Jump to content

ఖుషీనగర్ జిల్లా

వికీపీడియా నుండి
కుశినగర్ జిల్లా
कुशीनगर जिला
کُشی نگر
ఉత్తర ప్రదేశ్ పటంలో కుశినగర్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో కుశినగర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుగోరఖ్‌పూర్
ముఖ్య పట్టణంపద్రౌనా
Government
 • లోకసభ నియోజకవర్గాలుకుశినగర్
విస్తీర్ణం
 • మొత్తం2,873.5 కి.మీ2 (1,109.5 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం35,60,830
 • జనసాంద్రత1,200/కి.మీ2 (3,200/చ. మై.)
 • Urban
4.87%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత67.66%
 • లింగ నిష్పత్తి955
Websiteఅధికారిక జాలస్థలి
బుద్ధ దహన స్థూపం, కుషినగర్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో కుశినగర్ జిల్లా (హిందీ: कुशीनगर जिला) (ఉర్దు: کُشی نگر) ఒకటి. పద్రౌనా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

కుశినగర్ పట్టణం పేరిట ఈ జిల్లా పేరు కుశినగర్ అని పెట్టారు. కుశినగర్ బుద్ధుడు (క్రీ.పూ 6-5 శతాబ్దాలు) జ్ఞ నోదయం పొందిన ప్రదేశం అని భావిస్తున్నారు. దీనినే కుసినారా అని కూడా అంటారు

సరిహద్దులు

[మార్చు]

కుశినగర్ జిల్లా తూర్పు సరిహద్దులో బీహార్ రాష్ట్రం, నైరుతీ సరిహద్దులో దియోరియాజిల్లా, పశ్చిమ సరిహద్దులో గోరక్‌పూర్జిల్లా, వాయవ్య సరిహద్దులో మహారజ్‌గంజ్జిల్లా ఉన్నాయి. జిల్లా గోరక్‌పూర్ డివిజన్‌లో భాగంగా ఉంది.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కుశినగర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

ప్రయాణవసతులు

[మార్చు]

భారతప్రభుత్వం ఇక్కడ విమానాశ్రయం కట్టడానికి అనుమతించింది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,560,830,[2]
ఇది దాదాపు. లితుయానియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 81 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 1226 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 23.08%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 955: 1000[2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 67.66%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Lithuania 3,535,547 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Connecticut 3,574,097