సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2015)
Jump to navigation
Jump to search
|
2015లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
కంచె [1] | "ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమోఅటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో" | చిరంతన్ భట్ | అభయ్ జోధ్‌పూర్‌కర్, శ్రేయ ఘోషాల్ |
"ఊరు ఏరయ్యింది ఏరు హోరెత్తింది ఎత్తి కోటా పేట ఏకం చేస్తూ చిందాడింది" | శంకర్ మహదేవన్ | ||
"నిజమేనని నమ్మనీ అవునా అనే మనసుని మనకోసమే లోకమని నిజమేనని నమ్మనీ" | శ్రేయ ఘోషాల్ | ||
"భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో.. ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో" | విజయ్ ప్రకాష్ | ||
"రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం" | విజయ్ ప్రకాష్, కీర్తి సగాథియా | ||
"లవ్ ఈజ్ వార్" | చిరంతన్ భట్ | ||
గోపాల గోపాల | "నీదే నీదే ప్రశ్న నీదే నీదే నీదే బదులు నీదే" | శ్రీ వసంత్ | సోను నిగమ్ |
బందిపోటు | "దొంగల్ని దోచుకోరా గట్స్ ఉంటే కత్తుల్తో ట్రిక్స్ ఉంటే చిత్తుల్తో " [2] | కల్యాణి మాలిక్ | హేమచంద్ర |
రుద్రమదేవి [3] | "మత్త గజమే నీకు మచ్చికై మోరడించి మోకరిల్లదా శత్రుగణమే నీకు వశమై చేతులెత్తి జోహార్లనదా" | ఇళయరాజా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, కైలాస్ ఖేర్ |
"ఔనా నీవేనా నే వెదుకుతున్న నిధి నీవేనా" | హరిహరన్, సాధనా సర్‌గమ్ | ||
"పున్నమి పువ్వై వికసిస్తున్నా వెన్నెల గువ్వై విహరిస్తున్నా" | శ్రేయ ఘోషాల్ | ||
"అంతఃపురంలో అందాల చిలుకా సందేహమెలనే అంతగా అంబరమేలక అడ్డు ఎవరు నీకిక" | చిత్ర, సాధనా సర్‌గమ్, చిన్మయి శ్రీపాద | ||
"అల్లకల్లోలమై దేశం నేడు అరాచకమున అల్లాడినది చూడు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||
"చూసుకోవో తీసుకోవో ఏం కావాలో వచ్చి పుచ్చుకోవో" | చిత్ర, బాబా సైగల్ | ||
S/O సత్యమూర్తి | "కమ్ టు ద పార్టీ ఓ సుబ్బలచ్చిమి వెల్‌కమ్ టు ద పార్టీ అబ్బ టచ్ మీ" | దేవి శ్రీ ప్రసాద్ | విజయ్ ప్రకాష్ |
మూలాలు
[మార్చు]- ↑ https://lovelylyricstelugu.blogspot.com/2018/12/kanche.html
- ↑ musixmatch. "Dongalni Dochukora Lyrics". JioSaavn. Archived from the original on 22 డిసెంబరు 2021. Retrieved 22 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Rudramadevi Songs Lyrics (2015)". lyricsol. Archived from the original on 22 డిసెంబరు 2021. Retrieved 22 December 2021.