ద్రోణ పర్వము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎బయటి లింకులు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 36: పంక్తి 36:
*[http://www.youtube.com/playlist?list=PL29E77015F7AEA207 ద్రోణ పర్వము Videos]
*[http://www.youtube.com/playlist?list=PL29E77015F7AEA207 ద్రోణ పర్వము Videos]
{{మహాభారతం}}
{{మహాభారతం}}

{{మొలక-పుస్తకాలు}}

06:43, 31 మే 2020 నాటి కూర్పు



ద్రోణ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఏడవ భాగము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.

ద్రోణాచార్యుని నాయకత్వంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ఈ పర్వం కథాంశం



సంస్కృత మహాభారతం

మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౮ ఉప పర్వాలు ద్రోణ పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.

సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:

  1. ద్రోణాభిషేకం
  2. సంశప్తకుల వధ
  3. పద్మవ్యూహం - అభిమన్యుని మరణం
  4. ప్రతిజ్ఞా పర్వం
  5. జయద్రథ వధ
  6. ఘటోత్కచుని మరణం
  7. ద్రోణ వధ
  8. నారాయణాస్త్ర ప్రయోగం

ఆంధ్ర మహాభారతం

విశేషాలు

మూలాలు

బయటి లింకులు