన్నికైనవారు, 1 నియమించినవారు

పశ్చిమ బెంగాల్ (West Bengal, পশ্চিমবঙ্গ, Pôščim Bôngô) భారతదేశం తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన నేపాల్, సిక్కిం ఉన్నాయి. ఉత్తరాన భూటాన్, ఈశాన్యాన అస్సాం, తూర్పున బంగ్లాదేశ్ ఉన్నాయి. దక్షిణాన బంగాళాఖాతం సముద్రమూ, వాయువ్యాన ఒడిషా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలున్నాయి.

చరిత్ర

క్రీ.శ. 750 నుండి 1161 వరకు బెంగాల్ ను పాలవంశపు రాజులు పాలించారు. తరువాత 1095 నుండి 1260 వరకు సేనవంశపురాజుల పాలన సాగింది. 13వ శతాబ్దమునుండి మహమ్మదీయుల పాలన ఆరంభమైంది. అప్పటినుండి, ప్రధానంగా మొఘల్ సామ్రాజ్యం కాలంలో బెంగాల్ ప్రముఖమైన, సంపన్నకరమైన వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. 15వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రూపంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు 18వ శతాబ్దంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అక్కడినుండి క్రమంగా బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం అంతా విస్తరించింది.

1757లో ప్లాసీ యుద్ధంలో గెలిచిన తరువాత బ్రిటీష్ ఈష్టిండియా కంపెనీకి చెందిన రాబర్ట్ క్లైవ్.

1947 లో స్వాతంత్ర్యం లభించినపుడు బెంగాల్ విభజింపబడింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తూర్పు బెంగాల్ పాకిస్తాన్ లో ఒక భాగమై తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడింది. తరువాత ఇదే భాగం 1971లో పాకిస్తాన్‌నుండి విడివడి స్వతంత్ర బంగ్లాదేశ్‌గా అవతరించింది.

ఇక పశ్చిమ బెంగాల్ 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రమయ్యింది. ఫ్రెంచివారి పాలనలో ఉన్న చందానగర్ 1950లో భారతదేశంలో విలీనమైంది. 1955 అక్టోబరు 2 నుండి అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక భాగమైనది.

రాష్ట్రం

బెంగాల్ పులి

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి కొలకత్తా నగరం రాజధాని. ఇక్కడ బంగ్లా భాష ప్రధానమైన భాష.. 1977 నుండి ఈ రాష్ట్రంలో వామపక్షపార్టీలు ఎన్నికలలో నిరంతరాయంగా గెలుస్తూ అధికారాన్ని నిలుపుకొంటూ వస్తున్నాయి.

విభాగాలు

పశ్చిమ బెంగాల్ లో 18 జిల్లాలు ఉన్నాయి. భారతదేశ జిల్లాల జాబితా/పశ్చిమ బెంగాల్

వాతావరణం

డార్జిలింగ్ హిమాలయ పర్వత ప్రాంతములో తీస్తా నది తీరము వెంటా, కాలింపోంగ్ వద్ద మెలికలు తిరుగుతూ సాగుతున్న భారత జాతీయ రహదారి 31A

పశ్చిమ బెంగాల్ వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలం వాతావరణం. భూభాగం ఎక్కువగా మైదానప్రాతం. ఉత్తరాన హిమాలయ పర్వతసానువుల్లోని డార్జిలింగ్ ప్రాంతం మంచి నాణ్యమైన తేయాకుకు ప్రసిద్ధము. దక్షిణాన గంగానది ముఖద్వారాన్న సుందర్ బన్స్ డెల్టా ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ప్రాంతము. ఇది పశ్చిమ బెంగాల్ లోను, బంగ్లాదేశ్ లోను విస్తరించి ఉంది. ప్రసిద్ధమైన బెంగాల్ టైగర్కు ఈ ప్రాంతంలోని అడవులు నివాస స్థానము.

సంస్కృతి

పశ్చిమ మిడ్నాపూర్‌లో ఒక గ్రామీణ దృశ్యం. రాష్ట్రములోని 72% జనాభా గ్రామాలలో నివసిస్తారు.
కలకత్తాలో ఒక వామపక్ష రాజకీయ ప్రదర్శన
అప్పుడే మొలకెత్తుతున్న వరి నారు. వెనుక దృశ్యములో జనపనార కట్టలు

భారతదేశపు సాంస్కృతికవేదికలో బెంగాల్ కు విశిష్టమైన స్థానం ఉంది. "నేటి బెంగాల్ ఆలోచన. రేపటి భారత్ ఆలోచన" అని ఒక నానుడి ఉంది. ఎందరో కవులకు, రచయితలకు, సంస్కర్తలకు, జాతీయవాదులకు, తాత్వికులకు బెంగాల్ పుట్టినిల్లు. వారిలో చాలామంది భారతదేశపు సాంస్కృతిక ప్రస్థానానికి మార్గదర్శకులైనారు.

ప్రసిద్ధులైన వారు

సాహితీ వేత్తలు

సంగీతకారులు

విజ్ఙాన వేత్తలు

జాతీయోద్యమ నాయకులు

రాజకీయ నాయకులు

విప్లవనాయకులు

సంఘసంస్కర్తలు

తాత్వికులు

ఆధ్యాత్మిక గురువులు

కళాకారులు

క్రీడాకారులు

జనవిస్తరణ

దస్త్రం:IIT KGP Main Building.JPG
ఐ.ఐ.టి ఖరగ్‌పూర్

పశ్చిమ బెంగాల్ లో బెంగాలీ ప్రధానమైన భాష. బీహారీలు కూడా రాష్ట్రమంతా నివసిస్తున్నారు. సిక్కిం సరిహద్దు ప్రాంతంలో షెర్పాలు, టిబెటన్ జాతివారు ముఖ్యమైన తెగ. డార్జిలింగ్ ప్రాతంలోని నేపాలీ భాష మాట్లాడేవారు ప్రత్యేకరాష్ట్రం కోసం చాలాకాలం ఉద్యమం సాగించారు. వారికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే స్వతంత్రప్రతిపత్తి ఇవ్వబడింది.

బయటి లంకెలు

  1. PTI (20 July 2019). "Centre appoints four new Governors, Jagdeep Dhankar now in-charge of West Bengal". The Hindu (in Indian English). Archived from the original on 20 July 2019. Retrieved 20 July 2019.
  2. "Area, population, decennial growth rate and density for 2001 and 2011 at a glance for West Bengal and the districts: provisional population totals paper 1 of 2011: West Bengal". Registrar General & Census Commissioner, India. Archived from the original on 7 జనవరి 2012. Retrieved 26 జనవరి 2012.
  3. "MOSPI Gross State Domestic Product". Ministry of Statistics and Programme Implementation, Government of India. 1 August 2019. Retrieved 16 September 2019.
  4. "Fact and Figures". www.wb.gov.in. Retrieved 30 March 2018.
  5. "Sub-national HDI – Area Database". Global Data Lab (in ఇంగ్లీష్). Institute for Management Research, Radboud University. Archived from the original on 23 September 2018. Retrieved 25 September 2018.
  6. "Sex ratio, 0–6 age population, literates and literacy rate by sex for 2001 and 2011 at a glance for West Bengal and the districts: provisional population totals paper 1 of 2011: West Bengal". Government of India:Ministry of Home Affairs. Archived from the original on 7 జనవరి 2012. Retrieved 29 జనవరి 2012.
  7. "Sex Ratio in West Bengal". Census of India 2011. Archived from the original on 27 February 2014.