హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్
మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ | |
---|---|
ముఖ్య వివరాలు | |
స్థానిక ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ, భారత దేశము |
ట్రాన్సిట్ రకం | సబర్బన్ రైలు |
లైన్ల సంఖ్య | 3 |
స్టేషన్ల సంఖ్య | 27 |
రోజువారీ ప్రయాణికులు | 170,000 |
నిర్వహణ | |
ప్రారంభమైన కార్యాచరణ | 9 ఆగష్టు, 2003 |
నిర్వహించేవారు | దక్షిణ మధ్య రైల్వే |
సాంకేతిక అంశాలు | |
వ్యవస్థ పొడవు | 43 కిలోమీటర్లు (27 మై.)* |
ట్రాక్ గేజ్ | 1,676 mm (5 ft 6 in) (బ్రాడ్ గేజ్) |
విద్యుదీకరణ | 25 kV, 50 Hz ఎసి (ఓవర్హెడ్ క్యటెనరీ ద్వారా) |
మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఎం. ఎం, టి, ఎస్.) హైదరాబాదులో ఒక శివారు రైలు వ్యవస్థ. ఇది తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వేల ఉమ్మడి భాగస్వామ్యం కలిగివుంది. ఈ పదమునకు అర్థము బహుళ విధ రవాణా వ్యవస్థ
మొదటిదశ
[మార్చు]ఎం.ఎం.టి.ఎస్ మొదటి దశ పథకం 178 కోట్ల రూపాయలతో, అనగా 28 మిలియన్ యూఎస్ డాలర్ల వ్యయంతో నిర్మింపబడి అప్పటి ఉపప్రధాని ఎల్.కే. అద్వానీ, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 43 కి. మి నిడివి గల మార్గముతో 27 స్టేషన్లతో అలరారుతోంది మొదటి దశ. ఇందులో ప్రధానంగా రెండు మార్గాలు గలవు. ఒకటి లింగంపల్లి-బేగంపేట-హైదరాబాదు (నాంపల్లి) . మరొకటి లింగంపల్లి-బేగంపేట-సికిందరాబాదు-కాచిగూడ-ఫలక్‌నుమా మార్గం.
మొదటిదశ మార్గాలు
[మార్చు]ఎం.ఎం.టి.ఎస్ మార్గం | మార్గపు పేరు | సర్వీసుల సంఖ్య |
---|---|---|
హైదరాబాదు - లింగంపల్లి | హెచ్‌ఎల్ | 26 |
లింగంపల్లి- హైదరాబాదు | ఎల్‌హెచ్ | 23 |
ఫలక్‌నామా - లింగంపల్లి | ఎఫ్‌ఎల్ | 28 |
లింగంపల్లి- ఫలక్‌నామా | ఎల్‌ఎఫ్ | 30 |
ఫలక్‌నామా - హైదరాబాదు | ఎఫ్‌హెచ్ | 5 |
హైదరాబాదు- ఫలక్‌నామా | హెచ్‌ఎఫ్ | 3 |
సికింద్రాబాద్- ఫలక్‌నామా | ఎస్‌ఎఫ్, ఎస్‌యు | 3, 3 |
ఫలక్‌నామా - సికింద్రాబాద్ | ఎఫ్‌ఎస్, యుఎస్ | 3, 3 |
లింగంపల్లి- సికింద్రాబాద్ | ఎల్‌ఎస్ | 2 |
రెండవ దశ
[మార్చు]107 కి.మి ల నిడివి గల రెండవ దశ ఎం.ఎం.టి.ఎస్ పథకాన్ని చేపట్టాలని భారతీయ రైల్వే శాఖ 2010-వ సంవత్సరపు మే నెలలో నిర్ణయించింది. 632 కోట్లరూపాయల బడ్జెట్ నిధుల కేటాయింపుతో ఈ రెండవ దశ పథకం 1-3-2012 నాడు అమోదం పొందింది. ఈ రెండవ దశపథకం, రెండు దశల వారీగా జరుగును. అవి:
దశ | మార్గము | నిడివి (కి.మి) | వ్యయము (రూ.కోట్లలో) |
---|---|---|---|
మొదటి దశ | ఫలక్‌నామా -రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం | 20 | 85 |
