ఢిల్లీ 7వ శాసనసభ
స్వరూపం
(7వ ఢిల్లీ శాసనసభ నుండి దారిమార్పు చెందింది)
ఢిల్లీ 7వ శాసనసభ | |
---|---|
ఢిల్లీ శాసనసభ | |
రకం | |
రకం | |
కాల పరిమితులు | 2020 ఫిబ్రవరి - 2025 జనవరి |
చరిత్ర | |
స్థాపితం | 2020 |
అంతకు ముందువారు | ఢిల్లీ 6వ శాసనసభ |
నాయకత్వం | |
వినయ్ కుమార్ సక్సేనా 2022 మే 26 నుండి | |
ముఖ్యమంత్రి (సభా నాయకుడు) | |
ఉపముఖ్యమంత్రి (సభ ఉప నాయకుడు) | ఖాళీగా 2023 ఫిబ్రవరి 28 నుండి |
నిర్మాణం | |
సీట్లు | 70 |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (62)
ప్రతిపక్షం (8)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 8 ఫిబ్రవరి 2020 |
సమావేశ స్థలం | |
పాత సెక్రటేరియట్, ఢిల్లీ, భారతదేశం |
7వ ఢిల్లీ శాసనసభ, ఇది 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు 2020 ఫిబ్రవరి 8న ముగించి, 2020 ఫిబ్రవరి 11న ఎన్నికలు ఫలితాలు ప్రకటించబడిన తర్వాత 2020 ఫిబ్రవరి 16న ఢిల్లీ ఏడవ శాసనసభ ఏర్పాటుచేయబడింది.[1] ఇది ఢిల్లీ ప్రభుత్వ శాసన విభాగం.
చరిత్ర
[మార్చు]ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటు
[మార్చు]ఢిల్లీలోని 70 శాసనసభ స్థానాలకు ఎన్నికలు 2020 ఫిబ్రవరి 8న ముగిశాయి. ఎన్నిక ఫలితాలు 2020 ఫిబ్రవరి 11న ప్రకటించబడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు, 62 స్థానాలను కైవసం చేసుకుని అతి పెద్దపార్టీగా అవతరించింది.[2][3] ఎన్నికల తర్వాత మూడో కేజ్రీవాల్ మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది.
2022 ఆగస్టులో శాసనసభలో మెజారిటీ పరీక్ష జరగాల్సి ఉంది.[4] ఆప్ ప్రభుత్వం మెజారిటీని పొందిందని,ఆప్ ఎమ్మెల్యేలను వేటాడేందుకు బిజెపి ఆపరేషన్ కమలం విఫలమైందని నిరూపించడానికి ఢిల్లీముఖ్యమంత్రి ఢిల్లీ శాసనసభలో బలపరీక్ష నిర్వహించారు.[5]
శాసనసభ బేరర్లు
[మార్చు]కార్యాలయం | పదవిలో ఉన్నవారు | నుండి |
---|---|---|
సభాపతి | రామ్ నివాస్ గోయల్ | 2015 ఫిబ్రవరి 14 |
ఉపసభాపతి | రాఖీ బిర్లా | 2016 జూన్ 10 |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) |
అరవింద్ కేజ్రీవాల్ | 2015 ఫిబ్రవరి 14 |
ఉపముఖ్యమంత్రి | ఖాళీ [6] | 2023 ఫిబ్రవరి 28 |
ప్రతిపక్ష నాయకుడు | రాంవీర్ సింగ్ బిధూరి | 2020 ఫిబ్రవరి 24 |
శాసనసభ సభ్యులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Lt Governor Anil Baijal dissolves Delhi Legislative Assembly". The Economic Times. 2020-02-11. Retrieved 2020-02-11.
- ↑ "Election Commission of India". results.eci.gov.in. Archived from the original on 12 February 2020. Retrieved 2020-02-11.
- ↑ "Arvind Kejriwal to take oath as Delhi CM on February 16: Manish Sisodia". The Times of India. PTI. 12 February 2020. Retrieved 2020-02-12.
- ↑ "Arvind Kejriwal On Majority Test: "To Show (BJP's) Op Lotus Failed"". NDTV.com. Retrieved 29 August 2022.
- ↑ "Why Arvind Kejriwal Needed A Floor Test In Delhi Assembly To Prove Majority Of His Government". www.outlookindia.com/. 29 August 2022. Retrieved 4 September 2022.
- ↑ "Manish Sisodia, Satyendar Jain resign from Delhi Cabinet". Deccan Herald. 2023-02-28. Retrieved 2023-04-27.
- ↑ delhi-news/raghav-chadha-resigns-as-aap-mla-ahead-of-rajya-sabha-inning-101648111138633.html "రాజ్యసభ ఇన్నింగ్ కంటే ముందే రాఘవ్ చద్దా AAP MLA పదవికి రాజీనామా". Hindustan Times. 2022-03-24. Retrieved 2022-09-19.
{{cite web}}
: Check|url=
value (help)