విఎంసి ప్రొడక్షన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విఎంసి ప్రొడక్షన్స్
రకంప్రైవేటు కంపెనీ
పరిశ్రమతెలుగు సినిమా
స్థాపన1978
స్థాపకుడువి. దొరస్వామి రాజు[1]
ప్రధాన కార్యాలయంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
సేవ చేసే ప్రాంతము
భారతదేశం
కీలక వ్యక్తులు
వి. దొరస్వామి రాజు
(చైర్మన్)
వి. విజయ్ కుమార్ వర్మ
(సీఈఓ & ఎండి)
సేవలుసినిమా నిర్మాణం
సీరియల్ నిర్మాణం
సెడెడ్ ప్రాంతంలో చిత్రాల పంపిణీ
మాతృ సంస్థవిఎంసి ప్రొడక్షన్స్
అనుబంధ సంస్థలువిఎంసి ప్రొడక్షన్స్ పంపిణీదారు
వెబ్‌సైట్http://vmc1.co/

విఎంసి ప్రొడక్షన్స్ (విజయ మారుతి క్రియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్), తెలుగు సినీ నిర్మాణ సంస్థ. దీని కార్యాలయం తెలంగాణలోని హైదరాబాదులో ఉంది.[2]

ఉత్తమ సంగీత దర్శకుడు , ఎం . ఎం.కీరవాణి , నంది పురస్కారం

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ , మల్లికార్జున రావు , నంది అవార్డు

చిత్రాలు

[మార్చు]

నిర్మాణం

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు తారాగణం దర్శకుడు గమనికలు మూలాలు
1987 కిరాయి దాదా అక్కినేని నాగార్జున, అమల అక్కినేని, కుష్బూ, కృష్ణంరాజు, జయసుధ ఎ.కోదండరామిరెడ్డి [3] [4][5]
1991 సీతారామయ్యగారి మనవరాలు అక్కినేని నాగేశ్వరరావు, మీనా, రోహిణీ హట్టంగడి క్రాంతి కుమార్ [6][7]
1992 ప్రెసిడెంటు గారి పెళ్ళాం అక్కినేని నాగార్జున, మీనా ఎ. కోదండరామి రెడ్డి [8][9]
1992 మాధవయ్యగారి మనవడు అక్కినేని నాగేశ్వరరావు, సుజాత, హరీష్ ముత్యాల సుబ్బయ్య [10][11]
1997 అన్నమయ్య అక్కినేని నాగార్జున, మోహన్ బాబు, సుమన్, రమ్యకృష్ణ, రోజా, భానుప్రియ, కస్తూరి కె. రాఘవేంద్రరావు [12][13]
2003 సింహాద్రి జూనియర్ ఎన్.టి.ఆర్, భూమిక చావ్లా, అంకిత, ముకేష్ రిషి ఎస్. ఎస్. రాజమౌళి
2004 కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను శివాజీ, అర్చన శాస్త్రి వంశీ
2009 వెంగమంబ మీనా, సాయి కిరణ్ ఉదయ్ భాస్కర్ [14]
2012 శ్రీ వాసవి వైభవం మీనా, సాయి కిరణ్, సుమన్, సుహాసిని, నాగ బాబు ఉదయ్ భాస్కర్ [15]
2016 విజేత తారక రత్న, శ్వేతా బసు ప్రసాద్ ఉదయ్ భాస్కర్ [16]

పంపిణీ

[మార్చు]

ఈ సంస్థ 400కి పైగా చిత్రాలను సెడెడ్ ప్రాంతంలో పంపిణీ చేసింది.[17]

