మహారాష్ట్ర జిల్లాలు
Jump to navigation
Jump to search

భారతదేశపు పటంలో మహారాష్ట్ర.
మహారాష్ట్ర మే ఒకటవ తేదీ 1960 న ఏర్పడింది. ప్రారంభంలో 26 జిల్లాలుండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య 35.
ప్రాంతాలు, డివిజన్లు[మార్చు]
మహారాష్ట్రలో 35 జిల్లాలు, 6 డివిజన్లు ఉన్నాయి.[1]
ప్రాంతాలు[మార్చు]
భౌగోళికంగానూ, చారిత్రకంగానూ, రాజకీయ సెంటిమెంట్ల పరంగానూ మహారాష్ట్ర ఐదు ప్రధాన విభాగాలుగా విభజింపబడి యున్నది.
- విదర్భ - (నాగపూర్ , అమరావతి డివిజన్లు) - (పాత బేరార్ ప్రాంతం)
- మరాఠ్వాడా - (ఔరంగాబాద్ డివిజన్)
- ఖాందేశ్, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతం - (నాశిక్ డివిజన్)
- పూణే - (పూణే డివిజన్)
- కొంకణ్ - (కొంకణ్ డివిజన్)
డివిజన్లు[మార్చు]
డివిజన్ పేరు (ముఖ్యపట్టణం) |
ప్రాంతం | జిల్లాలు | పెద్ద నగరం |
---|---|---|---|
అమరావతి డివిజన్ (HQ: అమరావతి) |
విదర్భ |
2
|
అమరావతి |
ఔరంగాబాద్ డివిజన్ (HQ: ఔరంగాబాద్) |
మరాఠ్వాడా |
2
|
ఔరంగాబాద్ |
కొంకణ్ డివిజన్ (HQ: ముంబై) |
కొంకణ్ |
2
|
ముంబై |
నాగపూర్ డివిజన్ (HQ: నాగపూర్) |
విదర్భ |
2
|
నాగపూర్ |
నాశిక్ డివిజన్ (HQ: నాశిక్) |
ఖాందేశ్ |
2
|
నాశిక్ |
పూణే డివిజన్ (HQ: పూణే) |
దేశ్ |
2
|
పూణే |
జిల్లాలు[మార్చు]
క్రింది పట్టికలో 35 జిల్లాలు చూపబడ్డాయి. ఇందులో జనాభా సమాచారం 2001 జనగణన ప్రకారం ఇవ్వబడింది.
సంఖ్య | పేరు | కోడ్ | స్థాపన | ముఖ్య పట్టణం | పరిపాలనా డివిజన్ |
వైశాల్యం (km2) | జనాభా (2001 జనగణన) |
రాష్ట్ర జనాభాలో % |
జనసాంద్రత (per km2) |
పట్టణ (%) | అక్షరాస్యత (%) | లింగ నిష్పత్తి | తహసీళ్ళు | మూలం |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | అహ్మద్ నగర్ జిల్లా | AH | 1960 మే 1 | అహ్మద్ నగర్ | నాశిక్ డివిజన్ | 17,413 | 40,88,077 | 4.22% | 234.77 | 19.67 | 75.82 | 941 | 14 | District website Archived 2011-10-07 at the Wayback Machine |
2 | అకోలా జిల్లా | AK | 1960 మే 1 | అకోలా | అమరావతి డివిజన్ | 5,417 | 18,18,617 | 1.68% | 300.78 | 38.49 | 81.41 | 938 | 7 | District website Archived 2016-01-13 at the Wayback Machine |
3 | అమరావతి జిల్లా | AM | 1960 మే 1 | అమరావతి | అమరావతి డివిజన్ | 12,626 | 26,06,063 | 2.69% | 206.40 | 34.50 | 82.5 | 938 | 14 | District website Archived 2011-07-19 at the Wayback Machine |
4 | ఔరంగాబాద్ జిల్లా (మహారాష్ట్ర) | AU | 1960 మే 1 | ఔరంగాబాద్, మహారాష్ట్ర | ఔరంగాబాద్ డివిజన్ | 10,100 | 28,97,013 | 2.99% | 286.83 | 37.53 | 61.15 | 924 | 9 | District website |
5 | బీడ్ జిల్లా | BI | 1960 మే 1 | బీడ్ | ఔరంగాబాద్ డివిజన్ | 10,439 | 21,61,250 | 2.23% | 207.04 | 17.91 | 68 | 936 | 11 | District website Archived 2011-02-09 at the Wayback Machine |
6 | భండారా జిల్లా | BH | 1960 మే 1 | భండారా | నాగపూర్ డివిజన్ | 3,717 | 11,35,835 | 1.17% | 305.58 | 15.44 | 68.28 | 982 | 7 | District website Archived 2011-09-06 at the Wayback Machine |
