బివిఎస్ఎన్ ప్రసాద్
స్వరూపం
(బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)
బివిఎస్ఎన్ ప్రసాద్ | |
---|---|
జననం | భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ |
వృత్తి | తెలుగు సినిమా నిర్మాత, పంపిణీదారు |
బివిఎస్ఎన్ ప్రసాద్ (భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్) తెలుగు సినిమా నిర్మాత, పంపిణీదారు.[1][2] 2003లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పేరుతో సినిమా నిర్మాణ సంస్థను స్థాపించాడు.[3] అత్తారింటికి దారేది, మగధీర సినిమాలకు నిర్మాతగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, సైమా తెలుగు అవార్డును గెలుచుకున్నాడు.
సినిమారంగం
[మార్చు]1984లో ప్రసాద్ ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావుతో కలిసి సినిమా పంపిణీరంగంలోకి వచ్చాడు. 1986లో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో శోభన్ బాబు నటించిన డ్రైవర్ బాబు సినిమాతో చలనచిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాడు.[4]
సినిమాలు
[మార్చు]అవార్డులు
[మార్చు]- ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు - అత్తారింటికి దారేది (2013) & మగధీర (2009)
- బి. నాగి రెడ్డి బెస్ట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ - అత్తారింటికి దారేది (2013)[12]
- ఉత్తమ చిత్రంగా సైమా అవార్డు - తెలుగు - అత్తారింటికి దారేది (2013)
మూలాలు
[మార్చు]- ↑ "Sahasam - Biggest hit in Gopichand's career". idlebrain.com. 15 July 2013. Retrieved 2023-03-28.
- ↑ producer BVSN prasad Eeenadu Daily sunday edition, 13 April 2014.
- ↑ "Reliance Entertainment in full swing in Telugu". Archived from the original on 18 August 2012. Retrieved 2023-03-28.
- ↑ "NTR Sukumar-project-is-on". idlebrain.com. 7 February 2014. Retrieved 2023-03-28.
- ↑ Telugu Cinema - Review - Ee Abbai Chala Manchodu - Ravi Teja, Veena, Sangeeta - Agastyan - MM Keeravani
- ↑ "CineGoer.com - Gallery - Events - Chatrapati Audio CD Release Function". Archived from the original on 2012-03-25. Retrieved 2023-03-28.
- ↑ IndiaGlitz – Ankitha in Khatarnak – Telugu Movie News
- ↑ Darling Movie Launch Photo Gallery, Darling Movie Launch Stills, Darling Movie Launch Gallery, Darling Movie Launch Photos
- ↑ Oosaravelli film review - Telugu cinema Review - NTR & Tamanna
- ↑ "Devudu Chesina Manushulu reviews... | Cinemapicha"
- ↑ "Ongole Gitta – Predictable and outdated". 123telugu.com. February 1, 2013. Retrieved 2023-03-28.
- ↑ Attarintiki Daredi gets B Nagi Reddy Oscar award – The Times of India