అక్కినేని నాగార్జున నటించిన చిత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్కినేని నాగార్జున
అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున నటించిన సినిమాల జాబితా:

సం. సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు తోటి నటీనటులు దర్శకులు ఇతర వివరాలు
1 2013 గ్రీకువీరుడు చందు నయనతార దశరథ్
2 2012 ఢమరుకం మల్లికార్జున అనుష్క శ్రీనివాసరెడ్డి
3 2011 రాజన్న రాజన్న స్నేహ విజయేంద్రప్రసాద్
4 2011 గగనం రవి పూనమ్‌కౌర్‌ రాధామోహన్
5 2010 రగడ సత్య అనుష్క వీరూపోట్ల
6 2010 కెడి రమేష్ అలియస్ రమ్మి మమతా మోహన్ దాస్ కిరణ్
7 2008 కింగ్ కింగ్, బొట్టు శీను, శరత్ త్రిష శ్రీను వైట్ల 3 పాత్రలలో వైవిధ్య నటనకు విమర్శకుల ప్రశంసలు.
8 2008 కృష్ణార్జున కృష్ణ మమతా మోహన్ దాస్ పి. వాసు
9 2007 డాన్ సూరి అనుష్క రాఘవా లారెన్స్
10 2006 బాస్ గోపాల కృష్ణ నయనతార, శ్రియా సరన్ వి. ఎన్. ఆదిత్య
11 2006 శ్రీరామదాసు గోపన్న /శ్రీ రామదాసు స్నేహ కె. రాఘవేంద్రరావు విమర్శకుల ప్రశంసలు నంది పురస్కారాలు - ఉత్తమ నటుడు.
12 2006 స్టైల్ మాస్ రాఘవా లారెన్స్ అతిథి పాత్రలో
13 2005 సూపర్ అఖిల్ అనుష్క, అయేషా టాకియా పూరి జగన్నాథ్ ఫిలంఫేర్ తెలుగు ఉత్తమ నటుడు బహుమతికి ఎంపిక
14 2004 మాస్ గణేష్/మాస్ జ్యోతిక రాఘవా లారెన్స్
15 2004 నేనున్నాను వేణు శ్రియా, ఆర్తి అగర్వాల్ వి. ఎన్. ఆదిత్య
16 2003 యల్ ఓ సి కార్గిల్ మేజర్ పద్మపాణి ఆచార్య జె.పి దత్తా
17 2003 శివమణి 9848022338 శివమణి ఆసిన్, రక్షిత పూరి జగన్నాథ్
18 2002 మన్మధుడు (సినిమా) అభిరామ్ సొనాలిబింద్రే, అన్షు కె. విజయభాస్కర్ నంది పురస్కారాలు - ఉత్తమ నిర్మాత.
19 2002 సంతోషం (సినిమా) కార్తీక్ గ్రేసీ సింగ్, శ్రియా దశరథ్ నంది పురస్కారాలు - ఉత్తమ నటుడు.
20 2001 స్నేహమంటే ఇదేరా అరవింద్ భూమిక బాలశేఖరన్
21 2001 ఆకాశ వీధిలో చందు రవీనాటాండన్ సింగీతం శ్రీనివాసరావు
22 2001 బావ నచ్చాడు అజయ్ సిమ్రాన్, రీమాసేన్ కె.ఎస్. రవికుమార్
23 2001 ఎదురులేని మనిషి సూర్యమూర్తి/సత్యమూర్తి సౌందర్య, సేనాజ్ జొన్నలగడ్డ శ్రీనివాసరావు ద్విపాత్రాభినయం.
24 2000 ఆజాద్" ఆజాద్ సౌందర్య, శిల్పాశెట్టి తిరుపతి స్వామి
25 2000 నిన్నే ప్రేమిస్తా శ్రీనివాస్ సౌందర్య ఆర్.ఆర్. షిండే
26 2000 నువ్వు వస్తావని చిన్ని సిమ్రాన్ వి.ఆర్.ప్రతాప్
27 1999 రావోయి చందమామ శశి అంజలా జవేరీ జయంత్ సి.పరాన్జీ
28 1999 సీతారామరాజు రామరాజు సంఘవి, సాక్షిశివానంద్ వై.వి.ఎస్.చౌదరి
29 1998 చంద్రలేఖ' సీతా రామారావు రమ్యకృష్ణ, కృష్ణవంశీ
30 1998 ఆటో డ్రైవర్ జగన్ సిమ్రాన్, దీప్తి బట్నాగర్ సురేష్ కృష్ణ
31 1998 ఆవిడా మా ఆవిడే విక్రాంత్ టాబు, హీరా ఇ.వి.వి. సత్యనారాయణ
32 1998 అంగారే (హిందీ) రాజా సొనాలిబింద్రే మహేష్ భట్
33 1997 రచ్చగన్ తమిళం అజయ్ సుస్మితాసేన్ ప్రవీణ్ గాంధీ
34 1997 అన్నమయ్య అన్నమయ్య రమ్యకృష్ణ, కస్తూరి (నటి) కె. రాఘవేంద్రరావు నంది పురస్కారాలు - ఉత్తమ నటుడు.