సంవత్సరం సినిమా పేరు తారాగణం దర్శకుడు గమనికలు మూలాలు
1981 గురు శిష్యులు అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శ్రీదేవి, సుజాత కె.బాపయ్య [17]
1981 ప్రేమాభిషేకం అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ దాసరి నారాయణరావు
1984 అనుబంధం అక్కినేని నాగేశ్వరరావు, రాధిక, సుజాత ఎ.కోదండరామిరెడ్డి
1986 కెప్టెన్ నాగార్జున అక్కినేని నాగార్జున, కుష్బూ, రాజేంద్ర ప్రసాద్ వి. బి. రాజేంద్రప్రసాద్
1986 ఆరణ్యకండ అక్కినేని నాగార్జున, అశ్విని, రాజేంద్ర ప్రసాద్ క్రాంతి కుమార్
1988 జానకిరాముడు అక్కినేని నాగార్జున, విజయశాంతి, జీవిత రాజశేకర్ కె. రాఘవేంద్రరావు
1989 సింహాస్వప్నం కృష్ణరాజు, జయసుధ, జగపతి బాబు, వాణీ విశ్వనాధ్, శాంతిప్రియ వీరమాచనేని మధుసూదనరావు
1989 ఇద్దరు ఇద్దరే అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ ఎ. కోదండరామి రెడ్డి
1992 చంటి వెంకటేష్, మీనా రవిరాజా పినిశెట్టి
1993 చిన్న అల్లుడు దాసరి నారాయణరావు, సుమన్, ఆమని శరత్
1997 చిలక్కొట్టుడు జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రమ్య కృష్ణ, మధు బాలా, గౌతమి, కస్తూరి, ఇంద్రజ ఇ.వి.వి.సత్యనారాయణ
1998 ఆటోడ్రైవర్ అక్కినేని నాగార్జున, దీప్తి భట్నాగర్, సిమ్రాన్ సురేష్ కృష్ణ
2004 ఆంధ్రావాలా జూనియర్ ఎన్.టి.ఆర్, రక్షిత, సాయాజీ షిండే, రాహుల్ దేవ్ పూరీ జగన్నాథ్

మూలాలు

[మార్చు]
  1. "Doraswamy Raju". nettv4u.com. Retrieved 2021-01-18.
  2. "Doraswamy Raju". nettv4u.com. Retrieved 2021-01-18.
  3. "Kirai Dada (1987)". rateyourmusic.com. Retrieved 2021-01-18.
  4. "Kirai Dada (1987)". n.noovie.com. Archived from the original on 2020-12-02. Retrieved 2021-01-18.
  5. "KIRAYI DADA CAST & CREW". cinestaan. Archived from the original on 2019-10-31. Retrieved 2021-01-18.
  6. Seetharamaiah Gari Manavaralu film review at Navatarangam.com Archived 14 జూలై 2011 at the Wayback Machine
  7. Murali. "సీతారామయ్య గారి మనవరాలు". navatarangam. Archived from the original on 2019-04-15. Retrieved 2021-01-18.
  8. "President Gari Pellam(1992)". cineradham.com. Archived from the original on 2016-03-03. Retrieved 2021-01-18.
  9. "President Gari Pellam ( 1992 )". chithr.com. Archived from the original on 2021-01-22. Retrieved 2021-01-18.
  10. "Madhavayya Gari Manavadu (Producer)". Filmiclub.
  11. "Madhavayya Gari Manavadu (Overview)". IMDb.
  12. "CineGoer.com - Box-Office Records And Collections - Nagarjuna's 175-Day Centres List". Cinegoer. 23 February 2007. Archived from the original on 23 February 2007.
  13. "TotalTollywood - Destination Telugu Cinema - One stop for Telugu Movies and Music". Total Tollywood. 4 January 2007. Archived from the original on 4 January 2007.
  14. "Vengamamba (2009)". FilmiBeat. Retrieved 2021-01-18.
  15. "Sri Vasavi Vaibhavam (2012)". FilmiBeat. Retrieved 2021-01-18.
  16. "Vijeta Movie Review". nettv4u.com. Retrieved 2021-01-18.
  17. 17.0 17.1 "VMC Distribution". vmc1.co. Retrieved 2021-01-18.

ఇతర లంకెలు

[మార్చు]