పఠాన్ చెఱువు -తెల్లాపుర్ | 9 | 32 | |
లింగంపల్లి-తెల్లాపుర్ | 15 | 42 | |
సికిందరాబాదు-బొల్లారం | 14 | 30 | |
సనత్ నగర్-మౌలాలి | 21 | 170 | |
రెండవ దశ | మౌలాలి-మల్కాజ్ గిరి-సీతాఫలమండి | 10 | 25 |
బొల్లారం -మనోహరాబాదు | 24 | 74 | |
మౌలాలి-బీబీనగర్ | 28 | 120 |
చిత్రమాలిక
[మార్చు]-
నెక్లెస్ రోడ్డు వద్ద ఎం.ఎం.టి.ఎస్
-
సికింద్రాబాద్ వద్ద స్థానిక ఎం.ఎం.టి.ఎస్
-
సీతాఫల్మండి వద్ద స్థానిక ఎం.ఎం.టి.ఎస్
-
బేగంపేట వద్ద స్థానిక ఎం.ఎం.టి.ఎస్
-
హైదరాబాద్ కమ్యూటర్ రైల్ నెట్వర్క్
మూలాలు
[మార్చు]- MMTS Train Route and Maps topicsindia.com
బయటి లింకులు
[మార్చు]చరిత్ర | |||||||
---|---|---|---|---|---|---|---|
స్మారకాలు |
| ||||||
ఇరుగుపొరుగులు |
| ||||||
ప్రభుత్వం | |||||||
భవనాలు | |||||||
హైదరాబాదు పర్యాటక ఆకర్షణల జాబితా |
| ||||||
హైదరాబాదు విద్య | |||||||
ఉన్నత విద్య |
| ||||||
సెంటర్లు, ఇన్స్టిట్యూట్లు |
| ||||||
ప్రయోగశాలలు |
| ||||||
కళాశాలలు | |||||||
డిగ్రీ కాలేజీలు |
| ||||||
వైద్య కళాశాలలు |
| ||||||
ఇంజనీరింగు కాలేజీలు |
| ||||||
ఆస్పత్రులు |
| ||||||
సహాయక సంస్థలు లేదా ఎన్జివోలు | |||||||
షాపింగ్ మాల్స్ |
| ||||||
మల్టీప్లెక్సు థియేటర్లు |
| ||||||
పుస్తక శాలలు |
| ||||||
ఎఫ్ఎం రేడియో |
| ||||||
స్వీట్స్ | |||||||
క్రీడలు |
| ||||||
కళాకారులు | |||||||
పత్రికలు | |||||||
శాసనసభ నియోజకవర్గాలు | |||||||
ప్రముఖులు | |||||||
బ్యాంకులు | |||||||
గ్రంథాలయములు | |||||||
క్రీడాస్థలములు | |||||||
పరిశ్రమలు |
| ||||||
హైదరాబాదు రవాణా |
| ||||||
సంస్కృతి |
| ||||||
ప్రార్థనా స్థలాలు |
| ||||||
చెరువులు |
| ||||||
నదులు | |||||||
భారతదేశం జాతీయ ఉద్యానవనాలు |
| ||||||
క్రీడా జట్లు |
| ||||||
ఇతర విషయములు |
|
భారతదేశం సబర్బన్ రైల్వేలు | |
---|---|
పూర్తి (ఆపరేషన్) సెవలు |
|
నిర్మాణంలో ఉన్నవి |
|
దక్షిణ భారత రైలు మార్గాలు | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు | |||||||||
ఇతర మార్గాలు/ విభాగాలు |
| ||||||||
అర్బన్, సబర్బన్ రైలు రవాణా |
| ||||||||
మోనోరైళ్ళు |
| ||||||||
జీవంలేని రైల్వేలు |
| ||||||||
రైల్వే విభాగాలు (డివిజన్లు) |
| ||||||||
పేరుపొందిన రైళ్ళు |
| ||||||||
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
| ||||||||
రైల్వే మండలాలు (జోనులు) | |||||||||
రైల్వే కంపెనీలు |
| ||||||||
అలజడులు, ప్రమాదాలు |
| ||||||||
ఇవి కూడా చూడండి |
| ||||||||