7 | బుల్ధానా జిల్లా | BU | 1960 మే 1 | బుల్ధానా | అమరావతి డివిజన్ | 9,680 | 22,32,480 | 2.3% | 230.63 | 21.2 | 75.8 | 946 | 13 | District website Archived 2011-02-07 at the Wayback Machine |
8 | చంద్రపూర్ జిల్లా | CH | 1960 మే 1 | చంద్రపూర్ | నాగపూర్ డివిజన్ | 10,695 | 20,71,101 | 2.14% | 193.65 | 32.11 | 73.03 | 948 | 15 | District website |
9 | ధులే జిల్లా | DH | 1960 మే 1 | ధులే | నాశిక్ డివిజన్ | 8,063 | 17,07,947 | 1.76% | 211.83 | 26.11 | 71.6 | 944 | 4 | District website |
10 | గడ్చిరోలి జిల్లా | GA | 1982 ఆగస్టు 26 | గడ్చిరోలి | నాగపూర్ డివిజన్ | 14,412 | 9,70,294 | 1% | 67.33 | 6.93 | 60.1 | 976 | 12 | District website |
11 | గోండియా జిల్లా | GO | 1999 మే 1 | గోండియా | నాగపూర్ డివిజన్ | 4,843 | 12,00,151 | 1.24% | 247.81 | 11.95 | 67.67 | 1005 | 8 | District website |
12 | హింగోలి జిల్లా | HI | 1999 మే 1 | హింగోలి | ఔరంగాబాద్ డివిజన్ | 4,526 | 9,87,160 | 1.02% | 218.11 | 15.2 | 66.86 | 953 | 5 | District website |
13 | జలగావ్ జిల్లా | JG | 1960 మే 1 | జలగావ్ | నాశిక్ డివిజన్ | 11,765 | 36,79,936 | 3.8% | 312.79 | 71.4 | 76.06 | 932 | 15 | District website Archived 2019-08-25 at the Wayback Machine |
14 | జాల్నా జిల్లా | JN | 1981 మే 1 | జాల్నా | ఔరంగాబాద్ డివిజన్ | 7,612 | 16,12,357 | 1.66% | 211.82 | 19.09 | 64.52 | 952 | 8 | District website |
15 | కొల్హాపూర్ జిల్లా | KO | 1960 మే 1 | కొల్హాపూర్ | పూణే డివిజన్ | 7,685 | 35,15,413 | 3.63% | 457.44 | 29.65 | 77.23 | 949 | 10 | District website |
16 | లాతూర్ జిల్లా | LA | 1982 ఆగస్టు 15 | లాతూర్ | ఔరంగాబాద్ డివిజన్ | 7,372 | 20,80,285 | 2.15% | 282.19 | 23.57 | 71.54 | 935 | 10 | District website Archived 2009-04-10 at the Wayback Machine |
17 | ముంబై నగర జిల్లా | MC | 1960 మే 1 | ముంబై | కొంకణ్ డివిజన్ | 67.7 | 33,26,837 | 3.43% | 49,140.9 | 100 | 86.4 | 777 | 0 | District website Archived 2020-09-19 at the Wayback Machine |
18 | ముంబై సబర్బన్ జిల్లా | MU | 1990 అక్టోబరు 1 | బాంద్రా (తూర్పు) | కొంకణ్ డివిజన్ | 369 | 85,87,000 | 8.86% | 23,271 | 100 | 86.9 | 822 | 3 | District website Archived 2013-08-06 at the Wayback Machine |
19 | నాగపూర్ జిల్లా | NG | 1960 మే 1 | నాగపూర్ | నాగపూర్ డివిజన్ | 9,897 | 40,51,444 | 4.18% | 409.36 | 64.33 | 84.18 | 933 | 13 | District website Archived 2019-08-21 at the Wayback Machine |
20 | నాందేడ్ జిల్లా | ND | 1960 మే 1 | నాందేడ్ | ఔరంగాబాద్ డివిజన్ | 10,422 | 28,76,259 | 2.97% | 275.98 | 28.29 | 68.52 | 942 | 16 | District website |
