"కాల్షియం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
472 bytes added ,  5 సంవత్సరాల క్రితం
|}
 
కాల్షియం సమతుల్య ఆహారంలో ఉండవలసిన అవసరమైన ఖనిజం. దేహవ్యవస్తలో బలమైన,దృఢమైన ఎముకల నిర్మాణం తొలి(యుక్త)వయస్సులో కలిగిఉండటం , ఆరోగ్యకరమైన మలిజీవితానికి ఆలంబన. దేహం లోని 90 % కాల్షియం ఎముకలు మరియు దంతాల నిర్మాణంలో భాగస్వామ్యం వహించుచున్నది.మిలినదిదేహంలో మిగిలిన కాల్షియం దేహజీవ వ్యవస్తలో ఎక్సోసైటోసిస్ ,నాడీ ప్రసార వ్యవస్థ ,కండరాల సంకోచ వ్యవస్థ, హృదయానికి విద్యుత్తు ప్రసారణ వంటి జీవప్రక్రియలలో ప్రముఖ పాత్ర నిర్వహించుచున్నది.కాల్షియం లోపం వలన ఎముకలు చచ్చు పడిఅస్థిమార్దవరోగము (rickets) వ్యాధి రావడం, రక్తం త్వరగా గడ్డ కట్టక పోవడం,స్త్రీలలో రక్త స్రావం అధికంగా కావడం వంటివి చోటు చేసుకోనును.
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1464863" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