35 1996 నిన్నే పెళ్ళాడుతా (1996 సినిమా) శీను టాబు కృష్ణవంశీ
36 1996 రాముడొచ్చాడు రామ్ సౌందర్య, రవళి (నటి) ఎ. కోదండరామిరెడ్డి
37 1996 వజ్రం (సినిమా) చక్రి రోజా సెల్వమణి, ఇంద్రజ ఎస్. వి. కృష్ణారెడ్డి
38 1995 సిసింద్రీ (సినిమా) రాజా టాబు శివనాగేశ్వరరావు
39 1995 క్రిమినల్ (సినిమా) అజయ్ మనిషా కోయిరాల, రమ్యకృష్ణ మహేష్ భట్
40 1995 ఘరానా బుల్లోడు కళ్యాణ్ రమ్యకృష్ణ కె. రాఘవేంద్రరావు
41 1994 హలో బ్రదర్ దేవ/రవివర్మ సౌందర్య, రమ్యకృష్ణ ఇ.వి.వి. సత్యనారాయణ ద్విపాత్రాభినయం
42 1994 గోవిందా గోవిందా శ్రీను శ్రీదేవి రాంగోపాల్ వర్మ
43 1993 అల్లరి అల్లుడు కళ్యాణ్ నగ్మా, మీనా ఏ.కోదండరామిరెడ్డి
44 1993 వారసుడు' వినయ్ నగ్మా ఇ.వి.వి. సత్యనారాయణ
45 1993 రక్షణ బోస్ శోభన, రోజా ఉప్పలపాటి నారాయణరావు
46 1992 ప్రెసిడెంట్ గారి పెళ్ళాం రాజా మీనా ఎ. కోదండరామిరెడ్డి
47 1992 ద్రోహి రాఘవ్/శేఖర్ ఊర్మిళ (నటి) రాంగోపాల్ వర్మ
48 1992 అంతం (సినిమా) రాఘవ్ ఊర్మిళ (నటి) రాంగోపాల్ వర్మ
49 1991 ఖుదా గవా (హిందీ) రాజా మిర్జా శిల్పా శిరోద్కర్ ముకుల్ ఎస్.ఆనంద్
50 1991 కిల్లర్ ఈశ్వర్/కిల్లర్ నగ్మా ఫాజిల్
51 1991 జైత్రయాత్ర తేజ విజయశాంతి ఉప్పలపాటి నారాయణరావు
52 1991 శాంతి క్రాంతి' క్రాంతి జూహిచావ్లా వి. రవిచంద్రన్ కన్నడ మూలం
53 1991 చైతన్య' చైతన్య గౌతమి (నటి) ప్రతాప్ వి. పోతన్
54 1991 నిర్ణయం (సినిమా) వంశీకృష్ణ అమల ప్రియదర్శన్
55 1990 శివ (హిందీ) శివ అమల రాంగోపాల్ వర్మ
56 1990 ఇద్దరు ఇద్దరే రమ్యకృష్ణ ఎ. కోదండరామిరెడ్డి
57 1990 నేటి సిద్దార్థ' సిద్దార్థ శోభన క్రాంతికుమార్
58 1990 ప్రేమ యుద్దం కళ్యాణ్ అమల రాజేంద్రసింగ్
59 1989 శివ (1989 సినిమా) శివ అమల రాంగోపాల్ వర్మ ఫిలింఫేర్ తెలుగు ఉత్తమ నటుడు.
60 1989 అగ్ని (హిందీ) పవన్ శాంతిప్రియ ఇఫ్తేఖర్ చౌదరి
61 1989 గీతాంజలి ప్రకాష్
62 1989 విక్కీ దాదా విక్రం (విక్కీ)
63 1989 విజయ్ విజయ్
64 1988 జానకి రాముడు రాము
65 1988 మురళీ కృష్ణుడు మురళీ కృష్ణ
66 1988 చినబాబు చినబాబు
67 1988 ఆఖరి పోరాటం విహారి
68 1987 కిరాయిదాదా విజయ్
69 1987 అగ్నిపుత్రుడు కాళిదాసు
70 1987 కలెక్టర్ గారి అబ్బాయి రాజేష్
71 1987 సంకీర్తన కాళి
72 1987 మజ్ను రాజేష్
73 1987 అరణ్యకాండ
74 1986 కెప్టెన్ నాగార్జున నాగార్జున
75 1986 విక్రం విక్రం

మూలాలు[మార్చు]