లిబియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: lad:Libya
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: wa:Libeye
పంక్తి 251: పంక్తి 251:
[[vls:Libië]]
[[vls:Libië]]
[[vo:Lübän]]
[[vo:Lübän]]
[[wa:Libeye]]
[[war:Libya]]
[[war:Libya]]
[[wo:Libi]]
[[wo:Libi]]

20:01, 25 మార్చి 2011 నాటి కూర్పు

గ్రేట్ సోషలిస్ట్ పీపుల్స్ లిబ్యన్ అరబ్ జమ్‌హూరియా
Flag of లిబియా లిబియా యొక్క చిహ్నం
జాతీయగీతం
అల్లాహు అక్బర్
అల్లాహ్ గొప్పవాడు
లిబియా యొక్క స్థానం
లిబియా యొక్క స్థానం
రాజధానిట్రిపోలి
32°54′N 13°11′E / 32.900°N 13.183°E / 32.900; 13.183
అతి పెద్ద నగరం రాజధాని
ప్రజానామము లిబియన్
ప్రభుత్వం Jamahiriya
 -  Leader and Guide of the Revolution గడాఫి
 -  Secretary General of the General People's Congress Imbarek Shamekh
 -  Prime Minister Baghdadi Mahmudi
Independence
 -  Relinquished by Italy 10 February 1947 
 -  From France/United Kingdom under United Nations Trusteeship
24 December 1951 
 -  జలాలు (%) negligible
జనాభా
 -   అంచనా 6,173,579 (July 2008)[1] (105వది)
 -  2006 జన గణన 5,670,6881 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $90.627 billion[2] 
 -  తలసరి $14,593[2] 
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $108.475 billion[2] 
 -  తలసరి $17,468[2] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2008) Increase0.840 (high) (52వది)
కరెన్సీ దీనార్ (LYD)
కాలాంశం EET (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ly
కాలింగ్ కోడ్ +218
1 Includes 350,000 foreigners (Libyan 2006 census, accessed September 15, 2006; [1])

లిబియా (ఆంగ్లం : Libya) (అరబ్బీ : ليبيا )ⵍⵉⴱⵢⴰ), అధికారిక నామం : గ్రేట్ సోషలిస్ట్ పీపుల్స్ లిబ్యన్ అరబ్ జమ్‌హూరియ(الجماهيرية العربية الليبية الشعبية الإشتراكية العظمى అల్-జమ్‌హూరియ అల్-అరబియ్య అల్-లిబియ్యా అస్-సాబియ్య అల్-ఇష్‌తిరాకియ్యా అల్-ఉజ్‌మా)

ఉత్తర ఆఫ్రికా లోని ఒక దేశం. దీని ఉత్తరాన మధ్యధరా సముద్రం, తూర్పున ఈజిప్టు, ఆగ్నేయాన సూడాన్, దక్షిణాన చాద్ మరియు నైగర్, మరియు పశ్చిమాన అల్జీరియా మరియు టునీషియా దేశాలు ఎల్లలు గలవు.

దీని విస్తీర్ణం 18 లక్షల చ.కి.మీ., ఇందులో 90% ఎడారి గలదు. జనాభా 57 లక్షలు. [3] దీని రాజధాని ట్రిపోలి నగరం, దీని జనాభా 17 లక్షలు.

మూలాలు

  1. CIA World Factbook
  2. 2.0 2.1 2.2 2.3 "Libya". International Monetary Fund. Retrieved 2008-10-09.
  3. U.N. Demographic Yearbook, (2003), "Demographic Yearbook (3) Pop., Rate of Pop. Increase, Surface Area & Density", United Nations Statistics Division, Accessed July 15, 2006


బయటి లింకులు

ప్రభుత్వం

మూస:Link FA ak:Libya

"https://te.wikipedia.org/w/index.php?title=లిబియా&oldid=593137" నుండి వెలికితీశారు