21 | నందుర్బార్ జిల్లా | NB | 1998 జూలై 1 | నందుర్బార్ | నాశిక్ డివిజన్ | 5,035 | 13,09,135 | 1.35% | 260 | 15.5 | 46.63 | 975 | 6 | District website Archived 2018-03-29 at the Wayback Machine |
22 | నాశిక్ జిల్లా | NS | 1960 మే 1 | నాశిక్ | నాశిక్ డివిజన్ | 15,530 | 49,93,796 | 5.15% | 321.56 | 38.8 | 74.4 | 927 | 15 | District website |
23 | ఉస్మానాబాద్ జిల్లా | OS | 1960 మే 1 | ఉస్మానాబాద్ | ఔరంగాబాద్ డివిజన్ | 7,512 | 14,86,586 | 1.53% | 197.89 | 15.7 | 54.27 | 932 | 8 | District website Archived 2009-04-10 at the Wayback Machine |
24 | పర్భని జిల్లా | PA | 1960 మే 1 | పర్భని | ఔరంగాబాద్ డివిజన్ | 6,251 | 15,27,715 | 1.58% | 244.4 | 31.8 | 55.15 | 958 | 9 | District website |
25 | పూణే జిల్లా | PU | 1960 మే 1 | పూణే | పూణే డివిజన్ | 15,642 | 72,24,224 | 7.46% | 461.85 | 58.1 | 80.78 | 919 | 14 | District website Archived 2011-10-05 at the Wayback Machine |
26 | రాయ్ ఘర్ జిల్లా | RG | 1960 మే 1 | అలీబాగ్ | కొంకణ్ డివిజన్ | 7,148 | 22,07,929 | 2.28% | 308.89 | 24.2 | 77 | 976 | 15 | District website Archived 2018-05-13 at the Wayback Machine |
27 | రత్నగిరి జిల్లా | RT | 1960 మే 1 | రత్నగిరి | కొంకణ్ డివిజన్ | 8,208 | 16,96,777 | 1.75% | 206.72 | 11.3 | 65.13 | 1,136 | 9 | District website |
28 | సాంగ్లీ జిల్లా | SN | 1960 మే 1 | సాంగ్లీ | పూణే డివిజన్ | 8,578 | 25,83,524 | 2.67% | 301.18 | 24.5 | 62.41 | 957 | 10 | District website |
29 | సతారా జిల్లా | ST | 1960 మే 1 | సతారా | పూణే డివిజన్ | 10,484 | 27,96,906 | 2.89% | 266.77 | 14.2 | 78.52 | 995 | 11 | District website |
30 | సింధుదుర్గ్ జిల్లా | SI | 1981 మే 1 | ఒరోస్ | కొంకణ్ డివిజన్ | 5,207 | 8,68,825 | 0.9% | 166.86 | 9.5 | 80.3 | 1,079 | 8 | District website |
31 | షోలాపూర్ జిల్లా | SO | 1960 మే 1 | దౌండ్ | పూణే డివిజన్ | 14,845 | 38,49,543 | 3.97% | 259.32 | 31.8 | 71.2 | 935 | 11 | District website |
32 | థానే జిల్లా | TH | 1960 మే 1 | థానే | కొంకణ్ డివిజన్ | 9,558 | 81,31,849 | 8.39% | 850.71 | 72.58 | 80.67 | 858 | 15 | District website |
33 | వార్ధా జిల్లా | WR | 1960 మే 1 | వార్ధా | నాగపూర్ డివిజన్ | 6,310 | 12,30,640 | 1.27% | 195.03 | 25.17 | 80.5 | 936 | 8 | District website |
34 | వాషిం జిల్లా | WS | 1998 జూలై 1 | వాషిం | అమరావాతి డివిజన్ | 5,150 | 10,20,216 | 1.05% | 275.98 | 17.49 | 74.02 | 939 | 6 | District website |
35 | యావత్మల్ జిల్లా | YA | 1960 మే 1 | యావత్మల్ | అమరావతి డివిజన్ | 13,582 | 20,77,144 | 2.14% | 152.93 | 18.6 | 57.96 | 951 | 16 | District website Archived 2020-08-13 at the Wayback Machine |
మహారాష్ట్ర | - | - | - | - | - | 3,07,713 | 96,878,627 | - | 314.42 | 42.43 | 77.27 | 922 | - | - |