రేణిగుంట జంక్షన్ రైల్వేస్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేణిగుంట జంక్షన్ రైల్వేస్టేషన్
Regional rail, Light rail, Commuter rail and Goods railway station
Ru Railway station.jpg
Renigunta Junction Main Entrance
స్టేషన్ గణాంకాలు
చిరునామారేణిగుంట, [[చిత్తూరు జిల్లా]], ఆంధ్ర ప్రదేశ్
భారత దేశం
భౌగోళికాంశాలు13°39′N 79°31′E / 13.65°N 79.52°E / 13.65; 79.52Coordinates: 13°39′N 79°31′E / 13.65°N 79.52°E / 13.65; 79.52
ఎత్తు113 మీ. (371 అ.)
మార్గములు (లైన్స్)(రేణీగుంట - అరక్కొణం - మద్రాసు ), ( రేణీగుంట - గుత్తి - గుంతకల్లు)
నిర్మాణ రకంభూమిపై
ప్లాట్‌ఫారాల సంఖ్య5
వాహనములు నిలుపు చేసే స్థలంకలదు
ఇతర సమాచారం
విద్యుదీకరణజరిగింది
స్టేషన్ కోడ్RU
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంతకల్లు రైల్వే డివిజన్
యాజమాన్యంభారతీయ రైల్వేలు
స్టేషన్ స్థితినిర్వాహణలో కలదు
ప్రదేశం
Renigunta Junction railway station is located in Andhra Pradesh
Renigunta Junction railway station
Renigunta Junction railway station
Location in Andhra Pradesh

రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ (స్టేషన్ కోడ్: RU) [1] చిత్తూరు జిల్లాలో ప్రధానమైన రైల్వేస్టేషనులలో ఒకటి.  ప్రయాణీకులు తిరుపతి, శ్రీకాళహస్తి పోవు మార్గము లో  ఈ  రైల్వేస్టేషను ఉండుట వల్ల ఇది రద్దీగా ఉంటుంది. దీని బ్రాంచ్ లైనులు నాలుగు వైపుల కలవు. 

జంక్షన్[మార్చు]

ఈ రైల్వే జంక్షన్ నాలుగు వివిధ మార్గాలను కలుపుతుంది.

1.RU-Tpty-PAk-SBC ( రేణీగుంట - తిరుపతి - పాకాలబెంగళూరు)

2.RU-GDR-BZA ( రేణీగుంట - గూడూరు - బెజవాడ)

3.RU-GY-GTL  ( రేణీగుంట - గుత్తి - గుంతకల్లు)

4.RU-AJJ-MAS (రేణీగుంట - అరక్కొణం - మద్రాసు )   

రేణీగుంట రైల్వేస్టేషనును గుం తకల్లు రైల్వే డీవీజన్ లో A– కేటగిరీ  రైల్వేస్టేషను గా ప్రకటీంచారు.

ఆదాయం[మార్చు]

గత సంవత్సరాలలో యాత్రికుల ద్వారా ఆధాయం :[2]

Passenger Earnings
సంవత్సరం ఆదాయం (లక్షలలో)
2011-12 2597.10
2012–13 2126.82
2013–14 2515.89
2014–15 3104.91
Padmavathi Express near Renigunta Junction

రేణిగుంట జంక్షన్ మీదుగా ప్రయాణించే రైలుబండ్ల వివరాలు[మార్చు]

రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ
12863/64 హౌరా - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా యశ్వంతపూర్ ప్రతిరోజూ
17401/02 తిరుపతి - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి మచిలీపట్నం ప్రతిరోజూ
17403/04 తిరుపతి - నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నర్సాపూర్ ప్రతిరోజూ
17209/10 శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ బెంగుళూరు సిటి రైల్వేస్టేషను కాకినాడ ప్రతిరోజూ
12763/64 పద్మావతి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి సికింద్రాబాద్ రైల్వేస్టేషను ఆది, సోమ, మంగళ, శుక్ర, శని
12625/26 కేరళ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ త్రివేడ్రం సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్ ప్రతిరోజూ
17405/06 కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి అదిలాబాద్ ప్రతిరోజూ
12707/08 ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ తిరుపతి హజ్రత్ నిజాముద్దీన్ సోమవారం, బుధవారం, శుక్రవారం
16203/04 గరుడాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి చెన్నై ప్రతిరోజూ
‎12734 / 12733 నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వేస్టేషను తిరుపతి ‎ప్రతిరోజూ
16053/54 తిరుపతి - చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి చెన్నై ప్రతిరోజూ
12793/94 రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నిజామబాద్ ప్రతిరోజూ
16057/58 సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి చెన్నై ప్రతిరోజూ
12769 సెవెన్ హిల్స్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ప్రతి సోమవారం, శుక్రవారం
16317/18 హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ కన్యాకుమారి శ్రీ మాతా వైష్ణవ దేవి కాట్రా ప్రతి ఆదివారం
12797/98 వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ చిత్తూరు కాచిగూడ రైల్వేస్టేషను ప్రతిరోజూ

మూలాలు[మార్చు]

  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 2. Retrieved 31 May 2017.
  2. Central Railway http://www.cr.indianrailways.gov.in/redevelopment_view_details_r.jsp?ID1=RENIGUNTA. Missing or empty |title= (help)